తహశీల్దార్ ఆఫీసులను ముట్టడించిన మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు - TV9

  Рет қаралды 6,640

TV9 Telugu Digital

TV9 Telugu Digital

Күн бұрын

హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారుతోంది. పాతబస్తీ.. గోల్కొండ తహశీల్దార్ కార్యాలయాన్ని కూడా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ముట్టడించారు. డిఫెన్స్ కాలనీ, హాషమ్‌నగర్ కాలనీ ప్రజలు.. తహశీల్దార్ ఆఫీసు ముందు నిరసనకు దిగారు. తమ కాలనీల్లో సర్వే చేయొద్దని.. తహశీల్దార్‌ను కోరారు. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు తమ బస్తీల్లోకి రావద్దని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్రూంలు తమకు వద్దని.. ఇప్పుడున్న ఇళ్లే కావాలన్నారు.
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#musiriver #hydrademolitions #tv9d
Credits : #sammaiah / Producer #tv9d

Пікірлер: 6
@RamuluRamulu-y2h
@RamuluRamulu-y2h Күн бұрын
prmsn ichina adikaarlu ekkadaa...
@suman2472
@suman2472 Күн бұрын
Nasta pariharam estam anadam pedha fake
@laxmiconstructionsrfcl5447
@laxmiconstructionsrfcl5447 3 сағат бұрын
Antha veli high court mundhu kurchovali endhukate adgi kuda musilo undhi alage mgbs bustand kuda
@mnookarajumnraju-iw9xm
@mnookarajumnraju-iw9xm Күн бұрын
Reventh reddy cheppinattu vinandi plsss me kosame
@srikanthreddysama6709
@srikanthreddysama6709 17 сағат бұрын
Kcr ,ktr nagarlu 30 ,40 years vunnaya , siggu lekunda , konda pocham sagar , mallanna Sagara , enka chala cheruvulu , airports, orr , rrr, bhumi gujukunnapudu ekkada poinaru , bjp ki leader siggu anipostha ledha bandi ki bandi ,10000 ethamannaru muniginappudu am ani pisthaledha
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 39 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
Collector Anudeep Visits Musi Area | Hyderabad | V6 News
3:46
V6 News Telugu
Рет қаралды 4,2 М.