Hello sir former దగ్గర ఇప్పుడు అంత తక్కువ ప్లేస్ లో ఎలవెటెడ్ షేడ్ వేసాడు చాలా బాగుంది సార్ ఆ షెడ్ గురించి టోటల్ గా ఒక వీడియో చేయండి sir మీకు మరియు ఫార్మర్ కి మంచి పేరు వుంటది మాలాంటి చిన్నపాటి ఫార్మర్స్ కి మేలు చేసినవాళ్లు అవుతారు. షెడ్ గురించి ఒక వీడియో చేయండి sir. ....
@agritelugu16558 ай бұрын
తప్పకుండా.. . చేద్దాం బ్రదర్
@agritelugu16558 ай бұрын
బ్రదర్ మీ కోరిక మేరకు మళ్ళీ వీడియో చేయటం జరిగింది.....అలాగే పసు వైద్యాధికారి తో కూడా జీవాలలో వచ్చే వ్యాధులు వాటి నుంచి జీవాలను ఎలా కాపాడు కోవాలి అనే వీడియో కూడా చేద్దాం
@jawajireddaiah52608 ай бұрын
@@agritelugu1655 మీకు చాలా థాంక్స్ చెప్పాలి బ్రదర్ ఇలాంటి చిన్నపాటి రైతులకి ఎంతగానో అవసరం అయ్యే వీడియోస్ పెట్టడం చాలా అనందo ఇలాగే మీరు మీ ఛానెల్ ఇంక ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం బ్రదర్. ....
@agritelugu16558 ай бұрын
🙏 thanq brother
@mokshith47295 ай бұрын
@@agritelugu1655సార్ గొర్రెల పెంపకం గురించి వీడియోస్ ఎక్కువ గా పెట్టండి
@kathulamahesh797829 күн бұрын
Nen kuda job vadilesi edhe business pettali anukutunna brother mi video chusaka inka ekkuva intrest vachindhi 💯
@NoorShaikvmt9 ай бұрын
నేను చాలా పామ్స్ చుసాను కానీ ఇంతా చక్కగా మీనీ ఫామ్ చాలా బాగుంది బ్రదర్ ఆల్ద్ బేట్స్ భ్రో
@agritelugu16559 ай бұрын
Thanq for feed back Sir
@rajashekar33897 ай бұрын
అవునండి
@BabluBablu-qk5gk4 ай бұрын
@@agritelugu1655😢😅😢😮😮😮😢😢
@BabluBablu-qk5gk4 ай бұрын
@@agritelugu1655😊
@ayyappaswamygundra80673 ай бұрын
Me number please
@Kotesh.Karukuri5 ай бұрын
నేను చూసిన యూట్యూబర్స్ వీడియోలలో స్పెషల్ వీడియో సూపర్ Anna అడిగే పద్ధతి చెప్పే విధానం బాగా ఉంది
@agritelugu16555 ай бұрын
Tq బ్రదర్
@rajashekar33898 ай бұрын
నిర‌్వాకుడు చాలా చక్కగా వివరించాడు,
@sreedharsreedhar39988 ай бұрын
చాలా మంచి ప్లాన్ చేశారు అన్న మీరు నేను కూడా ఇలాగే చేస్తా బ్రో
@KhajaA-zb3zf8 ай бұрын
EXCELLENT DEMO 🎉
@jaferjafer28136 ай бұрын
anna youtube lo nenu chusina Good video valuable information
@agritelugu16556 ай бұрын
Tq brother
@reddysekharreddy9586Ай бұрын
మేత ఏమి వేస్తానరు ఏమి దాన వేస్తానరు ఆడిగింటే బాగుండు దాన క్వంటిటి చెప్పినాడు కానీ ధానాలో ఏమివేస్తాడో చెప్పలేదు
@agritelugu1655Ай бұрын
బ్రదర్ సోమశేఖర్ గారితో ఇంకొక వీడియో చేసా షెడ్ గురించి అందులో దాణా గురించి కూడా చెప్పటం జరిగింది
@unnathitv14475 ай бұрын
అన్న టౌన్ లో 100 గొర్రెలు పెంచాలి అంటే ఎన్ని రోజులు జాగ ఉండాలి అన్న ఓన్లీ టిఎంఆర్, కుట్టి తో పెంచితే లాభం వస్తాధ అన్న
@kirankumarbotsha59434 ай бұрын
అసలు వద్దు అన్నా చాలా problems vasthay...veredyna chusukovadam better
@unnathitv14474 ай бұрын
@@kirankumarbotsha5943 ok anna
@jayramreddy15824 ай бұрын
@@kirankumarbotsha5943 y bro
@sunilkumarkolimi3 ай бұрын
TMR waste of money
@sureshn798Ай бұрын
Anna dm me place arenge chesthe village lo. Miku
@Vijay_08156 ай бұрын
Excellent information bro ❤
@kumarswamy96475 ай бұрын
Good questioning of anchor .
@agritelugu16555 ай бұрын
@@kumarswamy9647 Tq Brother 🙏
@unnathitv14475 ай бұрын
ఈ షేడ్ బాగుంది అన్న
@Prashanth5e6 ай бұрын
నమస్తే సర్ బోనులో పెట్టి మేత వరకేనా లేదా మొత్తం పడక కూడా అందులోనేనా
@agritelugu16556 ай бұрын
అన్ని అందులోనే
@yadavallibalaji21575 ай бұрын
All the best
@coolsudheer888 ай бұрын
Very good information prabhakar anna 🤝🤝 and nice and valuable information for upcoming youth farmers 😊😊🌹🌹
@agritelugu16558 ай бұрын
Tq Brother
@bhanukishoryadav73543 ай бұрын
నమస్తే అన్న ఈ మినీ షెడ్డుకు కింద బేసిన్ కదా ప్లాస్టిక్ ఒక సీటు ఎంత రేటు పడుతుంది చెప్పగలుగుతారా అన్న
Shed super shed ala vesaro amount anthaindo feding gurinchi vedieo cheyandi please
@agritelugu16558 ай бұрын
Sure Brother
@agritelugu16558 ай бұрын
బ్రదర్ మీ కోరిక మేరకు మళ్ళీ వీడియో చేయటం జరిగింది.....అలాగే పసు వైద్యాధికారి తో కూడా జీవాలలో వచ్చే వ్యాధులు వాటి నుంచి జీవాలను ఎలా కాపాడు కోవాలి అనే వీడియో కూడా చేద్దాం
@AllauddinMohammad-x7qАй бұрын
Enni ecrass lo pachi gaddi penchuthunnaru brother ....
@MuraliMurali-zc3un3 ай бұрын
Somu anna suggestion chala bagunnadhi mee mobile chepputhara
@agritelugu16553 ай бұрын
@@MuraliMurali-zc3un 99668 65676
@Maha_17033 ай бұрын
Tmr feed medhda cheyandi video
@Political_Tv56 ай бұрын
Idi oka rakamayn atrading... Only 2 mnts penchi sale chesestunnadu
@NaiduaIjjurothu5 ай бұрын
Elevated shed is complusory??
@agritelugu16555 ай бұрын
No need Sir
@hnareshbabu44699 ай бұрын
Super Somu Annayya🤝🤝💐💐✊✊
@somut22259 ай бұрын
Thanks nari
@yrrtelugu8 ай бұрын
Good information sir
@malyadriboddu60375 ай бұрын
Exlent information bro super best video❤
@agritelugu16555 ай бұрын
@@malyadriboddu6037 Tq Bro
@ManaRaithubidda-tx4qq9 ай бұрын
Good 👍👍👍👍
@shaikbaba40868 ай бұрын
Super bro 🎉🎉🎉
@amardanar84182 ай бұрын
Feed em istunnaru cheppaledu
@agritelugu16552 ай бұрын
@@amardanar8418 shed గురించి ఫీడ్ గురించి ఇంకొక వీడియో ఉంది చూడండి🙏
@KEYHEALTHVLOGSBUDDY7 ай бұрын
Nice good info🎉🎉🎉🎉
@anveshtalluri54005 ай бұрын
Financial expenses yamtha
@agritelugu16555 ай бұрын
99668 65676
@ISLAVATHUNAVEEN4 ай бұрын
Feed am estunnaru
@agritelugu16554 ай бұрын
@@ISLAVATHUNAVEEN షెడ్ గురించి వీడియో చేసా ఉంది చూడండి బ్రదర్ అందులో feed గురించీ ఉంది
@pvrchannel40639 ай бұрын
Good information
@narasimha39076 ай бұрын
Bro vaate food vesayaalu cheppu
@agritelugu16556 ай бұрын
@@narasimha3907 షెడ్ గురించి చేసిన వీడియోలో ఉంది చూడండి బ్రదర్
Brother nenu chepthundeydhi sonthanga manamey chuskovali ani ok
@JanakiMgnregs5 ай бұрын
Sir pone neber petadi
@agritelugu16553 ай бұрын
@@JanakiMgnregs 99668 65676
@sanjureddy75427 ай бұрын
Sed cost cheppandi sir
@agritelugu16557 ай бұрын
kzbin.info/www/bejne/nHe1YayVbJiDqJY
@ChandrasekharEedigaburra6 ай бұрын
Video super bro
@agritelugu16556 ай бұрын
Tq Bro
@kumarswamy96475 ай бұрын
Measurements of shed sir .
@agritelugu16555 ай бұрын
బ్రదర్ షెడ్ గురించి సోమశేఖర్ గారితో ఇంకొక వీడియో చేసా చూడండి
@allinonestatus30775 ай бұрын
Blue young anna dangers
@jiswikaraj01776 ай бұрын
Place ekkada sir
@agritelugu16556 ай бұрын
Anantapur district
@S.venkateshVenki-ce7wz9 ай бұрын
Nallujuppi.పొటాల్.sapar
@PVNRAZA4 ай бұрын
Schedu gurinchi video sir
@agritelugu16554 ай бұрын
@@PVNRAZA plz check bro already one video is there
@RajuSiddapu8 ай бұрын
Pedhavaduguru mandalam bandarla palli village
@Poojarangoli7436 ай бұрын
Mee no pettandi bro
@agritelugu16556 ай бұрын
99668 65676
@nareshpikili72818 ай бұрын
Gaddi eame vesaru sir
@agritelugu16558 ай бұрын
వీడియో చేశాను చూడండి బ్రదర్
@valmikigangadhar52198 ай бұрын
Oka gorre price entaku testharu bro enni nelalu penchutaru amme samayanlo entaku ammutaru reply bro please
@somut22258 ай бұрын
Brother market ni batti okko sari 6500/ nunchi 7000/ rupees untundi bro amminappudu 10500/ nunchi 11500/ rupees untundi bro
@vishwa81449 ай бұрын
A village lo undi e farm
@agritelugu16559 ай бұрын
చిలమత్తూరు గ్రామం అనంతపురము జిల్లా
@ShekarLovely-q3w9 ай бұрын
Good bro address bro
@agritelugu16559 ай бұрын
Sir Plz contact Farmer 99668 65676
@Yadavgani6 ай бұрын
Address please
@agritelugu16556 ай бұрын
99668 65676
@srinivasbontagarla86479 ай бұрын
Shell i meet your farm
@agritelugu16559 ай бұрын
9700714015
@hassenmd84125 ай бұрын
Eami migaladu... labour manam aite aa kooli miguluddi
@malothveeranna84785 ай бұрын
గొర్రెలకి దాన+గడ్డి ఎక్కడ నుండి తెస్తారు
@agritelugu16555 ай бұрын
Shed గురించి ఒక వీడియో ఉంది చూడండి
@agritelugu16555 ай бұрын
షెడ్ గురించి దాన గురించి వీడియో చేసా ఉంది చూడండి
@MarriAdamdora3 ай бұрын
Annaya mee adreess petadi
@agritelugu16553 ай бұрын
@@MarriAdamdora చిలమత్తూర్ vil Ananthapur dist
@GiriEntrepreneur7 ай бұрын
మొబైల్ నెంబర్ పెట్టండి సార్
@agritelugu16557 ай бұрын
99668 65676
@ashokdasari65969 күн бұрын
మీ ఫోన్ నoబరు పేట్టవ
@agritelugu16559 күн бұрын
97007 14015
@maleshhkurma18027 ай бұрын
Anna address chepthara
@agritelugu16557 ай бұрын
9966865676 Soma Sekhar
@RameshM-hn5ey6 ай бұрын
మి అమ్మా , నాన్న.. కడుపు కట్టుకొని చదివిపించి... Gorlu కాయనిక చిచి... నేను చదువుకోలే gorrela కాస్తున్నా అంటే అర్దం వుంది
@somut22256 ай бұрын
ఏమి మాట్లాడు తున్నావ్ ఏమైనా తప్పుడు పని చేస్తున్నానా నేను సొంతంగా వర్క్ చేసుకొంటున్న ఛీ ఛీ అనే వాడివి నువ్వు ఎందుకు గొర్రె లు మెపుతున్నావ్
@RameshM-hn5ey6 ай бұрын
@@somut2225 లక్షలు పెట్టి చదివించింది gorrelu కాయడానిక ని కాలుకి మట్టి అంటకుండ బత్కాలి అని మి అమ్మా నాన్న .. కొరిక కదా అన్నా చెప్పిన కదా నేను చదువుకోలే ను కాబట్టి కాస్తున్నా నరకం చూస్తున్నా చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేని పని ....... !
@agritelugu16556 ай бұрын
బ్రదర్ రైతు ఏమైనా తప్పు చేస్తున్నాడా ఒకరి కింద పని చేయకుండా సొంతంగా బతుకు తెరువు ఏర్పరుచు కున్నాడు.అయిన డిగ్రీలు చేసి కాలీగాఉండే వాళ్ళు చాలా ఉన్నారు...బయట చదువుకున్న వాళ్ళు చాలీ చాలని జీతాలు తీసుకుంటూ నలిగి పోయే వాళ్ళు చాల మంది ఉన్నారు. ఒకర్ని మోసం చేయకుండా సొంతంగా కాళ్లమీద నిలబడితే అదే చాలు.....చదువు పరమార్థం ఉద్యోగం కాదు... బతుకు తెరువు నేర్చుకోవటానికి మాత్రమే అది గుర్తు పెట్టుకొంది
@somut22256 ай бұрын
@@RameshM-hn5ey బ్రదర్ నాకన్నా ఎక్కువ చదువు కోన్న వాళ్లే ఈ ఫిల్డ్ లోకీ వస్తున్నారు మనం ఎమ్ పని చేస్తున్నం అని కాదు ఒకరిని మోసం చేయకుండా హ్యాపీ గా ఉన్నామా లేదా చూసుకోవాలి నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ లేకుండానే ఈ స్థాయికి వచన
@srinivastakre15945 ай бұрын
Chadukokundane comments rasthunnava
@jiswikaraj01776 ай бұрын
Mobile number lekunda , address lekunda meeru ela video chestharu sir
@agritelugu16556 ай бұрын
@@jiswikaraj0177 address chilamathhuru Anantapur district +91 95502 18282
బ్రదర్ మీ కోరిక మేరకు మళ్ళీ వీడియో చేయటం జరిగింది.....అలాగే పసు వైద్యాధికారి తో కూడా జీవాలలో వచ్చే వ్యాధులు వాటి నుంచి జీవాలను ఎలా కాపాడు కోవాలి అనే వీడియో కూడా చేద్దాం
Raiti phone number cheppandi sir teliyani visayalu telusukuntam
@agritelugu16556 ай бұрын
99668 65676
@RavinaikCreateion6 ай бұрын
Number pettuuu bro
@agritelugu16556 ай бұрын
99668 65676
@shantharao80844 ай бұрын
Mi phone no bro
@HarishRoyal-tv1xw8 ай бұрын
Anna namber chupu anna
@agritelugu16558 ай бұрын
9966865676
@velpulaganesh9 ай бұрын
Farmer number
@agritelugu16559 ай бұрын
99668 65676
@Venkatareddy-zh3sh9 ай бұрын
Farmer number plz
@UnduruSreenu8 ай бұрын
Brother nennu chala goats farms chustanu super brother 👌👌👌 good 👌👌 god bless you brother me address phone number petandi next nannu start cheydam anukunanu
@agritelugu16558 ай бұрын
Bro Plz contact Farmer 99668 65676
@agritelugu16558 ай бұрын
బ్రదర్ మీ కోరిక మేరకు మళ్ళీ వీడియో చేయటం జరిగింది.....అలాగే పసు వైద్యాధికారి తో కూడా జీవాలలో వచ్చే వ్యాధులు వాటి నుంచి జీవాలను ఎలా కాపాడు కోవాలి అనే వీడియో కూడా చేద్దాం
@srinivasgandi59092 ай бұрын
Bro... som sekhar gaaru mee mobile number send cheyandi...