తప్పులు చేయడం మానవ సహజం.. ! [TGPSC Group - 1]

  Рет қаралды 7,604

Learning Continues..

Learning Continues..

Күн бұрын

By Aditya Bomma
(Motivational Speaker & Trainer)
#pushpa​ #pushpa2​ #pushparaj​ #pushpamovie​ #pushpa2therule​ #pushpa2therulesongs​ #pushpa2teaser​ #pushpa2theruleglimpse​
#tgpsc​​​​​​​​​​​​​​​​​​​​​ #tgpscgroup1​​​​​​​​​​​​​​​​​​​​​ #tgpscgroup2​​​​​​​​​​​​​​​​​​​​​ #tspsconlinecoaching​​​​​​​​​​​​​​​​​​​​​ #tspscsyllabus​​​​​​​​​​​​​​​​​​​​​ #tspsc​​​​​​​​​​​​​​​​​​​​​ #tspscsyllabus​​​​​​​​​​​​​​​​​​​​​ #tspsc​​​​​​​​​​​​​​​​​​​​​ #tspscexams​​​​​​​​​​​​​​​​​​​​​ #kpiacademy​​​​​​​​​​​​​​​​​​​​​ #csbiasacademy​​​​​​​​​​​​​​​​​​​​​ #rcreddy​​​​​​​​​​​​​​​​​​​​​ #civiccenter​​​​​​​​​​​​​​​​​​​​​ #civiccentre​​​​​​​​​​​​​​​​​​​​​ #profnageshwar​​​​​​​​​​​​​​​​​​​​​ #nageshwarrao​​​​​​​​​​​​​​​​​​​​​ #mlcnageshwar​​​​​​​​​​​​​​​​​​​​​ #group2​​​​​​​​​​​​​​​​​​​​​ #group2notification​​​​​​​​​​​​​​​​​​​​​ #group2mains​​​​​​​​​​​​​​​​​​​​​ #group2studyplan​​​​​​​​​​​​​​​​​​​​​ #group2preparation​​​​​​​​​​​​​​​​​​​​​ #group2mainsexam​​​​​​​​​​​​​​​​​​​​​ #revanthreddy​​​​​​​​​​​​​​​​​​​ #revanthreddypressmeet​​​​​​​​​​​​​​​​​​​ #revanthreddylive​​​​​​​​​​​​​​​​​​​ #revanth​​​​​​​​​​​​​​​​​​​ #telanganacmrevanthreddy​​​​​​​​​​​​​​​​​​​ #telanganacm​​​​​​​​​​​​ #group4​​​​​ #group4details​​​​​ #group4studyplan​​​​​ #group4newsyllabus​​​​​ #group4shorts​​​​​ #group4history​​​​​ #tgpscgroup4​​​​​ #tgpscgroup2​​​​​ #software​​​​ #telugubooks​​​​ #softwareengineer​​​​ #softwareengineering​​​​ #softwaretesting​​​​ #softwarejobs​​​​ #softwaresales​​​​ #softwareskills​​​​ #telangana​​​​ #telangnalatestnews​​​​ #motivating​​​ #motivation​​​ #inspiration​​​ #inspirational​​​

Пікірлер: 158
@onepieceanime3114
@onepieceanime3114 5 күн бұрын
Anna ni thitte vallu konchem introspect cheyandi why are you guys following blindly it's his perspective and his opinion vinadam mi tappu vini chadvakapovadam Inka pedda tappu and he is not at all responsible for your mistakes.
@SrinivasreddyMaryala
@SrinivasreddyMaryala 5 күн бұрын
Very thankful to aditya anna Competition chala thaggindhi nee valla e group1 lo jobs vachina vallu antha neeku runapadi vuntaru 🎉😂😊
@shahendarreddymarry7438
@shahendarreddymarry7438 5 күн бұрын
మీరు మాట్లాడేది 100% కరెక్ట్ బ్రో.TGPSC చేసిన తప్పు చాలా క్లియర్ గా కనిపిస్తున్నా కూడా ఏ న్యాయస్థానంలో న్యాయం జరగడం లేదు. నాకైతే న్యాయమే అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
@nampallysumanth9717
@nampallysumanth9717 5 күн бұрын
Anthe anna mothaneke mains ku competition nu tagechavu 😂😂😂😂 ni yoka amulyamaina analysis tho go ahead enka nxt notification lo kuda each and every point paina ne analysis tho malle competition nu tageyenchela ne prayatanam monduku sagali ane nenu korukuntuna
@SuryaSurya-nr6pt
@SuryaSurya-nr6pt 5 күн бұрын
న్యాయ దేవత కళ్ళు ఐతే తెరుచుకున్నది కానీ ... నిరుద్యోగులకు జెరిగిన అన్యాయం కనబడి లేనట్టుంది
@evsatyanarayana58
@evsatyanarayana58 5 күн бұрын
Verdict is not given in favour of judges. It has been given in favour of innocent/ Sagatu aspirants. Not in favour of * ATHI TELIVIPARULU* like you. Tappu jarigindi ante mee laanti vaallu AAM ASPIRANTS nu mis guide jeyadam meeru teliyaka chesina tappu ani arham. Kaakapote joka . 10 samvatsaraala nunchi wait chese vaallu unnaaru.
@kirank9747
@kirank9747 5 күн бұрын
కేవలం ఈ కేసుల వల్ల చాలా మంది డైవర్ట్ అయ్యి నాశనం అయ్యారు... నా లాగా
@Kittu_Hyd
@Kittu_Hyd 5 күн бұрын
this will continue in the mains process too and again Judge will again say : తప్పులు చేయడం మానవ సహజం.. !
@vspinformation5437
@vspinformation5437 5 күн бұрын
తప్పులు చేయడం మానవ సహజం అయితే ఇక ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, జడ్జీలు, ఇంత వ్యవస్థ ఉండి దేనికి రా నాయనా. మర్డర్ కూడా చేయొచ్చు ఇక. Unjudicious corruption verdict it is
@abhinavbhupathi9190
@abhinavbhupathi9190 5 күн бұрын
🎉 Yes
@ramuraisidam8116
@ramuraisidam8116 4 күн бұрын
పోస్ట్లు అమ్ముకోవడం సహజం అనీ తీర్పు ఇస్తే ఇంకా బాగుండు.
@RamavathKrishna-mn6se
@RamavathKrishna-mn6se 3 күн бұрын
😂
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 5 күн бұрын
🙏😂group -1post ల లాగే grou-2 post లు కూడా అమ్ముడు పోయినట్లే అనిపిస్తుంది sir 😂🙏
@MegaWomen-y7s
@MegaWomen-y7s 5 күн бұрын
Bro meeru aythe next notification vacchinappudu konni rojulu videos cheyakandi. Mee videos chusi chaala mandhi divert ayyi preparation aapesthunnaru. If you really want to help the aspirant community. Please stop making videos
@ishanmadduri
@ishanmadduri 5 күн бұрын
😂
@ishanmadduri
@ishanmadduri 5 күн бұрын
@@Atheera7 😂
@saiteja8955
@saiteja8955 5 күн бұрын
I didn't even subscribed, but still this guy shows up in my feed
@bharathnagula4217
@bharathnagula4217 5 күн бұрын
😂
@rj56916
@rj56916 5 күн бұрын
Hallticket Bubbling lo okka small dot padite paper reject chesaru..court mari manava sahajam tappulu cheyyadam ani enduku accept cheyyaledu mari...
@Ingmsg
@Ingmsg 5 күн бұрын
TGPSC తప్పు చేసింది అనలేదు.. తప్పులు సహజం అని.. కేసు లోపలికి వెళ్ళలేదు... అసలు KEY లో ఒక్క మిస్టేక్ కూడా లేదు అంటే... ఏం చదువుకున్నావ్ రా NV అన్నారు... ఇపుడు కూడా చెప్తున్న.. ఏ ఆన్సర్ తప్పు వుందో ఒక్క వీడియో చై...... NV చేయలేవు.. Y BCS.. నీకు అసలు అవగాహనే లేదు... కేవలం ... అలిగేషన్స్ చేయడం తప్ప.... NV ఏదో TGPSC తప్పు చేసింది అని నీకు నీవే ఊహించుకొని నీ తప్పులు కప్పిపుచకు... జరగాల్సిన నష్టం జరిగిపోయింది..
@ashokkurukuntla6125
@ashokkurukuntla6125 5 күн бұрын
😂😂😂 Erri pushpam lekkaa matladaku 😂😂😂
@devirani-k4k
@devirani-k4k 5 күн бұрын
ye answers wrong unnayo final key lo nenu cheptanu.... 2 questions are very obviously wrong... serious ga chadivina andariki telusu avi wrong ani.... key lo ye mistake ledu ani anoddu. asalu final key matter lo case file ainapude (around august) revised key and shortlist icchi october lo exam petti unte chala dignified ga, transparent ga undedi.... intha lolli, resistence undevi kadu.... but instead, they dragged the case unnecessarily and displayed high-handedness later on.... it definitely erodes confidence on the system
@Vikram-jm7kj
@Vikram-jm7kj 4 күн бұрын
Nuv asal exam rasava 😂😂
@Ingmsg
@Ingmsg 4 күн бұрын
@@devirani-k4k ఆ 2 ఏంటి?
@Ingmsg
@Ingmsg 4 күн бұрын
@@ashokkurukuntla6125 ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాంగ్ ఉందో చెప్పు?... ఒక్కసారి కూడా nv వాటిని చూసి వుండవు... వాడు విడు చెప్తుంటే.. విని అదే nv అంటున్నావ్.. ఇపుడు red పుష్పం అయింది ఎవరు?
@mahenderkodati9095
@mahenderkodati9095 5 күн бұрын
Super kada.. I am Happy job vachina rakunna inka how many years w r u study g1. Lost 3year nunchi chala problems face chysam.
@Changerv
@Changerv 5 күн бұрын
Nen kuda mains loo tappulu raasa.. Tappulu cheyadam manava naizam ani job istara
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
మర్డర్ చేసినా ఒదిలేయాలి... తప్పులు చేయడం మానవ సహజం కదా
@abhiaspirant5225
@abhiaspirant5225 4 күн бұрын
Ila prathi paniki rani vatiki msg chese badulu velli chadauvkunte job aina vastundi kada bro..eh case lo దమ్ము ledu notifications ni aapanike ani telvaka already kontha mandi grp 1 లాస్ట్ days lo time waste chskunnaru..they all will repent nd regret on the day of results. Learning : Henceforth no notification can be stalled in court cases and genuine candidate s shld focus on studies.. All da very best 🎉
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
కోర్టులను కూడా question చేసే సిస్టమ్ ఉండాలి.. కోర్టుల తీర్పు ఫైనల్ కాకూడదు....
@jessicaabhi8076
@jessicaabhi8076 5 күн бұрын
Avunu
@Sidsidhartha09
@Sidsidhartha09 5 күн бұрын
137.article chudandi
@sultantauseef1289
@sultantauseef1289 5 күн бұрын
Aa system ni evaru qn cheyali mari??? Its never ending as all are humans
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
అసలు కోర్టులు, జడ్జీలు అవసరం లేదనిపిస్తోంది...
@sahityasudha9573
@sahityasudha9573 5 күн бұрын
ఓ నిరుద్యోగి చదువు ,ఈ రాజకీయాలతో,ఈ చట్టాలతో మీరు గెలువలేరు కాని.అన్ని వదిలేసి మీరు బత్రకడానికీ తిండి తినాలి కదా.చదివి నిన్ను నువ్వే లేదా సమాజాన్ని ఏదో ఉద్దరిద్దామని బయలుదేరడకండీ.రాముడు వనవాసం 14,సం " కాని అభిమన్యుడిలా ఈ పద్మవ్యూహాంలో నీ ఆశయాలు ,ఆశలు ,మీ తల్లిదండ్రుల కోరికలు అన్ని మరణం.....అయినా చట్టాన్ని గౌరవిస్తాము.రాజకీయాలతో నిరుద్యోగి రచ్చకెక్కకు...రంగుల లోకంలో...రాతి బొమ్మలా మారిన ...నిజానికీ శ్రద్దాంజలి ఘటించి....నీ బతుకు పోరులో సాగిపో.చదవుకున్న న్యాయం....అంత సులువుగా నీకు దొరకదు.....చదువుకొని అందరి రాజకీయాల చందరంగంలో ఓడి....నీ ఆశయాలకీ సెలివిచ్చి.....వచ్చిన ,దొరికిన పని చేసుకొని....బతుకు...సత్యమేవ జయతే....
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 5 күн бұрын
😢100కీ 100%నిజమే....🙏
@manasarachana3786
@manasarachana3786 5 күн бұрын
Absolutely right anna chala hopes petkunna xam paina vela negligence ki Bali ayindi
@sultantauseef1289
@sultantauseef1289 5 күн бұрын
Aditya u r absolutely correct bhai... Emotional candidates are unable to digest things... After few days, once cooling period is done, they will understand
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 5 күн бұрын
🙏పోలీసులు,జడ్జీలు అధికార పార్టీలకు కార్యకర్తలుగా పనిచేస్తున్నారు 🙏 🙏పోలీస్ స్టేషన్లు....కోర్టులు అధికార పార్టీల OFFICE ల లాగా మారాయి🙏
@sadanandgurram3551
@sadanandgurram3551 5 күн бұрын
ఆవేశంలో పిచ్చోడి చేతికిఆయుధం ఇచ్చి ఇపుడు బాధలు అనువించవల్సివాస్తుంది క్షణిక ఆవేశాలు ఎంత పెద్ద ప్రతిఫలం అనుభవించవలసివస్తుందో రేవంత్ వ్యవహారంతో అర్థం ఔతుంది మనమే గెలిపిస్తే వాడికి బొగలు మనకు కన్నీళ్లు
@raviaapka
@raviaapka 5 күн бұрын
SHOCKED TO SEE EVEN S.C... MAKES SUCH A LOOOSE STATEMENT...!! We have two options... REVIEW OPTION AND CURATIVE OPTION.!! WE CAN WRITE A LETTER TO MINISTRY OF JUSTICE /PRESIDENT OF INDIA.!! THOUGH WE WONT GET ANY JUSTICE ITS KIND OF AWARENESS that SUPREME COURT MANAVA TAPPIDALU CHEYAKUDADU ANI..!! KEY QUESTIONS ARE A DATA & INFORMATION THAT WE CAN RECORRECT...ITS NOT A MURDER THAT WE CAN'T BRING A PERSON BACK.!! THIS JUDGEMENT WILL IMPACT ALL THE GOVT. RECRUITMENTS ALL PUBLIC SERVICE COMISSIONS AND EVEN UPSC..! IT MEANS THIS JUDGEMENT HAS GIVEN RIGHT TO THESE AGENCIES TO MAKE MISTAKES...!
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
ఆ తప్పు వల్ల ఎంత మంది బాద్యులు అవుతున్నారు అనేది ముఖ్యం కదా... ఒక్కరికి నష్టం జరిగితే ok.
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
వీళ్ళకి ఇంత పెద్ద మొత్తంలో జీతాలు, సౌకర్యాలు ఎందుకు.
@rj56916
@rj56916 5 күн бұрын
💯
@lee.ramala
@lee.ramala 5 күн бұрын
Yes true
@anilkumarkandula5626
@anilkumarkandula5626 5 күн бұрын
ఉద్యమాలు ఊరికనే పుట్టవు... వ్యవస్థలు విఫలం ఐనపడు వానికి ఊపిరి పోస్తూ.
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 5 күн бұрын
🙏భారత రాజ్యాంగం మీద....మన చట్టాల మీద భాగ చదువుకున్నవారే 100% కోల్పోయారు 🙏 👉ఏ కోర్టు న్యాయమూర్తులైన అధికార పార్టీలకు కార్యకర్తలుగా...జై కొడుతున్నారు 👈
@sadanandgurram3551
@sadanandgurram3551 5 күн бұрын
మర్డర్ చేసి మానవ సహజం అంటే ఎలా తప్పు చేసినవాడికి శిక్ష వేయాలి బద్యుడికి న్యమం జరగాలి కదా లేకుంటే న్యాయస్థానాలు ఎందుకు.
@karthik22dec
@karthik22dec 4 күн бұрын
సార్, సుప్రీమ్ కోర్ట్ లో గ్రూప్ -1 నోటిఫికేషన్ కాన్సల్ చేసి, 60 పోస్టులు add చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన దాని పైన... కేసు వెయ్యలేదా... సార్ దీని పైన కేసు వేస్తె కచ్చితంగా నిలబడుతుంది.. Trust me...
@padducolumn2485
@padducolumn2485 5 күн бұрын
Obviously sir, what you said is exactly right but i feet no justice will be done even in sup court
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 5 күн бұрын
🙏👉అంబేద్కర్ రాజ్యాంగాన్ని దుర్మార్గుల చేతుల్లో పెట్టకండి....ఒకవేళ అలాంటిది జరిగితే "భారత రాజ్యాంగాన్నే "కాల్చి బూడిద చేయండని చెప్పాడు 👈🙏 👉అదే పరిస్థితి దాపురించింది 👈
@lavanyalovely1407
@lavanyalovely1407 5 күн бұрын
Very Disappointed..Fed up with the SYSTEMS..Anyway thank you for the information sir
@user-ni3qr1wc9p
@user-ni3qr1wc9p 5 күн бұрын
Chalu enka vadiley aashalu lev
@prashanthlokula4615
@prashanthlokula4615 4 күн бұрын
Bro actually i have qualified prelims and well written mains apart from this i like your positive and believable atitude....negative comments chese edhe janalu okkapudu ninnu NV DC pakka annaru ...manam poye darilo enno ralu rappalu ...kukkalu vatini dhatesukuntav ani regular ga good analasis chesthav anukuntunna bro ...keep going on ur a best analyst❤
@debryunsangha4584
@debryunsangha4584 5 күн бұрын
Hyderabd freezone ani supremecourt cheppadam valle telangana vacchindi......supreme court is not supreme people are the supreme in india... and no respsct on judges with this kind of statements...political leadaers are much better than judges.😢😢😢😢😢
@rj56916
@rj56916 5 күн бұрын
Court lo judge laki badulu AI introduce chestene nyayam jaruguthadi..
@barlateja1229
@barlateja1229 5 күн бұрын
S
@uttej877
@uttej877 5 күн бұрын
.inka aina chadukondi next notification ki... notification lo lusugulu tho
@simha8942
@simha8942 5 күн бұрын
na ❤da lo Nyaya Vyavastha ani anukuntunnaru Public
@sahityasudha9573
@sahityasudha9573 5 күн бұрын
ఏ రాజకీయ పార్టీ వల్లనో,ఏ ప్రాంతీయవాదం వల్లనో ,పేదలకీ,నిరుద్యోగులకీ....ఒరిగేది ఏం ఉండదు.....నాలుగు చక్రాల గుర్తు పార్టీ అయినా ఐదు వేళ్ల పార్టీ అయినా....సామాన్యడికీ ఒరిగేది ఏం లేదు....ఏ దేశ(,పార్టీ,ప్రాంతీయవాదం...అధికారం) చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం....
@nageswarrao7393
@nageswarrao7393 4 күн бұрын
Brother you are exactly right, All the best 🎉
@jessicaabhi8076
@jessicaabhi8076 5 күн бұрын
Konthamandhiki age aipotadi e exam to vallu inko examki ela chaduvkuntaru .valla life potundi kada
@asvasuakula3451
@asvasuakula3451 5 күн бұрын
ఇక్కడ వ్యక్తి, వ్యవస్థ లోకి వచ్చే వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే అంతే..... ఇగ మెజారిటీ అస్పిరెంట్స్ కోసం tgpsc/ govt పెద్దగా అలోంచించ లేదు చేయడం లేదు ....కోర్టులు కూడా......!!!!!!!???????
@BharathKumar-ku8vm
@BharathKumar-ku8vm 5 күн бұрын
వరల్డ్ జస్టిస్ రిపోర్ట్ 2024 ప్రకారం చట్టాలు అమలుచేయడంలో భారత న్యాయవ్యవస్థ 89 స్థానంలో ఉంది. ( 142 దేశాలలో )
@abbidianitha2250
@abbidianitha2250 4 күн бұрын
Next time 140+ ఇండియా rank
@Gsk-9
@Gsk-9 5 күн бұрын
Nen kuda money theskuni vote vestaa..ndukante manushalaku dabbulu avasaram kabatti...
@GAR312
@GAR312 5 күн бұрын
Thappulu cheyadam manava sahajam ayite court lu enduku? Aa nayamurthi pedda pedda case lo kuda ilaanti judgement isthara
@Preethi-l6v
@Preethi-l6v 5 күн бұрын
Polity lo supreme court, high court chadavalani ledu anna,ilanti judgement tho pratisari loss avuthune unnam ,nyayavavtha meda nammakame poindi anna.
@RajKumar-jf9zy
@RajKumar-jf9zy 5 күн бұрын
Eroju tho full clarity..court lanu nammukunte panikadu.most of the time waste...go to private sector is big opportunity.
@mohammedazeez7359
@mohammedazeez7359 5 күн бұрын
Anna your correct but we are not correct finally all are correct but we are all not correct....Anna English raka kadu ...deenilo chala meening undi.....nee future kanabaduthundi.. Ee vyavasta neeku panikiradu manalanti varitho samajaniki sevachese adrustanni kolpoyaru.... super future untadi neeku Anna ...All is well.... Abdul azeez
@srikanthmaddy-i1k
@srikanthmaddy-i1k 4 күн бұрын
Hi anna Mee videos chala inspiration istay Meelanti Vallu tgpsc chairman ayte assal oka tappu kakunda 100% accuracy tho exams aytay
@goliupendhar1721
@goliupendhar1721 5 күн бұрын
Antha ipoindha,group 1 katha mugisinattena
@vkranthikumar5155
@vkranthikumar5155 5 күн бұрын
Next group 1 ki same Group 2 laagey mains MCQs undali.....andharki chala use avuthundhi S&T and maths paper tisesi only 5 papers peditey super....who feels the same like❤❤ here.... To reach TGPSC
@swatiswati3922
@swatiswati3922 5 күн бұрын
Ipoindi Inka New notification ki saduvkovadame 😟😟
@soumyareddy8112
@soumyareddy8112 5 күн бұрын
Sir Supreme Court lo case dismiss chesaka inka high court kuda those favour ga ne istaru kada based on that decision and even judge was not interested in hearing petitioner side arguments
@ramugunti7965
@ramugunti7965 5 күн бұрын
Kavalani cheste kuda mistakes antara??
@shivakumar2747
@shivakumar2747 5 күн бұрын
The issue is getting well managed by TGPSC & GOVT. it's almost over, focus on next steps bro
@simha8942
@simha8942 5 күн бұрын
intha jarigina tarvatha kuda Mahender Reddy SIR Nicholas SIR anadam avasarama Thammi em manchi pani chesarani SIR ani Sambodhinchali
@karthik22dec
@karthik22dec 3 күн бұрын
సార్.... నోటిఫికేషన్ పైన కేసు వేయొచ్చుగా..... ఫస్ట్ 503 పోస్ట్లు కి ఇచ్చారు, తర్వాత కాన్సల్ చేసి 563 పోస్ట్లు కి ఇచ్చారు... చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాన్సల్ నేరం... అందుకే సుప్రీమ్ లో దీని పైన కేసు వేస్తె.. నిలబడుతుంది...okk
@ravindharmatta7753
@ravindharmatta7753 5 күн бұрын
Group1 visayamlo enno vintalu enno marapurani drusyalu namma leni nijalu inka enno.....
@anuraagrandy1206
@anuraagrandy1206 2 күн бұрын
What happened today at high court about GO29 and reservations case? Anna
@HarithEducations-hl2zh
@HarithEducations-hl2zh 3 күн бұрын
Group 1 prelims lo thappulu chesa antha mathraana mains ki select cheyyara...
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
Open secrete... government may manage our judiciary...
@simha8942
@simha8942 5 күн бұрын
Nyaya Vyavastha Swayamprathipatthi gala Vyavastha kaadhu ani marosari Nirupinchukundhi
@Preethi-l6v
@Preethi-l6v 5 күн бұрын
@@maleshduta1175 avunu,anyayam ani telsina judgement ala endhuku vasthundho artham avatle,judgement mundhu vallaku kuda slip vachindemo HC lo laga
@barlateja1229
@barlateja1229 5 күн бұрын
Tgpsc Five years varaku ..em chesina .. musukoni ..undli ..😢 .... stupid politics ..
@muthagallanagaraju5480
@muthagallanagaraju5480 5 күн бұрын
🙏జడ్జీ లను...లై డిటేక్టర్....ముందు కూర్చో బెట్టి నిరుద్యోగులు విచారణ జరపాలి🙏
@KPNaikKPNaik-ex3wh
@KPNaikKPNaik-ex3wh 5 күн бұрын
High court lo G O no 29 raddhu avuthadhi brother
@lee.ramala
@lee.ramala 5 күн бұрын
Raddu ayete keshavananda bharati case repeat avutadi💥💥💥💥
@pathlavathsantoshkumar6188
@pathlavathsantoshkumar6188 5 күн бұрын
But go 29 is still undhi
@mahenderkodati9095
@mahenderkodati9095 5 күн бұрын
Adi kuda em kadu bro
@abhinavbhupathi9190
@abhinavbhupathi9190 5 күн бұрын
It involves question of constitutionality
@krishnasandy184
@krishnasandy184 5 күн бұрын
Division bench ki povocha
@patlavathjaihind7380
@patlavathjaihind7380 5 күн бұрын
Anna mari sports person vallaki 2 days before hall ticket issue chesaru kada ante june nundi October exam 2 days before varaku athanu qualify ayyada .leda anedi athanike theliyadu mari athanu exam 48 hours lo etla prepare avuthadu Dani mida case veyyali ... Thappulu cheyyadam manava sahajam aithey okadu suffer aithey em kadu intha mandi suffer aithunnaru
@vijay15345
@vijay15345 5 күн бұрын
howley.. case vesinodu gelustha ane nammakkam tho vesaadu. ante prepare ayithadu starting nunchi… idemmanna toss aa ? toss ayinaka batting start chestha anniki
@RAJKUMARraj-kn2nv
@RAJKUMARraj-kn2nv 5 күн бұрын
G029 kuda manava sahajam antaru kavachhu
@RobinsonAegoori
@RobinsonAegoori 5 күн бұрын
Nevus,chebuthunnadi correct Aditya,system ela nadustundo chudu,nenukuda Chalayan disappoint Ayane, adithya n me lanti vallu society ki avsaram please dayachesi next group ki chaduvandi,chaduvanu anaki God will with u boy. Me boy kosamanna chaduvandi sir . Thanks menu veelayithe national Mata landing,ok
@Preethi-l6v
@Preethi-l6v 5 күн бұрын
Next enti anna,mana paristhithi
@srihithakasturiA
@srihithakasturiA 5 күн бұрын
Study well , edo court ani case ani kurchnte spoil ayyedi mana life e , next gr 1 notification mala padthade , ipud gr 2 rasi practice cheskondi serious ga . Next mains ki prep kandi
@BALAJI-h3o
@BALAJI-h3o 4 күн бұрын
Prathi thappu sahajam annapudu court Ku avasaram ledhuga..Anna Mir u full ga matladochu .
@krishnasandy184
@krishnasandy184 5 күн бұрын
Appeal cheiochu division bench degara
@user-jc7un3od9q
@user-jc7un3od9q 5 күн бұрын
మానవ సహజం అయితే court దేనికి ఉన్నట్టు?
@simha8942
@simha8942 5 күн бұрын
veellu icchina Theerputho Nyaya Devatha Sacchipoyindhi
@mohammedabdulquadir3281
@mohammedabdulquadir3281 5 күн бұрын
Do not crticize him that becoz of him many lost mains.... as a responsible citizen and future bureacrat think what is your responsibility and why did u waste ur time in these cases.... instead of blaming aditya sir , realize your mistakes....
@balrajugoud2958
@balrajugoud2958 5 күн бұрын
Judicial review ku povali. TSPSC thappu valla Lakhs people nasta povala ? One person thappu chestay ne vadalani court, TSPSC thappulani SAMARTHISTHUNNADA? samarthustunnada. . Idi ela correct.
@onepieceanime3114
@onepieceanime3114 5 күн бұрын
Results eppudu malla eagerly waiting for it endukante etlaina select kanu kabbati
@prashanthreddyparevula3356
@prashanthreddyparevula3356 5 күн бұрын
February
@balakoti2204
@balakoti2204 5 күн бұрын
Review petition ki chance untada anna Chala chala badaanipisthundhi
@balakoti2204
@balakoti2204 5 күн бұрын
Anna reply pls
@balakoti2204
@balakoti2204 5 күн бұрын
I am also very long time preparation aspirant anna
@vineethguguloth4951
@vineethguguloth4951 4 күн бұрын
Lite thisko bro.. maximum em undadu Inga..
@usharani5160
@usharani5160 5 күн бұрын
Nice analysis bro
@GG-gd7yw
@GG-gd7yw 5 күн бұрын
ఎన్ని విమర్శలు వచ్చిన గ్రూపు 1పై నీ videos అస్సల్ ఆ పొద్దు బయ్యా చివరి శ్వాస ఉన్నంత వరకు పోరాడుదాం 🙏🙏🙏👌👌
@adityabomma
@adityabomma 5 күн бұрын
thappakunda brother
@Vikram-jm7kj
@Vikram-jm7kj 4 күн бұрын
Revanth supports Modi, Modi controls Supreme court. Hence proved
@birudarajulalitha9846
@birudarajulalitha9846 5 күн бұрын
Key makers must be suspended
@birudarajulalitha9846
@birudarajulalitha9846 5 күн бұрын
President must interfere in this
@karthik22dec
@karthik22dec 3 күн бұрын
సార్.. Gr1నోటిఫికేషన్ పైన కేసు వేయొచ్చుగా..... ఫస్ట్ 503 పోస్ట్లు కి ఇచ్చారు, తర్వాత కాన్సల్ చేసి 563 పోస్ట్లు కి ఇచ్చారు... చట్టం ప్రకారం నోటిఫికేషన్ కాన్సల్ నేరం... అందుకే సుప్రీమ్ లో దీని పైన కేసు వేస్తె.. నిలబడుతుంది...
@asvasuakula3451
@asvasuakula3451 5 күн бұрын
ఇగ గోవిందనే గోవిందా..........
@balrajugoud2958
@balrajugoud2958 5 күн бұрын
Congress ki vote vesi pracharam chesi nanduku Revanthugadu youth ku manchi siksha vesadu.
@balakishan69
@balakishan69 5 күн бұрын
Any chance to appeal to higher bench
@lee.ramala
@lee.ramala 5 күн бұрын
Chance is there go to division bench
@Coolhunter-560
@Coolhunter-560 5 күн бұрын
Definetly........
@chinnu202
@chinnu202 5 күн бұрын
Inka Manaki daari leeda
@shyamkumartutorial5851
@shyamkumartutorial5851 5 күн бұрын
India lo justice alage untai anna
@sandeepbunty6407
@sandeepbunty6407 5 күн бұрын
praja darbar pettali anna btw students and all parties headed by TG intellectuals
@Nareshkumar-8837
@Nareshkumar-8837 5 күн бұрын
@maleshduta1175
@maleshduta1175 5 күн бұрын
మీ మాటలు ఎంతసేపు విన్నా వినాలనిపిస్తది బ్రదర్... good analysis
@BALAJI-h3o
@BALAJI-h3o 4 күн бұрын
Vyavasta chess tappu sahajam ante..bhadhalo un na man am court KANU thittadam sahajam
@sharathd3106
@sharathd3106 5 күн бұрын
Judiciary Most Corrupted in India
@Teacher3897
@Teacher3897 5 күн бұрын
🙏👌👌👌
@psrlove
@psrlove 4 күн бұрын
Konchem ah judge peru chepu gr2 bit adi😅 human errors are common Ani god evaru antaru
@birudarajulalitha9846
@birudarajulalitha9846 5 күн бұрын
We must approach president sir
@venkateshvenky2464
@venkateshvenky2464 5 күн бұрын
Next time Malle mistake repeat avutey musukoni undalee ani cheptunnaraa indirectly sigu undalee judge ki👺👺👺👺👺
My First YouTube Income.. !! [TGPSC Group - 1]
18:53
Learning Continues..
Рет қаралды 2,5 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 3,8 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 102 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 31 МЛН
[పుష్ప 2] Why this Euphoria in Public ? [పుష్ప 2]
17:03
Learning Continues..
Рет қаралды 2,4 М.
😢😧IT’S SCARYYY | Raw Talks Telugu Podcast Ep - 71
1:41:24
Raw Talks With VK
Рет қаралды 316 М.
ఒడవని ముచ్చట అధ్యాయం - 2 [TGPSC Group - 1]
23:30
Negativity attracts us easily.. !!
14:12
Learning Continues..
Рет қаралды 2,2 М.
Group - 2 Tips !!  [TGPSC - Group 2]
17:18
Learning Continues..
Рет қаралды 2,4 М.