!!వొళ్ళరా జన్మ మొల్లారా ఓ రామ రామ వొళ్ళరా జన్మమోల్లర!! వోల్ల వోల్లను పాడుజన్మ ఎల్లలోకులు నవ్వుచుందురు చిల్లర భాధలకు ఓర్వని సిగ్గుమాలిన పాడుజన్మ !!వొళ్ళరా!! ఇల్లు వాకిలి నాదియని ఇలాలు పిల్లలసంతరింతురు వెళ్లిపోయేటి నాడు వెంబడి చిల్లిగవ్వారని జన్మ !!వొళ్ళరా!! నేనెబలవతుడానాని నాకు ఏమియు కొందవ లేదని తానుథినకా దానమివ్వక తరలి పోయేపాడు జన్మ !!వొళ్ళరా!! దారిసుతులను గూడుకొని దారిగానక సారెసరేకు పూర్వఖర్మలాచారించి గారడైతిరిగేటి జన్మ !!వొళ్ళరా!! జిట్టడంత పొట్ట కొరకు దుష్ట్మానవుల జేరి పట్టేడంత అన్నముకు పలుమాలిన పాడుజన్మ !!వొళ్ళరా!! ఎక్కువగా ధనము గలదని పేక్కుగా తన మదము చేతా గ్రక్కునా పరస్త్రిల వెంబడి కుక్కవాలేతిరిగేటిజన్మ !!వొళ్ళరా!! మెడమీద మెడకట్టి మేలుగా కాలంబు గడిపి కాలుని బారికి జిక్కికదిలిపోయేపాడు జన్మా !!వొళ్ళరా!! మేటి వీరుల మానుచు దిరిగి బుటకంబులెన్నోజేసి కోటికి పాడగేత్తినాను కాటికిబోయేటి జన్మా !!వొళ్ళరా!! ధరణిలో శ్రీశైల పక్కన దాపు జేరినపడుకోజన్మా ఎవరు విన్న ఎవరు చదివిన దీని బావము తెలుసుకోండి !!వొళ్ళరా!! రామయ్య రామా - రా మా జగదాభి రామా - రామా కరునిచారావా - రామా కాపాడారవా - రామా రామే రామా - రామ రామయ్య రామా - రామా అయోధ్య రామా - రామా
@guntynaveensagar2532 ай бұрын
Anna Garu 🙏🙏🙏🙏🙏 super e song
@vasanthkumarpediripadu8385Ай бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అన్నగారు 👌👌👌
@babunayakbabunayak4077 Жыл бұрын
గాత్రము చాలాబాగా ఉన్నది
@sharadhasangu2861 Жыл бұрын
Anna మీరు పడుతున్న పాటలు enthaku ముందు ఎక్కడా వినలేదు ...చాలా బాగున్నాయి అన్న పాటలు మి ఆలాపన
@somaiahmogullapally1099Ай бұрын
చాలా బాగుంది మీ భజన. వాయిద్యాలు, కోరస్ మీ గాత్రం తగినట్టు బాగుంది. ప్రతి వారిని ఆలోచించే విధంగా ఉంది. సూపర్ తమ్ముడు.👏👏👏👌👌👍
@sirijalaramuАй бұрын
🙏🙏🙏🙏🙏
@HappyAgilityPuppy-rl5ub11 ай бұрын
నైస్ వాయిస్ సూపర్ సాంగ్ యాదగిరి నరసింహ సాంగ్ లిరిక్స్
@RevathiDevunoori-yj9wo9 ай бұрын
Chala bagundhi chala chla
@cnsr8927 Жыл бұрын
Chala manchiga padutunnaru anna manchi group manchi gatram super ga vundhi anna bhajana anna
@sagabalithathaiah4256 Жыл бұрын
తమ్ముడు చాలా చక్కగా పాట పాడుతున్నారు మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఓ అభిమాని
@sirijalaramu Жыл бұрын
Thanks 🙏🏾 annayyya
@denender1 Жыл бұрын
అన్న ముందుగ మీకు దన్యవాదాలు 🙏 🙏 తత్వము చాల బాగుంది అలాగే మీయొక్క గాత్రము చాల వినసొంపుగా వుంది చాల మధురంగా వుంది అన్నా.
@silamukotibassappa6989 Жыл бұрын
T
@veeraswamyarege9898 Жыл бұрын
అన్నగారు పాట చాలా బాగుంది. బాగా పాడారు. చిన్న సూచన చేయదలచాను , అన్యదా భావించరాదు. దారి సుతులు అని పలికారు, కానీ అది దారసుతులు అనగా భార్యాపిల్లలు అని అర్థం...