సేబాష్ సేబాష్.. రేవంత్ రెడ్డి గారు....! నేరస్తులు ఎంత పెద్ద వారైనా, పలుకుబడి ఉన్న, డబ్బులు ఉన్నా, అధికారం ఉన్న తప్పుకు కారణమైన వారిని న్యాయ పరంగా, చట్టం పరిధిలో శిక్షంచాలి.
@ThanarikaChannel3 сағат бұрын
రేవంత్ రెడ్డి గారి ప్రశ్నలకు కేటీర్, సినిమా ప్రముఖులు సమాధానం చెప్పాలి
@ramasubramanyam46332 сағат бұрын
శ్రీ రేవంత్ రెడ్డి మీరు చేసిన అరెస్ట్ 100% కరెక్ట్ మీరు బాధ పడవద్దు. అందుకే శ్రీ పవన్కళ్యాణ్ అర్జున్ సపోర్ట్ ఒక్క మాట మాటలాడలేదు గా..
@NCBN994 сағат бұрын
ఆ తల్లి చావుకు కారణం ముమ్మాటికి ఆ హీరో నే !
@Grow-spher2 сағат бұрын
Yes correct
@cherukuriramakrishna59263 сағат бұрын
మీరు చెప్పిన ప్రతి మాట కూడా ఆలోచింపచేస్తుంది సార్
@nandamahesh23013 сағат бұрын
హీరో కాదండీ అతను ఒక సాధారణ నటుడు మా పైసలతో బ్రతికే వాళ్ళు. హీరోలు కాదు.
@pvcrpvcr52753 сағат бұрын
న్యాయస్థానాలు. కూడా. డబ్బులు ఉన్నవారికి సఫోర్ట్ చేస్తున్నాయి.
@shankarmurthy7883Сағат бұрын
Ur correct..ammudupothunnaayi..ex..Jaggubai 32 Ed & CBI Cases Pending since 13 Yrs,,Court ku kuda Attend Kaawatam ledhu..& Viveka Murder Case
@sreenivasulubandam8763 сағат бұрын
సర్ మీరు కరెక్టు గా చెప్పారు 👍👍🙏
@PaparaoGunti3 сағат бұрын
సినీ ప్రేమికులందరికీ నా మనవి...మన హీరోల కోసం పరితపించే మనం మన ప్రాణాలను లెక్కచేయకుండా రేటు ఎంతైనా, థియేటర్ ఏదైనా తన హీరోల కోసం పడిచస్తున్న వెదవలకు నేను చేసుకునే విన్నపం...ఆ ఎదవల్లో నేను కూడా ఒకడిని ...కళ్ళు తెరవండి మనకోసం మన హీరోలు ఏమి చేయరు ..మనమే వారిని పోషిస్తున్నాము...ఇవాళ రేవతి, వాళ్ళ కొడుకు రేపు మనలో ఎవడో ఒకడు సిగ్గుతో చచ్చిపోతున్నాను ..ఈ సినిమా హీరోల గురించి ఇన్ని సంవత్సరాలు పడి చచ్చింది ఈ సంఘటనతో సినీ పరిశ్రమ , నా దృష్టిలో చచ్చిపోయింది అని అనుకుంటున్నాను...
@punemsadalu5419Сағат бұрын
Meru chapeindhi 100% carct 🙏
@venkateshwarluthammishetty579Сағат бұрын
నిజం మాట్లాడినారు sir
@Pushpa-jo5gpСағат бұрын
Correct
@PallaRakesh-h6r2 сағат бұрын
చాల చక్కగా వివరించ్చిండ్రు సూపర్ సీఎం
@cherukuriramakrishna59263 сағат бұрын
మీరు నిజంగా డైనమిక్ హీరో
@bro.kondracornelius6158Сағат бұрын
మన ముఖ్యమంత్రి గారు మీ ఆలోచన చాలా మంచిది మన. CM గారు సినిమా వాళ్ళు ప్రజలను దోదుకునే వారే వారికీ మద్దత్తు తెలిపే వారు ప్రజలను ముంచేవారే
@ESrinivasulu-j1p3 сағат бұрын
గుడ్ జాబ్ సిఎం సార్
@cherukuriramakrishna59263 сағат бұрын
దమ్మున్న లీడర్ మా సార్
@karunakarnarla61512 сағат бұрын
రేవంత్ సార్ మీ వాదన సరియైనది
@manasangham176057 минут бұрын
పెదలైన బాధితులకు న్యాయం జరగడం కోసం పెద్ద ల తొ నైనా మీరు తలపడుతున్న మీరే అసలైన హీరో మీరే సార్ 🙏
hero సినిమాలలో వుండరు కేవలం అతి మాములు వేశగాండ్లు వుంటరు నిజమైన heroలు రైతులు సైనికు లు hero అనేపదం చిల్లర గాండ్లకు వర్తించదు
@sampathchandi3462Сағат бұрын
సీఎం గారు ఈ విషయం లో చాలా బాగామాట్లాడారు అదే నిజం
@venkateswararao2656Сағат бұрын
పోలీసులు చెప్పిన కూడా లెక్క చేయకుండా వెళ్ళి ఒక ప్రాణాన్ని తీశారు. ఇది ఖచ్చితంగా హత్యే.
@venkateshwarreddy83572 сағат бұрын
టిక్కెట్ ధర పెంచడానికి మొదట ప్రభు త్వంఅనుమతి ఇవ్వకూడదు
@ramudupebbeti8895Сағат бұрын
రేవంత్ సర్కార్ చేసే దొంగ హామీలపై విరక్తి పుట్టింది కానీ ఈ విషయంలో సీఎం గారు చేసిన ప్రసంగంలో 100% నిజం ఉంది కాబట్టి అందరూ చనిపోయిన ఆమె తరఫున మరియు రెండే హాస్పిటల్ లో ఉన్న అబ్బాయి తరఫున సపోర్ట్ గా నిలవాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాము ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అందాలు సపోర్ట్ చేయాలి
@sivaramakrishnadandamudi33413 сағат бұрын
Super gaa chepparu.
@premkumarnookala3 сағат бұрын
Usually i dont like much revanth garu but with this speech he got my huge respect
@apparaosamatam55923 сағат бұрын
ఆ సినిమా వాళ్ళు మన డబ్బుతో బతుకు తారు. వాళ్ళకి మనుషులు కనిపించరు సార్.
@తెలుగువారుతెలుగువారు3 сағат бұрын
నాగరిక సమాజంలో శిక్షలు వీళ్ళకి పనిచేయవు. కాలుకి కాలు, ప్రాణానికి ప్రాణం శిక్షలే సారి.
@pendurganesh9959Сағат бұрын
చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు టికెట్ అదే రేటు లో ఉండాలి సినిమా ని బట్టి సినిమా టికెట్ రేటు పెంచండికి కారకుడు ఎవడో సార్
@NCBN993 сағат бұрын
Great words… Revanth Reddy Sir 👏👏👏
@manideepk64883 сағат бұрын
Fantastic speech CM Garu
@Thefanofmahabaratha-143Сағат бұрын
హీరో అయిన ఎవడైనా అంతే అందరికీ ఒకే న్యాయం ఉండాలి
@satyanarayanasowjanya38103 сағат бұрын
Super explanation
@porallasammaiah25294 сағат бұрын
Exelentttttttttt CM GARU
@BharathKumar-ro2qt4 сағат бұрын
Super sir
@RAJANIKANTHMARKA4 сағат бұрын
Good Job sir
@SrinivasBale-xl7si3 сағат бұрын
శబాష్ రేవంతన్న
@mandlanarashimha28613 сағат бұрын
Super Anna 🖐️👌
@ellandulamadhukar14863 сағат бұрын
Super sir meru❤❤
@mpr1039Сағат бұрын
ఆ హీరోను వదలొద్దు, ఇంత జరిగితే అతనికి కోర్టు బెయిల్ ఇస్తే ఈసమాజము ఏమి చేయాలి
@RajendraSettimСағат бұрын
ఇండస్ట్రీ బొక్క ban చేయండి
@jaisrijanice20173 сағат бұрын
Gd job sir miru
@perlabhoopathi88423 сағат бұрын
Super revanthanna sir🎉🎉🎉
@rlingam26023 сағат бұрын
100% కరెక్ట్ C M Garu చెప్పింది?
@nallapusampath56694 сағат бұрын
Super CM
@sathishbommedi46053 сағат бұрын
Super anna
@anuradhaalugoju8227Сағат бұрын
Supper speech Revanthanna
@imrankhan-ym6jn3 сағат бұрын
Super cm Revanth Reddy sir
@puttanaveenkumarlucky7773 сағат бұрын
Super
@nandamahesh23013 сағат бұрын
2:32 దెగ్గర తల్లి ప్రేమ 😢
@jaisrijanice20173 сағат бұрын
Supar sir miru
@rajyalakshmisistla83783 сағат бұрын
Revanth gi u r always correct 😢
@user_at1803 сағат бұрын
I agree with cm in this incident👏👏👏
@mamillanambala77913 сағат бұрын
Real super star
@dasarikamalakumari31892 сағат бұрын
Super Revanth sir 🙏
@thirupalm86763 сағат бұрын
Handsuf to Telanganna Cm Revanth Reddy sir
@srinivasarjun1373Сағат бұрын
Anna nu cheppedi 💯 true anna...
@BalajiNaik-or6yj3 сағат бұрын
Super speech sir ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@Santhoshsunu57 минут бұрын
Jai revanth anna
@ssriraamssr3 сағат бұрын
Sabash revanth
@sskgvlСағат бұрын
Excellent sir
@venkataramana17743 сағат бұрын
CM garu correct ga chepparu sir
@japjeksaniСағат бұрын
Amazing speech and expression 👍now I feel happy for your confidence and thinking about a common poor man.
@ravikumarvakapalli14123 сағат бұрын
నిజం గా మీ రు హీరో సార్ వాడు కాదు హీరో 🙏🙏🙏
@dandothkarambajirao21513 сағат бұрын
Very good Mr. Revantureddy CM saar
@ShobhaRani-v1p3 сағат бұрын
Super cm garu
@DilipSuryaKumar-fg1yhСағат бұрын
What CM is expression is quite ✅Correct✔ immediately keep him.
@rameshyadavgellu92513 сағат бұрын
Va va Exlent Revanth Anna
@mbalakrishna5042Сағат бұрын
నిజం CM గారు 🎉 సూపర్
@NareshchekureNareshchkureСағат бұрын
Correct 💯💯💯💯💯
@Munnac21-c20Сағат бұрын
Really Hero super sir
@naveenlovelycreation35893 сағат бұрын
తెలంగాణ లో రుణమాఫీ కాకా చాలామంది చనిపోయారు మధ్యలో కనీసం రుణమాఫీ ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేదు కనీసం రుణమాఫీ ఎప్పుడు చెప్పలేదు... రెండు లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయలేదు.. కనీసం గైడ్లైన్స్ కూడా ఇవ్వలేదు... ఓకే ఫ్యామిలీ ఇద్దరికీ కలిపి 2 లక్షల పైన ఉన్నాయి.... కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు.. తెలంగాణ ప్రభుత్వంలో సగం మందిక రుణమాఫీ చేసి సగం మందికి రుణమాఫీ చేయలేదు... చాలా మాకు ప్రజలు చనిపోయారు రుణమాఫీ కాక... మీరు రెండు లక్షలు మాఫీ చేయండి పైన ఉన్న అమౌంటు మేము కట్టుకుంటే బ్యాంకు మాకు లోన్ ఇస్తుంది...రెండు లక్షలు రుణమాఫీ చెయండి సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@RajendraSettimСағат бұрын
Sir 👌👌👌
@basannagarijanardhan39752 сағат бұрын
Telangana tiger cm garu
@RajendraSettimСағат бұрын
👌👌👌Sir
@davidsuryagondela80732 сағат бұрын
Right ✅️
@vennagalireddy10333 сағат бұрын
Respected CM sir exactly correct answer for cine hero's
@devakondabandaru84864 сағат бұрын
Excellent sir keep it up sir
@Neekendhukuraa_.200.2 сағат бұрын
Love you a lot CM sir
@k.s.sudhakarreddy61002 сағат бұрын
అన్నా నీవు చాల చాల మంచోడివి అన్నా మాటలు రావటం లేదు లోపల పడేయండి హీరోలు కాదు రాక్షసులు ఛీ .....
@PrabhakarJetti-e6zСағат бұрын
Excellent sri C M Revanth Reddy Anna good speech great person God bless you sir 💐🌹💐🙏👍👌
@muralidharpc22868 минут бұрын
సార్ మీరు సూపర్ సర్ మీ లాగా ప్రతి ముఖ్యమంత్రి ఆలోచించాలి కానీ అందరికీ మీ లాగ దమ్ము ఉండాలి
@ManikyamBhavaniСағат бұрын
సార్ అర్జున్ గన్ని తన్ని ఐనా సరే కారోర్స్ రూపి ఫమిల్య్ కి ఇప్పియాలి
@sekharp11653 сағат бұрын
Your super cm sir
@LingamKummari-md4smСағат бұрын
No cenima lu jai congress best CM revanthreddy
@venkateswararao2656Сағат бұрын
Ee roju ade gatha ప్రభుత్వ నాయకులు సినిమా హీరోను అరెస్టు చేస్తే మాట్లాడే మాటలు ఎంత జుగుసపరంగా అనిపిస్తుంది.
@shylajamanchikatla61052 сағат бұрын
Correct ga matladuthunnaru sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@buditisatyanarayana73113 сағат бұрын
Good sir...fans siggupadali
@shankarnprdnprd48642 сағат бұрын
సూపర్ రేవంత్ సార్ మీరు అసలైన హీరో
@anumoluravindra50794 сағат бұрын
Nijam
@pentaiahdappu9991Сағат бұрын
సార్ మీరు మాట్లాడింది 100% కరెక్ట్
@sripathisunil-n8b3 сағат бұрын
Sir supper
@GgovibdhappaGovindhu3 сағат бұрын
Good. CM.
@venkateswararao26562 сағат бұрын
తెలంగాణ ఆగిటేషన్ లో, తెలంగాణ వచ్చిన తరువాత ఇదే సినిమా ఇండస్ట్రీని, సినిమా హీరోలను గత ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది రెండు రాష్ట్రాల ప్రజలు విన్నారు. చూశారు.
@shaikkarimulla907535 минут бұрын
సార్ 👏👏🙏🙏🙏🙏
@talepallenagaraj17852 сағат бұрын
Good desssion....
@GS-cd4wx2 сағат бұрын
Super Sir..... Miru intha cheppina kuda..... People mararu.... Alanti vallakeya saport chestharu.....