నిజంగా మీరు చేసి ప్రతి పనికి ప్రాణం పెడతారు అని చెప్పొచ్చు అమ్మ... నిజం ఎంతబాగా చేసి వివరాలు ఇస్తారో.. మీ ఓపిక క కీ ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@seethamahalakshmi76622 жыл бұрын
మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మీ అత్త మామలను చూసే విధానం చూస్తే మీలాంటి కోడలు ఉంటే అత్త మామలు ఎంతో అద్రుష్టవంతులో, నాకు కూడా మీవారికిలాగా ఒక్కడే బాబు. మీలాంటి కోడలు రావాలని ఆ భగవంతుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏👌
@LathaLaveti-ux2cc7 ай бұрын
మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు పూజ చేసే విధానం చాలా బాగుంటుంది ఇల్లుని శుభ్రంగా ఉంచుతారు
@mahacreations71072 жыл бұрын
మీరు చేసే అన్ని పనులు చాలా బాగుంటాయి.కానీ నాకొక డౌట్ ఏవైనా దేవుళ్ళ విగ్రహాలు ఒక ఇంచు కంటే పెద్దగా ఉంటే ప్రతిరోజు తప్పకుండ అభిషేకం చేయాలి అంటున్నారు అందుకే నాకు విగ్రహాలు తీసుకోవాలని ఉన్నా తీసుకోవడంలేదు నాకు దేవుళ్ళవి బ్రాస్ వి అంటే చాలా ఇష్టం ప్లీజ్ చెప్పండి అక్క మీ లక్ష్మీ అమ్మవారి విగ్రహం పాత ఇంట్లో కొత్త ఇంట్లో చాలా బాగుంది
@pcmcreations1564 Жыл бұрын
Shivudu ki okkate abishekam cheyali remaining vigrahalu pettukovacchu andi
@chandrakalasrinivas39482 жыл бұрын
మిమల్ని చుస్తే ఒక దేవత ని చూసినట్టు అనిపిస్తుంది 🙏🏻🙏🏻🙏🏻
@prameelaramireddy2 жыл бұрын
Nijam
@bachuwarvilas38052 жыл бұрын
నిజమేనండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది
@bachuwarvilas38052 жыл бұрын
మీ ఓపిక కూడా చాలా మెచ్చుకోవాలండి
@lathasiva93702 жыл бұрын
owwowowowwwww
@lathasiva93702 жыл бұрын
wwwwwjkww
@srinu42562 жыл бұрын
మీ పూజ గది అందాంగా వుంది అక్క మీ కుటుంబం అంటే నా కుఇష్టం ఎప్పుడూ ఇలా గే ఉండాలి అని దేవుడు నీ కోరుకుంటూనా
@gayatridevivemuri35272 жыл бұрын
Super emi alankarincharo pooja room chustunte chala happyga undi meeku enta oopica anipinchindi nimishamulo bhale marchesaru pooja roomni hats off meeku chala great meeru
@vanajashetty22042 жыл бұрын
లక్ష్మి మీరు ఎంతో బాగుంది మీ అత్తమామలు చేసుకున్న పుణ్యం ఇలాంటి కోడలు దొరకరు వాళ్లకు అంత మంచి ఇల్లు కట్టించారు
@prabhavathiravikumar75632 жыл бұрын
Devatha picture lo savithri la family lo atha mama tho happy ga unnaru God bless you
@archakamlohitha1258 Жыл бұрын
చాలా అందంగా ఉంది .బాగా చేసారు అక్క. నాకు చాలా నచ్చుతుంది మీ పద్ధతి 🥰
@pushpaareddy79732 жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అండి లక్ష్మి గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది
చాలా అందంగా అలంకరించారు లక్ష్మి గారు మీ పూజ గదిని👌చుస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది🙏😊
@lavanyamohan24992 жыл бұрын
Happy birthday aunty
@bharatiparitala20522 жыл бұрын
Madam garu mee illu chaala baagundandi meeru mee attha gaarini maamaiah gaariki chakkaga manchiga sevalu chestunnarandi mimmalnni devudu challaga choodalandi mee inti devuni puja gadi baavundandi 🙏
Meru ante chala istam aunty madhi pullivendhula....nenu undedhi bangalore.... ne videos ani chustunta... nice aunty
@vidyasagarreddyreddy15162 жыл бұрын
Morning mee video chusanu challa positive feeling ...Happy birthday akka....archana
@Indian_gaming2052 жыл бұрын
హాయ్ ఆంటీ గారు మీ పూజ మందిరం అయితే నాకే అంత బాగా నచ్చిందో తెలుసండి ఫ్యూచర్లో ఎప్పుడైనా కట్టించుకుంటే ఇలాంటి పూజా మందిరమే కట్టించుకోవాలని ఆశ ఉంది నాకు ఆ సేమ్ అటువంటిదే కొనుక్కోవాలని ఉంది చాలా చాలా చాలా బాగున్నాయండి
@padmaneelapu16912 жыл бұрын
Simply superb andi చాల కళ గ వుంది 🙏🙏🙏👌👍pooja Room
@srilakshmiala34802 жыл бұрын
చాలా బాగా ఉంది మీపూజగది లక్ష్మి
@madhavipasapala7968 Жыл бұрын
Chala chala me videos chustamu Amma ,chala happy ga feel avuta nenu, and memu illanti clean house alteration chekovali ani dream , and time dorakadu Amma clean ga pettodaniki house ..
@maturidevi46222 жыл бұрын
Lakshmi devi ammavaru chala chala andham ga unnaru
@lvenkateshwaramma999 Жыл бұрын
Laxmi gaaru today this vedio chusanu chala baga chesararu mevedio lu supper amma 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
@anusuyaravoori3172 жыл бұрын
లక్ష్మి గారు మీ collection సూపర్ అండి
@bharathi.v61152 жыл бұрын
లక్ష్మి దేవి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో 🙏🙏 చాలా చాలా బాగుంది 👌🙏
@robinkamunuri1582 жыл бұрын
Ssadvc
@divyagaredepalli75932 жыл бұрын
Ammavare bomma akada tesukunaru
@magamsaraladevi1782 жыл бұрын
Lakshmi ammavarini eppudu pedathara chuddamu ani nenu baiting very very superga unnati ammavaru
@sravyadurgam10702 жыл бұрын
@@robinkamunuri158
@ramyaslittleworld7182 жыл бұрын
Very beautiful organization and laxmi devi challa bagundi
@kamakshid49402 жыл бұрын
Chala nerchukovalandi mimmalni chusi👌👌
@sanvisanvi99712 жыл бұрын
Akka meeru cheppematalu chalabaguntayi
@harikachandolu2382 жыл бұрын
Chala chala bagundi Pooja room thanku so much ammavari idol chala kala ga vundi 👌👌
@vasuamma84382 жыл бұрын
హాయ్ లక్ష్మి గారు పుట్టిన రోజు శుభాాంక్షలు పూజామందిరము చాలా బాగా అలంకరించారు
@rajeshwaritelangi95132 жыл бұрын
Happy Birthday Laksmi garu meeru puja gadini chaala Baga alankaristharu
@DeepaP-u9q10 ай бұрын
Very nice Amma 🙏 Mangalam Nithya Shubamangalam
@Sridevi6332 жыл бұрын
Tku for ur positive evergy Amma ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@anuradhamalleshwara76112 жыл бұрын
Hi Laxmi. Chala baga alankarinchavu, sri mathre namaha ante neve gurtuku vastunnav, naku santhoshanga undi .🙏
@pentuk22022 жыл бұрын
Super akka miru pooja chala baga chestaru
@sakunthalach95672 жыл бұрын
Chaala baga arganise chesarandi Lakshmigaru
@ramabandlamudi95122 жыл бұрын
Ee videos lo edi chala chala best video pooja room gurinchi no words lakshmi gaaru 😘👏👏👍💐😍👌👌👌
@sukanyasuki37102 жыл бұрын
Super ga chesaru akka👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@telugugamingff31222 жыл бұрын
Meru super sister . Eppudu meru elage happy ga undali. .
@saimanikyarekha36052 жыл бұрын
Super ga undhi puja room Lakshmi garu
@mekalaharitha19912 жыл бұрын
Very simple and super ga vundi aunty pooja room
@manikumari10512 жыл бұрын
మ్మ మీ రు చాలా.బాగా పూజ చేస్తారు
@krishnaveni97362 жыл бұрын
Hi Lakshmi Garu me Pooja room chala Chala bagundie andie madam Garu me voice alagay mearu matalu adayvidanamu chala bagundie madam Garu me voice super andie
Lakshmi garu meeru pooja gadini chala baga decorate chestaru. Chinnadi kuda chala bagundi. Super 👍🙏🙏🙏
@jhansirani28972 жыл бұрын
Chala bhaga decoration chasaru andi
@rrnewschannel462 жыл бұрын
Woooowwww nijamgaa house deyudi room laagaa Kala Kala laaduthooo...thala thala merusthundi adiripoye reethigaa....athaa...mama lanu thali thandrulugaa choosthunnaru...akkade mi samskaramm ki padhabi vandanaalu...🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakameswarirayala80522 жыл бұрын
Pooja room decoration 👌 Andi so nice
@bollinenisunitha83742 жыл бұрын
Meru chala Baga alamkaristharu aka
@manjuhopalle7782 жыл бұрын
Mee puja gadi...chala bagundi akka...
@rajeshwarigumidala42062 жыл бұрын
Mee old house Chala Baga undi
@ksvpadmavathi49232 жыл бұрын
Challabagachaptharu💓💓💓💓
@maggidikranthi35422 жыл бұрын
Meru chala great akka chala opika ekkuva 👌👌💐🙏
@sobhanaginjupalli26102 жыл бұрын
chala Baga decoration chesaru ,super ga vundhi madam.