మొత్తం వీడియో చూస్తే కరుణాకర్ చెప్పిందే నిజమనిపిస్తుంది ..పాస్టర్ సమాధానం చెప్పకుండా వేరే టాపిక్ మాట్లాడతాడు . రెండో రకడలో యేసు వస్తాడు అంటారు . వస్తాడో లేదో తెలీదు యేసు మాకోసం రక్తం చిందించాడు ఇది గుడ్డిగా నమ్మడం ఏంటి. ఎవడినో.మనుష్యులే చంపేస్తే మాకోసం. చనిపోయాడు . ఇది .,నమ్మకపోతే. నరకానికి పోతారు ఇది అసలైన మూఢనమ్మకం అంటే .
@jagadeshviyyapu95842 ай бұрын
Sir karunakar garu evidence undhi Ani chepparu, devudu Peru cheppi vaallu bali echharu