Deva ma kutumbham kosam praradna chesevallu leru naku praradana balam dayacheai prabhuva amen Sailaja 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@eswarsanthoshdarling49442 жыл бұрын
God bless you 🙏😇😇🙏 ayyagaru
@ddsk112 жыл бұрын
నిజంగా నా జీవితంలో కూడా ఆ తల్లి లాంటి తల్లిని పోగొట్టుకున్నాను, మేము 5 మంది పిల్లలము అందరికోసం ఇలానే ప్రార్దన చేసేది, అందరం పరిచర్యలు ఉన్నాము అమ్మ గుర్తు వస్తే ఇలాగే ఎడ్చేదాన్ని నేను బ్రదర్ ఈ వాక్యం ద్వారా నేను ఆదరింప బడ్డాను,దేవునికే మహిమ కలుగును గాక! 🙏🙏🙏🙏🙏మీకు వందనాలు