దాసరి నారాయణరావు గారి ప్రతి సినిమాలో ఒక సందేశం ఉండేది.. కథ ఉండేది..మంచి పాటలు ఉండేవి..సంభాషణలు అద్భుతంగా ఉండేవి..అందుకే ఆయన దర్శక రత్న అయ్యారు..
@nagendra65236 ай бұрын
Dhasari narayana rao gari movies lo best movies enni vunnai superb movie 2024 lo entha mandhi chusaru 😊
@kamadrimurali20113 жыл бұрын
మానవతా విలువలు మర్చి పోతున్న నేటి సమాజానికి, చక్కటి ఆదర్శం ఈ చిత్రం.. డబ్బుతో కాదు, విలువలతో బతకాలి ఆనేదే సారాంశం..
@madhurichoppara9475 Жыл бұрын
3500 ll
@madhurichoppara9475 Жыл бұрын
P0p 0l0p p0ll 0lllllĺl ppl lllll l ll l lĺl 0p00l
@rojachinthada46688 ай бұрын
Naku 25 yrs trust me guys movie chala bagundhi skip cheyyakunda prathi scene dialogue chudandi E generation varu prathi okkaru chudali and okkoka song okkoka diamond la undhi lyrics....🙌🙌🙌🙌❤❤❤❤❤
@RISHI-ht1zh6 ай бұрын
అద్భుతం
@AlapatiAnjalikumari10 ай бұрын
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నదానికి నిర్వచనం ఈ సినిమా,, ప్రపంచంలో
@u.sivaparvathi2 ай бұрын
2024 లో ఈ సినిమా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి
@sairamguda42993 жыл бұрын
చాలా గొప్ప సినిమా ఈ కాలం లో అందరూ చూడవలసిన సినిమా
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🙏 యీకాలం లో యీ సినిమా ఎవ్వరూ చూడరు. క్షమించండి. 🙏 Sorry.
Res. Hats off Sri దాసరి నారాయణరావు గారు. నిజం గానే గొప్ప సినిమా. నమస్తే . 🙏
@uraju-bharath Жыл бұрын
ప్రతి డైలాగులో , ప్రతీ సీన్ లో మనకి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు కనిపిస్తారు 🙏🙏🙏🙏
@iiitsivasrinivas74844 жыл бұрын
2020 lo chustunavaluu plz like
@kranthi.pandripalli13593 жыл бұрын
Nenu e roju chusa
@erukalajayachandra40583 жыл бұрын
2021 Jun 14
@rojachinthada46688 ай бұрын
2024🙂🥳🥳
@ABramaramba7 ай бұрын
Marvelous movie
@yeshaswiniraju77324 жыл бұрын
Heart touching movie. Hats of Ranga Rao taataiya gaaru.
@LakshmanDhanukonda9 ай бұрын
బంధు మిత్రులందరికీ శుభోదయం 🙏,ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న, మా బుజ్జి తల్లి,చి ల సౌ లక్ష్మీ లావణ్య కు జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐మరియు దైవాశీస్సులు 🙌🙌🙌, నిండుగామెండుగా కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న అమ్మ నాన్న, మరియు అభిమానులందరు ఆశీస్సులు అందజేయగలరు 🙏🙏🙏.
@SugunaSugunamma-h5j7 ай бұрын
Entha manchi cinima old is gold matalu ravatam ledu 2024 lo chala late ga chusha 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@yuvakalyanyuva64514 жыл бұрын
Super movie heart touching movie ❤❤❤❤❤❤thanks Dasari Narayanan Roa Sir Great legend
@pratapchikkala1864 жыл бұрын
vry nice movi gd msg eroju mana parents ni ela chusukunti repu mana pellalu manalni alage chusukuntaru
@nagamanimuthavarapu34062 жыл бұрын
Elanti vallu erojullo kuda unnaru, vallandaru thappakunda chudalsina movie 👌👌👌👌👌
@tekunagalakshmi90292 жыл бұрын
ఇప్పుడున్న . Generation ki. E. సినిమా చూపిస్తే బాగుండు..
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🙏 ఆడపిల్లలకు తల్లి తండ్రులు అంటే ఎప్పుడూ ప్రేమ వుంటుంది.
@junjunurivenkatjunjunurive79922 жыл бұрын
Etuvanti manchi cinima lu malli rane ravu ma tataya vunnapudu cheputunte emo anukunna but e roju chala happy ga vundhi movie
@devdixith7284 Жыл бұрын
1972 - 2023 ....51 years before movie. still relatable to this generation. Dasari Narayanarao garu 🙏
@priscillapuspam85373 жыл бұрын
One of my favourite movie.
@ThammisetttyVenkatashivaАй бұрын
I just watched and eyes filled with water
@goverdhanreddykaithi379011 ай бұрын
Today I witnesses great experience, very useful for present generation.
@krishnamurthykoduri1603 жыл бұрын
Excellent picture heart toching movie super sir super anthe
@anjumasidenti30154 жыл бұрын
Super moviy
@mydreammohan76294 жыл бұрын
Great movie,,
@venkatreddygunda2510 Жыл бұрын
దాసరి నారాయణరావు గారు గొప్ప దర్శకులు
@gampathirupal3548Ай бұрын
Dasari no 1 hero
@VijayaVijju-s6z2 ай бұрын
Super movie 😊
@srinivassriram65664 жыл бұрын
Wow This movie should again remake with current actors and trend...still they are children's who are making parents suffering this way....this generation should know the value of parents and their dreams...hats off to Dasari Garu taking such a nice family bonding story as debut movie at age of 25years.your remain inspiration to today's youngsters.
కీ.శే. దాసరి నారాయణరావు గారు దర్శకుడిగా మొట్టమొదటి చిత్రం, ఏ.పీ ప్రభుత్వం నుండీ ఉత్తమ చిత్రం (బంగారు నంది), ఉత్తమ దర్శకుడు (దా.నా.రావు) తో పాటు యింకొన్ని అవార్డులు సాధించిన చిత్రం. కుటుంబాల్లో ఉండే బయటకు చెప్పుకోలేని సున్నితమైన సమస్యలు, చక్కగా చిత్రీకరించ గలిగిన బహు ప్రజ్ఞాశాలి దాసరి గారు.
@danthalapriyathamkumar27712 жыл бұрын
Excellent movie the great sv rangarao sir and anjali devi madam you done best job
@DileepKumar-be7yp8 ай бұрын
Super best family movie
@sreedevarakonda21492 ай бұрын
Up to యుగాంతం blockbuster
@vijaykumar-cw4ir3 ай бұрын
Super cinima. 2024 July 14 ipude watch chesa
@kishoresamala835 Жыл бұрын
Oooo Machi Devuda 10000000000000000000000000000000000 Rs teesko... In return please give us back those beautiful days !!!!!
@narenk51267Ай бұрын
👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!
@KrishnaMurthy-qb3mk10 ай бұрын
Great movie great actors and great director.
@krishnakoragoni27945 күн бұрын
Manchi kutumbha katha chitram andharu chudalisina cinima ee cinima chusi nerchukovali kutumbham to yela undali ani....
@Dr-ub8ry4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాటలు అవసరమా సర్.
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🙏
@praveendra69357 ай бұрын
Chala manchi cinema
@இராசுந்தர்2 жыл бұрын
நல்ல படம்
@AdhiNarayanaGandam-fs1xm Жыл бұрын
రీ రిలీజ్ చేయాలని ఈ సినిమా గొప్ప సినిమా
@sunitakhora10677 ай бұрын
Mujh bhi Telugu nhi aata but me pura movie dekh rahi hu qki mere bhai bhabhi aisa hi karahe h merii ma papa k sath or meri bhanja bolraha h dada dadi ap daro mat me hu na unko bhi bohot dard dunga bolta h😢😢😢from odisha 😢😢😢par wo 12 years ka hi h abhi to 😢