ఈ తల్లి కొడుకుల గోస ఎవ్వరికి రావొద్దు || Jabardasth Komaram | Jabardasth Praveen

  Рет қаралды 172,606

komarakka Tv

komarakka Tv

2 жыл бұрын

N. komaraiah bank. icici
A/c. no.111701507062
ifsc. cod. icici 0001117
Google pay No : 8121042663
Phone pay No : 8121042663 branch. awlal

Пікірлер: 815
@komarakka
@komarakka 2 жыл бұрын
bank.. axis N.komaraiah a/cno.917010079067452 ifs code.utib0000008 brach.begampet G.pay 8121042663 p. pay 8121042663
@050aluvalamounika5
@050aluvalamounika5 2 жыл бұрын
బాధ అనిపిస్తుంది కుమార్ అక్క రాము అన్నా నీకు ఎప్పుడూ ఆ దేవుడి దీవెనలు ఉంటాయి
@050aluvalamounika5
@050aluvalamounika5 2 жыл бұрын
కొమురక్క దయచేసి ఇలాంటి వాళ్లకి నువ్వు చేయూత నీవు
@050aluvalamounika5
@050aluvalamounika5 2 жыл бұрын
నీ వీడియోస్ అన్నీ బాగుంటాయి కొమురక్క
@sravandon5830
@sravandon5830 2 жыл бұрын
Nuvvu super anna 🙏🙏🙏
@GeethaGeetha-ym9kx
@GeethaGeetha-ym9kx 2 жыл бұрын
Thanks you
@vishwayt-0736
@vishwayt-0736 2 жыл бұрын
రాము నీ పాదాలకు నమస్కారం నాన్నా... చూస్తూ ఏమి చేయలేని మాలాంటి వాళ్ళను క్షమించు.🙏🙏
@ambikabandi738
@ambikabandi738 2 жыл бұрын
🙏
@rameshtimez9084
@rameshtimez9084 2 жыл бұрын
ఈ రోజుల్లో రాము లాంటి కొడుకు ఉన్నందుకు సంతోషం గా ఉంది... కొంత ఆర్థిక సహాయం చేస్తాను..
@kvijay6023
@kvijay6023 2 жыл бұрын
వీడియో చూసినంత సేపు చాలా భాధ... రము అన్నా నీలాంటి వాళ్ళు వుండడం అరుదు. ఇ రోజుల్లో. నియంత గొప్ప మనుషులు వుండడం చాలా గ్రేట్...🙏🙏🙏🙏❤️ ఎందుకంటే మాటలు చాలా మాట్లాడుతారు పబ్లిక్...
@sreecreations27
@sreecreations27 2 жыл бұрын
నీ లాంటి కొడుకు వుండటం మీ అమ్మ అక్క అద్రుష్టం రాము అన్న నువు చాలా గొప్ప వాడివి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manishaguntimanishagunti8722
@manishaguntimanishagunti8722 2 жыл бұрын
రామ్ అన్న నికుదేవుడు
@varshababydoll9006
@varshababydoll9006 2 жыл бұрын
@@manishaguntimanishagunti8722 నీవు సమాజానికి ఆదర్శం రాము
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 жыл бұрын
7:41😢మీ నవ్వుల వెనక ఎన్ని కష్టాలు బాధలు ఉన్నాయ్ అని నిజంగా మాకు తెలియదు... అన్ని బాధలో కూడా మమ్మల్ని నవ్విస్తున్నారు అంటే మీకు శతకోటి వందనాలు😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... తర్వాత పెంటన్న ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తే చూడాలని ఉంది...🙏
@maddimadugufrancis6998
@maddimadugufrancis6998 2 жыл бұрын
అయ్యయ్యో రామన్న నీ గోస పగవాడికి రాకూడదు అని కానీ నీవు చేసే అమ్మకు చేసిన సేవ మరువలేనిది 🙏🙏🙏
@satyampudari1383
@satyampudari1383 2 жыл бұрын
రాము నీవు చాలా గొప్ప వాడవు నీ సేవకు ప్రతి ఫలం దక్కుతుంది All the best ramu by🙏🙏 💐💐🙏🙏🙏🙏💐💐
@sarithagoud8741
@sarithagoud8741 2 жыл бұрын
రాము అన్న ఈ రోజుల్లో ఆరోగ్యాంగా ఉండి చిన్న పనులు చేసుకుంటున్న అమ్మ నాన్ననే కొడుకులు తనా భార్య కోసం అమ్మ నాన్న ని ఇంట్లోనుచ్చి నరకం చూయించి వెళ్లగొడుతున్నారు ఎక్కడనో కాదు అన్న మా ఇంట్లోనే జరిగింది కానీ నువ్వు చాలా గొప్ప వాడివి అన్న 🙏🏻🙏🏻 నీల 10శాతం మా తమ్ముడు ఉండి ఉంట్టే మా అమ్మ నాన్న నాకు దూరం కాకపోయే వాళ్ళు అన్న కొమ్రాక్క మీ టీమ్ లో అందరూ నవ్వించే వాళ్ళని మీ నవ్వు చూసి మా బాధలు మర్చిపోతాము కానీ మీరు దుఃఖని కనిపించకుండా చిరునవ్వు తో మా సంతోషం చూస్తున్నారు 🙏🏻🙏🏻😔
@m.shivakumar4825
@m.shivakumar4825 2 жыл бұрын
కోమరక్క నివ్వు చాలా గొప్ప మనసున్నదనివి. ని టీంలో పనిచేస్తున్న అందరికి చాలా గొప్ప సహాయం చేస్తున్నావు. చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగుణిస్తున్నవు. దేవుడు మీ అందరిని చాలా చల్లగా చూడాలి. రామన్న నీకు మంచి రోజులు ఒస్తవి ...
@chandramsciencetechnology.5038
@chandramsciencetechnology.5038 2 жыл бұрын
Komarakka టీమ్ యాక్టర్స్ మీ జీవితంలో ఎంత కష్టాలను ఎదురుకొంటూ మమ్మల్ని నవ్విస్తునారు.మీరు ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి. నా తరుపున నాకు తోచినంత సహాయం చేస్తా అలాగే ప్రతి ఒక్కరు తోచినంత సహాయం చేయాలి అన్ని కోరుతున్నాను.
@mydream-singer
@mydream-singer 2 жыл бұрын
నీకు అన్నీ మంచి రోజులు వస్తాయి రామన్న నువ్వేం బాధపడకు నీ తల్లి దీవెనలు నీకు శుభం, 🙏🙏🙏🙏😭🙏🙏🙏🙏😭😭😭😭
@saisaiprabhas7122
@saisaiprabhas7122 2 жыл бұрын
రామన్న నిజాజీవితం చుస్తే కళ్ళలో నీళ్ళు తిరిగినయ్ అక్క
@chinnipellyyellaiah8316
@chinnipellyyellaiah8316 2 жыл бұрын
రాము అన్న నువ్వు రాముడు అంత మనుసున్న వ్యక్తివి నీకు మంచి మనుసున్న అమ్మాయి కచ్చితంగా దొరుకుతుంది 🙏🙏🙏🙏🙏
@hi.8398
@hi.8398 2 жыл бұрын
తెలంగాణ లో చాలా ఊర్లలో ఇలాగే ఉంది పరిస్థితి 😔 ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్ధం కానీ జీవితాలు
@vishwayt-0736
@vishwayt-0736 2 жыл бұрын
ప్రత్యేక తెలంగాణ లో అయినా మార్పు వస్తుంది అనుకున్నాం.కానీ లేదు. ఎవరి problems వాళ్ళే ఎదుర్కోవాలి.🙏
@shankerpalepu3489
@shankerpalepu3489 2 жыл бұрын
రాము అన్న ని లాంటి కొడుకు పుట్టడం మి‌ తల్లి కి అక్కకు అదృష్టం వంతులు రాము అన్న నీకు పాదాభివందనం
@gunnalasurendar3459
@gunnalasurendar3459 2 жыл бұрын
హార్ట్ టచింగ్ రాము అన్న ని బాధ ఎవరికీ రావద్దు 😭😭
@muthannagorre50
@muthannagorre50 2 жыл бұрын
Ramu anna heart tuching anna ni badalu evvarki ravaddanna amma nannala seva cheyadam adrushtam kavali anna Nv super anna
@dhanimudigonda4503
@dhanimudigonda4503 2 жыл бұрын
రామన్న నీ acting అంటే నాకు ఇష్టం... నీలో ఇంత దుఖం పెట్టుకొని ఎలా నవించ్చావు అన్న..😭 నిజం గా నువ్వు గొప్పవడివి అన్నా.. తప్పక నీకు కొమ్రక్క టీవీ ద్వారా ఎంతో కొంత సహాయం చేస్తాం 😥😢😓
@yellamkommarajula8248
@yellamkommarajula8248 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹👌
@charles49854
@charles49854 2 жыл бұрын
రాము అన్న నువ్వు ప్రపంచం లో ఒక గొప్ప వ్యక్తుల్లో ఒకనివి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshkirni9971
@maheshkirni9971 2 жыл бұрын
రామన్న నీకు దేవుడు మంచి చేయాలని ఆ పరమశివుని కోరుకుంటున్నా చాలా బాధ వేస్తుంది అన్న
@jawajivijaykumarvijaykumar3118
@jawajivijaykumarvijaykumar3118 2 жыл бұрын
రాము నీ కన్నా గొప్పుడు ఎవడు లేడు అన్నా ప్రతి ఒక్కరు నీ ముందు తలదించుకోవలసింది 🙏🙏
@toomrameshyadav3489
@toomrameshyadav3489 2 жыл бұрын
రాముడు నిజంగా నువ్వు దేవుడు🙏🙏🌹 మీ అమ్మ మీ అక్క గార్లకు నువ్వు చేస్తున్న సేవ చాలా గొప్పది నిజంగా నీ కాళ్లకు పాదాభివందనాలు🙏🙏 నిజంగా కొమురక్క అన్నట్లు కోట్లు సంపాదింఇచ్చిన.. వాళ్లతల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లలో వదిలి పెడుతున్నా బాడుకౌ కొడుకులు.. రోజు నీ కాళ్లు మొక్కిన తప్పులేదు...
@nagarajukandukuri8468
@nagarajukandukuri8468 2 жыл бұрын
రాము అన్న అమ్మ కు ఇప్పటికి సేవ చేస్తున్నావ్ ఆ దేవుడు ఎప్పుడు నిన్ను చల్లగా చూడాలి ఈ మెసేజ్ ప్రతి అమ్మని చూడని కొడుక్కి బుద్ధి వచ్చే లాగా ఉంది 🙏🙏🙏 కొమురక్క
@Inacta42_
@Inacta42_ 2 жыл бұрын
Ramu ఇలా అమ్మకు అక్క కు సేవ చేయడం చాలా పుణ్యం అ భగవంతుడు మిములను చల్లగా చుస్థా డు రాను రాను నీకు మంచి రోజులు వస్థాయ్
@dhargaswamyn7985
@dhargaswamyn7985 2 жыл бұрын
మంచి పని చేశారు అక్క
@sumathimaddu4521
@sumathimaddu4521 2 жыл бұрын
Ramu anna ninnu chusthe naku adupu vasthunde ni seva ki prathi falam aa devudu thappakunda chupisthadu 🙏🙏🙏😭😭😭👍👍👍👌👌👌
@tharungaaritharun82
@tharungaaritharun82 2 жыл бұрын
సుమన్ టీవీ వాళ్ళు తప్పని సరిగా ఈ ఎపిసోడ్ చూసి .. వారి ఫ్యామిలీ గాథలు ప్రపంచానికి చూపించాలి.. డబ్బు సహాయం చేసే విధంగా చూడాలి
@user-yt3kv5jl5x
@user-yt3kv5jl5x 2 жыл бұрын
రాము అన్ననువ్వు చాలా గొప్పవాడివి తల్లికి సేవ చేయటం చాలా అదృష్టం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులకుచేసే వ్యక్తులు తక్కువ నిన్ను చూసే నా తల్లిదండ్రుల బాధ పెట్టే వాళ్ళ మారాలి 🙏🙏🙏😭😭👌
@victoriaraj4640
@victoriaraj4640 2 жыл бұрын
No words 🤚👋👃👃👃👃👃😢
@krishnababu8287
@krishnababu8287 2 жыл бұрын
రాములు అన్న నీవు చాలా గ్రేట్ అన్న. ఏం బాధ పడకు, నీ వల్ల చాలా మంది నేర్చుకుంటారు..
@bnp4142
@bnp4142 2 жыл бұрын
రాము అన్న మీరు దేవుడు అన్న ,మీ అమ్మ అక్క సంతోషంగా ఉండాలి అన్న
@kc9604
@kc9604 2 жыл бұрын
ఈని రోజులు ఎంత నవ్వుకునమో ని వీడియోలు చూసి ఈ వీడియో చుసింతరువత నీవు ఎంత గొప్పవడివో అర్థమవుతుంది రామన్న నీ యాక్టింగ్ చాలా బాగుంటది నీ గుండెలో అంతా బాధ పడుతూ జనాలను బాగా నవ్విపిస్తవ్
@chbhavya9488
@chbhavya9488 2 жыл бұрын
అన్న నీలాంటి వారు చాలా గొప్పవాళ్ళు 🙏🙏🙏🙏
@kandhuribhikshapathi2436
@kandhuribhikshapathi2436 2 жыл бұрын
Heart touching video 😭 ramu Anna nuvu piyeki navuthu nillo intha badha vundhi Anna Ni family gurenchi cheputhe kanillu agadamlledhu Anna niku kuda manchi rojullu vathahi Anna 😭😭😭😭
@raghuboini6806
@raghuboini6806 2 жыл бұрын
చాలా గ్రేట్ రామ్ అన్న నువ్వు🤗 అంతా బాధలో ఉన్న కూడా అమ్మని చూసుకుంటూ అందరినీ చాలా చాలా నవ్విస్తావు 😊 కష్టాల్లో నుండి మంచి రోజుల్లోకి తొందరగా రావాలని కోరుకుంటున్నాను అన్నారు గారు😔
@gotlathirupathigotlayadavg7546
@gotlathirupathigotlayadavg7546 2 жыл бұрын
అందరూ అంటుంటారు మేము త్యాగం చేసినం అని కానీ అసలైన త్యాగ పురుషుడు రాము మాత్రమే నీ లాంటి కొడుకు ఉండడం ఆ అమ్మ అదృష్టం ధన్యవాదాలు కొమురక్క రాము కష్టాలు ఏందో చూపించినందుకు
@sarithakammagoni7959
@sarithakammagoni7959 2 жыл бұрын
రాముకు ఇలాంటి పరిస్థితి ఉందని మేము అస్సలు అనుకోలేదు రాముడు నవ్వుల వెనుక ఇంత బాధగా ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు అమ్మను అక్క నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నారు రాము మీ కష్టాలు తీర్చడానికి దేవుడు కొమురక్క రూపంలో మీ ఇంటికి పంపించాడు మీ కష్టాలన్నీ దూరం అయిపోతాయి
@rajarapumadhavi1355
@rajarapumadhavi1355 2 жыл бұрын
రాము అన్న నవు చాలా గొప్ప వాడివి
@bopparammilkey5140
@bopparammilkey5140 2 жыл бұрын
Ramu anna really great Padhabi vandhanam 😭😭😭
@jyothisuresh7586
@jyothisuresh7586 2 жыл бұрын
Rammanna edupu agatledu anna.....nuvvu ela thattukuntunav anna intha badanu......♥️ Touching
@maheshsakshi8732
@maheshsakshi8732 2 жыл бұрын
Hearth touching Ramanna 🙏🙏🙏
@gajjelasrimanmammu9408
@gajjelasrimanmammu9408 2 жыл бұрын
రాము అన్న నీవు గొప్పవడివి నీ యక్టింగ్ అంటె మాకు చాల ఇష్టం నీన్ను దేవుడు చల్లగా చూడాలి నువ్వు గొప్పవడివి కావలి
@mandaraju9707
@mandaraju9707 Жыл бұрын
రాము అన్న నీ నవ్వు వెనక ఇంత బాధన ఆమ్మో నువ్వు దేవుడు అన్న నిజంగా నీలాంటి వాళ్ళు ఈ దేశంలే ఎవరు ఉండరు దేవుడు మీకు అంత బాగా చేస్తాడు అన్న బాధపడదు 🙏🙏🙏🙏🙏👍
@raajeshh.
@raajeshh. 2 жыл бұрын
Very Heart Touching, God bless you May he give you more and more strength be strong 🥺
@cnupotharaju4168
@cnupotharaju4168 2 жыл бұрын
పాపం రామన్నకి వచ్చిన బాధ ఏ పగవానికి కూడ రావద్దు దేవుడా 😢😢
@rajeshtigiripalli1019
@rajeshtigiripalli1019 2 жыл бұрын
రాము నువ్వు దేవుడితో సమానం
@boddupallymallesh8257
@boddupallymallesh8257 2 жыл бұрын
Ee middle class life's antha enthe brother 😭
@ashokyadavashok2853
@ashokyadavashok2853 2 жыл бұрын
Ur so grate Ramu 😭👌
@shekarmudhiraj9329
@shekarmudhiraj9329 2 жыл бұрын
ramu anna komarakka videos okati kuda vadalakunda chustha parthi video lo ramu anna nuv vasthene ne dress ne matalu vinthene nave vani but e roju nennu chusthunthe non stop ahedisina anna u r very great anna 😭😭😭😭🙏🙏🙏 neku padhabi vandanam anna
@purushotamgoudmmonikay2785
@purushotamgoudmmonikay2785 2 жыл бұрын
Nuvvu chala chala great anna nilanti koduku thammudu Andhariki undali anna dhevudu ninnu challaga chudali anna love you so much 🙏🙏🙏🙏🙏
@posugondavinaykumar
@posugondavinaykumar 2 жыл бұрын
రాము అన్న నువ్వు నిజంగా దేవుడవు అన్న ఆ తల్లి కి దండాలు నీలాంటి కొడుకు కూ జన్మను ఇచ్చినందుకు,🙏🙏🙏🙏
@uniqueartist4920
@uniqueartist4920 2 жыл бұрын
Raamu gaaru🙏😊...meeru chaalaa ante chaalaa goppavaru maakante.....meeru ilaane helping nature to helthy ga, eppudu happy ga undalani, meeku goppa staailoki edagalani devudni korukuntunam andi.....komaram gaaru meeru mee chuttu unna vari ki ilaane help chestu happy ga undaali.🙂
@naveensinger9482
@naveensinger9482 2 жыл бұрын
Heart touching video, exactly same situation in my house, video chusthunnanthasepu kannillu aagatledhu😭😭😭😭😭😭
@lokesh8458
@lokesh8458 2 жыл бұрын
Bro...manchi rojulu vastayi bro....baadapadakandi
@chintuchinni3212
@chintuchinni3212 2 жыл бұрын
kzbin.infoHRMXtbTdTz0?feature=share
@naveensinger9482
@naveensinger9482 2 жыл бұрын
@@lokesh8458 Tq bro
@hi.8398
@hi.8398 2 жыл бұрын
@BABLU మధ్యలో నిది ఏంది ra
@madhukarnamolu5439
@madhukarnamolu5439 2 жыл бұрын
నువ్వు సూపర్ అన్న విడియోలనే ఇంట్లో కూడా కింగ్ వె నీకు నువ్వు చాలా కష్టపడుతున్నావు
@sunitachannaram9276
@sunitachannaram9276 2 жыл бұрын
Nijanga e video..chala heart touching undi.. 😭Ramau anna meeru chala manchi pani chesthunru...mee life antha baaga jergalani korukuntuna.. God bless you ur family 🙏👍devudu neeku ippudu intha kastam peduthundante mundala mee life baaga jarguthundi..baada padakandi 😊
@shankarchari3844
@shankarchari3844 2 жыл бұрын
Danish family kurta chupke se juda lagana internal family man pethana family
@narsimhuluyadav8042
@narsimhuluyadav8042 2 жыл бұрын
రాముడు నీ సేవకు నా హృదయపూర్వక వందనాలు ,నా వంతు ఉడుత సహాయం నేను చేస్తున్న నమస్కారం.
@YADAV_FAMILY_1222
@YADAV_FAMILY_1222 2 жыл бұрын
Heart❤ touching video, Hat's off to Ramu🙏🙏ur great,
@smily_rocks__456
@smily_rocks__456 2 жыл бұрын
Ramu meeru chala great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Meeku antha manche jarugutundi
@k.harishkumarnani2991
@k.harishkumarnani2991 2 жыл бұрын
Ramulu anna nuvu chala great Neeku lopala chala bada unna kani paike chala happy ga untavu
@rkvideos6412
@rkvideos6412 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 anna really mee manasu chala manchidi, aa devudu meeku manchi cheyalani prardisthunnanu, ammaku seva cheyadam chala adrustam adi andhariki radhu, aa bhagavanthudu amma roopam lo nee mudhu vunnadu ani marichi poku 🙏🙏🙏🙏🙏🙏
@prashanthmekalayadav2665
@prashanthmekalayadav2665 2 жыл бұрын
Superanna
@shikarenuka3303
@shikarenuka3303 2 жыл бұрын
Ramu anna chalachala grate anna 😭😭ammma ni akka ni antha bagachuskuntunau ni ku dandamu anna
@rajuchakrala7818
@rajuchakrala7818 2 жыл бұрын
ఈ రాము లాంటి కష్టం ఎవరకి రావద్దు రమున్న నువ్వు గ్రేట్ అన్న గుడ్ కోమరక్క టీం🙏🙏🙏🙏🙏🤝
@renukay2907
@renukay2907 2 жыл бұрын
Ramu anna ki manchi future undi, plz andaru tochinanta help cheyandi vala family ki, komaram garu miru ramu anna inka inka manchi stages ki tiskelandi tv lo vache comedy programes lo introduce cheyandi, ani una valu elagyna bratikestaru, elanti valaki avakashalu evandi jabardast team members
@dhanush355
@dhanush355 2 жыл бұрын
అన్నా నీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కా నమస్కారిస్తు న్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 తప్ప కుండ నా సహయం నీకు ఉంటుంది, తీగల పళ్లి వెంకటేష్ ముదిరాజ్ కొందుర్గు
@srisri03411
@srisri03411 2 жыл бұрын
అన్న రాము వాళ్ళది ఏ ఊరు కొదిగా చెప్పు
@srinivaspasula9236
@srinivaspasula9236 2 жыл бұрын
అన్న రాజన్న నాకు తెలుసు అన్న చానా మంచిడు కష్టా పడేయవాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేసే మంచి మనసు అన్నది అన్న
@ReddyReddy-ou8rg
@ReddyReddy-ou8rg 2 жыл бұрын
రాము అన్న థాంక్స్ అన్న నీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇంతమంది నవ్వుతున్నావు నీకు పాదాభి వందనాలు అన్న
@Abdullappd
@Abdullappd 2 жыл бұрын
Ramu anna feeling sad anna 😔😓 aa devudu twaralo meeku manchi rojulu ravalani mokkutunna
@nnrowdy7489
@nnrowdy7489 2 жыл бұрын
Ramu Anna ur really Great persion 💌💌💌💌💌
@Imran57388
@Imran57388 2 жыл бұрын
Raamu intha baada pettukoni mammalni navvisthunnav chala great 🙏🙏😭😭
@renukay2907
@renukay2907 2 жыл бұрын
Nv chala great ramu anna, ne lanti valu notiko kotiko okaru matrame untaru, ne kastam manchi gunam ekadipodu, a devudu miku me family ki manchi rojulu prasadiatadu atitwaralo, pudite ne lanti koduku putali anna, really ur great
@subhassynde7766
@subhassynde7766 2 жыл бұрын
Ramana super
@maheshgurram9693
@maheshgurram9693 2 жыл бұрын
Ramu Anna nv Chala Great 🙏🙏😭😭 Devudu ninnu chalaga chudalani korukunta
@badboyprasad8429
@badboyprasad8429 2 жыл бұрын
🙏 Ramu anna niku daily Pooja chesina thakuve anna mari i rojulo ni lanti opika vuna vaktini nene inthavaraku choodale anna 🙏aina nuvvu 11years nunchi mummy ki akkaki chooskuntav ante chala great 👍 anna antha manusulo badha vunna kani ma kosam comedy chestunav ante niku vadanalu teluputhunnanu anna❤️ nenu kooda na valla aina sahayam chesta anna
@geethakurelli5609
@geethakurelli5609 2 жыл бұрын
Amma ki seva chese adhrustam meku vachindi ramu garu... Ur lucky. Enka parents ni oldage home ki pampevallaki inspiration kuda. Aaa devudu meku manchi life epudina evalani korukuntuna
@spyoutubersvlogs8782
@spyoutubersvlogs8782 2 жыл бұрын
రాము చాలా గ్రేట్ ఈ situation lo kuda అమ్మ,అక్క ని చూసుకోవడం marriage కాకుండా ఎలాంటి అన్న ఇంటికొకడు ఉంటే ఈల్లు చాలా హ్యాపీ గా ఉంటది.send your pay number i will help you ramu👍
@anjip2669
@anjip2669 2 жыл бұрын
Akka haa badhalu naku telusu 😭😭 Ramu ana ki badhalu challa unayy challa great Ramu annaya 🙏🏿🙏🏿 komraka manchi pani chesav
@shadnagarwala5245
@shadnagarwala5245 2 жыл бұрын
Amma ku seva chesinavu..anna.... Kanipinche devatha ku pooja chesinatle... Ni gurinchi matalu levu... Ni gurinchi cheppadaaniki words levu...... Comment cheyandi
@palamakulanarsimulu3610
@palamakulanarsimulu3610 2 жыл бұрын
Anna Anna heart touching your great Anna👌👌
@Srimediaworks
@Srimediaworks 2 жыл бұрын
ప్రతీ మనిషి వెనక కదిలించే కధలుంటాయి.
@maheshwariarukala2533
@maheshwariarukala2533 2 жыл бұрын
Abaa Komrakka niku joharlu real ga ni team lo una valu kuda great👍👏👏 Ramanna ni lanti koduku undali prathi amma adrustavanthuralu niku entha bada petukoni daily mamalni navisthunaru meru great 🙏🙏 e video chesthe edpu agatledu komrakka team meku🙏👍
@boyamadhu9564
@boyamadhu9564 2 жыл бұрын
Ramana real hero. 🙏🙏🙏🙏
@saigaming4809
@saigaming4809 2 жыл бұрын
అన్న ఆడుపొస్తుంది వీడియో మొత్తం ఏడుస్తూ చూసాను 😭😭😭😭😭
@goldenguyspresents1752
@goldenguyspresents1752 2 жыл бұрын
అన్న మీరు దేవుడు అన్న........🙏🙏
@moraraju5965
@moraraju5965 2 жыл бұрын
రాము అన్న నువ్వు చాల గ్రేట్,🙏🙏🙏
@renukarenuka9948
@renukarenuka9948 2 жыл бұрын
Mamaiah neee hard work ki thappakunda maku thochinanatha help chestamu 😢 neelanti bhadhalu evariki ravoddhani vedukuntunna mama inka NV baga develop kavalani anukuntunnna all the best 👍 mama Nv chala manchi position ki velthav
@sirimartularaghu8033
@sirimartularaghu8033 2 жыл бұрын
Very heart touching this video ramu anna na vanthu sahayam chesthanu
@sarithamudiraj6885
@sarithamudiraj6885 2 жыл бұрын
Great Ramu Anna nuvu manchi position lo vundali 🙏
@NaveenNaveen-iu5fz
@NaveenNaveen-iu5fz 2 жыл бұрын
Komarakka tv team andhariki good morning 🙏 nice video
@Bhavani11961
@Bhavani11961 2 жыл бұрын
Heartouching vedio no words to explain 😭😭 🙏🙏
@mohdahmed440
@mohdahmed440 2 жыл бұрын
Ramu Anna and to his Mother May God bless them with Good Health and Happiness,He always make us Happy and Smile in every episodes.
@ssrfacts9137
@ssrfacts9137 2 жыл бұрын
అన్న ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వెల నమస్కాలు
@poornak59
@poornak59 2 жыл бұрын
అక్క నీ మనసు ఎంత గొప్ప ది మీ టీం లో అందరూ పేదలు వాళ్ళు నీవు వాళ్ళు దారి చూపిన దేవతా అంటాను don't worry don't crying చాలామంది money అనాధ శరణం లో వదిలేసారు మీరు చాలా విలువైన పనులు చేయడం అమ్మ అక్క సేవ చేసినందుకు మీరు బాధ్యత అంటూన్నందు ధన్యవాదాలు సహాయం చేస్తాను
@harikrishnareddykumbam8513
@harikrishnareddykumbam8513 2 жыл бұрын
రాము అన్న మీ ఒపికకు 🙏🙏🙏🙏🙏 Heart touching video
@maheshpole8936
@maheshpole8936 2 жыл бұрын
Anna nuvu chala great👏👏
@bogeshbattala589
@bogeshbattala589 2 жыл бұрын
Hat's of Ramu anna. Nelanti vallu desaniki okkaru unte calu desam bagupaduthundi.
@sivakishoregrc6190
@sivakishoregrc6190 7 ай бұрын
Rama Krishna patelu nijangane patleu, pakkanoniki sahayam chese prathi manishi patele… thank you Patela 😊😊
@k.harishkumarnani2991
@k.harishkumarnani2991 2 жыл бұрын
Really chala chala great person 🙏🙏🙏🙏🙏
@tharungaaritharun82
@tharungaaritharun82 2 жыл бұрын
రాము గారు really గ్రేట్
@vijayalakshmig6463
@vijayalakshmig6463 2 жыл бұрын
Ramugariki shathavandanalu !komrakka dhanavamtulaku di parents ni old-age homes lo cherpisthunnaru kondaru ramugaru meeru entho punyam chestunnaru meekkuda manchirojulostayi🙏🙏♥️👍
@magyanisripal4434
@magyanisripal4434 2 жыл бұрын
రాము అన్న మీరు దేవుడు 😥😥😥🙏
@Mallesh_yadav__41
@Mallesh_yadav__41 2 жыл бұрын
Super video 💖☺️
@madhavimadhuraj4362
@madhavimadhuraj4362 2 жыл бұрын
Akka chala badha ga undi akka 😭😭 veella nija jeevithalu vintunte meeru chala manchi pani chesthunnaru neeku thochina saayam nuvvu chestu Andarini aduguthunnav chala great akka meeru 🙏🙏🙏❤️❤️❤️🎉💖💖
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,3 МЛН
Они не знали, почему он так поступил, пока
0:39
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
0:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
0:22
Паша Осадчий
Рет қаралды 1,8 МЛН
I meet Mr.Beast
0:15
ARGEN
Рет қаралды 26 МЛН
Waka Waka 😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 24 МЛН