No video

తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar | Arachuvitta Sambar in Telugu

  Рет қаралды 237,438

HomeCookingTelugu

HomeCookingTelugu

Күн бұрын

తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar | Arachuvitta Sambar in Telugu @HomeCookingTelugu
#sambar #diysambar #sambarrecipe
Here's the link to this recipe in English: • Arachuvitta Sambar | S...
Our Other Recipes:
Chinna Ullipaya Sambar: • చిన్న ఉల్లి సాంబార్ | ...
Sambar: • సాంబార్ | Sambar Recip...
Hotel Style Idli Sambar: • హోటల్ స్టైల్ ఇడ్లీ సాం...
Mullangi Sambar: • ముల్లంగి సాంబార్ | Mul...
Pappu Chaaru: • ఈ కమ్మటి పప్పుచారుని వ...
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 6 - 7
సాంబార్ చేయడానికి కావలసిన పదార్థాలు:
కందిపప్పు - 1 కప్పు (30 నిమిషాలు నానపెట్టినది)
ఉల్లిపాయలు - 2
టొమాటోలు - 3
పసుపు - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 4 టీస్పూన్
నీళ్ళు
నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
మినప్పప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
చిన్న ఉల్లిపాయలు - 300
ములక్కాడ - 1
నీళ్ళు
చిక్కటి చింతపండు ప్యూరీ - 1 / 2 కప్పు
నీళ్ళు - 1 1 / 2 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
కరివేపాకులు
బెల్లం - 2 టీస్పూన్లు
చిన్నగా తరిగిన కొత్తిమీర
మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు:
పచ్చిశనగపప్పు - 1 టేబుల్స్పూన్
మినప్పప్పు - 1 టేబుల్స్పూన్
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
ఎండుమిరపకాయలు - 12
తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
ఇంగువ - 1 / 4 టీస్పూన్
నీళ్ళు
తయారుచేసే విధానం:
ముందుగా ముప్పై నిమిషాలు నీళ్లలో నానపెట్టిన కందిపప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు, ఉప్పు, పసుపు, ఇంగువని ఒక మిక్సీలో వేసి, అవి మునిగేంత వరకూ నీళ్ళు పోసి, ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి
సాంబార్ పేస్టు చేయడానికి ఒక ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి రెండు నిమిషాలు పొడిగా వేయించాలి
రెండు నిమిషాల తరువాత ఎండుమిరపకాయలు కూడా వేసి, అవి కాస్త దోరగా అయ్యేంత వరకూ వేయించాలి
ఆ తరువాత తురిమిన పచ్చికొబ్బరి వేసి, దోరగా మీడియం-లో ఫ్లేములో వేయించాలి
చివరగా ఇంగువ వేసి ఇంకొద్దిగా వేయించిన తరువాత పొయ్యి కట్టేసి, పూర్తిగా చల్లారనివ్వాలి
చల్లారిన పదార్థాలను మిక్సీలో వేసి, ఒకసారి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బిన తరువాత, కొన్ని నీళ్ళు పోసి, పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టాలి
ఒక వెడల్పాటి కడాయిలో నెయ్యి వేసి వేడి చేసిన తరువాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి
పొయ్యిని మీడియం ఫ్లేములోనే ఉంచి సాంబార్ మసాలా పేస్టు వేసి కలపాలి
కొన్ని నీళ్ళు కూడా పోసి మొత్తమంతా కలిపిన తరువాత చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి
ఇందులో ఉడికించిన పప్పు మిశ్రమం వేసి, కొన్ని నీళ్ళు పోసి కలిపిన తరువాత రుచి చూసి, కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు
కొన్ని కరివేపాకులు కూడా వేసి సాంబార్ను ఒకసారి కలిపి, కడాయికి ఒక మూత పెట్టి, కనీసం పది నిమిషాలు ఉడికించాలి
పది నిమిషాల తరువాత బెల్లం వేసి కలిపి, చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే తమిళనాడు సాంబార్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ, మీకు నచ్చిన టిఫిన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది
Arachuvitta Sambar is a tasty South Indian dish. It gets its name because it's made with a special paste of spices. This paste has things like coriander seeds, cumin seeds, and coconut among the other things. For this, we cook toor dal and vegetables, then add the paste for flavor. It's a yummy and popular dish in South India, usually served with rice. You can make it mild or spicy, and it's loved by many Tamilian food fans. Watch this video till the end to get step-by-step process. Try this recipe and let me know how it turned out for you guys in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
KZbin: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...

Пікірлер: 201
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hi guys! The 2nd edition of the Home Cooking Cookbook in English language is now available on the Amazon store. You can purchase it through this link: amzn.to/47Itybv
@SujathaVankadaru
@SujathaVankadaru 5 ай бұрын
❤❤❤❤
@sivasheaven
@sivasheaven Ай бұрын
I tried sambar what you suggested and out come of sambar is very tasty i loved it. Thank u Aunty.
@salomisudharani4302
@salomisudharani4302 6 ай бұрын
Hai అండి మా అత్తమ్మ keralite.. తను ఎప్పుడు ఇలాగే చేసేవారు సాంబార్..ఇన్ని yrs తర్వాత మళ్ళీ గుర్తుచేశారు.. ఈ రోజే చేస్తున్నా ఈ style సాంబార్..tq అండి..❤❤❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Most welcome sudha rani garu😇😍💖 tappakunda try chesi ela undo cheppandi👍
@salomisudharani4302
@salomisudharani4302 6 ай бұрын
@@HomeCookingTelugu super tasty andi..Maa vaaru notlo mudda petta gane tamilnadu sambar annaru..Ayana mukham veligipoindi ante nammandi...😍😍😍 Tq soooo much🤗🤩😍
@sathya9999
@sathya9999 7 ай бұрын
డిఫరెంట్ స్టైల్ చాలాబాగుంది మేడమ్ గారు.మీ హాండ్స్ నీట్నెస్ కూడా (శుభ్రం గా) చాలా బాగుంది
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks a lot sathya garu☺🤗💖
@nirmalae9303
@nirmalae9303 7 ай бұрын
సూపర్ అయితే సాంబార్ చూస్తేనే తినాలనిపిస్తుంది సూపర్ సూపర్
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Tappakunda try chesi chudandi nirmala garu🤗😇
@srinivasrayichetti9379
@srinivasrayichetti9379 6 ай бұрын
హాయ్ మేడం... ఆ సాంబార్ నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది.. తప్పకుండా ట్రై చేస్తాం..!! సూపర్ సాంబార్ రెసిపీ..!!❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Tappakunda try chesi ela undo cheppandi😇🙏💖
@shaikahdia8660
@shaikahdia8660 7 ай бұрын
Nice recipe madam.nenu chaala rojula nunchi search chrsthunnanu perfect sambar kosam.finally I find out😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Perfect andi. Hope this helps😍😇
@lifeisbeautiful-abeautiful88
@lifeisbeautiful-abeautiful88 7 ай бұрын
Hi Hema garu. After long time I’m seeing your video. Happy to see you. But great transformation in you. You lost so much weight and looking slim and beautiful. Blessings ma. 😊❤️
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thank you so much andi 😇🤗😍
@anandkumarmallikarjunan5464
@anandkumarmallikarjunan5464 Ай бұрын
Thank you Sister for the receipe
@prithviraj4794
@prithviraj4794 4 ай бұрын
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
@srikrishna1106
@srikrishna1106 6 ай бұрын
Hi madam... Naku chalaa istam Thamilnadu sambar ... Tq for sharing 🙂
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Most welcome sri krishna garu 😇💖
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 7 ай бұрын
Nice prepared Tamilnadu Sambar madam,yummy it was.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thank you very much dear anjani😇🤗 so glad💖
@rajk9329
@rajk9329 6 ай бұрын
what a memorable teaching Akka. Really treat to watch your video.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks a lot raj garu😇🙏💖
@Crazy_Craft03
@Crazy_Craft03 4 ай бұрын
iam tamil I Feel so surprised and shocked That I can understand Telugu after Seeing Ur video... New subscriber 💞
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 ай бұрын
Thanks and welcome dear😇💖
@sureshbabuanne
@sureshbabuanne 6 ай бұрын
తమినాడులోని సాంబారు చాలా చాలా బావుంటుంది.45 ఏళ్ల నుండి నేను ఫిదా అయ్యా.ఇక్కడ ఎవ్వరికీ సరిగా రాదు. కన్నడ సాంబారు కూడా డిఫరెంట్ గా బావుంటుంది. ఇవ్వాళ మీ రెసిపీ లో రెండుసార్లు ఇంగువ వేశారు ఎందుకు.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Normal gane andi, no special reason😊👍
@LordofKings-Raj
@LordofKings-Raj 6 ай бұрын
My most favourite recipe... Thanks a ton....
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Most welcome 😊💖
@Sumasree2017
@Sumasree2017 6 ай бұрын
సూపర్ గా ఉంది ఆండి సాంబార్
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks sumasree garu🙏😇💖
@nandurivijayaln4531
@nandurivijayaln4531 6 ай бұрын
Meeru telugu chala swacchanga matladu tunnaru . Vinadaniki chala haayiga undi 😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thank you Vijaya garu😇🤗💖😍
@143luckystar
@143luckystar 6 ай бұрын
Nice presentation, thanks for detail cooking with neat subtitles
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks a lot😇💖🙏
@Prayagbhog
@Prayagbhog 7 ай бұрын
very appealing sambhar recipe
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks andi, do try this and enjoy 🤗😍💖
@vijaya7448
@vijaya7448 7 ай бұрын
రఫ్ గా చెప్పాలంటే చాలా బాగుంది..ఇంకొంచెం పలుచగా ఉండాలని అనుకుంటున్న
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Sure andi, you can add water if you like it more diluted😇💖
@umaphanivemparala3040
@umaphanivemparala3040 4 ай бұрын
మేడం మీ రెసీపీస్ చాలా బాగుంటాయి మేము వెజీటేర్యంస్
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 ай бұрын
Thanks uma garu💖😊
@sivakrishna7783
@sivakrishna7783 6 ай бұрын
Wonderful presentation and ur recipe is awesome...
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thank you so much andi🤗😍💖🙏
@asrithap2134
@asrithap2134 6 ай бұрын
Yummy been waiting for this ..thanks for sharing..will try soon
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hope you enjoy dear asritha💖😍🤗
@durgadesu5691
@durgadesu5691 7 ай бұрын
Hi hema mam.... you're our top rated chef...
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks Durga garu💖😍🤗
@kanimozhiravi4238
@kanimozhiravi4238 6 ай бұрын
Unga telugu Pronouncetion super❤ adhiripothundhi So cute🎉❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks a lot andi🤗💖😍
@nandu7815
@nandu7815 6 ай бұрын
మీకు తెలుగు ఇంత బాగా వొచ్చా.. main channel లో చూసి తమిళ్ వారు అనుకున్నాను... తెలుగు excellent madam 😊 and I'll try this Sambar
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks a lot andi 😇🙏💖
@nandu7815
@nandu7815 6 ай бұрын
​@@HomeCookingTelugumadam small doubt.. chinna ullipayalu dorakadam ledu.. aa taste match avvalante pedda ullipayalu use cheyacchaa 🤔😔
@padmavathipvm6462
@padmavathipvm6462 4 ай бұрын
Chala bagundi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 ай бұрын
Thanks andi💖
@kadiyalamurthy8919
@kadiyalamurthy8919 7 ай бұрын
Looks lije original Sambar. Must taste good. Procedure well explained. Process different from other sambars.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks a lot murthy garu😇🙏
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 7 ай бұрын
Excellent madam. Thank you so much 😊👌👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Most welcome andi😇🙏
@bsmartteluguvlogs3192
@bsmartteluguvlogs3192 7 ай бұрын
Good evening Hema garu,how are u 5 years ago I was watching your videos on Facebook, I like your cooking and way u explained, I like your non veg recipe especially Thank you so much 😍😍
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Hello andi😍thank you so much 😇🤗
@saradachebolu7839
@saradachebolu7839 6 ай бұрын
Chala bavuntai mee recipes anni..nenu mee channel ki eppatinuncho abimanini hemagaru..🤝
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks a lot sarada garu💖🤗😇
@padmavathichettipothula3343
@padmavathichettipothula3343 7 ай бұрын
Meeru chala bagunnaru❤❤❤❤❤❤
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thank you padmavathi garu💖😍🤗
@sainathdevalla1592
@sainathdevalla1592 5 ай бұрын
Awesome blend
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 ай бұрын
Thank you💖🤗
@ruharuha4381
@ruharuha4381 7 ай бұрын
Super video vl try pakka. Show nycccc idli also sis. Vl try🥳
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Sure andi😍🤗
@nagarajukarnam1820
@nagarajukarnam1820 7 ай бұрын
శతకోటి వందనాలు మీ స్వచ్ఛమైన తెలుగు పలుకులకు💐😆
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks a lot andi😇🙏
@sunitha_Advocate
@sunitha_Advocate 7 ай бұрын
Nice
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Do try this and enjoy😇💖
@TheJovial1970
@TheJovial1970 27 күн бұрын
మరీ చిక్కగా ఉంది. అంత చిక్కగా ఉంటే మేము దీనిని పప్పుకూర అంటాము.
@varmapericherla4602
@varmapericherla4602 6 ай бұрын
Nice recipe,tq madam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Welcome andi😇🙏
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Ай бұрын
அம்மாடி சின்ன வெங்காயம் முருங்கைக்காய் கொஞ்சம் உப்பு போட super taste varum Idu kootatum irukku
@moulimanuri9496
@moulimanuri9496 6 ай бұрын
Your voice super yummy yummy sambar
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thank you so much andi💖🙏😍
@GeethikaJagannadham-pk7rx
@GeethikaJagannadham-pk7rx 5 ай бұрын
Hello hema ma'am.. Can we use anyother vegtable? Instead using drumstick?? Pls reply Asap!! I'm on the go now!!😬😢
@HomeCookingTelugu
@HomeCookingTelugu 4 ай бұрын
You can use anything you want, there's no problem😇😍
@anupama.nmurthy487
@anupama.nmurthy487 7 ай бұрын
Thanks a lot
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Most welcome anupama garu😍🤗💖
@shariefm1711
@shariefm1711 6 ай бұрын
గుడ్
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thanks andi😇🙏
@haripriyam9577
@haripriyam9577 7 ай бұрын
Thanku dear
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
You are welcome dear haripriya, do try this and enjoy😇💖
@user-rc1si3qu3m
@user-rc1si3qu3m 6 ай бұрын
My native place Chennai and living in Ramagundam Telangana state India
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Awesome😍💖
@అమలాపురం
@అమలాపురం 5 ай бұрын
Super
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 ай бұрын
Thanks andi😍💖🤗
@jitesh7277
@jitesh7277 3 ай бұрын
Hello hema garu , please could you start kannada channel also know...
@HomeCookingTelugu
@HomeCookingTelugu 3 ай бұрын
Hello jitesh garu, I'd have done for sure had I known the language andi. But thanks a lot 💖🙏😍🤗
@SusilaVemulapalli-pz4fx
@SusilaVemulapalli-pz4fx 6 ай бұрын
‌సుపర్
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thank you Susila garu🤗💖😇
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 6 ай бұрын
Good 👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Thank you so much andi😇🙏💖
@srikanthk13346
@srikanthk13346 7 ай бұрын
నెను chennai lo వుంటాను kaani chennai lo mejority hotels lo Sambar tasty ga vundadhu it is true except RATHNA cafe triplicane. And konni mess lo. It was good once up on a time on most of the hotels. Plz show us about Ratna cafe sambar preparation. Thank u 🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hello Srikanth garu😇🙏 I know I am a big fan of ratna cafe sambar too. Akkada inguva sambar istaru. Idi kuda konchem alane untundi so okasari try chesi chudandi. But ratna cafe style definite ga eppudaina chestanu💖😊🤗
@srikanthk13346
@srikanthk13346 6 ай бұрын
@@HomeCookingTelugu Hi Heha garu. Thank you so much for your reply. Glad to know. I hav already planned to prepare this Sambar recipe this evening. 🙏🙏
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Super andi, please do😍💖
@nagababu7173
@nagababu7173 7 ай бұрын
Nice video madam.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thank you nagababu garu😇🙏
@gnanraghavcharankankanala383
@gnanraghavcharankankanala383 7 ай бұрын
Nice recipe mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks raghav charan garu😇🙏
@ArunaReddyT
@ArunaReddyT 6 ай бұрын
Can you pls show us sarvana bavan idly sambar and chutneys plss
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Will try 😍💖🤗
@macharidivya3116
@macharidivya3116 7 ай бұрын
Nice 😊
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks dear divya😇🤗
@sudheerdasari6774
@sudheerdasari6774 6 ай бұрын
This is ur second channel na akka...inko channel ni follow autha nenu e channel first video idi.. subscribe chesa ipude e channel kuda
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hello ma dear sudheer, this is our third channel. Welcome to home cooking telugu channel😍❤🙏 kzbin.info/www/bejne/q6m2nJKNm66Lh80si=aCUDPKRIGvLgu6-m please watch this video to know more about me😇
@sudheerdasari6774
@sudheerdasari6774 6 ай бұрын
@@HomeCookingTelugu kk akka I will sub to third channel also u r my favourite akka me voice very clear and smooth...
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 7 ай бұрын
Hi madam chala days ayndi baga slimga ayaru e vurlo present mam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Always been in chennai andi😇💖
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 7 ай бұрын
K hw r u mam me aunty saradagaru Kada
@tummalapallivenkatasuryavi2162
@tummalapallivenkatasuryavi2162 7 ай бұрын
@@HomeCookingTelugu Chennai sambar super recipe thnq mam
@vani1107
@vani1107 6 ай бұрын
Can you share your weightloss journey?
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hi Vani garu, tappakunda. I will share a nice playlist with all my special weightloss recipes. Stay tuned💖🤗😍
@msnrao8789
@msnrao8789 6 ай бұрын
Medam coimbathoor Annpoorna tifin sambar recipi Pettandi medam
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Will try andi😇💖
@thumuramu5099
@thumuramu5099 7 ай бұрын
హాయ్ మేడం ఏమైపోయారు ఈ మధ్యలో ఇవ్వలే వచ్చింది మీ వీడియో
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Hello ramu garu😇 regular ga release avutune unnayandi videos anni👍
@surrbg
@surrbg 6 ай бұрын
Nice.If you add methi seeds,it will further improve the taste &aroma.
@durgaprasadbalivada6130
@durgaprasadbalivada6130 6 ай бұрын
@inguvaheamthkumar3885
@inguvaheamthkumar3885 28 күн бұрын
Hello madam me video l MI nahin
@user-mx5dh5cw6f
@user-mx5dh5cw6f 6 ай бұрын
Madam maa daggara cooker ledu bachelors ela cheyalo cheppandi.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Oh cook the dal separately in a pot and prepare the rest of the sambar. Soak the dal for 1-2 hours so it will be cooked easily in a small pot. 😊👍
@ItsIndraniNagendra
@ItsIndraniNagendra 7 ай бұрын
👌👌👌👌
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thanks indrani garu🤗😇
@Reeyanshavish
@Reeyanshavish 6 ай бұрын
Can we skip coconut? Becoz sambar coconut veste niluva undadu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Sure harini garu skip cheseyachu😊👍
@padmavathikothuri5374
@padmavathikothuri5374 7 ай бұрын
Salt munde papulo vasta pappu vudukutunda plz explaine. Thank you
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Yes bagane udukutundi andi. Otherwise meeru uppu vadilesi last lo kuda vesukovachu😊👍
@thaache
@thaache 6 ай бұрын
பெரும்பாலும் தேங்காய் சேர்க்கமாட்டோம். கத்தரிக்காய் சேர்த்துக்கொண்டு செய்தால் இன்னும் சுவையாக இருக்கும்.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Yes you can use brinjal or drumsticks if you like😊👍
@ramamani6587
@ramamani6587 Ай бұрын
Menthulu veyakkaraledandi
@bhramarambaakella574
@bhramarambaakella574 7 ай бұрын
I am new subscriber good evening hema mm
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Hello andi, hearty welcome to home cooking telugu channel😍🤗💖
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 7 ай бұрын
Memu menthulu kuda konchem vesthamu.minappappu veyyamu.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Ok😊👍
@nagarasan
@nagarasan 6 ай бұрын
Tamil Nadu Sambar//SPL RECIPES IN WEDDINGS
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Yes absolutely 😍💖🙏
@ravipagadala1036
@ravipagadala1036 7 ай бұрын
வணக்கம்
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Hello ravi garu😇🙏
@narasimhathalari2669
@narasimhathalari2669 7 ай бұрын
Madam rawa idli respi chepaledu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Hello andi, the full video link for ravva idli is here: kzbin.info/www/bejne/mX3UeIGMr7Rmn7ssi=464PbE08lBVkV93G 😇👍
@narasimhathalari2669
@narasimhathalari2669 7 ай бұрын
Edi instent rawa idli respi
@vardhaniprasad6999
@vardhaniprasad6999 7 ай бұрын
Madam coconut skip chayavacha
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Yes you can skip it👍😇
@amoghmediadigital8039
@amoghmediadigital8039 2 ай бұрын
Tamil Nadu sambar lo bellam veyyaru mam , it’s wrong process
@dhanalakshmikris
@dhanalakshmikris 13 күн бұрын
Tamrind avasaram leda
@flowers8575
@flowers8575 7 ай бұрын
Jeera veyakudadha andi indulo
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Taalimpu lo undandi👍😊
@kumarswamy3713
@kumarswamy3713 5 ай бұрын
Bellam mukka missing
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 ай бұрын
You can add it, just a little about a teaspoon is enough👍😊
@mohancv
@mohancv 6 ай бұрын
సాంబార్ పొడి మీ దగ్గర online lo order vesi konavocha mm
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Namaste mohan garu, here's the link to homemade sambar podi. Meere chala easy ga intlo chesukovachu😇🙏💖
@AnandKumar-fj6it
@AnandKumar-fj6it 6 ай бұрын
Talimpulo vadagam vestene adi tamilunata sambar kada,meeru veyaledu kabatti adi chikkati andra sambar,bellam vesharu kabatti udupi sambar anavachu, Meeremantaru?
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hahah nice observation 😁👍but idi proper tamil nadu sambar andi arachuvutta sambar ani antaru. Native recipe 💖😇
@grreddygmail
@grreddygmail 7 ай бұрын
Miriyalu veyyadam Miss ayyaru paste lo
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
This variety is without peppercorns andi. Meeku kavalante miriyaalu kuda add chesukovachu no problem😇💖👍
@gademarymadhavi8339
@gademarymadhavi8339 7 ай бұрын
Tamilnadu Rasam chupinchandi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Sure madhavi garu stay tuned😇🤗
@ketav-thebubblydemeanor5324
@ketav-thebubblydemeanor5324 7 ай бұрын
All looks same as what i know, tamilnadu sambar powder/paste should have pepper, fenugreek and half tea spoon of rice too
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
This is just another style which is great for idlies and rice. Ila okasari try chesi chudandi, I'm sure you will enjoy its mild taste😇🙏
@sureshmohanty5271
@sureshmohanty5271 6 ай бұрын
Mam miru chepe kolatalu chala ekuva ga vundi.3 spun ghee ante miru urlo 100 grams vostundha.same time onio 50grms above vuntadi .300 grams .enduku. Andi miru enta vestaro direct ga chependi
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hello suresh garu, I am using the standard measuring cups and I am giving you all the exact measurements of whatever I use in the video. Don't know what makes you feel so the measurements are not right 😊
@cacvsuryam3820
@cacvsuryam3820 6 ай бұрын
మామూలు సాంబార్ అంటే?
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Sambar podi vesi chestam kada, adi😊👍
@pittsburghpatrika1534
@pittsburghpatrika1534 6 ай бұрын
Andhra people make the best chutneys and U he and your own unique equivalents of Sambar and radam. So, why do J waste your time with Tamilnadu Sambar???😃😀🤣
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
This is a different sambar recipe wherein the paste is used instead of masala powder. Try it out sometime. It's very tasty😊💖
@satyanarayanamurthygampa9329
@satyanarayanamurthygampa9329 6 ай бұрын
I don’t think drum sticks cook properly in this method ! Mrs murthy
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hmm, you can first cook the drumsticks after tempering and then do the rest of the process😊👍
@padmavasireddy8607
@padmavasireddy8607 6 ай бұрын
U r looking so beautiful how u lost your weight
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Hi padma garu thank you so much andi🤗😍, nenu follow ayina diet ki related recipes anni ikkada playlist lo unnati, tappakunda chudandi 😇💖kzbin.info/aero/PL07wUPQLYcQI7kTYSfoN1M757D64BPIIr&si=RzUXoBMe-IlZcJZh
@user-ms4ym2ge9r
@user-ms4ym2ge9r 7 ай бұрын
Chinthapandu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Undandi😊👍
@narasimhamurthy8474
@narasimhamurthy8474 6 ай бұрын
పప్పులో ముందుగానే టమోటా వేసేస్తే పప్పు ఉడకదు.
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Udukutundi andi. Kavalante pappu oka iravai nimishaalu neellalo nanapetti use chesukondi😇💖👍
@skhussaina8219
@skhussaina8219 6 ай бұрын
మేడం ఈ పాయింట్ లో తాలింపు లేదు ఏంటి
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Mundu talimpu vesam kadandi, that is enough. There is no need for extra tempering. 😇👍
@Hanu-kt5bs
@Hanu-kt5bs 6 ай бұрын
ఈ సాంబారు ఇడ్లీల కోసమా అనం కోసమా
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Renditiki baguntundi💖😍
@mohanmalluri6608
@mohanmalluri6608 6 ай бұрын
మేడం మీరు తెలుగులోనే వీడియో చేయండి
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Idi home cooking telugu channel, idi subscribe cheyandi, anni videos telugu lone vastayi😊👍💖
@arunapandu5226
@arunapandu5226 7 ай бұрын
అది సాంబార్ కాదు పప్పు లా ఇండి😅
@HomeCookingTelugu
@HomeCookingTelugu 7 ай бұрын
Thick sambar andi aruna garu, meeru kavalante dilute cheskovachu🤗💖
@SRINIVAS-xq2dc
@SRINIVAS-xq2dc 5 ай бұрын
Too much cost madam..
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 ай бұрын
What is it andi?
@Viswanath20
@Viswanath20 6 ай бұрын
మిరియాలు వేయ లేదు
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Not mandatory andi, but you can add them if you want😊👍
@sreesree8401
@sreesree8401 6 ай бұрын
ఏం తెలుగు సాంబార్ రాదా.. 😡 ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ.. సిగ్గులేకుండా
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Tamilnadu emaina mana satru desama? Antha chidarinchukodaniki? Mana vallani maname dweshistu pote inka ee desam lo em migulutundi? Ilanti dhorani maritene mana andaram baguntam💖😇
@chakramraoummidi4154
@chakramraoummidi4154 5 ай бұрын
Tomato aemo gani uppu vested sarigga vudakadu
@HomeCookingTelugu
@HomeCookingTelugu 5 ай бұрын
It cooked fine for me. But if you want to skip the salt, no issues at all😇👍🙏
@Santhu196
@Santhu196 6 ай бұрын
కూరగాయలు ఏమీ వేయలేదు మేడం
@HomeCookingTelugu
@HomeCookingTelugu 6 ай бұрын
Idi ilane baguntundandi. Meeku kavalante mulakkadalu vesukovachu. But aa flavor vastundi. Ila unte idli tho tinadaniki chala baguntundi😊
@Santhu196
@Santhu196 6 ай бұрын
@@HomeCookingTelugu try చేస్తా
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 26 МЛН
Whoa
01:00
Justin Flom
Рет қаралды 33 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 24 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 37 МЛН
Venkatesh Bhat makes Arachuvitta Sambar | recipe in Tamil | Arachivitta sambar | lunch sambar
17:32
Venkatesh Bhat's Idhayam Thotta Samayal
Рет қаралды 3,4 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 26 МЛН