No video

తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing

  Рет қаралды 171,879

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

కోతుల సమస్యతోపాటు.. ఎండాకాలంలో పశువుల నుంచి సైతం పంటను కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న రైతు అప్పాల శ్రీనివాస్ గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. వేసవిలో వేరుశనగ సాగు చేపడుతున్న నేపథ్యంలో పంట వేయడానికి ముందుగానే 20 వేల ఖర్చుతో 4 ఎకరాల భూమి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి మార్చుకునేలా ఈజీగా సెట్ చేసుకున్న ఈ విధానంతో కోతులతోపాటు పశువులు, గొర్రెలు, మేకల వంటి సైతం పంటను పాడు చేయకుండా కాపాడుకున్నామని చెప్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో తెలిపారు. సోలార్ ఫెన్సింగ్ లో ఇంకా ఇంతకంటే తక్కువ ధరకు దొరికే వాటి వివరాలు సైతం త్వరలో వివరించే విధంగా వీడియో తీసే ప్రయత్నంలో ఉన్నాం.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నం.. కోతుల నుంచి పంటను కాపాడుకున్నం | Solar Fencing
#RythuBadi #రైతుబడి #సోలార్ఫెన్సింగ్

Пікірлер: 127
@nagarajuadumala2658
@nagarajuadumala2658 3 жыл бұрын
అన్న ఇబ్బందిగా అనిపిస్తే క్షమించగలరు. కంపెనీ వాళ్ళని కలిసి పూర్తి వివరాలు వీలైనంత తొందరగా ఇవ్వగలుగుతార మాకు ఇప్పుడు అత్యవసరం అన్న. కృతజ్ఞతలు అన్న.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ఒకే బ్రదర్. తప్పకుండా ప్రయత్నిస్తాం.
@nagarajuadumala2658
@nagarajuadumala2658 3 жыл бұрын
Tq anna respond ayinanduku
@mahalaxmigundla2392
@mahalaxmigundla2392 3 жыл бұрын
మంచి information ఇచ్చారు మీ ఈ పని వల్ల మాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 3 жыл бұрын
Good work by Rajender Reddy. చాలా మంది రైతులకు ఉపయోగ పడుతున్నావు. చల్లగా ఉండు.
@sangameshwarlaknavaram7601
@sangameshwarlaknavaram7601 3 жыл бұрын
నమస్కారం అన్న మంచి విషయాని అందిస్తున్నారు. ధన్యవాదములు
@aadhyareddylaknavaram6834
@aadhyareddylaknavaram6834 3 жыл бұрын
Yes
@alamramakrishnaiah4646
@alamramakrishnaiah4646 2 жыл бұрын
You are doing excellent service Rajendra Reddy garu, I am watching your videos regularly. Videos are very informative to all the farmers. Explaining very clearly. Thanks a lot, God bless you.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much sir🙂
@user-je5ch4ug8f
@user-je5ch4ug8f 2 жыл бұрын
రాజేందర్ గారు, మీ శ్రమ చాలా విలువైనది. మీలాంటి వారు రైతులకు చాలా ఉపయోగం, దయచేసి మీరు చేసే ప్రతి వీడియో లో రైతు నెంబర్ పెట్టండి దానివల్ల మిగిత రైతులకు చాలా వరకు ఉపయోగపడుతుంది, మీకు ఈ విషయం గతం లో కూడ చెప్పాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను, మీ నెంబర్ కూడ పెట్టగలరు -ధన్యవాదములు
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ప్రతి వీడియోలో దాదాపుగా రైతుల నంబర్లు ఉంటాయి. వీడియో పొడవునా నంబర్ పెట్టలేము. ఒకటీ రెండు చోట్ల కనిపిస్తాయి. ఎవరైనా నంబర్ ఇవ్వడానికి ఇష్టపడకుంటే ఇవ్వలేము. మా నంబర్ ఇవ్వలేము. ఫోన్లు మాట్లాడలేము. మేము చేయగలిగింది చేస్తున్నాం. అంతా మేమే చేయాలంటే కుదరదు. ధన్యవాదాలు
@nagarajuadumala2658
@nagarajuadumala2658 3 жыл бұрын
Manchi information anna
@govindnayak8018
@govindnayak8018 3 жыл бұрын
చాలా థాంక్స్ అన్నా.
@sreecharantutorials5910
@sreecharantutorials5910 3 жыл бұрын
Anna farmer looking so crazy towards you 😉
@kuntamohanreddy9881
@kuntamohanreddy9881 3 жыл бұрын
పైపులు కట్ చేసే బదులు వాడేసిన వాటర్ బాటిళ్లు వాడండి
@muppanenisubbarao3676
@muppanenisubbarao3676 3 жыл бұрын
మంచి సలహా.
@itzsatishchand
@itzsatishchand 3 жыл бұрын
excellent information .... Andhra Pradesh lo kuda konni areas select chesi konni videos chesi ikkada usefull information kuda cheppandi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure
@VR-cw3dm
@VR-cw3dm 3 жыл бұрын
1st view
@SknaguluMeera-br5lj
@SknaguluMeera-br5lj 3 жыл бұрын
Bagundi.solar.carent
@mokshapuppala6622
@mokshapuppala6622 3 жыл бұрын
Super explanation mama garu
@srisuryavenkatesh982
@srisuryavenkatesh982 3 жыл бұрын
Super👌 bro
@arunakumari6159
@arunakumari6159 Жыл бұрын
Meeru nice ga undi superga undi anta answer istunnaru ada rithulu solar fencing details cheppamanna adress adegina answer ivvadam ladu e video valla raithuku upayogam undalanta detailes pettita chala santhoahiathaeu
@abdulrahiman5708
@abdulrahiman5708 10 ай бұрын
అన్న కర్నూలు జిల్లాలో సోలార్ కంచే ఉందా
@suryanarayanareddypandiri4546
@suryanarayanareddypandiri4546 2 жыл бұрын
Good job lowest cost solar fencing
@SRK_Telugu
@SRK_Telugu 3 жыл бұрын
Very valuable information brother👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks a lot
@ch.saidulu6545
@ch.saidulu6545 2 жыл бұрын
Thank you rajendhar anna garu Am big fan of you
@narasireddy007
@narasireddy007 3 жыл бұрын
Very useful information Bro 👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@srinubabu2856
@srinubabu2856 Жыл бұрын
అన్న చిన్న బ్యాటరీ సామర్థ్యం ఉన్నవి ఉంటాయా.. 1ఎకరానికి సరిపోతే చాలు..
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 3 жыл бұрын
Namaste reddy garu
@mahenderthorlikonda9819
@mahenderthorlikonda9819 3 жыл бұрын
Shop details cheppandi anna
@nreddy2230
@nreddy2230 3 жыл бұрын
Good one.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@maayaram1439
@maayaram1439 3 жыл бұрын
Super anna
@ashokkanugula9142
@ashokkanugula9142 Жыл бұрын
Madi Nizamabad ma daggara adivi pandula bedada chala ekkuva daya cesi salaha ivvagaru
@sreecharantutorials5910
@sreecharantutorials5910 3 жыл бұрын
Nice information to farmers
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Many many thanks
@medababu7035
@medababu7035 3 жыл бұрын
Nice anna
@anandamanandam3911
@anandamanandam3911 2 жыл бұрын
God bless you sir 🙏 Good
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 6 ай бұрын
Exlant idea
@jyothijayaramjcchowdary2977
@jyothijayaramjcchowdary2977 Жыл бұрын
Good information brother
@balrajbalrajmudiraj9672
@balrajbalrajmudiraj9672 3 жыл бұрын
Good vlog anna use full
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@skamzad8030
@skamzad8030 3 жыл бұрын
Nice bro
@varna632
@varna632 3 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@ravimanuka6790
@ravimanuka6790 3 жыл бұрын
Nice 👍🏻
@MultiKaaaa
@MultiKaaaa 2 жыл бұрын
Namaskaram, you are doing great job by sharing innovative information in agriculture, would very helpful if you can share the farmers contact numbers, so that we can check more info from them 🙏
@vuyyalanareshnaresh6952
@vuyyalanareshnaresh6952 3 жыл бұрын
Namskaram
@amaraju7294
@amaraju7294 3 жыл бұрын
Good message bro
@chiranjeevimaraboina6167
@chiranjeevimaraboina6167 2 жыл бұрын
super video Anna .Please give ph no solar system arjent . Nalgonda ,hyd.👍👍
@p.p.yerriswamy9510
@p.p.yerriswamy9510 3 жыл бұрын
👍👌
@santhoshb7272
@santhoshb7272 3 жыл бұрын
Hi Anna
@srigarments3380
@srigarments3380 6 ай бұрын
Dheeniki gate yela veskovoccho theliyajeyagalaru..memu arrange chesamu kaani gate vadha open undi pandhulu vosthunnay
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 3 жыл бұрын
Please give shop details
@rathodbhanuchandarnaik1071
@rathodbhanuchandarnaik1071 Ай бұрын
Mundhu a Shop details cheapu brother
@VenkatReddy-wn2kq
@VenkatReddy-wn2kq 5 ай бұрын
వికారాబాద్ distc తాండూర్ లో లబిస్తీ
@sathishgoskula3585
@sathishgoskula3585 3 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@tractorstunts9317
@tractorstunts9317 3 жыл бұрын
Anna tractor drivers nee chey anna plz...😇💯
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure 👍
@raviyalavarthi8363
@raviyalavarthi8363 3 жыл бұрын
సరే ఎలుకలు రాకుండా ఎలాగో చూడండి సార్ బాగా ఇబ్బంది
@manoharpilli209
@manoharpilli209 3 жыл бұрын
Enta ietadii solar plate ki
@naveengoudgokani2299
@naveengoudgokani2299 3 жыл бұрын
Nice imparmation
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@geetakandarpa1904
@geetakandarpa1904 Жыл бұрын
మా మిద్దె మీద మొక్కలు పెట్టెను. కో తులు వచ్చినవి. పండిన కూరలు తినడం చేస్తున్నాయి. Please suggest what to do?Please suggest.
@munimahesh1774
@munimahesh1774 3 жыл бұрын
సూపర్
@srinivasreddykondakindi2461
@srinivasreddykondakindi2461 Жыл бұрын
Sir I have 7 acar land I will play to solar power plant please give information thank you
@laxmandhamarla1063
@laxmandhamarla1063 4 ай бұрын
😊😊
@lingareddymiriyala8698
@lingareddymiriyala8698 2 жыл бұрын
Anna a solar panel battery tho enni ekaralu cheyyachu
@a.dilkrd9940
@a.dilkrd9940 3 жыл бұрын
🙏🙏🙏🙏
@giribellamkonda9286
@giribellamkonda9286 2 жыл бұрын
Night time ela chyali
@manoharpilli209
@manoharpilli209 3 жыл бұрын
Comment petandii reply mak urgent ga avasaram vundii
@girigsr6993
@girigsr6993 2 жыл бұрын
మేము కూడ ఈ మిసన్ తయారు చేస్తాము
@himavardhan6828
@himavardhan6828 Жыл бұрын
Send me no sir
@agrimotorspumps4740
@agrimotorspumps4740 2 жыл бұрын
JB Solar fence solar panel enerziger and exide battery only for 11000
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 2 жыл бұрын
Sir reddy garu winter season ala
@upendharpuli5764
@upendharpuli5764 3 жыл бұрын
Adavi padhulanu aputhaya anna
@rajannachitla7174
@rajannachitla7174 3 жыл бұрын
Memu kuda vaduthunnamu mancherial dist
@user-ki5pk5bl2c
@user-ki5pk5bl2c 3 жыл бұрын
Nadhi kuda mancherial dist...bro. Konchem dhaniki sambandhinchina details chepthtara... Battary capacity,solar panel watts capacity,wire mm size and mechine name totally cost...tell me bro
@prashanthchinna8522
@prashanthchinna8522 28 күн бұрын
Work chestunda bro..? Madi pdpl
@ravinderreddy8058
@ravinderreddy8058 2 жыл бұрын
How to get we this solar function
@svsvideos1925
@svsvideos1925 2 жыл бұрын
Solar fencing no unte pampagalaru.
@abhiabhi-xk3pb
@abhiabhi-xk3pb 2 жыл бұрын
One acra ki entha avuthundi
@rajuderangula345
@rajuderangula345 2 жыл бұрын
Anna raithu number pettandi plaese naku kothula bada chala undi please
@srikanthreddya4638
@srikanthreddya4638 3 жыл бұрын
Anna nizamabad lo ekkadundi
@sripavanamanusri4773
@sripavanamanusri4773 Жыл бұрын
Yekkada dorukuthundhi.... ఫోన్ no పెట్టండి
@sidduhemalata1290
@sidduhemalata1290 3 жыл бұрын
Solar number cepaledu...
@NaveenKumar-jt9qb
@NaveenKumar-jt9qb 3 жыл бұрын
Sir nizamabad No evandi sir ..naku 70 ekars undi daneki solar apistanu sir send me no
@sathireddy9669
@sathireddy9669 2 жыл бұрын
Me area ekkada
@sankarreddy5558
@sankarreddy5558 2 жыл бұрын
Chittoor district dealer details cheppandi
@erpasrinu7264
@erpasrinu7264 Жыл бұрын
Anna pacchi gadde pachhi aakulaki teega takithe batre chargeng down avutada
@madhukarr959
@madhukarr959 Жыл бұрын
yes
@iamindianilovemyindia2181
@iamindianilovemyindia2181 3 жыл бұрын
అతని ఫోన్ నంబర్ పెట్టండి
@agrimotorspumps4740
@agrimotorspumps4740 2 жыл бұрын
Anna maa daggara manchi solar machine lu unnavi
@pachaiah8348
@pachaiah8348 2 жыл бұрын
ఫోన్ no
@himavardhan6828
@himavardhan6828 Жыл бұрын
Send me no sir
@vykuntamkummari2902
@vykuntamkummari2902 3 жыл бұрын
అన్నా మంశిపని పాన్.నంబర్ పంపు
@maheshmedicmaheshmedic5637
@maheshmedicmaheshmedic5637 3 жыл бұрын
Anna solar set Nizamabad contact address please
@BVL99995
@BVL99995 3 жыл бұрын
Nijamabad contact no.petara
@agrimotorspumps4740
@agrimotorspumps4740 2 жыл бұрын
Miru video cheste baaguntadi
@ramakrishnakariveda5523
@ramakrishnakariveda5523 3 жыл бұрын
Solar fencing no and address plz
@durgaprasadnallimilli9625
@durgaprasadnallimilli9625 Жыл бұрын
Solar ki warranty emaena vunda please replay
@repakasrinivas1044
@repakasrinivas1044 Жыл бұрын
1year
@agrimotorspumps4740
@agrimotorspumps4740 2 жыл бұрын
Meme sonthanga machine install chestam
@gugulothumahesh6938
@gugulothumahesh6938 2 жыл бұрын
Please spiol manky for agricultural
@pachaiah8348
@pachaiah8348 2 жыл бұрын
ఫోన్ no
@thiru9628
@thiru9628 2 жыл бұрын
Solar fence Wild boars ki work avthadha ?
@madhukarr959
@madhukarr959 Жыл бұрын
yes
@agrimotorspumps4740
@agrimotorspumps4740 2 жыл бұрын
20acres varaku pettukovachu
@madhukarr959
@madhukarr959 Жыл бұрын
yes pettukovachhu
@ravinderreddykuchukulla8171
@ravinderreddykuchukulla8171 2 жыл бұрын
Pone no
@srinivasreddy8784
@srinivasreddy8784 2 жыл бұрын
Aiiyaa Rajender Reddy garu Mee contact no pl
@rsrinivas9144
@rsrinivas9144 3 жыл бұрын
అన పొన్ నంబర్ చెపండి
@craghupathiraghu4205
@craghupathiraghu4205 2 жыл бұрын
Annaya Naku kuda soolar pending vesukovalani unadhi mayi vilej chittor venkatagirikoota
@chandrunaik414
@chandrunaik414 3 жыл бұрын
అన్న రైతు ఫోన్ నెంబర్ పెట్టండి
@raithualochana7814
@raithualochana7814 3 жыл бұрын
పెల్
@bandlasuryam5177
@bandlasuryam5177 2 жыл бұрын
Solar set ekkada dorkutundi adress pettandi dayachesi
@girigsr6993
@girigsr6993 2 жыл бұрын
Hai Mee number kavali meetho matladali
@rkrao2280
@rkrao2280 Жыл бұрын
Number please
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 3 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@sathishgoskula3585
@sathishgoskula3585 3 жыл бұрын
Super
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 18 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 49 МЛН