🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు మరియు ACP విష్ణు మూర్తి గారు మీరు దయచేసి అల్లు అర్జున్ మీద కోపం తగ్గించుకోండి. ఎందుకంటే 👇 ✍️ ఒక సినిమా రిలీజి అయినప్పుడు దానికి హక్కులు కల్పించినది ఎవరు? మీ ప్రభుత్వం అని మరచిపోకూడదు, అలాగే ఒక సినిమా బెనిఫిట్ షో వేశారు అంటే సినిమా హాలులకు ప్రజలు ఎక్కువగా వస్తారు అనే సమాచారం పోలీస్ వారి దగ్గర ఉన్నాకూడా నిర్లక్ష్యంగా అన్ని బెనిఫిట్ సినిమా హాలుల దగ్గర ఎందుకు భద్రతా విఫలం చెందింది? దీనికి ఒక్క అల్లు అర్జున్ ఒక్కరే ముద్దాయి అవుతారా? కొత్త సినిమా రిలీజ్ కు ముందు చెడు ఎక్కువగా చూపిస్తున్నప్పుడు సెన్సార్ ఎలా విడుదలకు అవకాశం కల్పించింది? తప్పు ఎవరిది?👇 ✍️శ్రీ రేవంత్ గారు అలోచించి అడుగులు వేయండి.లేదంటే మీ లోపం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ✍️ అల్లు అర్జున్ గారు మీరు ఒక భ్రమలో జీవితం గడుపుతున్నారు. ✍️అల్లు అర్జున్ గారు మీలో మార్పు రావాలి.మీరు నేనే మహారాజు అనే భ్రమలో ఉండిపోవటం వలనే మీరు ఈ రోజు మీరు డిప్రెషన్ కు గురి అవుతున్నారు అనే నిజం గ్రహించండి. ✍️ అల్లు అర్జున్ గారు మీరు సమాజాన్ని మాయ ప్రేమతో కాకుండా నిస్వార్ధ ప్రేమతో సమాజాన్ని ప్రేమించటం మొదలు పెడితే మీ జీవితంలో మీకు ఎన్ని కోట్లు నష్టం వచ్చినా డిప్రెషన్ కు గురి అవరు. ఎందుకంటే మీకు మిమ్ములను ప్రేమించే సమాజం అండగా ఉంటుంది అనేది సత్యం. డబ్బు అనేది అన్ని వేళలా చెలామణి కాదు. డబ్బుకు పరిదులు ఉంటాయి. ప్రజల ప్రేమకు పరిదిలు వుండవు అనే సత్యం మీరు గ్రహించి అడుగులు ముందుకు వేయండి. ✍️ అల్లు అర్జున్ గారు మీలో రెండు లోపాలు నేను గ్రహించాను. 1) సమాజంలో కొంతమంది ప్రజలు సెలబ్రిటీల మీద బురద జల్లుతారు, బురదను నేను ఒక్క క్షణంలో కడిగేసుకుంటాను అనే అహంకారంతో మీ ఆలోచన వుంది. 2) నా కొత్త సినిమా బెనిఫిట్ షో వీక్షణ కన్నా ప్రజల శ్రేయస్సు అంత ప్రాధాన్యం కాదు అనే అహంకారంతో మీ ఆలోచన వుంది. ✍️ తెలంగాణా ప్రజలారా! అల్లు అర్జున్ ఒక్కరిదే తప్పు అని అనటం తప్పా? 👇 ✍️ అల్లు అర్జున్ అనే సినిమా నటునికి అహంకారం 100% వుంది అనేది వాస్తవం. ✍️ అల్లు అర్జున్ కు సమాజంలో ఒక సెలబ్రేటి ఎలా నడుచుకోవాలో ఇంకా అవగాహన రాక పోవటం వలనే ఈ రోజు ఆయన భవిష్యత్ కు ఒక మచ్చ ఏర్పడింది.దీనికి కారణం ఎవరు? 👇 ✍️ తల్లి, తండ్రుల, పెంపక లోపం లేదా సమాజంను చూసి నేర్చుకున్న కొన్ని లోపాలు కావచ్చు అనేది సత్యం. ✍️ అల్లు అర్జున్ గారు మీరు కొంతమందిని ఆదర్శం తీసుకుని అడుగులు ముందుకు వేస్తే మీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాడు. 👇 ✍️ భారత క్రికెట్ ఆటగాడు అయిన శ్రీ సచిన్ టెండోల్కర్ గారిని తెలియని వారు ఈ ప్రపంచంలో లేరు. ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజుకి కూడా చాలా వినయంగా ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా వుంటారు. ✍️ ఏ వ్యక్తి అయినా జీవితంలో ఒక చిన్న పొరపాటు లేదా పెద్ద పొరపాటు తెలిసి కానీ తెలియక కానీ చేస్తారు. ఏది ఏమైనా తెలిసి చేసినా, తెలియక చేసినా భవిష్యత్ లో ఆ మార్గంలో ప్రయాణం చేయటం అది వారి జీవితానికే ఒక అగాధం అవుతుంది అనేది గ్రహించి జీవితం సాగిస్తే ఇక ఆ వ్యక్తికి ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. ✍️ అల్లు అర్జున్ గారు ఇప్పటికి అయినా శ్రీ సచిన్ టెండోల్కర్ లాంటి వారి జీవితం ఉదాహరణ తీసుకుని అడుగులు ముందుకు వేయాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదములు 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqwweerrtyyuioooiuuytrwqqaadfgjkkhhgfdsaaqqwerrtyuioiuyre🙏✍️🙏🙏🙏🙏
@mahaboobalimohammed21213 сағат бұрын
Revanth Reddy కి Cini Industry పట్లగాని, Allu Arjun పట్లగాని వ్యతిరేక భావం ఉంటె, Rs.200/- ticket ని Rs.1200/- కి అమ్ముకోమని permission ఇచ్చక పోయి ఉండేవారు కదా? ఒక మహిళ చనిపోవడం, అక్కడ భాద్యతా రాహిత్యం వలనే ఇంత చర్చకు దారితీసింది కదా? మరి CM గా అతను ఆ విధంగా స్పందించకపోతే, Allu Arjun కి ఏమిటి సంభందం అని సమర్థించే వాళ్ళంతా, CMకి ప్రజల పట్ల భాద్యత, గౌరవభావం లేదంటారు. నాలుకను తమకు అనుకూలంగా సమర్థించుచునే వారంతా, వారి భార్యగాని,అమ్మగాని, సోదరిగాని చనిపోతే రోడ్లమీద కూర్చుకుని ధర్నాలు, రాస్తారోకులు చేస్తారు.