Рет қаралды 193
Sai Leelalu
తల్లీ… నీ కన్నీళ్లు చూస్తుంటే నాకు దుఃఖం ఆగటం లేదమ్మా!నా అనుకున్న వాళ్లను తల్లి లా ప్రేమగా ఆదరించావు కానీ,ఈరోజు అందరూ నిన్ను మరిచిపోయారమ్మా!నీకు ఎవరు ఉన్నా లేకున్నా,ఈ సాయి నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడమ్మా!