Tadipatri MLA Kethireddy Pedda Reddy Warned ASP | JC Prabhakar Reddy | YSRCP || Samayam Telugu

  Рет қаралды 151,461

Samayam Telugu

Samayam Telugu

2 ай бұрын

YSRCP leader and Tadipatri MLA Kethireddy Pedda Reddy warned ASP Ramakrishna
#YSRCP #YSRCP
See More Videos: telugu.timesxp.com/
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official KZbin Channel Samayam Telugu Here 👇👇👇
kzbin.info/door/E8K...
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group)

Пікірлер: 246
@mallikarjunreddy2418
@mallikarjunreddy2418 2 ай бұрын
ధర్మమే గెలుస్తుంది పెద్ద రెడ్డి
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y 2 ай бұрын
ఒరేయ్ ఇది 2024 ఇంకా నరుక్కోవడం ఏంట్రా. 100 సంవత్సరాల నుంచి ఒక సామెత ఉంది. కత్తి పట్టుకున్నాడు కత్తికే బలై పోతాడు
@srinivasareddygottam2953
@srinivasareddygottam2953 2 ай бұрын
ఓరేయ్! నువ్వు పుట్టినాక - గిట్టక మానవు లేరా.
@try2bReasonable
@try2bReasonable 2 ай бұрын
🙏వీడికి తెలుగు నేర్పండి రా ముందు, కునిచేస్తున్నాడు.. నా కామెంట్ కూడా చదవలేడు అని నానమ్మకం , ఇలాంటి నిసని గళ్ళు మనకు MLAs అంటే తు సిగ్గు పడాలి!
@kondaprakash514
@kondaprakash514 2 ай бұрын
ఒరేయ్ అదే చెప్పుతున్నాడు రా A ఆఫీసర్ చేసింది తప్పు అలా చేసినోదు ఎవడైనా ఊరుకోను అని
@try2bReasonable
@try2bReasonable 2 ай бұрын
@@kondaprakash514 అంత ఊరుకోనివాడు మొన్నే పీకాల్సింది కదా మరి, పోలీస్ ఐతే ఏంటి.. గుంపులు గుంపులు గ వెళ్లి అధికార దుర్వినియోగం చేయకూడదు అనేదానికే పోలీస్ వుంది, వీడి ఇంట్లో బాత్రూమ్స్ కడగాకానికి, స్నానానికి నీళ్లు పెట్టి, పడుకుంటే కళ్ళు నొక్కటానికికాదు, తప్పు చేస్తే తొక్క తీయటానికి వాళ్ళు వుంది.. ఈయన పవర్ లో 5 years ఉంటే, పోలీస్ లైఫ్ టైం వాళ్ళ విధులలో వుంటారు
@user-us7bw5bu9f
@user-us7bw5bu9f 2 ай бұрын
Mari nuvu pennu ni pattukunnav KZbin ki balaithunnav.... evari jeevitham valladhi ra pappu....kathi tho sache dhaniki bayam untey 😂😂
@try2bReasonable
@try2bReasonable 2 ай бұрын
మొత్తానికి EC మరియు పోలీస్ కొంతవరకు బాగానే పని చేసినట్లు కనిపిస్తుంది ఈ ఎలక్షన్ లో, వన్ సైడ్ లేకుండా
@saivardhan5064
@saivardhan5064 2 ай бұрын
One side chesindhi ani ela cheppagalavu, police lee cc TV ni pagalagotti dorikipoyaru chudaleda news
@vadlamohan
@vadlamohan 2 ай бұрын
ఐదు సంవత్సరాలనుండి చూస్తునే వున్నారు పొలీసులు ఎవరి కొమ్ముకాస్తున్నారొ..
@mekalaraju1443
@mekalaraju1443 2 ай бұрын
ఇంతక ముందు ఎవరి కొమ్ములు కాస్తున్నారు పోలీసులు ఇప్పుడు అంటే 5 years chepthunnav mundu antha emi చేస్తున్నావ్
@prasadbt707
@prasadbt707 2 ай бұрын
రాష్ట్రం లో శాంతి భద్రతలు ముఖ్యం అది తెలియని రాజకీయ నాయకులు ఎందుకు రాజకీయ లకు వస్తారు
@dineshgali2318
@dineshgali2318 2 ай бұрын
Wait for June 4, you will cry
@vlnaiduyadav1357
@vlnaiduyadav1357 2 ай бұрын
వీరు మన ప్రజా నాయకులు,
@Reformation.03
@Reformation.03 2 ай бұрын
దయ్యాలు వేదాలు వల్లించాయంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు వింటున్నా..😂😂 ఏదేమైనా మీ ఆంధ్ర రాజకీయాలు మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి😅 ఎప్పటికప్పుడు మీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు అప్డేట్ చేస్తూ ఉండండి.. ఏదేమైనా all the best for future fighting 🤦
@BalaKrishna-ky8ju
@BalaKrishna-ky8ju 2 ай бұрын
So direct ga police officer (department ) Aimi chaiyalairani chaiputanu warning estunaru
@prasadrollno1249
@prasadrollno1249 2 ай бұрын
Meku police Sanka nakad manesaru anna
@eeshareddy1241
@eeshareddy1241 2 ай бұрын
Noru musko nuv chesav Racha memu chusam akada . Rallatho kottinchindi evaru first malanti normal ppp gurinchi kuda think cheyakunda allarlu chepinchav. Siggupadthunam memu last time neku vote vesinanduku.
@SharuGurram
@SharuGurram 2 ай бұрын
Avnu
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 2 ай бұрын
UP CM Yogi treatment ivvali, factionists ku goondalaku AP lo .
@lakshminarayananellore2499
@lakshminarayananellore2499 2 ай бұрын
Cbn viswa roopam చూస్తారు ఈ సారీ ఎవర్ని వదలదు wait cheyandhi
@vinnyreddy3562
@vinnyreddy3562 2 ай бұрын
Aree Nulakamanchalaa Jathi support gaa Bonguloo ruppam jagan Vishwa rupam miru silent 50% chusaru. 50% violence chuste. Nethi jathi Leni 420 gaadu vaadi chemchaluu Rastaalu vadili potaru all district
@chunduravi8401
@chunduravi8401 2 ай бұрын
Bochu
@sivanagireddymukkamalla9285
@sivanagireddymukkamalla9285 2 ай бұрын
Bongu cusedi jagan 5 years anni vidichipeti urika unnadu kabati andharu prasanthanga unnaru ekkuva chesharo pata jagan ni chustaru
@supremesreechannel5726
@supremesreechannel5726 2 ай бұрын
😂😂😂😂😂😂😅
@naveenkumarreddynamburu7627
@naveenkumarreddynamburu7627 2 ай бұрын
వదలదు అంటున్నారు కొంపదీసి చెంబా .........??? అలాగే విశ్వరూబం చూపిస్తాడంటున్నారు...అంటే మొత్తం పై నుంచి కిందికి తీసేసి ఇచ్ఛాపురం టు కుప్పం చిత్తూరు వరకూ ఏమైనా ^^^^^^^
@Nenunaadesam1
@Nenunaadesam1 2 ай бұрын
🇮🇳నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏 ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏 ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది. ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది. ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇 ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏 ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ 🙏ధన్యవాదములు 🙏 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు మీ భారతదేశ పౌరుడు 🙏✍️✍️🙏🙏🙏qqqq🙏🙏qq✍️✍️q
@samdanisamdani2161
@samdanisamdani2161 2 ай бұрын
Abba super darling
@Seshu03
@Seshu03 2 ай бұрын
Our bad luck that such a people are ruling us. 😂😂😂
@konagallasrinuvasarao2902
@konagallasrinuvasarao2902 2 ай бұрын
Aithe sachipora sannasi Seshu ga
@rajudyatha8017
@rajudyatha8017 2 ай бұрын
అధికారంలో మీరు ఉన్నారు పోలీసుల్ని వాళ్ళు అదుపులో పెట్టుకున్నారా😅😅
@ramireddy9788
@ramireddy9788 2 ай бұрын
ఎన్నికలలో అధికారం ఎలక్షన్ కమిషన్ ది రాష్ట్ర ప్రభుత్వానిది కాదు సోదరా.
@kumard3622
@kumard3622 2 ай бұрын
Hats off. Ramakrishna is a dishonest officer.He should be punished
@sivakrishna-rq8rq
@sivakrishna-rq8rq 2 ай бұрын
Veedu ae angle chusina politician Laga anipistunnadaa
@muralikrishnapalteru8317
@muralikrishnapalteru8317 2 ай бұрын
దండుపాళ్యం బ్యాచ్
@ItsMe-uz1cy
@ItsMe-uz1cy 2 ай бұрын
Nv ye batch​@@muralikrishnapalteru8317
@kalyanipilla629
@kalyanipilla629 2 ай бұрын
Baaga krovvi balisina pandi la unnadu.
@armaanashrafi9968
@armaanashrafi9968 2 ай бұрын
Superb 👌
@bhanumurthy9458
@bhanumurthy9458 2 ай бұрын
Ante moddaga niku help cheyyyali Anna Mata, nuvvu chese Lanza panulaku
@harihararao6918
@harihararao6918 2 ай бұрын
నువ్వు ఈక సీకి చూపిస్తున్నావు. నిక్కర్ సుకున్నప్పుడు నుండి చూస్తున్నాను నన్ను ఎవడు ఏమీ చెయ్యలేడని అంటున్నారు. ఎవరో సరైన ఆఫీసర్ వస్తారు. అప్పుడు తెలుస్తుంది.
@Samurai007-ok4qk
@Samurai007-ok4qk 2 ай бұрын
Rey Babu mohan one time MLA nuvvu
@user-br9ns3qw6i
@user-br9ns3qw6i 2 ай бұрын
Love tdp
@lakshmikanthac539
@lakshmikanthac539 2 ай бұрын
Jai jc
@Fhhhsdffgg
@Fhhhsdffgg 2 ай бұрын
Nice
@mallikarjunathimmanapalli6506
@mallikarjunathimmanapalli6506 2 ай бұрын
Correct ga chepparu Sir Galatalu vaddu sir Manchi ga undandi Sir please 🙏🙏🙏
@umapathigolusu-ed5nn
@umapathigolusu-ed5nn 2 ай бұрын
మాది శ్రీకాకుళం...ఆదికారంలో ఉన్న వాళ్ళు మీరు...పోలీషు లకు మీకు. అనుబందం ఇ ఐదు సంవత్సరాలు నుండి.ఉంది ఆని ప్రజలకు తెలుషు...నీవ్వు.ఫకియా....మీ నాటకాలు. మీ మాటలు వినే పరిష్తీలో ప్రజలు లేరు ...
@try2bReasonable
@try2bReasonable 2 ай бұрын
🙏వీడికి తెలుగు నేర్పండి రా ముందు, కునిచేస్తున్నాడు.. నా కామెంట్ కూడా చదవలేడు అని నానమ్మకం , ఇలాంటి నిసని గళ్ళు మనకు MLAs అంటే తు సిగ్గు పడాలి!
@prasadrollno1249
@prasadrollno1249 2 ай бұрын
Sir meru 2000 money echi ladies ki chirallu panchi pettaruu
@meevenkatesh8080
@meevenkatesh8080 2 ай бұрын
Bayam tho tadapadutuu unnadu anna 😂😂
@koteswararaosunkara943
@koteswararaosunkara943 2 ай бұрын
Sir asp rules prakaram veli the idha meeru anavacha
@lakshmilucky9102
@lakshmilucky9102 2 ай бұрын
Sigguleda meku
@adi567majjari5
@adi567majjari5 2 ай бұрын
Vadikenduku mawa siggu vote vese manaku undali siggu
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 2 ай бұрын
ఈయన ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు.అంతా రివర్స్ గా .
@bhukyathavu6823
@bhukyathavu6823 2 ай бұрын
Yes
@anilpilli8445
@anilpilli8445 2 ай бұрын
ASP ని బెదిరిస్తున్నాడు..వెంటని తగిన చర్యలు తీసుకోండి..
@nagarajasekhar4421
@nagarajasekhar4421 2 ай бұрын
Tappakunda bediristadu. Endukantey gata 5 years ga veella mocheti kinda neellu taagi, kotanukotlu sampadinchukunnaru. Viluvalu lekunda Pani chesaru. Tagina moolyam chellinchukovali kada. Puli meeda swary chesi, diginataruvata adi manalane tinestundi Ane sutram marachipoyi pravarthincharu. Anubhavinchali kada
@user-ub9qb5pc5y
@user-ub9qb5pc5y 2 ай бұрын
పగటి కలలు కంటున్నాడు పెద్ద రెడ్డి గారు మీ శకం ముగిసింది అయ్యా, తాడిపత్రి వదిలి హైదరాబాద్, పారిపోండి, మీరు అక్కడే ఉంటే వేధింపులు తప్పు వు
@tvenkataramana8704
@tvenkataramana8704 2 ай бұрын
Supar. Anna.
@shaikrasoolbee1341
@shaikrasoolbee1341 2 ай бұрын
ప్రజలకు నువ్వు ఏమి చేసినావో నీకైనా తెలుసా
@satyanarayanamurthygangara4375
@satyanarayanamurthygangara4375 2 ай бұрын
@karthikkuntumalla2828
@karthikkuntumalla2828 2 ай бұрын
Jai jc Jai tdp
@Teja_Prakash
@Teja_Prakash 2 ай бұрын
Lucha lanjodaka
@SATYA-jr8pb
@SATYA-jr8pb 2 ай бұрын
Media param ga sawal chestunnadu sp garini .. police lu yemi chestunnaru...
@DasKambhampati
@DasKambhampati 2 ай бұрын
Jai CBN garu
@narasimhareddyreddy803
@narasimhareddyreddy803 2 ай бұрын
జేసీ మారరు - మీరు మారరు ప్రశాంతముగా బతకండి అయ్యల్లారా
@srinivasaraokolluru6406
@srinivasaraokolluru6406 2 ай бұрын
Elanti Veadava Ni on the spot Shout Him
@DasKambhampati
@DasKambhampati 2 ай бұрын
Jai CBN garu Jai TDP
@AshokAshok-pp2sv
@AshokAshok-pp2sv 2 ай бұрын
ఇప్పుడు సర్దుమనుగుతుంది. తాడిపత్రి లో గొడవలు అంటే. జేసీ. ప్రభాకర్ రెడ్డి పెట్టిన బిక్ష.. ఇప్పుడు. నీ ఇల్లు కూల్చేకి సంసిద్ధం.. రండిరా ఎవడు వస్తాడో. ఈరోజు. సాయంత్రం.7 లోపల కేతిరెడ్డి.. నీ ఇల్లు కూలిపోతుంది.. చూడు ra 😡
@wisdomshots4422
@wisdomshots4422 2 ай бұрын
Vallu manalnu mingutaru anna, junlo parpodama?
@Priya-xr2lc
@Priya-xr2lc Ай бұрын
Very funny 😁
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 2 ай бұрын
జరిగిన 5 ఇయర్స్ జరిగింది ప్రజలు మరిచి పోలేదు
@Badcitizen579
@Badcitizen579 2 ай бұрын
Aaagaraaa reddddyyyyy gaaaa ..june 4 daka 😂😂
@nnarayanareddy5851
@nnarayanareddy5851 2 ай бұрын
జైకేతిరెడ్డి గెలుపు పెద్దారెడ్డి గారిదే
@pavanlovely760
@pavanlovely760 2 ай бұрын
Jai jc 💥✌️💥💥
@satishkbonthu
@satishkbonthu 2 ай бұрын
Kethireddy Anna, minimum "pushpa" treatment undali. Deenavva thaggedele...
@narasimharao3240
@narasimharao3240 2 ай бұрын
Ec sir take action
@anjineyulu8607
@anjineyulu8607 2 ай бұрын
Dharmame gelustumdi ji TDP janasena BJP ji ji ji❤❤❤❤❤❤
@venkatanarayana1007
@venkatanarayana1007 2 ай бұрын
Jc🎉❤
@vannnvrappavannnvrappa5278
@vannnvrappavannnvrappa5278 2 ай бұрын
Jai TDP Jai JC
@mallikarjunreddy2418
@mallikarjunreddy2418 2 ай бұрын
పెదారెడ్డి మంచి వ్యక్తి
@hari.kodaliharunath7076
@hari.kodaliharunath7076 2 ай бұрын
Dont reffer to caste ,control your toung
@Nenunaadesam1
@Nenunaadesam1 2 ай бұрын
🇮🇳నేను నా దేశం 🙏 ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👇 ✍️ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుంది.ఎందుకంటే 👇 ✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక. ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP,CONGRESS, JANASENA, CPI, CPM,ఇంకా ఎన్ని పార్టీల అధినేతలకు ఒక హెచ్చరిక 👇 ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం. ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలారా దయచేసి ఈ క్షణమే ఆపండి. ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాడులను ఆపమని మీ కార్యకర్తలకు హెచ్చరిక చేయండి. ✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ,ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం. ✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక. ✍️ పార్టీల అధినేతలారా! దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏 ధన్యవాదములు 🙏 🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️✍️🙏🙏🙏🙏🙏🙏qqq🙏🙏qqq🙏🙏w🙏q
@venkataramanaparimi8551
@venkataramanaparimi8551 2 ай бұрын
Please Indian government ki naa request veedini Pakistan boarder lo padayndi. Manchi active ga vunnadu....
@user-lu6lo5wp1d
@user-lu6lo5wp1d 2 ай бұрын
Neeku moodindhi
@chimmamanikanta8318
@chimmamanikanta8318 2 ай бұрын
అబ్బ ఇటువంటివి నువ్వే చెప్పాలి కేతి రెడ్డి
@cheemalapentalingamaiah8936
@cheemalapentalingamaiah8936 2 ай бұрын
Jai cbn.jai tdp.
@sreerealvideos
@sreerealvideos 2 ай бұрын
వైసిపి కాదురా ,టీడీపీ వస్తే నీ పరిస్థితి గురించి ఆలోచించు కో
@thippareddyramasubbareddy7730
@thippareddyramasubbareddy7730 2 ай бұрын
ఆతులు అన్ని పీకుతారు
@VALMIKI253
@VALMIKI253 2 ай бұрын
వీళ్ళు వ్యక్తిగతంగా బలవంతులు బ్రో..పార్టీ లతో పనిలేదు దమ్మున్న వాళ్ళు పార్టీ ఏదయినా కావొచ్చు..గతంలో టీడీపీ లో ఉన్నారు వీళ్ళు కూడా...కుటుంబాల గొడవ అంతే ఇది
@user-eg2wo9iz4r
@user-eg2wo9iz4r 2 ай бұрын
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gottipatinagasubrahmanyesw7649
@gottipatinagasubrahmanyesw7649 2 ай бұрын
Police in your govt. Only pl.
@shaiknasirali6461
@shaiknasirali6461 2 ай бұрын
Wrost mla
@gangareddylingampally5033
@gangareddylingampally5033 2 ай бұрын
Arey 420 ga
@user-ku7vp3vc2g
@user-ku7vp3vc2g 2 ай бұрын
Jai tdp
@narsimharaotudi8839
@narsimharaotudi8839 2 ай бұрын
waste fellow
@chandramouli7302
@chandramouli7302 2 ай бұрын
Fast dovlopment chudu
@user-ui7cu4ne4q
@user-ui7cu4ne4q 2 ай бұрын
Rowdy
@user-xz9lz7qy8s
@user-xz9lz7qy8s 2 ай бұрын
Jai peddareddy.jai jagan jai ycp
@RaviKumar-cr9yf
@RaviKumar-cr9yf 2 ай бұрын
Pedda Reddy then your criminal then why are you in politics you have to be in jail
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 2 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ 🔯🔯🔯 కేతిరెడ్డి పెద్దా గారు రెడ్డి సూపర్ కౌంటర్ సూపర్ పెద్దా రెడ్డి గారు జై జగన్ జై జగన్ జై జగన్ జై పెద్దారెడ్డి గారు
@gunjakrishna8114
@gunjakrishna8114 2 ай бұрын
సింహం 🤣
@ravikumaryarra2247
@ravikumaryarra2247 2 ай бұрын
మీకు ఎవరు cm ఐనా మీ పని మీదే అక్కడ ప్రజలు లు ఎర్రి నాయ్యలు ఏందిరా వాళ్ళ ఫ్యామిలీ కోసం మీరు బలి అవుతారు ఆపండిరా 🇳🇬జై జగన్
@naiduaragada6003
@naiduaragada6003 2 ай бұрын
Antha scene ledu. Endukante local body electionslone gelicharu
@RaviKumar-cr9yf
@RaviKumar-cr9yf 2 ай бұрын
Ycp pedda Reddy down down JC Prabhakar Reddy jai
@kishored7678
@kishored7678 2 ай бұрын
Thumbs up 👍👍 vedava
@agriculturelandsale5332
@agriculturelandsale5332 2 ай бұрын
జై పెద్దరెడ్డి
@gopireddygopireddy423
@gopireddygopireddy423 2 ай бұрын
Jai kethireddy
@komaleswaraovadaganadham9053
@komaleswaraovadaganadham9053 2 ай бұрын
కమల్ హాసన్ ని మించి పోయాడు .😢😅😮😂😂
@sattaramamohan4596
@sattaramamohan4596 2 ай бұрын
Karekt Anna vannivadalaku
@vk.rameshvk.ramesh2953
@vk.rameshvk.ramesh2953 2 ай бұрын
😂😂😂😂😂
@MdRafi-fw3su
@MdRafi-fw3su 2 ай бұрын
Nuvu jail ke
@yaminilingam615
@yaminilingam615 2 ай бұрын
mutton kottu lo khaima kotte vadi laaaa unnaduuu... veedu oka MLA
@Bhumchiktv12
@Bhumchiktv12 2 ай бұрын
Nevu namaste guru inka chalu pakaku vallu Next TDP na
@bhaluyadav9850
@bhaluyadav9850 2 ай бұрын
Epudu bamymy u aithudha
@sankarthummala5853
@sankarthummala5853 2 ай бұрын
😂
@nagarajasekhar4421
@nagarajasekhar4421 2 ай бұрын
Asalu itani body language chudandi, MLA nena itanu. Pakka rowdy sheeter laane unnadu. Mana daridraniki ituvanti MLA's ni gelipinchukunnamu.
@RamakrishanrajuPakalapat-ih9rs
@RamakrishanrajuPakalapat-ih9rs 2 ай бұрын
Correct. Ga. Pani. Chesina officers. .unmundhu. 90. %. Untari.
@peddappanaidupeddappanaidu768
@peddappanaidupeddappanaidu768 2 ай бұрын
Reyi peddareddy apura
@Srikanth-qn7yi
@Srikanth-qn7yi 2 ай бұрын
ok le pedda reddy,inka emi chestaam. 4/6 nunchi pissukuntu kuurcho😁
@Samurai007-ok4qk
@Samurai007-ok4qk 2 ай бұрын
Rey chinna Babu mohan
@nkmt9308
@nkmt9308 2 ай бұрын
చంద్రబాబు బ్రతికి ఉన్నంతకాలం ఈ హింస ఆగదు... ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని పాడుచేస్తున్నాడు బొల్లోడు... బీజేపీ ఈ విషయంలో సహకరిస్తుంది వాడికి
@user-ye9gz2uw9r
@user-ye9gz2uw9r 2 ай бұрын
Ahane tacchu chashechudhamani
YS Jagan Serious On AP Speaker Ayyanna Patrudu | Red Tv
7:29
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 33 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 39 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Kethireddy Venkatarami Reddy exclusive interview | #itlumeejaffar #kethireddy
13:18
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 33 МЛН