Tanikella Bharani Outstanding Speech At Kavana Trayam Book Launch | Vipin Surya

  Рет қаралды 89,722

Kavi Vipinsurya

Kavi Vipinsurya

4 жыл бұрын

Tanikella Bharani Outstanding Speech At Kavana Trayam Book Launch | Vipin Surya
Kavana Trayam - Kalam Galam, Kaivalya Patham, kaalam lo Kalam
Burndavani Music Album
Music : Kalyani Malik
Poetry : Vipin Surya
Produced : Uma Devi Kota

Пікірлер: 43
@rajuyadaw319
@rajuyadaw319 Жыл бұрын
తనికెళ్ళ భరణి కొరమీసాలు సూపర్
@chandrasekhar-xr3ql
@chandrasekhar-xr3ql Жыл бұрын
సాటి లేని మేటి, నేటి సారస్వత వాణి మన భరణి!! పాదాభివందనం !!
@user-pu9fm4yj9i
@user-pu9fm4yj9i Жыл бұрын
ప్రవాహం ఎలా ఉంటది.. ఇదిగో ఇలా, భరణి ప్రసంగంలా ఉంటది.
@user-tj3ip4xj3g
@user-tj3ip4xj3g Жыл бұрын
హృదయ అంతారాలలో నుండి ఉభికిన అద్భుత ఆనంద ప్రవాహాలు భరణి గారి ముత్యాల మాటల హారం
@gaddamgirija9181
@gaddamgirija9181 Жыл бұрын
అద్భుతమైన ఆవేశం. మంచి తెలుగుతో మొదలైన ఈ ఉదయం మరువరానిది🙏
@bonalaraju1347
@bonalaraju1347 Жыл бұрын
స్స్వచమైన పదాలు, మాటలు,🙏🙏🙏
@ramireddyvempada9960
@ramireddyvempada9960 Жыл бұрын
Excellent sir
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 Жыл бұрын
అద్భుతమైన ప్రసంగం... ఈ తరం గొప్పసాహితీవేత్త... విశ్లేషణ ణాత్మక ప్రసంగం..
@venkataswamylanka1303
@venkataswamylanka1303 2 жыл бұрын
కవిత్వాన్ని సాహిత్యాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్న నాకు మీ అద్భుత ప్రసంగంతో మరింత కవిత్వం కోసం ఒకింత ఆయుష్షు పెరుగుతుంది సార్ ధన్యవాదాలు
@gyan_with_granny
@gyan_with_granny Жыл бұрын
❤🙏💯👍 Super Speech Sir 🙏
@jandamahotsavalu4310
@jandamahotsavalu4310 Жыл бұрын
నాలో ఉన్న శివుడు భరణి గారిలో ఉన్న శివుని చూడాలనిపిస్తుంది
@balakrishnarao6818
@balakrishnarao6818 Жыл бұрын
Barani తెలుగు వాళ్లందరి Aabharani
@pmadabhushi
@pmadabhushi 8 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏 Chakkani Sahiti pradarsana ! Kavitwamu jaluvaru Vidhanam Amoghamu !!!
@chiranjeevichanti1034
@chiranjeevichanti1034 Жыл бұрын
BHARANI LO VUNNADHI " DHIVYA JYOTHI AAEYE "MAAAA JAI JAI MAAAAAAAAAAA JAI JAI RAAAAAAAAAAAAAAAAMAAAAAAAÀAAAAAAAA MAAAAAAAAAAA JAI JAI MAAAAAAAAAAA JAI JAI
@krishnamoorthykadayinti6637
@krishnamoorthykadayinti6637 Жыл бұрын
అద్భుతం ఆర్యా కడయింటి కృష్ణ మూర్తి గోవా.
@vijayakumar-pz4mm
@vijayakumar-pz4mm Жыл бұрын
Very interesting speech thank u bharani garu
@badriprasadchilakamarri2750
@badriprasadchilakamarri2750 Жыл бұрын
Excellent experienced person speech really super
@s.mayurispoetryblowsyourbl4806
@s.mayurispoetryblowsyourbl4806 Ай бұрын
Kalidasu kavitha Bharani garu chadavatam hridayam lo nilichi poye drisyam.
@bojjavenkataramana7375
@bojjavenkataramana7375 Жыл бұрын
Holo my frind
@spbkapoor6685
@spbkapoor6685 Жыл бұрын
Coosboms
@balakrishna5140
@balakrishna5140 Жыл бұрын
Vandanam,,
@s.mayurispoetryblowsyourbl4806
@s.mayurispoetryblowsyourbl4806 Ай бұрын
Asthi gatham. What an expression
@narsimlusalagrama589
@narsimlusalagrama589 Жыл бұрын
తనికెళ్ల భరణి వారి కవిత్వం నవ మాధుర్యం కల్గిన కవితా పితామహుడు వారికి నా హృదయపూర్వక పాదా భి వందనాలు
@akshaykumar4102
@akshaykumar4102 2 жыл бұрын
Ollu pulakarichine speech barini garu....
@msrinivas4057
@msrinivas4057 Жыл бұрын
hat's off anna
@bheemamarathi8273
@bheemamarathi8273 Ай бұрын
ఆలా చూస్తేనే ఉన్నా 🙏
@harikrishnam7184
@harikrishnam7184 Жыл бұрын
శాస్త్రిగారి గురించి తనికెళ్ళ భరణి గారి మాటలు కళ్ళు చెమ్మగిల్లే లా చేసాయి....🙏🙏
@ramanamurthymukhi4584
@ramanamurthymukhi4584 7 ай бұрын
Cinemallo me patrLu chusi tittykunnanu nannu ksaminchandi guruvugaru
@sivaramprasadmoturu2272
@sivaramprasadmoturu2272 Жыл бұрын
Very inspiring with emotional involvement of Sri Bharani Tanikella. The subtle humour ,sarcasm, and concern about literature in the speech is thought provoking.
@srinivasubairemurthy9135
@srinivasubairemurthy9135 Жыл бұрын
03-10-2022.
@sudershanaedla6618
@sudershanaedla6618 Жыл бұрын
అందరి భాషనలు విన్నాను.ఆంగ్ల మాధ్యమంలో చదివిన నా ధౌహి తృలు మాతృభాషను మరుగున పడ వేస్తున్నారని భాద పడిన నాకు, చి;విపిన్ సూర్య అనుభవం విన్నాక పిల్లల్లో అభిరుచి ఉంటే భాషకు చావులేదని విశ్వాసం కలిగి నది. జయహో సూర్య నీ భాషా సేద్యం 3 పూవులు 6 కాయలుగా వెలిగిపొవాలని ఆశీస్సులు.
@ckkumar6513
@ckkumar6513 Жыл бұрын
భ ర ణి గారూ రా జు ప రి పా ల న మి త మ్. కవి రా జు కీ ర్తి అపరి మి తం.
@Muscle_therapy709
@Muscle_therapy709 10 ай бұрын
What has happened to my people.this epic thing has very few views.lusty dust has millions of views😢
@kdeekshit
@kdeekshit Жыл бұрын
12:46 ❤❤ desha bashalandu telugu lessa
@padmajapadmaja5491
@padmajapadmaja5491 Жыл бұрын
🙏🙏🙏
@venkateswarluvarikuntla3710
@venkateswarluvarikuntla3710 Жыл бұрын
Sar. me videos.చూసాను. చాలా బాగా ఉన్నాయి నా దగ్గర మంచి సినిమా స్టోరీ ఉంది మీరు కావాలంటే చెప్పండి కామెంట్ పెట్టండి నేను స్టోరీ చెప్తాను
@muraligoud3407
@muraligoud3407 Күн бұрын
సరస్వతి పుత్రులు ఒక్కదగ్గర ఉన్నారు.
@kdeekshit
@kdeekshit Жыл бұрын
25:08 kavitham kavi
@balakrishnarao6818
@balakrishnarao6818 Жыл бұрын
భారణి gaaru Kcr వంటి Vidhushimanudu vunnadukada, aayana ee కాలం రాయలవారే kada,
@kpramilasastry2131
@kpramilasastry2131 Жыл бұрын
Such an inspiring speech. One cannot watch it without getting goosebumps. Poetry is the essence of life. Dr. K. Pramila Sastry
@s.mayurispoetryblowsyourbl4806
@s.mayurispoetryblowsyourbl4806 Ай бұрын
Cini mamidi komma meeda sirivennela putha... Vah!
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 12 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,4 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 81 МЛН
AATAGADARAA SIVAA VIDEO SONG || TANIKELLA BHARANI
33:04
Tanikella Bharani
Рет қаралды 736 М.
Tanikella Bharani Speech @ VVIT 2nd Closing
32:53
VVIT Channel
Рет қаралды 114 М.
Vipin Surya Speech At Kavana Trayam Book Launch &  | Vipin Surya
9:50
Kavi Vipinsurya
Рет қаралды 3,6 М.
1❤️
00:17
Nonomen ノノメン
Рет қаралды 12 МЛН