అమ్మకు వందనం ఎంతమంది ఉంటె అందరికి అన్నడు , ఇప్పుడు ఒకరి కే అంటున్నాడు
@RuthvikNanda6 ай бұрын
Okkariki analedu bro meeru kuda pichi ga alochinchakandi casual ga single child per parent or per head ani ekkada ledu chaduvkunna meeru kuda ila alochistunnaru
@shaiksadik46036 ай бұрын
😅😅😅😅😅😅😅😂😂😂
@NSS-4right6 ай бұрын
@@RuthvikNandaఅప్పటికే గత గవర్నమెంట్ ఇస్తుంది ఇంట్లో ఒక చైల్డ్ కి 15000/-... కానీ బాబోరి ఎలక్షన్ వీడియోస్ చూడు ప్రతి దాంట్లో ఇంట్లో అందరి పిల్లలకు ఇస్తాము అని కల్లార్పకుండ చెప్పాడు... మళ్ళీ ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు...
@gopikancharlajairaj32486 ай бұрын
@@RuthvikNandaentlo antha mandhi chaduvukoni adapellalu untay antha mandhi ki Anni ,15000/. Annaru babu garu. Vedio nu chudu
టిడిపి ప్రతినిధి గారి మాటలు వింటే ఆయన చెప్పేది ఆయనకే అర్థమవటం లేదు! మానిఫెస్టో లో ఉన్నట్లు జి వో 29 లో లేనే లేదు! ఒక తల్లికి ఉన్న విద్యార్థులకు. అందరికి "అమ్మకు వందనం" గా ఒక్కొక్కరికి రూ. 15000 యిచ్చితీరాలి! అనవసరమైన వాగుడుకు ఇక్కడ స్థలమే లేదు!
@shaikmahaboob58126 ай бұрын
చంద్రబాబు పాలన మునుపు చూసిన వాళ్ళు ఇది ముందే ఊహించారు. మిగతా హామీలు దాదాపు చంద్రబాబు అమలు చేయడు. ఇప్పుడు దృష్టి అంతా అమరావతి భూములపైనే ఉంటుంది
@Narendhranarendhra-yg3ns6 ай бұрын
Super.bro
@nireekshanaprayerhouse6 ай бұрын
మేడం చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేసిన దాఖలాలు ఉన్నాయి అందుకే ప్రజలు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వారికి అవకాశం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది thank you
@imransyyed7836 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@Michael_joshu6 ай бұрын
Super
@venkatmadakam5556 ай бұрын
ఎన్నికల ముందు తల్లికి వందనం పిల్లలు అందరికీ ఇస్తాను అని చెప్పి..ఎన్నికలు గెలిసాక తల్లికి వందనం ఒక్కరికే ఇస్తాను అని చెప్పడం ఏమి బాగోలేదు
@ephraimjonahseva6 ай бұрын
తల్లికి వందనం అనేదానిని తల్లికి సున్నం గా మర్చితే బాగుంటుంది.
@kotladurgaram35726 ай бұрын
తల్లి కి వందనం తాతకు దండం
@godavarisurya9396 ай бұрын
ఎన్నికల ముందు ఒకరు ఉంటే రూ.15,000/- ఐదుగురు ఉంటే రూ.75,000/- అని చెప్పారు. CBN, Lokesh కూడా చెప్పారు
@madhusudanareddyr5106 ай бұрын
Pk కూడా చెప్పాడు. ఇప్పుడు pk కూడ బయపడుతున్నాడు.
@godavarisurya9396 ай бұрын
@@madhusudanareddyr510 PK కి ఎంత భారం పడుతుంది తెలియదు,PK మాట ఎలా ఉన్నా CBN కి తెలుసు,తల్లికి వందనం(అమ్మ ఒడి),3 ఉచిత గ్యాస్ సిలిండర్లు,ఉచిత బస్ ప్రయాణం,ఫించన్ రూ.1000/- పెంపు,వికలాంగులకు డబుల్ అంటే రూ.6000/- ,18 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.1500/-, రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,13,500/- ఇచ్చేవారు,ఇప్పుడు రూ.20,000/- ఇస్తామన్నారు.ఇంతకన్నా తక్కువ ఇచ్చినా వైసిపి ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు అన్నారు.ఇప్పుడు కేంద్రం సాయంచెయ్యాలి,ఇప్పటికే వైసిపి ప్రభుత్వం పన్నులు,ఛార్జీలు,ధరలు పెంచారు,వాటి ద్వారా ఆదాయం పెంచుకునే అవకాశం లేదు
@shaikahmadali49466 ай бұрын
Yes
@Michael_joshu6 ай бұрын
😂😂😂😂😂
@syedpeershaik19836 ай бұрын
ప్రభుత్వం కొత్తది కాదు కూటమి కొత్తది కాదు సంక్షేమ పథకాలు కొత్తవి కావు ఈ పథకాలు అన్ని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలన నుండి అమలు జరుగుతున్న ఆన్ గోయింగ్ పథకాలే కాకుంటే ఒకరికి మాత్రమే అనకుండా పుట్టిన ప్రతి ఒక్కరికీ చదువు కొనే ప్రతి ఒక్కరికీ 15 వేలు అన్నారు ఓపిక ఉంటే ఎంతమంది నైన కనండి పిల్లలే మన ఆస్తి అన్నాడు నారా చంద్రబాబు నాయుడు వాడికి ఒక్కడు వాడి కొడుకు నారా లోకేష్ కి ఒక్కడే ఇదే ఆశ్చర్యం. ఒపిక లేక కన లేదా!? లేక కనే వారు దొరకక కన లేదా!?
@mallikarjunabathala35196 ай бұрын
Yes 100% I will seen more times this video it's 101% correct sir 😁
@T136-b3g6 ай бұрын
Please encourage Babori credibility 😊 The EVm CM of Indian history
@thokalasatyanarayana34876 ай бұрын
అరటి చెట్టు వంశం అంటే నారా వారి వంశమే, అరటి చెట్టు కూడా ఒక్క గెల వేసిన తరువాత ఆ చెట్టును చంపేస్తారు వంశం వృద్ధి కాదు అలాగే నారా వారి వంశం.
@sridevimedina98946 ай бұрын
@@T136-b3g yes,2019 Evm CM in history 😂😂😂
@RamuAllmostvideoschannl6 ай бұрын
Supar...... verigood..... anna
@pmadhusudhanreddy14616 ай бұрын
వేస్ట్ గవర్నమెంట్ అందరికీ తెలుసు
@Michael_joshu6 ай бұрын
Yes
@srinivasaraokesiraju72946 ай бұрын
420tdp
@venkatmadakam5556 ай бұрын
తల్లి కి వందనం ఇస్తారా ఇవ్వర..ఏమి అర్ధం కావడం లేదు
@pillarambabu73416 ай бұрын
తల్లికి వందనం తండ్రికి( వైన్స్)ఇందనం
@parimalapushpampuli41616 ай бұрын
Orey gudda tho paatu nooru kudamutara Go meeru theliyadu veedivanni abddau kutha muyara muyi
@Calmdown_196 ай бұрын
క్లారిటీ ఇవ్వడానికి చస్తున్నాడు... వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఖర్మర బాబు.....
@KAvinash-lc9ou6 ай бұрын
బాబు చెప్పింది పిల్లలను కనమని,కొత్తగా కన్నవాళ్ళకు ఇస్తారు,అదికూడా పిల్లలకు 5 స.వచ్చాక ఇస్తారు.
@Rajasekharkumar8886 ай бұрын
కుదరదు 4 స్కూల్ పిల్లలకు 60000/- ఇవ్వాల్సిందే
@SesammaCh6 ай бұрын
Yes
@chintalapuisambireddy36396 ай бұрын
ఈ తొక్కలో లాజిక్కులు ఎందుకు.. గవర్నమెంట్ ఏ తెలుగు లో కి మర్చి ఇవ్వవచ్చుగా.. జీవో.. మనం ఇంగ్లీష్ వాళ్లమా...
@NSS-4right6 ай бұрын
తల్లికి ఎగ నామం... ప్రజలకు పంగ నామం ... అది బాబోరి వెన్నుపోటు పేటెంట్ వందనం ... 😄😄😄🙏
@jyothimopidevi35856 ай бұрын
😊
@D.MalikazinaRaju6 ай бұрын
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వారి కి అందరికీ అని చెప్పారు మేనిఫెస్టోలో ఒకసారి చూసుకోండి
@davulurivenkatasubbarao22746 ай бұрын
అవునండి చంద్రబాబు గారు ఇలాంటి జిమ్మిక్కులు ఎన్నో చేస్తూ ఉంటాడు
@solagamrameshnaidu93596 ай бұрын
స్కూల్ లో సరిగా భోజనం పెట్టట్లేదు తల్లీకి వందనం ఎలా ఇస్తాడు
@msvlogs52676 ай бұрын
Yes bro may vote vested NDA
@BaluVantari-b9j4 ай бұрын
కరెక్ట్ మేడం 👍👍👍
@angelpriya3146 ай бұрын
Mega dsc గోవిందా Volunteers గోవిందా ఉచిత ఇసుక గోవిందా తల్లికి వందనం గోవిందా
@MohammadHabeeb-s8y6 ай бұрын
😂😂
@ONLINE_JOBINFORMATIONSERVICES6 ай бұрын
Neeku vandhanam
@sitamahalakshmi7206 ай бұрын
H6@@MohammadHabeeb-s8y
@savarakurmarao1036 ай бұрын
నీ పేరు కూడా గోవిందా నా
@anushay99536 ай бұрын
Vizag steel plant govinda
@mdabudla-gx3wd6 ай бұрын
చేతగాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయకూడదు
@chiruchiru12626 ай бұрын
తల్లి కి వందనం,రైతు భరోసా ,మహిళలకు నెలకు 1500, మహాలకు ఫ్రీ బస్, మందు బాబులకు పాత మందు రెట్లు,ఇవ్వకపోతే కూటమికి జనాలు మంగళం పాదాల్సి ఉంటది.
@Chekravarthy-n2z6 ай бұрын
EVM parties close 2029
@sureshmurahari39376 ай бұрын
చంద్ర0 బాబా తమ పని మొదలపెట్టడ.
@chukkalachandrasekhar2346 ай бұрын
సూపర్గ చెప్పారు యాంకర్ గారు .ముందుగా ట్రై వేశారు.టీడీపీ వాళ్ళు
@KAvinash-lc9ou6 ай бұрын
మామకు వెన్నుపోటు,తల్లికి షాక్
@sridevimedina98946 ай бұрын
తండ్రికి బాంబ్ పోటు,బాబాయికి గొడ్డలి పోటు,తల్లికి చెల్లికి shock 😲😲😲
@msvlogs52676 ай бұрын
@@sridevimedina9894 maa jagan ports development, uddanam, sri cement, yokhama, medical collages, durga temple fly over, retining wall, all schemes chesadu oka capital minus meru aem pikutaro chupindi
@malyadrimoses14406 ай бұрын
😂😂😂😂😂
@sridevimedina98946 ай бұрын
@@msvlogs5267 hyd development చేసింది ఐటీ జాబ్స్ ఇచ్చింది, ఫ్యాక్టరీలు,కంపెనీస్ అన్నిటినీ తీసుకొచ్చింది బాబుగారు ఆంధ్రా కి పేరు తెచ్చింది బాబు గారే. జైల్ రెడ్డి గాడు చేసింది ఏమి లేదు. అధికారం కోసం తండ్రికి పిన తండ్రినీ చంపి అధికార దాహంతో ఎంతోమంది జీవితాలని నాశనం చేసాడు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప వాడు చేసింది గుండు సున్నా 😂. నువ్వు నీలాంటి వాళ్లు సొల్లు చెప్పడం తప్ప వాడు చేసింది ఏమి లేదు ప్యాలెస్ లు కట్టుకోవడం తప్ప వాడు ఏమి పీకింది లేదు 😂😂😂
@pmadhusudhanreddy14616 ай бұрын
వద్దురా వద్దురా అంటే వేశారు
@Kulutv14166 ай бұрын
Anna directga cheppochuga mo...gudu Ani.
@amarendranathprasadraparla91086 ай бұрын
@KusiLus😊 9jvvcv . ± a⁶àqea⁶ 7ci
@RamuGangipogu6 ай бұрын
Yevaru veyaledhu bro antha mosam tho gelicharu
@vasuhema99666 ай бұрын
షరతులు చాలా పెట్టారు, తల్లికి వందనం షరతులతో దూరం.
@Sivanarayana71876 ай бұрын
ఎలక్షన్స్కీ ముందు అందరికి అన్నారు లోకేష్ బాబు పవన్ టీడీపీ బాచ్ అంత సభలు పెట్టి ఇపుడు ఏంటి డ్రామా
@chintalapuisambireddy36396 ай бұрын
పిల్లలకు భోజనం ఉందా.. లేదా.
@DurgaBhavaniDurgaBhavani-w7k6 ай бұрын
Super medam
@ugandharideas6 ай бұрын
వివరం తెలియదు కాని సవరం అయ్యినట్టే ఉంది
@KS-gv3nw6 ай бұрын
తల్లికి మంగళం
@RamBabu-tp8ex6 ай бұрын
ఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటె అంత మందికి అమ్మ ఒడి ఇస్తాము అన్నారు మేడం
@srinunamala15936 ай бұрын
చంద్రబాబు నాయుడు గారు మీరు అబద్ధాలు ఆడారు
@ramakrishnach54086 ай бұрын
క్లారిటీగా G O ఇవ్వచ్చుగా అది ఇవ్వటం చేతకాదా
@infointelugu32676 ай бұрын
తల్లికి వందనము ప్రభుత్వము స్కూల్స్ కి ఇవ్వాలి అంగన్వాడి పిల్లలు నుండిమొదలు.పెట్టీ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఇవ్వాలి
@chamakurivenkatesh68636 ай бұрын
మరి ఎందుకు చెప్పిండు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పినాను అడగరు
@ramchanderraogokavaram38076 ай бұрын
టీడీపీ ప్రతినిధి చెప్పింది ఎవరికైనా అర్థం అయిందా
@DilliRao-j1p6 ай бұрын
అప్పుడు అందరు ఉంటే ఇంట్లో అందరికీ ఇస్తామన్నారు
@SurveyDeptNegligenceNlr6 ай бұрын
అమ్మా... ఎంత ఇచ్చినా ఇవ్వక పోయినా ప్రజలు ఇప్పుడు పీకేదేం లేదు.... ఎలక్షన్స్ అయిపోయాయి.... ఇంకా 5 సంవత్సరాల దాకా ప్రాబ్లెమ్ లేదు
@cricketworldgames28926 ай бұрын
ఇలాంటి కొద్దిగా కూడా సామజిక పరిస్థితులు తెలియని వారు కూడా డిబేట్ రావటం హాస్యాస్పదం. దశబ్దాలుగా ఆడవారి మీద ఉన్న వివక్ష్య చంబా ముఖ్య మంత్రి అవ్వగానే పోయింది
@SurveyDeptNegligenceNlr6 ай бұрын
ఇదేరా రాజకీయమంటే.... GO లు ప్రజలకు అర్ధమయ్యేటట్టు ఇస్తే అందరికీ తెలుస్తుంది కదా.... ఐతే మాట తప్పితే ప్రజాగ్రహం తప్పదు
@pushpayeddu89666 ай бұрын
సూపర్ హెచ ఏం టి వి
@SurveyDeptNegligenceNlr6 ай бұрын
చదువు కూంటున్న ప్రతీ విద్యార్థి తల్లికి 15000 ఇస్తామని clear గా GO లో ఉందో లేదో క్లారిటీ కావలి
@kalapureddysivakumari76446 ай бұрын
మీరు ఒక విధముగా కాదు రాష్ట్రాలు జిల్లాలో ఉన్నా ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకొని మీరు పథకాలు తేవాలి
@pvgopalrao29096 ай бұрын
2029లో.కాంగ్రెస్.పార్టీ.గెలవాలి
@yedukondalukate31176 ай бұрын
420 M
@PApparao-mb6ho6 ай бұрын
చంద్రబాబు ఇచ్చిన మాటను వెనుక తీసుకునేవాడు అని అందరికీ తెలుసు అమ్మ ఒడి పేరు చెప్పే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15000 చొప్పున ఇస్తానని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఇప్పుడు అర్థం అవుతది ప్రజలకి ఇప్పుడు అనుకుంటారు ప్రజలు జగనే ఉండి ఉంటే బాగుండు జగనే ఉండి ఉంటే బాగుండు చేతి కాళీ నాకఆకు పట్టుకుంటే ఏంటి పట్టుకోక పోతే ఏంటి మా జగన్ మామ నెంబర్ వన్
@chittichitti32036 ай бұрын
తల్లి కి వందనం ఇంట్లో ఏంత మంది వుంటే అంత మంది కి అని చెప్పారు ఇలా రెండు మాటలు చెప్పి మోసం చేస్తె సంక నాకిస్తారు
@devasahayam58316 ай бұрын
తల్లికి వందనం ఏంటో యీ పేరు
@GemmeliLaxmanarao6 ай бұрын
తల్లికి వందనం ఇప్పుడు ఇవ్వాలి
@Ramanareddy_somala6 ай бұрын
ఇదంతా కాదండి స్కూల్ కు వెళ్లే పిల్లలకు ఎంత మందికి ఇస్తున్నారు
@vennaallurireddy58816 ай бұрын
ఆరోజు తల్లికి వందనమని మాట్లాడలేదు నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్నీ 15000 రూపాయలు వస్తాయి అని మాట్లాడింది అది గ్యారెంటీ మీరు
@amarvv6 ай бұрын
Present tdp govt totally saying wrong
@ReddyHarichandrareddy6 ай бұрын
చంద్రయ్య గారు ఎంతమంది పిల్లలుంటా అందరికి ఇస్తామన్నారు.మీవిమర్సనల్ దండగా
@syedpeershaik19836 ай бұрын
టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి వారితో పాటు కొందరు టీడీపి బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి అనుకూల కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు చెందిన మహాను భావులు టీడీపీ బీజేపీ జన సేన ఉమ్మడి మాని ఫెస్టో సూపర్ సిక్స్ హామీల బుక్ లెట్ మరియు ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సరాల ముందు నుండి ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా టీడీపీ బీజేపీ జన సేన నాయకులు తమ నోటితో ఏమి చెప్పారు అనేది వీడియోల రూపంలో పచ్చ చానల్స్ లో నిక్షిప్తం అయి ఉన్నాయి చూసి చర్చల్లో పాలు పంచు కొంటే ఆరోగ్యంగా ఉంటుంది మర్యాదగా ఉంటుంది.
@BsrBsr-o8q6 ай бұрын
స్కీలు వేలే ప్రతివిధర్ది కి అమ్మకు వందనం బాబ్జ్ గారూ చెప్పారు
@user-yj8vt2td1c5 ай бұрын
ఎప్పుడు నుండి అమలు తల్లి కి వందనం డేట్ చెప్పండి సార్
@manjumanjunath68396 ай бұрын
అమ్మకు వందనం అమ్మకు పంగనామం
@Bharatpragatimixedmedia6 ай бұрын
yes అందరికి.ఇస్తారు...
@BVenkatasubbiah-e2d6 ай бұрын
డిస్నారి పట్టు కో, మీనింగ్, పెట్ట్టు కో
@tadangibihunu6 ай бұрын
ఎప్పుడు ఇస్తారు ఎన్నో డేట్ నా ఇస్తారు తల్లి కి వందనము ఎపుడు ఇస్తారు చేపండి సోది చేపంకుండ ఎప్పుడు ఇస్తారు?
@D.MalikazinaRaju6 ай бұрын
చెప్పేది చంద్రబాబు వినేవారు ఏర్రి............లూ🤗
@BVenkatasubbiah-e2d6 ай бұрын
బాబు గా రు చే ఇయ్ తి పు ట,, గమనించగలరు 😍😍😍😍
@Ch.yesubabu6 ай бұрын
లేదు అంటే దిగిపోతుంది
@IlluriSatyavathi3 ай бұрын
Super మీరు మేడం గారు ❤🎉
@durgadevil19956 ай бұрын
ఇప్పటికీ ఒక్కరికే అంటున్నారు.. ఇవ్వటమే ఉండదు.. ఎవ్వరికి ఇవ్వరూ.. కారణం.. 75% హాజరు + BPL.. ఈ రెండు కలిస్తేనే అర్హులు..
@Ch.yesubabu6 ай бұрын
ఇన్ని పిల్లో ఒక్క సంవత్సరంలో వెళ్తారు సంబరాలు వెళ్లకపోతే దాని పరిష్కారం పెట్టండి
@bvrreddyhousing57556 ай бұрын
చానల్స్ వారు super six manfestto display చెయ్యండి నిజమా కాదా అనేది
@SriRam-yj4jx6 ай бұрын
ఆంధ్రాని శుభ్రంగా తగలబెట్టేసి ఇప్పుడు సిగ్గులేకుండా నోరెష్కొని మైకులో వాగుతే పళ్లు రాలగొడతారు మ్యుష్కొని పొండి ఈ పథకాలు మొదలు పెట్టిందే మీరు ఎవడి అబ్బ డబ్బు రా మీరు అని పథకాలు ఇచ్చారు అప్పుడు ఈ ఆ అప్పు ఎవడు మీద పడుతుంది మా మీద వాళ్లు పుంజుకోవడానికి చాలా time పడుద్ది వీటన్నిటికీ మీరేగా కారణం
@Asrinu-sk8cx6 ай бұрын
తల్లికి వందనం బాగానే ఉంది ఒకటవ తరగతి నుంచి వేస్తాను అంటున్నారు నా నర్సరీ చదివే పిల్ల అమ్మలు ఓట్లు వేయలేదా నాన్నల ఓట్లు వేయలేదా అది మాత్రం తప్పు చేస్తున్నారు ఇది కొంచెం ప్రభుత్వ దృష్టికి మీరే తీసుకెళ్లాలి
@Ch.yesubabu6 ай бұрын
సర్ తప్పేముంది సార్ అలారం రాజకీయ నాయకులు మోసం చేస్తే ఎలా పెడతారు సార్లు
@Asrinu-sk8cx6 ай бұрын
జగనన్న ఇప్పటికే యూనిఫామ్ ఇచ్చేసేవారు
@majjikondalarao35966 ай бұрын
కరక్ట్, ఇంట్లో ఎందరు పిల్లలు ఉంటే అందరికి, ఒకరి 15వేలు చొప్పున, ఇస్తాము అన్నారు, నీకు నీకు, వారికీ వారికీ, అని సెప్పలేదా
మాట్లారండి బాబు రామానాయుడు గారు నీకు నీకు అని ఊద్దరు కొట్టారు ప్రభుత్వం ఇవ్వకపోయినా రామానాయుడు పవన్ లోకేష్ ఇస్తారు ప్రెజలు మీరు రాసుకోండి నాయుడు చెప్పారు
@Ch.yesubabu6 ай бұрын
సార్ కొంతమంది పిల్లలు సర్ వెళ్తారు వెళ్లలేక పోతారు దానికి పరిష్కారం ఏంటి సార్
@vallurivenkataramana88916 ай бұрын
చంద్రబాబు అబద్ధపు మాటలతో ప్రజలను మొసంచేయడం బాబుకు అలవాటు. వాటిని కొన్ని tv లు మరికొన్ని చెత్తపేపర్లు నిత్యముఊదరకొట్టడం వాళ్లకు అలవాటు . అవి చూసి చూసి నమ్మి మోసపోవడం ప్రజలకు అలవాటు.
@redmiresmi59216 ай бұрын
వేయకపోతే
@GANIVILLAGEVISIT6 ай бұрын
టిడిపి పార్టీ ఔట్ 2019
@Ch.yesubabu6 ай бұрын
సార్ నమస్తే సార్ నేను మాట్లాడొచ్చా మాట్లాడు తెలియదు చూస్తారు కొంతమంది విషయాలు ఎలా ఉన్నారు సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్
@ChinthalaLovaraju-cj8tq6 ай бұрын
చంద్రబాబు గారు మిమ్మల్ని నేను చాలా నమ్మాను ఎలా మోసం చేస్తారు అనుకోలేదు జగనన్నకి మీకు తేడా ఏముంది జగనన్నే బెటర్
@giribabu15096 ай бұрын
Meeru correct ga aduguthunnaru
@madhusudanareddyr5106 ай бұрын
ఇంట్లో ఎంత మంది ఉన్న అందరికి cbn గారు అమ్మకి వందనం ఇస్తాడు. చేత కాకుంటే రాజీనామా అయినా చేస్తాడు. 40 ఏండ్ల ఇండస్రీ కదా .
@Thirukolla6 ай бұрын
ఏంటి అండి మేము చెప్పింది విన్నాం మీరు కొత్తగా మాట్లాడుతున్నారు ఇలాగ చేయొద్దు ఎంత మంది ఉంటే అంత మంది అన్నారు ఇప్పుడు మీరు కొత్తగా మాట్లాడితే ఎలా మిమ్మలినే న్నామినారు మీరు ఇలాంటి వి ఏంటి వాలంటరీ అన్నారు ఇసుక అన్నారు ఏమి మాట్లాడుతున్నారు ఏంటి అండి మీరు కరెంట్ బిల్ వుండద్దు అన్నారు
@jagannathkalamangi82366 ай бұрын
అమ్మా సుహాసిని గారు ల్యాండ్ అంటున్నారు అది విమానంకాదు, తల్లికి వందనం మీ కూటమి హామీ, ఎన్నేళ్లు 5ఏళ్లు పడుతుందా
@SardharKhan-er5qo6 ай бұрын
🙏👌
@johnykaki19896 ай бұрын
ప్రతిపక్షాలు చెప్పడం కాదు మేడం అందరం చూశాం కదా చంద్రబాబు ప్రసంగించే సభలు అన్నిటికి వెళ్ళాం కదా చంద్రబాబుని గుండెలు చెయ్యేసి చెప్పమనండి ఒకరికి ఇస్తానని అన్ని గెలిచే అంతవరకే తర్వాత అమలు ఉండకూడదు చంద్రబాబు నైజమే అలా ఉంటుంది
@radhakrishnabale40606 ай бұрын
యాంకర్ సూపర్ మేడం గట్టిగ అడుగుతున్నారు.... విద్యాసాగర్ గారు చుదువుకోలేదా ఏంటి అడిగిన క్వాషన్ ki అయన చెప్పు ans మ్యాచ్ కావడంలేదు చదువు కొని పిల్లలు గురించి yavaru అడుగుతారు స్కూల్ ki వెల్లివాళ్ళకోసంయ్ aa టాపిక్...యాంకర్ మేడం అడుగుతున్నారు...
@ReddyHarichandrareddy6 ай бұрын
అందరికి వర్తిస్తుంది
@GuttiSubbanagulu6 ай бұрын
చర్చలకు వచ్చేటప్పుడు జీవోను కరెక్ట్ గా చదువుకుని వస్తే మంచిది
@AluruBollamma18 сағат бұрын
Super ♥️♥️🖤 akka 🖤🌺
@rajanichalla6 ай бұрын
వెయిట్ చేసిచుడండి
@sivasankar77986 ай бұрын
"ఒక" తల్లి ఏందిరా..ఎంతమంది తల్లులు ఉంటార్రా.. ఏంటిరా మీ G.O.
@sridurga30176 ай бұрын
తల్లికి వందనం తండ్రికి తద్దినం
@NEENUNAADESAM6 ай бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆస్థిరత్వం చేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అర్ధం చేసుకుని జగన్ గారిని ఇంటికే పరిమితం చేశారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు రాష్ట్ర ఆదాయం ప్రక్కనపెట్టి జగన్ గారు అనామత్తు లెక్కలతో కేవలం YSR పార్టీ మనుగడ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. మన జగన్ గారి అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రామ్ అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు చేసిన తప్పు వలన రాష్ట్ర ప్రజల జీవితాలకు ఒక స్థిరత్వం కోల్పోయింది. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు ఓడిపోయినా కూడా ఇంకా అసత్య ప్రచారాలతో కొన్ని ఛానల్స్ ద్వారా తన మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించే మంచి ఆలోచన మాత్రం చేయటం లేదు. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు సృష్టించిన అసత్య ప్రచారాలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఉద్దేశ్యంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించారో మీ నమ్మకం శ్రీ చంద్రబాబు గారు 100% నెరవేరుస్తారు. ఇది నిజం.దయచేసి తప్పుడు ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ge8qm2zb7d6 ай бұрын
G.musukora.badakavuga.
@NEENUNAADESAM6 ай бұрын
@@user-ge8qm2zb7d 🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పాలించటానికి విద్యావంతులు కన్నా బూతులు మాట్లాడేవారిని ఎక్కువగా పోషించారు. ఇంకా పోషిస్తూనే వున్నారు. ఇటువంటి అజ్ఞానులును జగన్ పోషించినంత కాలం జగన్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యంగా చూస్తూనే ఉంటారు. బయటకి జగన్ గారు అని అన్నా మనసులో జగన్ గారికి తల్లి, చెల్లి అనేది లేదు ఇక బూతులు మాట్లాడేవారిని ఎలా జగన్ గారు ఎలా మరచిపోతారు? జగన్ కు పుట్టుకతో నే వచ్చిన భాష బూతుల భాష ఏమో అనే సందేహం జగన్ ఇటువంటి నీచులను ప్రోత్సహించినంతకాలం జగన్ అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మరు అనేది సత్యం.జగన్ గారు ఇక నైనా మంచి వారితో డిబేట్ లు పెడితే కొంతైనా ప్రజలలో విశ్వాసం ఉంటుంది.. ఇక జగన్ గారి ఇష్టం.ధన్యవాదములు🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
@NEENUNAADESAM6 ай бұрын
@@user-ge8qm2zb7d @user-ge8qm2zb7d 🇮🇳 నేను నా దేశం 🙏 ✍️జగన్ గారు మీమీద ఆంధ్రప్రదేశ్ ప్రజా అభిప్రాయంలో ఒకటి మీకు తెలియ చేస్తున్నాను.ప్రజా అభిప్రాయం ఏమిటి అంటే 👇 ✍️ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ ను పాలించటానికి విద్యావంతులు కన్నా బూతులు మాట్లాడేవారిని ఎక్కువగా జగన్ గారు పోషించారు. ఇంకా పోషిస్తూనే వున్నారు. ఇటువంటి అజ్ఞానులును జగన్ పోషించినంత కాలం జగన్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యంగా చూస్తూనే ఉంటారు. బయటకి జగన్ గారు అని అన్నా , కూడా మనసులో మాత్రం జగన్ గారికి తల్లి, చెల్లి అనేది లేదు ఇక బూతులు మాట్లాడేవారిని ఎలా జగన్ గారు మరచిపోతారు? జగన్ గారికి పుట్టుకతోనే వచ్చిన బూతుల భాష ఇష్టం అనే సందేహం కలిగే లాగ మీ అభిమానుల ప్రవర్తనను ఖండించక పోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సందేహం వుంది. ✍️ జగన్ గారు మీ అభిమానులు అని బూతుల భాష మాట్లాడే ఇటువంటి నీచులను మీరు ప్రోత్సహించ లేదు కానీ మీ నిశ్శబ్దం మాత్రం మంచిది కాదు. ఈ బూతుల అభిమానులు మీకు దూరం అవనంతకాలం జగన్ అసత్య ప్రచారాలు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్ములను నమ్మరు అనేది సత్యం మీరు తెలుసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఏమంటారు? ✍️ జగన్ గారు ఇక నైనా మంచి వారితో మీరు మంచి మెసేజ్ లు మీడియా ద్వారా పెడితే కొంతైనా ప్రజలలో మీమీద కొంతైనా విశ్వాసం ఉంటుంది. ఇక మీ ఇష్టం. ధన్యవాదములు🙏 🇮🇳జైహింద్ 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
@msvlogs52676 ай бұрын
Ports, udanam, medical college s, grama sachivalayam, sri cement, century play wood, yakhahoma, infosys, tech mahindra, oreint mall, rishikonda, fly overs, bhogapuram air port, vijayawada bypass
@subanibhaisyead79476 ай бұрын
Jai Jai Jai ✨️ 🙏 ❤️ 💛 chndrbabu ✨️ 🙏 ❤️ 💛 💖 💙 ✨️ 🙏 🎉🎉🎉🎉