మేడమ్ తుగ్గలి మండలం బొందిమడుగుల విలేజ్ ఉద్యాన ఆఫీసర్ కూడా పట్టించుకోరు నేను ఐదెకరాల భూమి జామ నేను కూడా పీకేస్తున్నా మేడం మీలాంటివారు చాలా వార్తలు
@venugopalreddyyeduguri64035 жыл бұрын
తైవాన్ జామ క్లొనింగ్ ముక్క లలోనే ఈ సమస్య. ఎపోక్ అంటుకప్పిన వాటిల్లో లేదు. అర్క కిరన్ లో లేదు. దయచేసి క్లొనింగ్ ముక్క లు వాడేరో,ఫినిష్. ప్రభుత్వం ఈ మాసాన్ని అరికట్టాలి.
@viswag1484 жыл бұрын
Correct
@venkatasivaraoa81853 жыл бұрын
Nima tods ante emiti sir
@yugandharreddy52415 жыл бұрын
Every former should think twice before planting because former weeknes valla pettubadi
@knageshwarreddy74835 жыл бұрын
Distrubence వల్ల చందన చెప్పే మందులేవో అర్థం కాలేదు.
@badamreddy64843 жыл бұрын
Subhash palekar gari natural farming lo chestu .daily monior chestu aa kashayalu every 15 days kinokasari apply chestu bunte.. no 1 ga vuntundi panta
@natarelifestyle70445 жыл бұрын
ఆగ్రో ఫారెస్ట్రీ లో పెరిగే మొక్కలు బానే ఉంటాయి కదా. మరి వాటికి వీటికి తేడా ఎక్కడ ఉంటుంది. మొక్క ఎంపికలో తేడా ఉంటాదా తెలుపగలరు. నేను ఆగ్రో ఫారెస్ట్రీ లో నాటు రకం మొక్కలు పెంచాలనుకుంటున్నాను. సలహాలు ఇవ్వగలరు.
@gurumanchirajashree62123 жыл бұрын
So sad take care of plants soil reddy gari method please follow iam science studrnt
@jaijanasena2573 жыл бұрын
Yentandi bale mosapoyarey...tyvan jama ani akkada antunaruga..ardam avvaledaa..akkaday penchalemo tyvanlo😂😂
@venugopalreddyyeduguri64035 жыл бұрын
అయ్యా, గౌతం గారు! నేను క్రమం తప్పకుండా వేస్ట్ డీకంషోసర్ వాడినాను..మరియు ఆల్ఇండియాహారిట్కల్చర్ బంగలూరు వారి ఫాసిలోమైసీన్,ట్రైకోడెర్మా హజారియమ్,విరిడి వాడినా ఉపయోగం లేదు. కొత్త గా బేయర్ వారి "వెలమ్ ప్రైమ్" అని నెమటిసైడౌ వచ్చింది. కొద్ది గా ఖరీదైననది. నాకు మంచి ఫలితాలు వచ్చినవి.
May be govt officers ki chepthe vallu vachinadaaniki lancham ivvali anukoni untaaru em cheddam aa employees Kuda lancham lekunda vellaru. Ipudu marettu unnaru le lancham thesukoneki bayapaduthunaru ani vinnanu last 1 month ga
@krish11614 жыл бұрын
తాడేపల్లి గూడెంలో సుర్య నారాయణ నరసరీలో నిమటొడు వుంది నెను కూడా మెసపోయను
@brahmanandaraopentapati56895 жыл бұрын
Root grub valana nastapoyadu
@Pbreddy4u5 жыл бұрын
Nuvvu pracharam lo unte elaa abba , antha pettubadi petti vadilesthe elaaa. Agreculture anedi jaagratha GA cheyali neglect GA vadilesinattu unnaru. Meeru vellali govt officers daggariki atleast info ayina isthe baguntadi. Ledante vaallaku elaa thelusthadi.