Allahe Allaha Full Song| Love Song | Bullet Bandi Laxman | Ramu | Tony Kick | Madeen SK |Tarak Tunes

  Рет қаралды 217,908,182

TARAK TUNES

TARAK TUNES

Күн бұрын

Пікірлер: 31 000
@taraktunes
@taraktunes 2 жыл бұрын
అందరికి నమస్కారం దయచేసి అల్లాహే అల్లా ఒరిజినల్ ఫుల్ సాంగ్ నీ అప్లోడ్ చెయ్యకండి కవర్ సాంగ్స్ చేస్కోండి పాట అప్లోడ్ చేసిన పోస్టర్ వాడిన channal Block chestham. సహకరించండి.. Tarak Tunes..
@user-et1wv3tt5m
@user-et1wv3tt5m 2 жыл бұрын
Already e song chala mandi apload chesaru please🙏check it
@akhilbairagoni1974
@akhilbairagoni1974 2 жыл бұрын
Chala varaku chala channels lo copy ayyayi anna chala views loss ayyaru miru knchm chuusukondi ...mi kashtam ni vrudha ayyela chesukokandi anna
@thasleemthashu3166
@thasleemthashu3166 2 жыл бұрын
Chala copyright authu undi song chusko anna
@NOOB_NAVEE_YT
@NOOB_NAVEE_YT 2 жыл бұрын
kzbin.info/www/bejne/aWKXZZSwjM59gpY
@B.S.ShankarIAS
@B.S.ShankarIAS 2 жыл бұрын
నా కామెంట్స్ కనిపించడం లేదు ఎందుకు 🤔
@parasamutyam
@parasamutyam 2 жыл бұрын
దీనమ్మ జీవితం ఇటువంటి పాట విన్నంత సేపు ఎదో తెలియని గెలుపు, మనసు పులకరించే క్షణం... హిందూ ముస్లిం అనే తేడా లేకుండా మంచి మనసు ఉన్న సాంగ్ వస్తే వదలరు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాటలు వినే అభిమానులు 😍😍😍😍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🔥🔥చించేసారు బయ్యా 🙏🏼
@siribeauty3658
@siribeauty3658 2 жыл бұрын
Super 😍👍
@mohammadmoin5365
@mohammadmoin5365 2 жыл бұрын
Correct Bhayya
@mohammadmoin5365
@mohammadmoin5365 2 жыл бұрын
🤝🤝🤝🤝
@umarkhanpatel2671
@umarkhanpatel2671 2 жыл бұрын
❤️
@gadasuakhila8682
@gadasuakhila8682 2 жыл бұрын
Super
@mangadoddisuresh9134
@mangadoddisuresh9134 2 жыл бұрын
ఒక్క పాటతో హిందూ-ముస్లిం స్నేహాన్ని చాలా చక్కగా చూయించారు.మతం మనుషులను విడదియాలని చూసిన స్నేహం అందరినీ కలుపుతుంది.చాలా చక్కగా వినడానికి అద్భుతంగా వుంది పాట.
@mishpapalaka4503
@mishpapalaka4503 2 жыл бұрын
Chala manchi ga undi song enni sarlu vinna malli vinalanipisstundi supar song
@gannavarapulakshmanarayana5796
@gannavarapulakshmanarayana5796 2 жыл бұрын
@@mishpapalaka4503 eeèww3wewwe eee e to know potty trained
@RAAZ14341
@RAAZ14341 2 жыл бұрын
అన్ని కథలు Pen tho రాసినవే ఉండవు కొన్ని కథలు Pain తో రాసినవి కూడా ఉంటాయి .... It's True... Nice song 👍
@revolutionworld4408
@revolutionworld4408 2 жыл бұрын
👌
@MC-rc4lx
@MC-rc4lx 2 жыл бұрын
Yes...👍
@upparivenkatesham7590
@upparivenkatesham7590 2 жыл бұрын
What a comment bro
@mahipinjari1221
@mahipinjari1221 2 жыл бұрын
ఎక్సలెంట్ 👍
@ShivaMudhiraj-sv8rg
@ShivaMudhiraj-sv8rg 4 ай бұрын
నాకు మాత్రం ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న బోరు కొట్టాడు ❤❤❤
@niluvugandlamanohar895
@niluvugandlamanohar895 2 жыл бұрын
డబ్బుతో కొనలేని మనశ్శాంతిని ఒక్కసారి ఈ పాట వింటే చాలు ఏం చెప్పినా ఎన్ని కామెంట్లు తక్కువే అనిపిస్తుంది ఈ పాటకి, ఈ పాట నచ్చిన వాళ్ళు మాత్రమే లైక్ కొట్టండి
@jeedivijayalaxmi2681
@jeedivijayalaxmi2681 2 жыл бұрын
0;0⁰00⁰000;;;;;0⁰000⁰0
@niluvugandlamanohar895
@niluvugandlamanohar895 2 жыл бұрын
@@jeedivijayalaxmi2681 hai
@surisuri1759
@surisuri1759 2 жыл бұрын
ఈ పాట వింటుంటే జరిగిపోయిన జ్ఞాపకాలు అన్ని గుర్తుకు వచ్చి కళ్ళల్లో🥲 నీళ్ళు తిరుగుతున్నాయి , ఈ పాట రాసిన వాడికి పాడిన వాడికి శతకోటి వందనాలు
@pandarinadpalli8666
@pandarinadpalli8666 2 жыл бұрын
Same feeling brother,continsly I'm crying 😭
@laxmansks01
@laxmansks01 2 жыл бұрын
Real cheppav
@taruna757
@taruna757 2 жыл бұрын
Super anna nenu oka Hindu ni ina song padepade vinalanipistundi ma Anna ennisarlu vinnado lekke ledu super super super tq
@Layana_janup5939
@Layana_janup5939 Жыл бұрын
S
@rajeshkanna4444
@rajeshkanna4444 Жыл бұрын
అందరు ఈ పాటలో ప్రేమను చూస్తున్నారు కానీ..ఈ పాటలో ఒక గొప్ప స్నేహం ఉంది..ప్రేమ మోసం చేస్తుంది..కానీ నిజమైన స్నేహం మోసం చేయదు..అమ్మాయి ప్రేమ కంటే గొప్పది స్నేహం...👏👏💐💐 - RajeshKanna
@jogendra6390
@jogendra6390 Жыл бұрын
Prema mosam ani anaku andaru okela undaru anna
@vishnusheela5950
@vishnusheela5950 Жыл бұрын
Sss
@gajjiramachandra3548
@gajjiramachandra3548 Жыл бұрын
Yes
@Gangstar_Jamsheed
@Gangstar_Jamsheed Жыл бұрын
Asalu jahangeer tana prema ni najma ki cheppaledu. Inka a ammai di mosam enduku aiddi?
@sriramn4148
@sriramn4148 Жыл бұрын
Yes
@ShivakeshavAnanthavaram
@ShivakeshavAnanthavaram Ай бұрын
ఇరవై కోట్ల పై చిలుకు వీక్షకులు కలిగిన పాట....ఇంకేం అవార్డు కావాలి ఈ పాటకు....బృంద సభ్యులకు అభినందనలు... శుభాకాంక్షలు 🎉
@prabhakarreddythummala8780
@prabhakarreddythummala8780 2 жыл бұрын
ఇది కదా నా భారత దేశం...నా తెలంగాణ...ఎంత చక్కటి సంగీతం... ఎంత చక్కటి భావం... అల్లాః అల్లాః అంటున్న నేను హిందువు అయిన నా మనసు పులకరించింది... బిన్నాత్వంలో ఏకత్వం ఇదే కదా
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
ఒక్క ముస్లిం కూడా జై శ్రీరామ్ అనడు.చవతలు అల్లం బెళ్ళం అని వోగిపోతారు😭
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
@@navyasri5453 love jihadh,dhaarul aman,dhaarul arab,dhaarul islam avi thelusaa meeku.thelusukondi.
@dudekulamohin4817
@dudekulamohin4817 2 жыл бұрын
Rss bjp la sussu thagetode negative gaa comment pedathaaru paata gurinchi chavata naayaallu
@subahansinha2705
@subahansinha2705 2 жыл бұрын
@@nationpride1478 jai sreeram
@gogulgogul3265
@gogulgogul3265 2 жыл бұрын
@@nationpride1478 ni amma pukuni పెళ్లాన్ని దేంగా
@ashokkumartogari4091
@ashokkumartogari4091 2 жыл бұрын
అందరికీ ఈ పాటలో ప్రేమ కనిపిస్తోంది కానీ ఈ పాటలో నాకు స్వచ్ఛమైన స్నేహం కనిపిస్తుంది గ్రేట్ సాంగ్....🙏🙏
@maheedear1237
@maheedear1237 2 жыл бұрын
Yes
@devimaicharla2281
@devimaicharla2281 2 жыл бұрын
Same Naku Friendship kanipisthundhi
@gnaneshnayakbadavath
@gnaneshnayakbadavath 2 жыл бұрын
Yes good comment ♥️
@VijayKumar-bz1qi
@VijayKumar-bz1qi 2 жыл бұрын
Yes
@ChinnaChinna-ki7ix
@ChinnaChinna-ki7ix 2 жыл бұрын
Yes
@Srikanth4885
@Srikanth4885 2 жыл бұрын
అద్భుతమైన చరణాలతో పాటను అందించిన లక్ష్మణ్ అన్నగారికి ధన్యవాదాలు......
@venkataramanakatlagunta6405
@venkataramanakatlagunta6405 3 ай бұрын
నిజమైన ప్రేమ గుండె లోతులోఎంత బలమైన గాయం చేస్తుందో,, ఈ పాట వింటే తెలుస్తుంది 👍👍👍👍
@vamanasaichannel
@vamanasaichannel 2 жыл бұрын
రెండు కులాల మధ్యన చిచ్చుపెట్టి పేరు సంపాదిస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జోహార్ వందనం,లాల్సలాం🙏
@atv1209
@atv1209 2 жыл бұрын
🙏
@skaareefsidhu3350
@skaareefsidhu3350 2 жыл бұрын
❤️❤️anna
@rmehnn4357
@rmehnn4357 2 жыл бұрын
@@atv1209 🎉
@purrayadagiri9498
@purrayadagiri9498 2 жыл бұрын
I laiq
@anugamingzone8555
@anugamingzone8555 2 жыл бұрын
❣️
@RajuEducator
@RajuEducator 2 жыл бұрын
We are Indian..నచ్చితే ప్రాణం ఐనా ఈస్తం...అందులో తెలంగాణా అంటే వేరే ఇంకా వేరే ఉంటది.. సూపర్ సాంగ్ బ్రో
@pallamnikhilkumar4845
@pallamnikhilkumar4845 2 жыл бұрын
Andra ekkada taggadhu bro ts and ap antha okkate
@Sundarammastaaru
@Sundarammastaaru 2 жыл бұрын
@@pallamnikhilkumar4845 hmmm....
@ganeshsomanagoni356
@ganeshsomanagoni356 2 жыл бұрын
నిజాయితీగా ప్రేమించే వారికి....🥺 ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరమేమో ఈ కన్నీరు....😕
@santhoshreddybattini6468
@santhoshreddybattini6468 2 жыл бұрын
Good comment
@Ali_shorts143
@Ali_shorts143 2 жыл бұрын
Super bro 🥺🥺🥺🥺😭😢😭😭😭🙏
@venkateswararaosangula9502
@venkateswararaosangula9502 2 жыл бұрын
Yes
@balrajpaintingcontractor2591
@balrajpaintingcontractor2591 2 жыл бұрын
🙏🏻🙏🏻✍✍👏👏
@priyaPriya-jj5ej
@priyaPriya-jj5ej 2 жыл бұрын
Nenu baga nammuthanu ఈ కామెంట్...
@byripogupraveen4121
@byripogupraveen4121 9 күн бұрын
ఎంత mood off లో ఉన్న ఇలాంటి పాటలు ఎక్కువగా వింటూ ఉంటాను.I am so cool
@polurajashekhar970
@polurajashekhar970 2 жыл бұрын
ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సాంగ్ పూర్తిచేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు 💐💐💐💐🙏🙏🙏🙏🙏
@srinuram9072
@srinuram9072 2 жыл бұрын
Super bro mi action and singer super
@devidkumar353
@devidkumar353 2 жыл бұрын
kzbin.info/www/bejne/r6iWl314aJhjabs
@nrusimhasaraswathi8794
@nrusimhasaraswathi8794 2 жыл бұрын
Allah is a real God
@rambabujakkula3214
@rambabujakkula3214 2 жыл бұрын
@@srinuram9072 jfrrjjjhnhgr jhg
@rambabujakkula3214
@rambabujakkula3214 2 жыл бұрын
@@nrusimhasaraswathi8794 jg
@venkatmv5781
@venkatmv5781 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ... పాట చాలా అద్భుతంగా ఉంది భయ్యా....💕👌💕👌💕👌💖
@gorlevijayasri8850
@gorlevijayasri8850 2 жыл бұрын
అద్భుతమైన లిరిక్ .....షాజహాన్ చూడని ఆగ్రా అందమే తోడు వస్తాదా ఈ పేదవాడికి...ఇంటికి👌......ఎంతో మంది మన సోదరులు పేద మహమ్మద్ యువత ప్రేమ బాధను అద్భుతంగా చూపించారు.....ఖుదాస్..🙏🙏
@MRavi-vq8ee
@MRavi-vq8ee 2 жыл бұрын
11
@MRavi-vq8ee
@MRavi-vq8ee 2 жыл бұрын
1
@palleprashanthreddy
@palleprashanthreddy 2 жыл бұрын
Vijaya sri gd ra
@sreepathiobulesu5208
@sreepathiobulesu5208 2 ай бұрын
వారి కోసం గుండెల్లో గుడి కడితే, వారి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు కంటి నుండి జాలు వారే కన్నీళ్లే చివరికి మిగులుతాయి.❤❤❤
@ramukampally6829
@ramukampally6829 2 жыл бұрын
ఎంతో కష్టపడి పనిచేసి న వారందరికి నా హృదయపూర్వక అభినందనలు ఇంత చక్కని పాట రాసిన రామ్ లక్ష్మన్ కు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ లిరిక్స్ ఒక అద్పుతం 👏👏📯📯💯💯💯
@gugulothvijendar1535
@gugulothvijendar1535 2 жыл бұрын
Superb song brother
@sharifbhai5181
@sharifbhai5181 2 жыл бұрын
ప్రేమ తో పాటు.... హిందూ ముస్లిం ల స్నేహం కూడా చాలా చక్కగా చూపించారు 👌🥰thanks అన్న 🥰లు
@mannamramarao6423
@mannamramarao6423 2 жыл бұрын
లేటుగా చూసాను గాని ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు ఈ సాంగ్ ఈ పాట రాసిన వారికి పాడిన వారికి సంగీతం సమకూర్చిన వారికి పాదాభివందనం,,,,,,
@abidshaik2434
@abidshaik2434 2 жыл бұрын
Ho
@mannamramarao6423
@mannamramarao6423 2 жыл бұрын
Hi
@sajanapudisrinivas1090
@sajanapudisrinivas1090 22 күн бұрын
నిజానికి నాకు ఇ పాట చాలా చాలా సూపర్ గా తీసారన్న హిట్ సినిమాలో కూడా ఇంత మంచిగా అనిపించలేదున్న సాంగ్ అదుర్స్ 🎉
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 жыл бұрын
శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ఈ పాట వచ్చిన తర్వాత మళ్లీ ఈ పాట వింటున్న వాళ్లు ఎంత మంది ఉన్నారు💖❤💞👍👍👍
@rajendrasivaborra1878
@rajendrasivaborra1878 2 жыл бұрын
ఎగ్ధి కూడా అంతే అవసరం లేదు అన్నాడు నాకు కోరికగా ఉండేది కదా అన్నాడు అన్నయ్య కూడా అంటారు కదా మరి నా దెంగులాట ఫ్యామిలీ చిత్రం టైటిల్ కోసం కాదు అది కూడా ఒక వృత్తేనా అని అన్నాను అంతే వాడు నన్ను లవ్ యు ఎగ్స్ కూడా లేదు అన్నాడు అన్నయ్య అమ్మ మీదికి తెచ్చిన ప్రచారం కూడా అంతే అవసరం లేదని అన్నారు మరియు చెప్పండి నేను
@srikanna2477
@srikanna2477 2 жыл бұрын
Telusukoni evari modda kudusthavu ra
@srikanna2477
@srikanna2477 2 жыл бұрын
Telusukoni evari modda kudusthavu ra
@sureshchandra9729
@sureshchandra9729 2 жыл бұрын
Aa promo chusaka 20times ayina ee song vinna
@gopalmanu4985
@gopalmanu4985 2 жыл бұрын
Nane chusanu
@davidjampa1365
@davidjampa1365 2 жыл бұрын
***షాజహాన్ చూడని ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి** ఈ లైన్ మాత్రం wonderful.... excellent lyrics , fantastic rhythm 🪘 amazing voice,heart touching acting... totally block buster song 👍🏽👍🏽
@maheshyadavbayya8092
@maheshyadavbayya8092 2 жыл бұрын
Avunu bro naku kuda e lyrics ante chala istam
@davidjampa1365
@davidjampa1365 2 жыл бұрын
@@maheshyadavbayya8092 yes bro laxman కి really hats off 🙏
@prashanthganapuram3547
@prashanthganapuram3547 2 жыл бұрын
Music kuda bagundhi bro
@davidjampa1365
@davidjampa1365 2 жыл бұрын
@@prashanthganapuram3547అవును bro rhythm మాత్రం very peaceful గా ఉంది ఎన్ని సార్లు విన్నా beat 🪘 లో disturbance లేదు అస్సలు
@masami3565
@masami3565 2 жыл бұрын
మరణం తప్పదు కానీ ఈ పాటకు మరణం అంటూ లేదు 🙏🙏🙏👍👍👍🌹🌹🌹🌹
@varalaxmipitla1754
@varalaxmipitla1754 2 жыл бұрын
,
@ARaju-io1ek
@ARaju-io1ek 2 жыл бұрын
Idhi which movie.... Bro
@hitler8020
@hitler8020 2 жыл бұрын
Love jihad 🖕
@rajuyadavofficial2271
@rajuyadavofficial2271 2 жыл бұрын
@@ARaju-io1ek folk song
@pukallaprasad3354
@pukallaprasad3354 2 жыл бұрын
@@ARaju-io1ek this is the album song
@akeedjavidmohmmad7349
@akeedjavidmohmmad7349 Ай бұрын
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరాగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా షాజహాన్ చూడని… ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే యే ధువా మిల్ జాయె వఫా యే తో అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
@ganeshbasu6533
@ganeshbasu6533 Ай бұрын
❤❤❤
@AbubakarSiddiq-d2x
@AbubakarSiddiq-d2x Ай бұрын
​@@ganeshbasu6533😮
@RajuRaju-h2v5f
@RajuRaju-h2v5f 28 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤a
@Janasenaforpublic
@Janasenaforpublic 2 жыл бұрын
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతొ అద్భుతంగా రాసారు..నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.❤️
@decentshiva2222
@decentshiva2222 2 жыл бұрын
Bahyya edi rendo coment
@nareshrathod9060
@nareshrathod9060 2 жыл бұрын
Wow...
@madhugoudathikam2897
@madhugoudathikam2897 2 жыл бұрын
Yes bro
@_cherry5699
@_cherry5699 2 жыл бұрын
Yes bro chala bagundhi song 👌👌👌👌
@madhuravanimahesh2678
@madhuravanimahesh2678 2 жыл бұрын
Yes
@vivekaramchaithanyakommine2139
@vivekaramchaithanyakommine2139 2 жыл бұрын
హిందూ ముస్లింలు అన్నదమ్ములు దేనిలోని అయినా జీవితం మొత్తం లో జై హింద్.....
@mahamadujayif4456
@mahamadujayif4456 2 жыл бұрын
Super bro
@sdas8860
@sdas8860 2 жыл бұрын
👩‍❤️‍👨👩‍❤️‍👨🌹💐🥰😘🌹🕉️☪️✝️💟
@venuj2583
@venuj2583 2 жыл бұрын
Hmm anduke Pakistan lo okka hindu ledu yyyy
@nafeesanees1673
@nafeesanees1673 2 жыл бұрын
@@venuj2583 Pakistan lo Hindus unnaru veelli chusko
@rakeshbhuthagadda4207
@rakeshbhuthagadda4207 2 жыл бұрын
😂😂😂
@BBPrakash
@BBPrakash 2 жыл бұрын
పోరీ కోసం దోస్త్ గానికే దమ్కీ ఇవ్వడం... చివరికి ఆ దోస్త్ గాడే చివరికి తోడు అవడం.... ఆహా ఇంత మంచి ఫ్రెండ్షిప్ సాంగ్ ఈ మధ్యలో రాలేదు ..
@saiharsha_offcial8961
@saiharsha_offcial8961 2 жыл бұрын
Exlent song
@sahithinutritioncenter
@sahithinutritioncenter Ай бұрын
ఐదు నిమిషాల్లో సినిమా చూపించారు..మాటల్లేవ్ ❤❤❤❤
@narayanasettisateesh5234
@narayanasettisateesh5234 2 жыл бұрын
ఈ పాట విన్న వ్యక్తులు శాశ్వతంగా బతికి ఉండకపోవచ్చు ... కానీ అందరి గుండెల్లో మాత్రం నిలిచిపోతుంది పాట😘😘😘
@lalithasudhala9350
@lalithasudhala9350 2 жыл бұрын
Hb ఇ తెట్ త్త్t ch g ga try hbg నున్ new a
@rebeldaya9401
@rebeldaya9401 2 жыл бұрын
❤️😍
@raghudjsounds9098
@raghudjsounds9098 2 жыл бұрын
Exactly bro
@bollishekar8802
@bollishekar8802 2 жыл бұрын
షూ విసిరిన సవాల్ బాధ
@ravirealme6084
@ravirealme6084 2 жыл бұрын
@@lalithasudhala9350 p PP my on
@kadiyalagangunaidu8294
@kadiyalagangunaidu8294 2 жыл бұрын
ముడు గంటల సినిమాని ,,పాట రూపంలో చూపించారు,,,చాలా బాగుంది ,,,❤️
@shravanvibes25
@shravanvibes25 2 жыл бұрын
Ramu new song kzbin.info/www/bejne/qZC6YZhvmNh9Z7M
@__Nani__Creation__
@__Nani__Creation__ 2 жыл бұрын
I love you Ashwini
@vadyaramhanumanthu1230
@vadyaramhanumanthu1230 2 жыл бұрын
ఓ కవి నిన్నే వినబడుతుందా...! నీచేతిలోని కలానికి🖋️నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను...🙏 నేను ఎన్నో పాటలు విన్నాను కాని నాకు ఈ పాటలో వచ్చిన సంతోషం ఏ పాటలో రాలేదు అలాగే.కన్నీళ్లు కూడ, మీరు ఇందులో ఒక స్నేహం,ఒక దైవం, ఒక నమ్మకం,ఒక ప్రేమను కలిపి తీసినటువంటి ఈ పాట అందరి గుండెల్ని ఒక్కసారిగా కదిలించింది... ఇంకా ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏🙏🙏🖋️🖋️ఇంత మంచి పాటను అందించిన లక్ష్మణ్ అన్నకు అలాగే ముక్యంగా ఈ పాటకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.👌💯 మొత్తం మీద ఈ ఓట మన తెలుగు ఫోక్ సాంగ్స్ అన్నింటిని,మించి సినిమానే తలదాన్నెల ఉంది...💯👌నేను ఇప్పటికి 20 సార్లు ఈ పాటను చూశాను మళ్ళీ చూస్తూనే ఉన్నాను..💯👌💐♨️🎂💐 ఇదే ఉత్సహంతో పార్ట్ 2కూడ మల్లీ మా ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ. మీ హనుమంతు.🙏🖋️👌🎂💐
@rajithagurrapu4863
@rajithagurrapu4863 2 жыл бұрын
P
@ravisaipranavi8200
@ravisaipranavi8200 2 жыл бұрын
Cenima patala chethha patalu
@Shashankyadav148
@Shashankyadav148 2 жыл бұрын
aswome lirics and music keep it up
@harshasaiannafans9331
@harshasaiannafans9331 2 жыл бұрын
ఔను బ్రదర్
@parusharamnakirtha6524
@parusharamnakirtha6524 2 жыл бұрын
Good song
@srinivasguttula944
@srinivasguttula944 Ай бұрын
ఏం తాగి రాశాడో కానీ ఈ పాట మాత్రం ప్రాణం పెట్టీ పడినట్టుంది
@Surya_official6300
@Surya_official6300 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా...మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే సాంగ్..మాటల్లో చెప్పలేను..అంత బాగుంది..చాలా మంచి పాట పాడారు అన్న..👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰
@chnagu7213
@chnagu7213 2 жыл бұрын
👌💐🎉🎉💐💐👍👍👌
@chnagu7213
@chnagu7213 2 жыл бұрын
Super... సాంగ్,,
@santoshkumar-ff1zw
@santoshkumar-ff1zw 2 жыл бұрын
కృష్ణుడు వేణుగానం తో అందరినీ అలరించారు అని విన్నాము ఇపుడు మీ గానం తో మా మనసులను దోచుకున్నరు అన్నా ❤️❤️❤️❤️❤️❤️ ఎంత చెప్పిన తక్కువే అన్నా 🙏🙏🙏🙏
@RamuCHAFFCOOKING
@RamuCHAFFCOOKING 2 жыл бұрын
Wow super songs Hort ching
@dancelover9038
@dancelover9038 2 жыл бұрын
Correct ga cheppav anna
@taimaproperties4308
@taimaproperties4308 Жыл бұрын
Yes
@srishylammanne4871
@srishylammanne4871 2 жыл бұрын
ఈ పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి 🙏🏾🙏🏾💐💐💐 థాంక్స్ 💐💐💐💐 బ్యూటిఫుల్ సాంగ్
@aspirant...5901
@aspirant...5901 3 ай бұрын
హిందూ ముస్లిం ఐక్యత బటన్❤
@MohammedIbrahim-uo3dl
@MohammedIbrahim-uo3dl 2 ай бұрын
@ganapathi88k
@ganapathi88k 2 жыл бұрын
ఈ ప్రపంచం లో ఎవరు కనలేని మంచి స్నేహానికి, స్వచ్ఛమైన ప్రేమ కు పుట్టింది ఈ పాట...
@rakeshnanchari4589
@rakeshnanchari4589 2 жыл бұрын
షాజహాన్ చూడని, అగ్ర అందమే తోడువస్తాధ పేదోని ఇంటికి.. సూపర్ లిరిక్ ఆన్న 💥🔥🔥
@muralipadiri1724
@muralipadiri1724 2 жыл бұрын
I too like it. But not understanding can u please explain it ?
@rajashekharpermani
@rajashekharpermani 2 жыл бұрын
ప్రతి పేద వాడి ప్రేమ కథే ఇది.... ఉన్నతమైన కుటుంబంలోని అమ్మాయిని ప్రేమిస్తున్న ప్రతి పేద ప్రేమికుడికి ఈ పాట అంకితం . 3:12 దగ్గర చూస్తే బయటకి చెప్పలేని ప్రతి పేద వాడి మనసులో బాద మరియు చీకటి బ్రతుకు కోణం..really I can't stop my tears... hatsup to all TARAK TUNES TEAM
@praveenmudiraj8812
@praveenmudiraj8812 2 жыл бұрын
😭😭😭😭😭
@kosurudurga3400
@kosurudurga3400 2 жыл бұрын
ఇది పేద పెద్ద అనే ప్రేమ మాత్రమే కాదు ప్రేమించి ఆ ప్రేమను బయటకు చెప్పుకోలేని ప్రతి ముగా ప్రేమికుడి కథ జీవితాంతం మనసును ముల్లుల గుట్చే మనసులో నీ వ్యధ💔💔💔
@Pupsha1234Pupsha-fb9qv
@Pupsha1234Pupsha-fb9qv Жыл бұрын
Supar
@maleedugopi7299
@maleedugopi7299 Жыл бұрын
Pp
@Anjaligunji1432
@Anjaligunji1432 4 ай бұрын
అతడు: కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే అతడు: సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో అతడు: అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో అతడు: రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా అతడు: నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో అతడు: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు అతడు: నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా అతడు: నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరాగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా షాజహాన్ చూడని… ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే కోరస్: యే ధువా మిల్ జాయె వఫా యే తో అతడు: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
@srinivassagar1739
@srinivassagar1739 2 жыл бұрын
అల్లాహే అల్లా ఈ ఒక్క పదం పాటకు ప్రాణం పోసింది
@anandpolukantianand8602
@anandpolukantianand8602 2 жыл бұрын
Hi
@srinivassagar1739
@srinivassagar1739 2 жыл бұрын
@@anandpolukantianand8602 hi
@srinuediting3301
@srinuediting3301 2 жыл бұрын
సు సు సు సూపర్ కులం మతం కలిస్తే చూడాలి అనుకున్నవాళ్లు ఈ ఒక సాంగ్ చాలు 🙏🙏 హిందూ ముస్లిం భాయ్ భాయ్ ❤❤ 🙏🙏
@mdimrankhan9667
@mdimrankhan9667 2 жыл бұрын
అసలు ఏం సాంగ్ రాసిన అన్న వందేళ్లు వరకు గుర్తుండిపోయేలా ఈ పాట వింటుంటే ఏదో తెలియని సంతోషం బాధ ఇప్పటికే పది సార్లు విన్న🥳🥳🥳🥳
@alluarjunonline.01
@alluarjunonline.01 3 ай бұрын
ఈ సాంగ్ 2024 లో విన్న వాళ్ళు లైక్ వేసుకోండి ❤👍
@santhu50mm
@santhu50mm 2 жыл бұрын
అన్న ఏం లిరిక్స్ వింటున్న ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్ ప్రతిక్షణం నన్ను వెంటాడుతూనే ఉంది #జైజనతాబబ్లు 💔
@reguntarakesh3100
@reguntarakesh3100 2 жыл бұрын
Anna song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@gopinayakprabhas7423
@gopinayakprabhas7423 2 жыл бұрын
Mee pilla gurthosthundaara
@madhumanu6321
@madhumanu6321 2 жыл бұрын
మీ కాలాంకి శతకోటి వందనాలు లక్షణ్ అన్న....... రాము అన్న మీరు ఈ పాటకి ప్రాణం పోసి పాడారు ...... టోనీ అన్న చాలా బాగా నటించారు మరియు సంగీతం అయితే కిర్రాక్ .....
@bujjimahender3466
@bujjimahender3466 2 жыл бұрын
Ram&laxman congratulations brothers..... Song Blockbuster......
@ganeshroyya4622
@ganeshroyya4622 2 жыл бұрын
కల్మషం లేని స్నేహం, స్వచ మైన ప్రేమికుడు, మధురమైన గానం,అందమైన ఛాయాగ్రహణం,వినసొంపైన బాణీలు, మీ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న. ఇలాంటి పాట అందించిన మీ అందరూ happy వుండాలి🙏🙏🙏
@rajeswarikore4966
@rajeswarikore4966 2 жыл бұрын
Chakkaga chepparu nice
@RKNAIKGUGULOTHU
@RKNAIKGUGULOTHU 2 жыл бұрын
@@rajeswarikore4966 hi
@rammohangopireddy7464
@rammohangopireddy7464 2 жыл бұрын
Chala Baga chepparu ganesh bro
@ganeshroyya4622
@ganeshroyya4622 2 жыл бұрын
@@rajeswarikore4966 TQ bro
@paladugugattaiah4794
@paladugugattaiah4794 2 жыл бұрын
Nice 👌
@jagadishvissu6394
@jagadishvissu6394 5 ай бұрын
Actor emotions verey level...ammayi kuda chala cute ga chesindhi..voice and lyrics verey level....❤❤🎉🎉
@rajendharrajendhar467
@rajendharrajendhar467 2 жыл бұрын
ప్రేమించిన హృదయలు ఈ పాట వింటే హల్ల గుర్తుకు వస్తాడు. హాట్ పుల్ సాంగ్ థ్యాంక్స్ 👍👍
@skkarimulla9446
@skkarimulla9446 2 жыл бұрын
Super song
@siliverusandeep8843
@siliverusandeep8843 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట విన్న అంతసేపు మనసు పులకరించి పోతుంది భయ్యా 👌👌👌❤️❤️❤️
@harishchowdhary.102
@harishchowdhary.102 2 жыл бұрын
Thurakola mogga atha baaga nachindhaaa Broo 🤢🤢
@siliverusandeep8843
@siliverusandeep8843 2 жыл бұрын
@@harishchowdhary.102 ఈ పాటకి మీనింగ్ ఏంటి భయ్యా
@harishchowdhary.102
@harishchowdhary.102 2 жыл бұрын
@@siliverusandeep8843 thuraka naa kodukula pataki meening thelusukovalsina avasaram ledhu
@ainyt3107
@ainyt3107 2 жыл бұрын
మనసుకు హత్తుకునే పాట చాలా రోజుల తర్వాత వినడం చాలా ఆనందంగా ఉన్నది ఇది రాసిపాడిన అందరికీ ధన్యవాదాలు
@shravanvibes25
@shravanvibes25 2 жыл бұрын
Ramu new song kzbin.info/www/bejne/qZC6YZhvmNh9Z7M
@mannemalleaham6418
@mannemalleaham6418 2 жыл бұрын
Super super super song
@rajusevathiMajji-k1g
@rajusevathiMajji-k1g Ай бұрын
ఎన్ని సార్లు చూసినా చూడలిని పిస్తుంది..నా వరకు అయితే 3k పైగా చూసి వుంటాను. ప్రామిస్ ఎలాంటి సాంగ్ ఇంక తీయాలని కోరుకుంటున్న బ్రో
@haribabu7040
@haribabu7040 2 жыл бұрын
జీవితంలో ఇటువంటి పాటని మాకు ఎవరు వినిపించలేరు 100% పాట వింటూ మయమరచి పోయాను..... 👏
@madipallinagaraju9666
@madipallinagaraju9666 2 жыл бұрын
నేను ఒక క్రైస్తవున్ని అయినా గాని నాకు అల్లా అల్లా అనే సాంగ్ వినాలి అనిపిస్తుంది ఎందుకో ఏమో అంత నచ్చింది సాంగ్ నాకు
@geethakrishna7417
@geethakrishna7417 2 жыл бұрын
Song ki mathaniki link anti brother we are indians
@saiharshith382
@saiharshith382 2 жыл бұрын
Ayna nuvu Cristian aythe enti muslim aythe enti hindu aythe enti anna manam antha okkate okkate jathi inka endhuku ee mathalu ee cast lu we all are indians Jai hind 🙏
@parasamutyam
@parasamutyam 2 жыл бұрын
💐💐🙏🏼🙏🏼👏👏👏👏😍😍
@abdulmubeen7151
@abdulmubeen7151 2 жыл бұрын
Song ki కులం మతం ఎంటి అన్న.... మనస్సు బాగుంటే చాలు
@suryaprakash-dx4jy
@suryaprakash-dx4jy 2 жыл бұрын
అబ్బ ఎంత వినసొంపుగా వుందో ఈ పాట, ఇన్ని రోజులు ఎదురు చూసిన తప్పు లేదు.. అంత బాగుంది, అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. 🙏🙏
@SiNduraju1623
@SiNduraju1623 5 ай бұрын
అద్భుతమైన సాంగ్ ప్రతి లిరిక్స్ వండర్ఫుల్ 👏🏻 మ్యూజిక్ ఫెంటాస్టిక్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤️👌🏻
@mandalasanjeeva7215
@mandalasanjeeva7215 2 жыл бұрын
దాదాపు 100 రోజులకు పైగా ఈ పాట కోసం ఎదురుచూస్తున్న ,నిజంగా ఈ పాటలోని లిరిక్స్ అద్భుత0 😍😍😍
@balakrishnanunna5868
@balakrishnanunna5868 Жыл бұрын
హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవరు ఏమైనా మొదట మనం అందరు భారతీయులం బ్రదర్. I love my India ❤️❤️❤️❤️. Iam proud iam an indaian. Jai hind.
@krillin7876
@krillin7876 Жыл бұрын
lol adi nuv cheppina 2nd and 3rd category people oppukoru...oppukunte vallu actual ga aa religion vallu kadhu....fact
@vashok3361
@vashok3361 Жыл бұрын
Super annaya
@guruz241
@guruz241 Жыл бұрын
Repu nee culture ne paduchestaru
@bisukirangoud4545
@bisukirangoud4545 Жыл бұрын
Auna brother fst nine vestaru valu avasarama niku
@mrhyderabad6241
@mrhyderabad6241 Жыл бұрын
Aray neku emaina telivi unnadara first of all aah song endhi & madhyalo Kula mathalu 🤦endhuku techinavra aule dhimakudhara neku koncham ayna aule mana religion ne nationaltyne ne madhylo tisukochinov falthuga aula saley
@t.sarada7899
@t.sarada7899 Жыл бұрын
అన్న స్నేహం కి మతం కి సంబంధం లేదు అని చాలా బాగా చూపించారు 👏👌🙏🇮🇳
@bejjur806
@bejjur806 Ай бұрын
సూపర్ హిట్ సాంగ్ బ్రో ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు బ్రో సూపర్
@vamshidigital1769
@vamshidigital1769 2 жыл бұрын
భయ్యా.. మీ పాటకు నేను బానిసను... మళ్ళీ ఎలాంటి పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ.. హిందూ ముస్లిం భాయి భాయీ... జై భారత్
@dudekuladastagiri4496
@dudekuladastagiri4496 2 жыл бұрын
Super anna
@krishnamusicalbandpothulab1984
@krishnamusicalbandpothulab1984 2 жыл бұрын
👌👌👌👌👌🌹🌹
@skrahaman2969
@skrahaman2969 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు చుసిన తనవితిరడం లేదు ఎన్ని సంవత్సరలు గడిచిన గుండెల్లో నుండి చెరగని పాట ఇది
@battaganesh5752
@battaganesh5752 2 жыл бұрын
అవును అన్నగారు మాములుగా లేదు అన్న
@saddhusaddhu6853
@saddhusaddhu6853 2 жыл бұрын
నేను ఒక ముస్లిం మీరు ఈ పాట పాడినందు గర్వంగా ఉంది రామ్ లక్ష్మణ్ లకి ధన్య వాదాలు రాజకీయంగా మతాఘర్షణలు జరుగుతుంన్నాయి గానీ హిందూ ఉలకి ప్రాణాలైనా ఈస్తం అన్న
@satishkumarkantreddi7555
@satishkumarkantreddi7555 2 жыл бұрын
Love u bro
@iM-jh8ik
@iM-jh8ik 2 жыл бұрын
@maheshshamalla8670
@maheshshamalla8670 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్
@donstar3914
@donstar3914 2 жыл бұрын
🤎
@anilsaram16
@anilsaram16 2 жыл бұрын
Anna hindhu muslim eppudu kalasi vundali anna
@roseBlack-b4l
@roseBlack-b4l Ай бұрын
అన్న నేను కూడ ఒక ముస్లిం అమ్మాయి ని చాలా ప్రేమించిన. నేను హిందూ ని కదా.. కానీ మనిషుల రక్తం ఒక్కటే కదా. మీ సాంగ్ 10000 విన్నాను ఆమెను గుర్తు చేసుకొంటూ
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 19 күн бұрын
ఏమి పర్వాలేదు bro. వాళ్ళు చేసినట్లే నువ్వు కూడా LOVE జిహాద్ చెయ్ bro. తప్పు లేదు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
@kdrkarupothula
@kdrkarupothula 2 жыл бұрын
పిచ్చిలేస్తుంది అన్నా సాంగ్ వింటుంటే, ఎన్ని సార్లు విన్నా మనసు లో ఆనందం ఓల్డ్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది అన్నా 🙏🙏🙏👍👍👍💐💐💐💐💐💐
@hasinireddy4960
@hasinireddy4960 2 жыл бұрын
Yes
@samadsyed407
@samadsyed407 2 жыл бұрын
Naku Kuda Bro
@devidkumar353
@devidkumar353 2 жыл бұрын
kzbin.info/www/bejne/r6iWl314aJhjabs
@Goodcontentguru
@Goodcontentguru 2 жыл бұрын
అల్లాహ్ అల్లా.. ఆ అందాల కన్నుల కన్నీళ్లకు కారణమవ్వను ఏ జన్మకు.. అల్లాహ్ అల్లా ఆ అందాల పెదవుల నవ్వులకు కారణావుతాను ప్రతీ జన్మమకు... Super lyrics 😍😍😍😍..
@sk.saleem3838
@sk.saleem3838 2 жыл бұрын
💔💔💔💔💔
@pradeeprao6453
@pradeeprao6453 2 жыл бұрын
ఇస్లాంలో ఒకే జన్మ ఉంటుంది కానీ పాటలో ప్రతి జన్మకు అని రాసినావ్. లిరిక్స్ తప్పు రైటర్ లక్ష్మణ్ అన్న.
@pradeeprao6453
@pradeeprao6453 2 жыл бұрын
లక్ష్మణ్ అన్న ఇస్లాంలో మ్యూజిక్ అనేది హరాం అర్థమైందా రాసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసుకో
@gani2827
@gani2827 2 жыл бұрын
ఈ పాట కోసం ఎదురుచూషినవాళ్ళు ఎంతమంది ఉన్నారు 😘😘😘😘
@puneet...143
@puneet...143 2 жыл бұрын
Nenu una bro
@banothsuresh1962
@banothsuresh1962 2 жыл бұрын
Uiik mn bbbbv
@devidkumar353
@devidkumar353 2 жыл бұрын
kzbin.info/www/bejne/r6iWl314aJhjabs
@prasanthgalla2500
@prasanthgalla2500 Ай бұрын
రోజులో ఒక్కసారి అయినా ఈ పాట వినకుంటే నాకు రోజు గడవనే లేదు
@nenavathrahul9118
@nenavathrahul9118 Ай бұрын
Biscuit 😅
@hrudayaranjan8043
@hrudayaranjan8043 Жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒక్కరికీ వారి ప్రేమించిన రోజులు తప్పకుండా గుర్తుకు వస్తాయి అవునా కాదా, ఈ పాట వింటా వుంటే మాటలు రావడం లేదు 👌💕
@duppimalathi9695
@duppimalathi9695 Жыл бұрын
CR yhhhfvf NJ jjjjhjj ko phone uu
@gurujalarajesh2551
@gurujalarajesh2551 Жыл бұрын
My Muslim girl friend married 2013 but still I remembering her
@hrudayaranjan8043
@hrudayaranjan8043 Жыл бұрын
@@duppimalathi9695 👍
@nagaraju6113
@nagaraju6113 Жыл бұрын
S right bro ninuu kudaa Muslim ammayee nee love chysaaa bro
@jaddavenkey7371
@jaddavenkey7371 Жыл бұрын
Good sog bro selute
@banjarashakthi1040
@banjarashakthi1040 2 жыл бұрын
ఈ జాహింగిర్ జిందగీలో నజ్మా వచ్చేలా దువా చేద్దాం.. మాషల్లాహ్..... 🙏
@surenderdhyavalla8305
@surenderdhyavalla8305 2 жыл бұрын
Bai...nazma vaddu...maro nazma ravalani korukundam.....nazma vaste ameni love chestunna person........ maro....janhgir avutadu.....kalame samdanam cheppali😭😔😔😔😔😔
@parlu4763
@parlu4763 Жыл бұрын
మీలో ఎంత మందికి ఈ పాట అంటే ఇష్టం❤️❤️😍🥰
@bodigemurali836
@bodigemurali836 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌💐💐
@hemalathahema6571
@hemalathahema6571 Жыл бұрын
Me love the same
@_MAHARAJ_GAMEING_
@_MAHARAJ_GAMEING_ Жыл бұрын
💙
@radhikapatel8048
@radhikapatel8048 Жыл бұрын
Radhika
@varalubandaru899
@varalubandaru899 Жыл бұрын
Super
@parushurampulluri4241
@parushurampulluri4241 3 ай бұрын
నిజమైన ప్రేమ ఉన్నవారికి ఇలాగే జరుగుతుంది బ్రదర్❤❤❤
@rajeshgold24crt62
@rajeshgold24crt62 2 жыл бұрын
ఈ పాట ఖచ్చితంగా శిఖర స్థాయిలో నిలిచిపోతుంది! ఈ పాట మాత్రం చాలా మందిని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు! ఈ పాట కోసం పనిచేసిన ప్రతి కళాకారులకి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏
@singam3748
@singam3748 2 жыл бұрын
Nijame anna
@gadeharish7979
@gadeharish7979 2 жыл бұрын
Nice annaya
@saicharandusa7667
@saicharandusa7667 2 жыл бұрын
💜
@RajendraJonnladadda
@RajendraJonnladadda 2 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది, ఒక సారి చుసిన వెంటనే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించె పాట... ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి, చిత్రికరించి మాకు అందించిన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు... 👌👌👌♥️♥️♥️♥️
@RajendraJonnladadda
@RajendraJonnladadda 2 жыл бұрын
థాంక్యూ ఆల్
@shekar.kalyn.1038
@shekar.kalyn.1038 2 жыл бұрын
, hi
@maheshmaddelamahi1955
@maheshmaddelamahi1955 2 жыл бұрын
ఈ జహంగీర్ జీవితం లోకి నజ్మా వచ్చేలా ధువా జేద్దాం..... Phir Milenge..... Waiting for part 2.....❣️❣️🔥💝👌💞
@maddalaprabhakar3617
@maddalaprabhakar3617 2 жыл бұрын
Nen already duva start chesa ...
@maheshmaddelamahi1955
@maheshmaddelamahi1955 2 жыл бұрын
@@maddalaprabhakar3617 Good Brother....
@kumarenaganti3785
@kumarenaganti3785 Ай бұрын
ఈ సాంగ్ పార్ట్ టు త్వరలో రావాలని కోరుకుంటున్నాం ఈ సాంగ్ పార్ట్ టు త్వరలో రావాలని కోరుకుంటున్నా టోనీ అన్న
@sirigiribalu28
@sirigiribalu28 2 жыл бұрын
నాకు ఈ పాట లో ప్రేమ కంటే స్నేహమే కనిపించింది..... ❤❤
@maheshmarkanthimarkanti6229
@maheshmarkanthimarkanti6229 2 жыл бұрын
Super 🥳🥳🥳
@nagasrinu9013
@nagasrinu9013 Жыл бұрын
పదేపదే వినాలనిపిస్తుంది అన్న వాళ్ళు ఈ పాటకి లైక్ కొట్టండి
@Gangulasanjay
@Gangulasanjay 2 жыл бұрын
Arey song vintunte automatic ga kallallo nillu vastunnayi😭😭😭 What a song bhayya heart touching 💔💔💔💔
@smalldoubtschannel10
@smalldoubtschannel10 5 ай бұрын
Enni years ayina kani my favourite song ga migilipothundi and edi 1 trillion Mandi chudalani kotukuntunna ❤❤
@JVS1604Z
@JVS1604Z 2 жыл бұрын
పాట రచయితకు ,పాట పాడిన సింగర్ గారికి మరియు సంగీత డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి సాంగ్ వింటే , నాకు మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత కలుగుతున్నాయి, అద్భుతం అత్యద్భుతం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@sk.saleem3838
@sk.saleem3838 2 жыл бұрын
💔💔💔💔💔💔💔
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
"గురువు లేకుండా నేర్చుకున్న జ్ఞానం ఎలా అయితే పరిపూర్ణం కాదో, డబ్బు లేకుండా ప్రేమించిన వాడు కూడా ఎప్పటికీ తన ప్రేమను పొందలేడు". ''ఈ ప్రస్తుత కాలంలో మనసు చూసి ప్రేమించే అమ్మాయిల కంటే, మనీ చూసి ప్రేమించే అమ్మాయిలే ఎక్కువ''... "రచయిత గారు లిరిక్స్ ఎంత మనసు పెట్టి రాశారో, మాకు ఈ పాట వింటే అర్థం అవుతుంది... సూపర్ సర్....🙏😘😘👍👍
@puneet...143
@puneet...143 2 жыл бұрын
Ala chepakandi bro amyielandarini manasu chusi preminche vallu unaru
@ganganalla6720
@ganganalla6720 2 жыл бұрын
భయ్యా పాట ఎంత బాగుందో నీ వర్ణన అంతే బాగుంది
@arurimahesh2121
@arurimahesh2121 2 жыл бұрын
Correct brother
@Tulasi..pinky7214
@Tulasi..pinky7214 2 жыл бұрын
అందరు అలా ఉండదు కదా
@tmanjulachinu7557
@tmanjulachinu7557 2 жыл бұрын
Yes bro kani realga premiche ammielu untaru and dabbu kosam preminche abbyelu untaru
@IchhipadestaMemes
@IchhipadestaMemes 2 жыл бұрын
"ఈ పాట విన్న వ్యక్తులు శాశ్వతంగా బ్రతికి ఉండకపోవచ్చు కానీ, ఈ పాట మాత్రం వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది"....😘 ఒక మిడిల్ క్లాస్ మనసున్న అబ్బాయి ఫీలింగ్స్ ని చాలా చక్కగా ,తియ్యని,మధురమైన సాహిత్యంతో పాట రూపంలో అందించిన రచయిత గారికి నా పాదాభివందనాలు....🙏
@puneet...143
@puneet...143 2 жыл бұрын
Auvnu nijame correct 💯
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 2 жыл бұрын
Yes
@rajeshelarapu5043
@rajeshelarapu5043 2 жыл бұрын
Supre anna ninvu muslim aamhe love chesena
@mathadigitals0750
@mathadigitals0750 2 жыл бұрын
nijam bro
@NaveenNaveen-do1uu
@NaveenNaveen-do1uu 2 жыл бұрын
J9ppo9 Plpoopppp00pp90jl
@UmaPati-zg2ch
@UmaPati-zg2ch 2 ай бұрын
నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది , ఇలాటి మరి కొన్ని సాంగ్ రావులి కోరి కుంటున్నా, జై హింద్
@gsnartspkl552
@gsnartspkl552 2 жыл бұрын
పాట ఎన్నిసార్లు విన్న వినాలని అనిపిస్తుంది..ఒక లైక్ తో మీ అభిప్రాయం తెలుపండి👍👍👍👍
@ravimadipoju2857
@ravimadipoju2857 2 жыл бұрын
అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి ఈ పాట కూడా అద్భుతం. నా తెలంగాణ అద్భుతం 🇮🇳🙏
@saikumarbalagoni966
@saikumarbalagoni966 2 жыл бұрын
Super song
@svrcharysripada9298
@svrcharysripada9298 Жыл бұрын
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే Male: సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు Chorus:యే ధువా మిల్ జాయె వఫా యే తో Male: అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో Male: రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి అల్లా పిలిచిండానిపించెనే పిల్లా Male: నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని ఇలా కలిపెను… మన బంధమే అల్లా నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో నిండుకున్నవే నా నిండు జన్మలో ఆస్మా ఆమెలే… నజుమా అందదే Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో Male: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు Male: నిను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి అల్లా మహిమనే అనుకుందున పిల్లా Male: నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరాగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా షాజహాన్ చూడని… ఆగ్రా అందమే తోడుగొస్తదా పేదోడి ఇంటికి జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే Chorus: యే ధువా మిల్ జాయె వఫా యే తో Male: అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు
@mdurgaprasad3856
@mdurgaprasad3856 7 күн бұрын
ఈ పాట విన్న తర్వాత ఏ సాంగ్ నాకు గుర్తుకు రావట్లేదు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా అల్లాయే హల్ల అన్న పాట గుర్తుకొస్తుంది లవ్లీ సాంగ్❤❤❤❤
@srinusrinu6828
@srinusrinu6828 2 жыл бұрын
కలల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈ సాంగ్ వింటుంటే... సూపర్బ్
@telugugamerjaggubhai8321
@telugugamerjaggubhai8321 2 жыл бұрын
Thokka
@sathishakkenepally252
@sathishakkenepally252 2 жыл бұрын
పాటకు ప్రాణం పోసింది సంగీతమే ❤❤❤.... 👌👌👌
@sachin6078
@sachin6078 Жыл бұрын
మరో జన్మ అంటూ ఉంటే మాత్రం మళ్ళీ తిరిగి ఇదే పాటను వినే భాగ్యం దయ చేయమని ఆ దేవుని పార్దిస్తున్నా ను
@ramunaikBhukya
@ramunaikBhukya 4 ай бұрын
ఈ పాట ఎని సారి విన వినాలనిపిచిది ❤❤❤❤❤❤
@skmadharsa5289
@skmadharsa5289 2 жыл бұрын
తమ ప్రేమ ను గెలిపించుకొ లేక పొయిన ప్రతి ఒక్కరికి ఈ పాట ఒక్క ఙ్ఞాపకం...🙁😔
@madhalanagalakshmi276
@madhalanagalakshmi276 2 жыл бұрын
Super
@skmadharsa5289
@skmadharsa5289 2 жыл бұрын
@@madhalanagalakshmi276 Tq
@ketanatarajeswararao9981
@ketanatarajeswararao9981 2 жыл бұрын
ఎందుకో అన్న ఈపాట చూసినంత సేపు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. కానీ ఈ పాట blocbuster🙏🙏🙏👍
@khasimuravakonda9664
@khasimuravakonda9664 2 жыл бұрын
ఇందులో హిందూ ముస్లిం స్నేహం స్నేహం చేసేటప్పుడు అతని వ్యాలవి చూస్తున్నారు కులం చూస్తున్నారు మతం చూస్తున్నారు స్నేహమంటే ఏమి చూడకుండా స్వచ్ఛమైన మనసులో చేసేది అసలైన స్నేహం అలాంటి స్నేహం సచ్చేదాకా కలిసి ఉంటుంది
@nareshysrcp7950
@nareshysrcp7950 2 жыл бұрын
Good msg
@brosis-aata
@brosis-aata 2 жыл бұрын
S
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 14 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 63 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 14 МЛН