87 r 88 లో ఈ సినిమా ఒక క్రేజ్.. రాజశేఖర్ విలన్ గా... బ్లాక్ అండ్ వైట్ టివి లో హుజూర్నగర్ లో ఒక టివి షాప్ లో చిత్రలహరి సాయంత్రం పూట ఈ పాట కోసం చూసేవాళ్ళం.. ఇలాంటివి మనసుని కదిలిస్తుంటాయి..
@srinivasaraopatchimala94914 жыл бұрын
ఈ లాంటి పాటలు ఈ రోజుల్లో లేవు ఈ సినిమా మన కంటికి కనిపించినా విధంగా వుంటుంది ఎంత అర్థం చేసుకోవచ్చు ఈపాటికి
@nagamanikankipati66905 ай бұрын
ఈ లాగే మోసపోయే అమ్మాయిలు కూడా ఈ రోజులో వుంటున్నారు అమ్మాయిలు జాగ్రత్త వుండాలని నా ఆశ ❤❤❤❤
@subrahmanyamevs49892 ай бұрын
ఇప్పుడు కాలం మారిపోయిందండి...నిండా ముంచేసేయ్ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు...అప్పుడు అబ్బాయిలు చేసింది, ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నది, ఏది సమర్ధనీయం కాదు
@rameshneerati87844 жыл бұрын
గీతరచయితకు వందనాలు. మంచి సాహిత్యం . హృదయం ద్రవించింది. జీవితా కాలం నిలబడే పాట ఇది.
@padamativijaya57183 жыл бұрын
M
@maddamsettiramu65032 жыл бұрын
@@padamativijaya5718 000000000
@srinuburam2444 Жыл бұрын
@@padamativijaya57184:32 4:32
@cheruvugattubhaskar35755 жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు రావు.నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంది.సూపర్ సాంగ్
@nagamanikankipati66905 ай бұрын
ఈ మూవీ నా చిన్నప్పుడు విధి లో వేశారు మా ఊరిలో అప్పుడు సుశాను 👌👌👌
@mamidikrishnarao74272 жыл бұрын
ప్రస్తుతం ఇదే పరిస్థితి ఏర్పడింది ఆడవాళ్ల కు
@vasu41928 ай бұрын
ప్రస్తుతం మగవారిది ఆ పరిస్థితి ... అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది..ఆర్థిక స్వతంత్రమ్ వచ్చాక చాలా మందిలో పెనుమార్పులు వచ్చాయి.. కొద్దిగైనా మగవాడు చేతకాకపోతే వెంటనే మరొకరితో పెళ్ళికి ముందు పెళ్లికి తర్వాత కూడా చూస్తున్నాం కదా చెప్పుకోవడానికి ఏముంది పెళ్లికాని మగాళ్లు నిరుద్యోగులు పెరిగినట్టు పెరిగిపోతున్నారు 😅
@chiruchiru41543 жыл бұрын
ఇంత మంచి పాటను మాకిచ్చి నందుకు ధన్యవాదములు
@tvasharman891411 ай бұрын
2023 ఈ పాటను విన్న వాళ్ళు ఉన్నారా
@samanthakamanig66968 күн бұрын
Ever Green song
@sanscooking5 жыл бұрын
ఎన్ని తరాల కైనా చాలా చక్కని సాహిత్యం కలిగిన మధుర గానం ఇది
@aprabhakar8649 Жыл бұрын
gPp J p GpZ
@aakarshana80634 ай бұрын
Oscar అర్హత కలిగిన సాంగ్ అని నా అభిప్రాయం !- విజయ్, ఒంగోలు
@aadisudharani661110 ай бұрын
ఈ పాటను అందించిన సుశీలమ్మ గారికి 🙏🙏🙏
@kotireddytatiparthy24553 жыл бұрын
పల్లవి: ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం 1: ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు.. చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ.. తన హృదయం పరిచిందీ ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ... తను బలియై పోతిననీ ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం 2: ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు... కామాంధులు ఉన్నారు వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు... అబలలు బలి ఔతున్నారు నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ... చల్లారేదెప్పటికీ ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
@Yogaboy9033 жыл бұрын
Super👌👌👌
@bhavanibudarapu28143 жыл бұрын
Meru chalabaga rasaru 🌹👌🙏
@lakshmanaraopenumajji27163 жыл бұрын
Tq
@pzabiulla90483 жыл бұрын
Super song
@victoriya73232 жыл бұрын
In is ok kk ok
@kameshmunaganti23576 жыл бұрын
వెరీగుడ్ సాంగ్ మంచి నటుడు కళ్యాణ్ చక్రవర్తి గారు కాకపోతే ఎందుకో సినిమాల్లో కనుమరుగైపోయారు
@anushatripuraneni64006 жыл бұрын
Very nice
@urisrinivasarao74735 жыл бұрын
Munaganti
@rameshg1555 жыл бұрын
Avunu Anna eandhoko naku kuda Teliyadhu
@chanukyateja90475 жыл бұрын
Pedi
@lakshmiallakonda34652 жыл бұрын
Qqqqaq
@welcometorajaworld47559 жыл бұрын
Very nice songs.jeevitha action excellent.e movie chusina magavallu marali.aadavallki respect evvandi.
@lakshmidevipuvvadi59386 жыл бұрын
welcometo rajaworld Garu ladies Ni andaru melage gwravinchali
@99483457106 жыл бұрын
Lakshmi Chaudhary puvvadi good
@99483457106 жыл бұрын
Good
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Ala Harikrishna 👍
@paralaprasad88795 жыл бұрын
Súper
@rajasekharreddy90945 жыл бұрын
ఏ పాట ఈ సమాజానికి ప్రతి ఒక్కరికి అవసరంఇలాంటి పాటలు వేసే ప్రజలలో ఇప్పటికైనా చైతన్యం కలిగించాలని ఆశిస్తున్నాను ఓల్డ్ సాంగ్స్ క్రియేట్ ఇలాంటివి మళ్లీ సినిమాల్లో పెట్టి రిపీట్ చేసి ప్రభుత్వానికి గవర్నమెంట్ కి తెలియజేసి ప్రజలలో చైతన్యం కల్పించాలి ఈ పాటలో ఉన్న మీనింగే శ్రీ లా అమాయకత్వాన్ని తెలియజేస్తుంది
@nidadavolusatysveni36396 жыл бұрын
Eppatikeee ever green... Aadavaalla jeevitaaniki oka paatam ee song
@ddcreations19954 жыл бұрын
Movie story mottam ee song cheptundi, super song I like lyrics
@malikoteswaramma18462 жыл бұрын
Etuvanti songs eppudu raavu asalu super song
@prasadkosaraju63669 жыл бұрын
Exlent movie & songs. Such type movies are required now.
@ఎక్కిరాలసావిత్రి4 жыл бұрын
ఆకు పచ్చ చందమామ నువ్వే లే నువ్వే లే
@hemanth71196 жыл бұрын
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
@amaravathibhaskar43354 жыл бұрын
Best song
@hemanth71194 жыл бұрын
అమరావతి భాస్కర్ గారు ధన్యవాదాలు.
@jayachandra2164 жыл бұрын
Pసుశీల👌
@sravanbodha45903 жыл бұрын
@@hemanth7119 అద్భుతమైన గానం కూడా గురువు గారు.
@hemanth71193 жыл бұрын
@@jayachandra216 గారు ధన్యవాదాలు.
@sadhuveerasekharareddy92975 жыл бұрын
కొన్ని పాటలు మనం బ్రతికి ఉన్నంత వరకు మరువలేము
@bankajamala9485 жыл бұрын
MN
@tdpvoice41505 жыл бұрын
జీవిత నీ జీవితంలో ఇంత మంచి పాట రానే రాదు
@eswarreddy39194 жыл бұрын
very excellent song
@saiharsha18593 жыл бұрын
Wonderful song wondeful meaning words
@devarakondabalaraju46394 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.
@vijaybudige37194 жыл бұрын
ఔను నిజం
@nagarjunaijjigani62193 жыл бұрын
Super. songs
@sujathak2963 жыл бұрын
మంచి అర్థం ఉన్న పాట
@kannayyapanchireddy61543 жыл бұрын
Jeevithamlo maruvaleni video samaganiki aadharsham.Excellent video
@thirupathaiahthirupathaiah69514 жыл бұрын
అమ్మ లాంటి ఆడవాళ్లను బలవంతం చెయ్యడం ఎక్కువైతే ఇటువంటి కరొన రోగాలను భగవంతుడు పంపిస్తాడు
@lakshmibolinidi22363 жыл бұрын
జీవిత పాట వింటూ ఉంటే కొన్ని జీవితాలు కూడా చాలవు మళ్లీ మళ్లీ వినాలని ఉంది ఎన్నిసార్లు పాడిన పాటలు తనవి తీరదు హ్యాండ్స్ అప్ జీవిత గారు మీరు పాడే పాటలు మరెన్నో పాడాలి హాయిగా ఉంటుందో అందరికీ తెలుసు నేను చిన్నప్పుడు మీరు రాజశేఖర్ వారు పాడిన పాటలు మరెన్నో చిత్రాలకు పాటలు తనవి తీర వినాలని ఉంది ఓకే జీవిత గారు రాజశేఖర్ గారు బాయ్ బాయ్ గుడ్ నైట్ చెప్పుకొని ఉంటానండి
@madhukarchinnala73222 жыл бұрын
,. . ,., . ,
@youngtigerntr54124 жыл бұрын
2021 లో ఈ పాట ఎవరైనా విన్నారా...
@chereddyhanumareddy59774 жыл бұрын
Nenu vinnanu
@ChandraSekhar-qc7uh3 жыл бұрын
ఎప్పటికీ మరువలేని సాంగ్
@yesobuamruthapudi93583 жыл бұрын
Yes
@kottanapurandhar56653 жыл бұрын
Nenu
@kumarkurakulafunnyvideos3 жыл бұрын
Yes , Nenu vinnaaaanu
@manjuchirravuri99183 ай бұрын
Ee patalo baavam chala baagundi
@srinivasaraopatchimala94914 жыл бұрын
మా అమ్మ గారు జీవితం ఈ సినిమా కు దగ్గర గా ఉంటుంది
@m1tutorials3513 жыл бұрын
Don't worry
@srmurthy513 жыл бұрын
దేవుడు మంచి చేస్తాడు....ధైర్యంగా ఉండండి
@tippasrinivas43963 жыл бұрын
అంతా మేలు జరుగుతుంది sir
@myteamsupport93593 жыл бұрын
Start her new life forget past life
@mailbox88133 жыл бұрын
My life
@sasiooo55396 жыл бұрын
In our school days,my senior use to sing this song frequently. We all used to surrender her to listen it,love it so much.
@vijaynarasimha40606 жыл бұрын
S jevetha gareki hadsap
@swethagandla66554 жыл бұрын
Elanti valu enka ekuva ayaru.alanti husband ni road pyney kalchi champali ala rules ravali.Aroju neynu garvanga feel avuthanu.
@swethagandla66553 жыл бұрын
@@krishnachaitanya3027 oh k k.But harrasing a women is not a nature k...No one has rite to hurt anyone.
@sandhyasurepalli913 жыл бұрын
nenkuda so many times paadedaanni ee song from d childhood songs paadedaanni . now am a small orchestra singer
@anuramaneelisetty84913 жыл бұрын
@@swethagandla6655 alanty rules ravu...e society lady's ni tappu antasy
@kchittibabu2006 жыл бұрын
ప్రతి.మగాడు. ఈ..పాట.వినాలని. నామనవి
@harithabadhuri17705 жыл бұрын
Vini em cheyadaanikandi.,maaraali gaa vedhavalu.,aa samasya lo nenu vunnaanu...
అప్పట్లో నాకు తలంబ్రాలు సినిమా అంటే ఎంతో ఇష్టం ఇది పాట కాదు ఈ పాట అంటే నాకు చాలా వుఇష్టం ఈ సినిమా లాగే
@appalareddydasari7732 Жыл бұрын
TV
@venkateshvenkatesh-xr1bt Жыл бұрын
ACC
@akhilkumar6335 Жыл бұрын
Thanalii badha
@sarikaindira87164 ай бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు లేవు
@madhumandli4 жыл бұрын
Susheela amma vocie clear voice
@srikanthchinnusrikanth6079 ай бұрын
నేను ఉన్న 2024 కూడా వింటున్నా నాకు చాల ఇష్టం ఇ సాంగ్ ❤❤❤❤
@bommaramesh52172 жыл бұрын
సుశీలమ్మ గానం మల్లెమాల సాహిత్యం సత్యం గారి సంగీతం అద్భుతం
@jyothisri34582 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని కోట్లు పెట్టిన రావు ఇప్పుడు
@radhadevibasingala3883 жыл бұрын
Nice performance jeevitha gaaru am your one of the fan💐💐💐💐💐💐
@venkataramarajuchelle40755 жыл бұрын
తెలుగు ఆణిముత్యాలకు ఒక ఉదహరణ
@AXSCDVghja3 жыл бұрын
On seeing the song my eyes are blurred with tears. I am feeling proud of the performance of jeevitha garu ,lyric writer and music director
@regotinarasimha1488 Жыл бұрын
1993 లో మా స్కూల్లో ఈ పాట పాడాను.
@arunaaruna40396 жыл бұрын
Jeevitha.garu jeevithamlo jarigay.song.exlent
@patelmaganti46415 жыл бұрын
I studying 10 th Class. See. The picture. Good acting.
@chandrashekargorla933 Жыл бұрын
Jeevitha garu Super acting
@malikoteswaramma18463 жыл бұрын
Old is gold
@surenderraju6 жыл бұрын
Super song.. singing..susheela amma garu super.🙏🙏🙏👏👏👌👌👍👌
@patchigollasudha58895 жыл бұрын
Pagalevennela
@rajk29152 жыл бұрын
Thonkyou
@mamunipadhi57792 жыл бұрын
beautiful song my favourite
@sujathak99225 жыл бұрын
E song rrasina variki padina variki na padabi vandanalu no words nothing 2 say
@vanik9057 Жыл бұрын
my favorite song🎵🎵🎵🎵 suuuuuuuuuper🎵🎵🎵 Always I love it❤❤❤ And I like it👌👌👌👌 👏👏👏💯💯💯💯
@simhachalamvangapandu80326 жыл бұрын
Very Excellent song for ever
@pramakanth31934 жыл бұрын
Exlent song this is my chaildist song
@ramakrishnakamidi40523 жыл бұрын
Suseelamma legendary singer, jeevita madam real ga jeevinchindi 🙏🙏🙏👌👌
@chennaiahm4175 Жыл бұрын
ఈ రోజుల్లో కూడా ఇంకా ఇదే పరిస్థితి ఉన్నది
@prakashd97508 ай бұрын
సూపర్ సాంగ్
@Katuriharshith9 ай бұрын
2024చూసినవారు ఒక 👍చేయిoడి
@SharadhaK-bw1jy9 ай бұрын
À2Zaaàààà2😅
@SudhakarSuvarnaganti7 ай бұрын
0qKkkppkkk@@SharadhaK-bw1jy
@ravinithin5666 Жыл бұрын
2023 lo e pata vintura ayite like cheyyindi
@venkataramarajuchelle40755 жыл бұрын
ఇప్పటి తరం పాత తరం నక్కకు నాగలోనికి ఉన్న అంతరం
@rudraganesh23964 жыл бұрын
కరెక్ట్ సార్
@rkvaranasi4 жыл бұрын
తరాన్ని అనకండి పాపం ఈ తరం యువత అనేక ఇబ్బందుల్లో జీవన పోరాటం లో వుంది ఒక్కసారి వింటే వాళ్ళు కూడా గ్రహిస్తారు
@gangleaderc68973 жыл бұрын
@@rkvaranasi ఈ ఇబ్బందులకు కారణం కచ్చితంగా ముందు తరమే......అప్పడు అంతకు ముందు తరం...... పాశ్చాత్య దేశాల పాలన, అనుకరణ వలన మొదట సమస్యలు(అనవసర గజిబిజి) మొదలయ్యాయి......
@munirajumuniraju3298 Жыл бұрын
AND I HAVE
@skishorephotostudio25465 жыл бұрын
మంచి సాహిత్యం వున్న పాట
@bchaitupotli73195 жыл бұрын
Yes,exactly
@JAIKISANAGRITECH3 ай бұрын
2050 లో చూస్తున్నవారు...లైక్ చేయండి
@CThirupathaiah10 ай бұрын
1987 .To.1988.Yar.Cinema.Supar.Move❤
@nidadavolusatysveni36396 жыл бұрын
Eppatikeee aaani mutyam ee song......kanneellu aaagavu ee song vintunteee....
@avulalatha6887 Жыл бұрын
సూపర్ సాంగ్👌👌👌👌
@NavyaSirram Жыл бұрын
నేను చిన్నప్పుడు టీవీలో చూశాను ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం
@djvsdjcompetition52522 жыл бұрын
What a ✍ song and singer amazing 👏
@sonucherri123cherri86 жыл бұрын
abhamu shubhamu teliyani lady athanini nammindhi Suuuuupper song stree hrudhaya vedhana eeee song. still Ippatiki ilaagey kaadhu kaadhu inthakanna dhaarunamga undhi. chinnapillalni kudaaaa odhalatledhu.
@talariyerriswamy13986 жыл бұрын
Sonucherri123 Cherri.garu mee badha yenti
@bille22105 жыл бұрын
Alanti samajam lo vunnam madam manamu.siggu padali manam alanti vallatho kalisi vunnanduku.meeru Baga observe cheyandi alanti vallaki almost political support vuntundhi.ala vundhi Mana dhesham
@vahidasiddu80515 жыл бұрын
Exlent song
@santhosh6280Ай бұрын
Excellent song, heart touching
@anugojusubhash15573 жыл бұрын
ఇంత మంచి సాహిత్యాన్ని అందించిన మల్లెమాల(M.S.రెడ్డి)గారికి ధన్యవాదములు...🙏
@janadhanjanardhanreddy92949 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢❤
@mortharamprasad10434 жыл бұрын
Old is gold 🏆 and 💎💎💎Diamond💎💎💎💎💎♦
@sureshbaburayavaram35525 жыл бұрын
Wonderful song susheelqmma Garu 🙏🙏🙏🙏🙏
@ponnamrajanarsaiah32433 жыл бұрын
నాకు నాంచినా పాట
@fareedabujji61334 жыл бұрын
I love this song
@talishettisirisha10162 жыл бұрын
Ppp0
@shaikgousuddin4253 Жыл бұрын
❤❤❤❤❤ super song
@tolapivenkataramana88066 жыл бұрын
Excellent songs super action jeevatha
@esuresh8442 жыл бұрын
Excellent song old is gold
@aishwartejabanala41282 жыл бұрын
జయహో జీవిత మేడం
@tulagapukesavarao8242 жыл бұрын
Excellent app
@Geetha74744 жыл бұрын
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం 1: ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు.. చెంతకు చేరదీసినాడు అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ.. తన హృదయం పరిచిందీ ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ... తను బలియై పోతిననీ ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం ఆ...ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు చరణం 2: ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు... కామాంధులు ఉన్నారు వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు... అబలలు బలి ఔతున్నారు నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ... చల్లారేదెప్పటికీ ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ ఆ....ఆ....ఆ....ఆ...ఆ... ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు @@GeethaReddy@@
@sreelakshmiblakshmi96864 жыл бұрын
Wow thank u ur efforts very nice
@kuntigorlasaiduluyadav92812 жыл бұрын
సూపర్ సాగ్ సూపర్ గనము
@ilovemyhusbendilovemyhusbe1063 Жыл бұрын
s ఇప్పడు కూడా nayavanchakulu కామాంధులు ఉన్నారు అండ్ ఆడ వాళ్లలో కూడా భర్తని వంచించి వదిలేసి వేరే మగాడి తో ఎంజాయ్ చేసే ఆడ వాళ్లు కూడా కొందరు ఉన్నారు
@vaishalivaishu7613 Жыл бұрын
Nice song 👌👌👌❤️
@A.MallikarjunA.MallikarjunMall2 ай бұрын
❤🎉🎉🎉
@kalvojivenkatchary80584 жыл бұрын
మళ్ళి మశ్ళి రావు ఇలాంటి సినిమాలు , సాంగ్స్ ...
@parameshwariujwala24983 жыл бұрын
Avunu
@chilkurmanjeera23503 жыл бұрын
@@parameshwariujwala2498 a
@chilkurmanjeera23503 жыл бұрын
@@parameshwariujwala2498 àAÀa.aA.AÀa
@Mr070419786 жыл бұрын
Susila garu padina maro ever green song superrrr
@ch.sheshamma48902 жыл бұрын
ప్రతి ఒక్క మహిళ గొప్ప సందేశం
@bgopi9993 жыл бұрын
సూపర్.. సాగే
@ravisammidi18776 жыл бұрын
I love this song every time
@sandanishaik22854 жыл бұрын
అద్భుతమైన పాట.
@namburinagaseshu1374 жыл бұрын
మంచి భావయుక్తంగా ఉన్న సాంగ్
@lokeshnaidu12623 жыл бұрын
I Like this song
@somu_95 жыл бұрын
Very pleasant and nice guys old is gold 🤗😄
@muralibuchibabumittapally92 жыл бұрын
Super
@kalyanyadav_6 жыл бұрын
Superb😘😘😘😍
@vijayamedisetti1652 жыл бұрын
Super song msg untundi🙏🙏
@ramanareddy68472 жыл бұрын
Very good song thanks
@SantoshkumarSantoshkumar-ch6uq4 жыл бұрын
Super song 👌👌👌👌
@shaikaktharpasha6164 жыл бұрын
Supersong
@ravitejaravunrsm33205 жыл бұрын
Naa chinnappatnundi ee song Chala istam
@mamidikrishnarao74272 жыл бұрын
ఈ నూతన సంవత్సర కాలంలో (2022) చూసిన వారు ఒక లైక్ చేయండి