No video

TDP Government Did Ramoji Rao's Samsmarana Sabha with Public Funds |

  Рет қаралды 20,000

Sakshi TV

Sakshi TV

Ай бұрын

TDP Government Did Ramoji Rao's Samsmarana Sabha with Public Funds | @SakshiTV
#ramojirao #chandrababu #apnews #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 304
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Ай бұрын
రామోజీరావు ఫిల్మ్ సిటీ ల్యాండ్ తెలంగాణ ప్రజలు నుండి లాగేసుకున్నాడు, దళితుల, అసిఎండ్ ల్యాండ్ లాగేసుకున్నాడు
@MrajuRaju-fv3te
@MrajuRaju-fv3te Ай бұрын
పులివెందుల ఇడుపులపాయ ఎలా వచ్చింది రా గూట్లే
@MrajuRaju-fv3te
@MrajuRaju-fv3te Ай бұрын
మీరు సాక్షి ఛానల్ నమ్ముకుంటే 2024లో కూడా గెలవరు గెలవరు గెలవరు
@dearestsweety6822
@dearestsweety6822 Ай бұрын
Avuna
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు..రామోజీ ఏ ప్రభుత్వం వల్ల లబ్ది పొందలేదు, తీసుకోలేదు . తను భూమి ఏది తీసుకున్నా, అది ప్రైవేట్ దే అయింది, దానికి ధర చెల్లించే తీసుకున్నాడు. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. రామోజీ ఎన్నో ఏళ్ళ నుండి, మన రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు, వరదలు వచ్చినా, తెలుగు రాష్ట్రాలకు ఎన్నో కోట్లు విరాళాలు ఇచ్చారు. హుద్ హుద్ తుఫాన్ ధ్వసం తరువాత, విశాఖ దగ్గర 2,000 ఇల్లు కట్టి ఇచ్చారు. 2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity ఐ 10 లక్షలు ఇచ్చారు. నిన్న అమరావతి కి , ఈనాడు గ్రూప్ 10 కోట్లు విరాళం ఇచ్చారు. మీ సాక్షి గ్రూప్, కనీసం పైసా అయినా డొనేట్ చేసారా?
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
ప్రభుత్వం ఆఫీస్ లకు, మన పార్టీ రంగులు వేసి, తీసెయ్యడానికి , 2,000 కోట్లు ప్రజల డబ్బు తగలబెట్టచ్చు . వాలంటీర్లకు, నెలకు 200 ఇచ్చి, మన పేపర్ కొనమని చెప్పి, మన పేపర్ కు సంవత్సరానికి 60 కోట్లు, 5 ఏళ్లకు 300 కోట్లు, ప్రజల డబ్బు దోచిపెట్టచ్చు . ఉత్తుత్తి బటన్లు నొక్కి, మన పేపర్ లో ఫుల్ పేజీ ప్రకటనలు, ఇచ్చి, ఎన్నో కోట్లు, మన పేపర్ కు ఈ 5 ఏళ్లలో, ప్రజల డబ్బు దోచి పెట్టచ్చు. .
@badahariprasadreddy78
@badahariprasadreddy78 Ай бұрын
కమ్మని కాపు కాసే ఆ పవన్ బుద్ధి ఏమైంది
@gkk2215
@gkk2215 Ай бұрын
మా 'కమ్మ'ని 'కాపు' కాసే కుల రాజ్యంలో అలాగే ఉంటది మరి 😂😂😂
@sridhartalks2507
@sridhartalks2507 Ай бұрын
Super bro
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
2 తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు వలన కొన్ని వేల మంది కి ఉద్యోగులు, కొన్ని వందల మంది జర్నలిస్టులు బ్రతికారు, కళా కారులు బ్రతికారు..రామోజీ ఏ ప్రభుత్వం వల్ల లబ్ది పొందలేదు, తీసుకోలేదు . తను భూమి ఏది తీసుకున్నా, అది ప్రైవేట్ దే అయింది, దానికి ధర చెల్లించే తీసుకున్నాడు. రామోజీ ఎన్నో విరాళాలు ఇచ్చారు. రామోజీ ఎన్నో ఏళ్ళ నుండి, మన రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు, వరదలు వచ్చినా, తెలుగు రాష్ట్రాలకు ఎన్నో కోట్లు విరాళాలు ఇచ్చారు. హుద్ హుద్ తుఫాన్ ధ్వసం తరువాత, విశాఖ దగ్గర 2,000 ఇల్లు కట్టి ఇచ్చారు. 2 ఏళ్ళ క్రితం వచ్చిన కరోనా విపత్తు సహాయానికి కూడా ఆంధ్ర, తెలంగాణ కు చెరో 10 కోట్లు, మొత్తం 20 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికుల కరోనా విపత్తు సహాయం క్రింద , Corona Crisis Charity ఐ 10 లక్షలు ఇచ్చారు. నిన్న అమరావతి కి , ఈనాడు గ్రూప్ 10 కోట్లు విరాళం ఇచ్చారు. మీ సాక్షి గ్రూప్, కనీసం పైసా అయినా డొనేట్ చేసారా?
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
ప్రభుత్వం ఆఫీస్ లకు, మన పార్టీ రంగులు వేసి, తీసెయ్యడానికి , 2,000 కోట్లు ప్రజల డబ్బు తగలబెట్టచ్చు . వాలంటీర్లకు, నెలకు 200 ఇచ్చి, మన పేపర్ కొనమని చెప్పి, మన పేపర్ కు సంవత్సరానికి 60 కోట్లు, 5 ఏళ్లకు 300 కోట్లు, ప్రజల డబ్బు దోచిపెట్టచ్చు . ఉత్తుత్తి బటన్లు నొక్కి, మన పేపర్ లో ఫుల్ పేజీ ప్రకటనలు, ఇచ్చి, ఎన్నో కోట్లు, మన పేపర్ కు ఈ 5 ఏళ్లలో, ప్రజల డబ్బు దోచి పెట్టచ్చు. .
@sudhirchenthati3963
@sudhirchenthati3963 Ай бұрын
Caption super,,,
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
మా ఘోరమైన రెడ్డి కుల పాలన ఇట్లనే ఉంటది. డీజీపీ - కసిరెడ్డి,డీజీపీ - కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి( కడప). Chief secretary - జవహర్ రెడ్డి,(కడప). ప్రభుత్వ ముఖ్య సలహాదారు మరియు సకల శాఖ మంత్రి - సజ్జల రెడ్డి. టీటీడీ చైర్మన్ - భూమన రెడ్డి. , టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - ధర్మా రెడ్డి. తుడా చైర్మన్ - చెవిరెడ్డి. వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి - భార్గవ్ రెడ్డి. వైజాగ్ వైసీపీ ఇంచార్జి - ముందు విజయసాయి రెడ్డి, తరువాత సుబ్బారెడ్డి. వైసీపీ లోక్ సభ పార్టీ ఫ్లోర్ లీడర్ - మిధున్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ లీడర్: విజయసాయి రెడ్డి, ఆర్ధిక మంత్రి: బుగ్గన రాజేందర్ రెడ్డి ., ఇంకా రాయలసీమ మొత్తం పెత్తనం - పెద్ది రెడ్డి. ఈ కుల గజ్జి చూసి, చాచి కొట్టి 11 ఇచ్చి మూలాన పెడితే, మళ్ళా , ఇప్పుడు కూడా రాజ్యసభ, లోక్ సభలో, నాయకులు వీరే : విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, మిదున్ రెడ్డి.
@srinivasaraothota-ne3xt
@srinivasaraothota-ne3xt Ай бұрын
స్టార్ట్ య్యింది . ప్రజలసొమ్ము తినడం.. రామోజీరావు ఎవ్వడండి.
@JvRamgopal-kp5bo
@JvRamgopal-kp5bo Ай бұрын
Yes.T.s.rao.garu
@bakkabrahmaiahbakkabrahmai8844
@bakkabrahmaiahbakkabrahmai8844 Ай бұрын
Kammodu
@MrajuRaju-fv3te
@MrajuRaju-fv3te Ай бұрын
వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎవడండీ ఎవరు ఇడుపులపాయలో వేల ఎకరాల భూమి దొంగలించాడు కదా దొంగ రాజశేఖర్ రెడ్డి గాడు వాని కొడుకు జగన్మోహన్ రెడ్డి గాడు అనుభవిస్తున్నాడు కదా ఇప్పుడు ఆల్యాండ్ఎలా వచ్చింది
@ajaykotapadu8187
@ajaykotapadu8187 Ай бұрын
ఒక వర్గానికి ఒక పార్టీకి అంకితమైన వ్యక్తి రామోజీ రావు.ప్రభుత్వ సొమ్ముతో ఎలా కర్చుపెడతారు
@MrajuRaju-fv3te
@MrajuRaju-fv3te Ай бұрын
ప్రభుత్వ సొమ్ముతో చేయలేదు ఆ ప్రోగ్రాం ని మీరు సాక్షి ఛానల్ అమ్ముకుంటే ఈ 2024లో కూడా జగన్ గాడు గెలవడు గెలవడు గెలవడు
@spnaidu5261
@spnaidu5261 Ай бұрын
ఆ ఖర్చు సీఎం నుండి రాబట్టుటకు కోర్ట్ లో కేసు వెయ్యాలి
@krishnal.7781
@krishnal.7781 Ай бұрын
ఇదే పని జగన్( money weast ) చేసిఉంటే , పచ్చ మీడియా పచ్చ మంద, ఎంత రాద్ధాంతం చేసునో.
@dearestsweety6822
@dearestsweety6822 Ай бұрын
Avunu
@gadereddy6917
@gadereddy6917 Ай бұрын
S
@jagadeeshreddyjaggu6314
@jagadeeshreddyjaggu6314 Ай бұрын
Pk ఎలా వెళ్లాడు రా బాబు
@Abc98-g6k
@Abc98-g6k Ай бұрын
Athanu devudu chesinidi melanti vallu actual ga athanu SSLC failed illetrate
@NaveenNukala-nc9vg
@NaveenNukala-nc9vg Ай бұрын
ప్రజా నాయకుడు అన్నిచోట్లకు వెళ్లాలి వాళ్లు వెదవ అయినా మంచివాళ్ళు అయినా
@jagadeeshreddyjaggu6314
@jagadeeshreddyjaggu6314 Ай бұрын
@@NaveenNukala-nc9vg వెళ్ళాలి జనాలు డబ్బులు పెట్టి సబ పెట్టే అంతా మంచి పనులు ఏమీ చేయాలా రామోజీ , దానికి సపోర్ట్ ఎలా చేశాడు
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
Thittaraa pogidaraaa😂😂😂😂
@gkk2215
@gkk2215 Ай бұрын
వాడి బజారు బ్రోకర్ బతుకు కి వెళ్లకపోతే వింత కానీ వెళితే వింత ఏముంది బ్రో 😂
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef Ай бұрын
ఇది ఉగాండా ప్రభుత్వం.
@vsaidulu2716
@vsaidulu2716 Ай бұрын
అయిన ఆంధ్ర ప్రజలు సోమ్ము తో తెలంగాణ వాడి దినం చేయడం ఏంటి...
@jeevanelectronic1461
@jeevanelectronic1461 Ай бұрын
అవును నిజమే కదా
@Smile-kz3tl
@Smile-kz3tl Ай бұрын
That is CBN
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 Ай бұрын
మెగా ఫ్యామలీను దారుణంగా ట్రోల్ చేసిన పత్రిక. పవన్ కి............. లేదా???
@gadereddy6917
@gadereddy6917 Ай бұрын
😂
@badahariprasadreddy78
@badahariprasadreddy78 Ай бұрын
నీచుడు ఆ డ్రామోజి
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 Ай бұрын
ఒక పత్రికాధిపతికి అంత బిల్దప్పా!!! వామ్మో.....
@Wonder_stuff
@Wonder_stuff Ай бұрын
TDP is the worst party
@pagidipalliashok9855
@pagidipalliashok9855 Ай бұрын
Kula gajji tho chesaru...
@lingireddyakhileswarreddy1377
@lingireddyakhileswarreddy1377 Ай бұрын
కమాగ వుంది
@surya53700
@surya53700 Ай бұрын
Ipac కి సైకో రెడ్డి డబ్బులు ఇచ్చినప్పుడు కోడా కమగా ఉంది😅😅
@TheEntertainer-vg2kv
@TheEntertainer-vg2kv Ай бұрын
​@@surya53700 ipac ki ichindi govt dabbulu kadhu ra erripuuka , telusukoni matladu, party dabbulu echindi, mi TDP rabhin sharma ki a dabbulu echaru ra chetta nakodaka
@nijamcheppali
@nijamcheppali Ай бұрын
Cheddy ga undhi
@badahariprasadreddy78
@badahariprasadreddy78 Ай бұрын
ప్రజల సొమ్ము ఇలా వృధా చేస్తే ఎలా
@peddiraju6755
@peddiraju6755 Ай бұрын
పవన్ కళ్యాణ్ దీనిగురించి ప్రశ్న ఇస్తాడా లేక చంద్రబాబు చంక నాకుతుడా చూడాలి
@nadipallisatish2193
@nadipallisatish2193 Ай бұрын
C.B.N చెప్పినట్టు వినాల్సిందే , లేకపోతే pk ki posting hosting అవుతాది..
@sudheersunny2666
@sudheersunny2666 Ай бұрын
Kamma ga vunna party
@chandamalachandrasekhar3051
@chandamalachandrasekhar3051 Ай бұрын
ఈ పచ్చ కామెర్ల లక్షణాలు ఈ ఐదు సంవత్సరాలు ఇలాగే కొనసాగి, నిజమైన ప్రజానాయకుడు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటూ... జై జగన్.
@jeevanelectronic1461
@jeevanelectronic1461 Ай бұрын
🇸🇱🇸🇱🇸🇱
@Dyfyfghgg
@Dyfyfghgg Ай бұрын
ఐదు కోట్లు ప్రజా దనానిని ఖర్చు చేయడం అవసరమా ఈ పెద్ద మనిషి వాళ్ళ AP కి ఏమి మంచి జరగలేదు జరిపే వాళ్ళకి సిగ్గు శరము ఉండాలి
@user-ku4px8ct9k
@user-ku4px8ct9k Ай бұрын
ప్రజల తీర్పు ప్రకారం ఏదైనా నిర్దిష్ట వ్యక్తికి అవార్డు లేదా ఏదైనా ఇవ్వాలి
@pabbathisudhakar9289
@pabbathisudhakar9289 Ай бұрын
సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తెలియ జేయాలి
@seshagiripopuri5059
@seshagiripopuri5059 Ай бұрын
Pavan kalyan matladunayana
@nowpadamadhav7206
@nowpadamadhav7206 Ай бұрын
మా ప్రభుత్వం మా ఇష్టం..టీడీపీ
@marambhaskar4142
@marambhaskar4142 Ай бұрын
Chappu
@Xzsdgh786
@Xzsdgh786 Ай бұрын
Ramoji Rao CBN ki young father, PK ki Uncle.
@user-ty7xd9tf5m
@user-ty7xd9tf5m Ай бұрын
Too bad doing that by government
@indian2385
@indian2385 Ай бұрын
అంబేద్కర్ ప్రక్కన.. 150 అడుగుల విగ్రహం కట్టిన ఆశ్చర్యం లేదు.. రామోజీ స్వాత్రంత్ర సమరయోధుడు... పెదపిల్ల లకి.. ఉచితంగా విద్య, వైద్యం, పేద రైతు పెరుగన్నం తో తినటానికి ప్రియా పచ్చడి.. పంచాడు.. ఇంకా ఎన్నో సేవలు చేసాడు.. చిట్ ఫండ్ తో ఎన్నో కుటుంబాల ను రోడ్డు మీద పడకుండా చేసాడు.. ఉచితంగా.. ఈనాడు పేపర్.. ప్రజలకు ఇచ్చేవాడు.. ఇలా ఎన్నెన్నో సేవలు చేసినవారికి ఇది చాలా తక్కువ..
@edubillisatyanarayana11
@edubillisatyanarayana11 Ай бұрын
ప్రజల సొమ్ము ఇలా ఖర్చు పెట్టడం తప్పు
@MakeChiranjeevi
@MakeChiranjeevi Ай бұрын
Madi kamma samrajyam
@Appolitics2420
@Appolitics2420 Ай бұрын
భ్రమరావతి పేరు రామోజీవతి గా మార్చండి
@Sasikala-eo3rq
@Sasikala-eo3rq Ай бұрын
Badi pillalaku annam petta ledu. Kani cinema tickets rate s penchadu .prajala sommuto pakka rastram loni evado musalodu chaste vadiki dinam chasadu
@ravikumar-xu7xm
@ravikumar-xu7xm Ай бұрын
People will justify
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p Ай бұрын
Very bad government in ap this worst.
@MaheshLam
@MaheshLam Ай бұрын
వాలంటీర్లు కి సాక్షి పేపర్ కోసం 200 ఇచ్చారు ఎవడబ్బ సొమ్ము అది
@BanyupallySrinivasarao
@BanyupallySrinivasarao Ай бұрын
Ramoji bina I vadu
@suni55555
@suni55555 Ай бұрын
Pk deksha chappals vesukoni em deksha ra Babu.
@sasikumar-mj4of
@sasikumar-mj4of Ай бұрын
Ramoji emyna desa nayakuda
@Ramsriramshyam
@Ramsriramshyam Ай бұрын
Stupid decision by our government. Why not TS govt?
@Jaya-ls2nq
@Jaya-ls2nq Ай бұрын
Kamma Rajyam 🎉🎉
@jidduguramu8805
@jidduguramu8805 Ай бұрын
Hello my dear is always supported to TDP
@Lovesavarkar
@Lovesavarkar Ай бұрын
10 కోట్టులు Donation ఇచ్చారు AP కి అది కూడా చెప్పండి.
@shyambudha2851
@shyambudha2851 Ай бұрын
ప్రభుత్వ సొమ్ముతో చేయటానికి రామోజీ ఎవరు.. ఎందుకు చెయ్యాలి 10 కోట్లు ఇస్తే చేయాలా.. స్కూల్ కి వెళ్ళి చదువుకొ పో..
@RenukaMaragani
@RenukaMaragani Ай бұрын
Ap ki ante CBN ki echadu kamaravathi ki
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
Maru babu marpu avasaram.samayam vellipothundi mithramaaa
@TheEntertainer-vg2kv
@TheEntertainer-vg2kv Ай бұрын
Yevadu echadu , deniki echadu , yeppudu echadu ??
@kodurikavya9132
@kodurikavya9132 Ай бұрын
weast fellow
@gunupudijyothievangeline1059
@gunupudijyothievangeline1059 Ай бұрын
Vaaadini yevadu aduguthaadu sir
@rajinikanth2822
@rajinikanth2822 Ай бұрын
Ok why not 175
@user-gz9mm4yf6g
@user-gz9mm4yf6g Ай бұрын
EDI KALI YUGAM SIR...EKKADA KALIYUGAM LO ANTHA REVERSE LO UNTUNDI..... IT'S TROUTH AND ITS TROUTH AND ITS TROUTH 👍🙏👍🙏👍🙏👍🙏👍
@suryakala-uj8wz
@suryakala-uj8wz Ай бұрын
aayana em chesina right kadha
@Immortal17-fg5nc
@Immortal17-fg5nc Ай бұрын
Me sakshi vallu anta daridrulu yevaru undaru ra😂😂
@murthyrayaprolu5303
@murthyrayaprolu5303 Ай бұрын
1200 crores colour ki praja dhanam waste chesaru. Gurthunda
@munaswamireddy2526
@munaswamireddy2526 Ай бұрын
అత్త సొత్తు అల్లుడు దానం చేసేటి గా ఉంది
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 20 күн бұрын
ప్రజల సొమ్ముతో ప్రైవేటు వ్యక్తులకు సంస్మరణ సభా??!! యీ విషయమై ప్రజలకు వివరణ యివ్వాలి
@kondurishobha3171
@kondurishobha3171 Ай бұрын
kastapadda sommu aithe bada untadi prajala sommu kada entha aina pedataru
@user-nj9ll8cw8w
@user-nj9ll8cw8w Ай бұрын
10 cr AP Capital ki ecchaduraa Nayana edhi kuda chaduvu
@dasaradhd4910
@dasaradhd4910 Ай бұрын
ప్రభుత్వం ఆఫీస్ లకు, మన పార్టీ రంగులు వేసి, తీసెయ్యడానికి , 2,000 కోట్లు ప్రజల డబ్బు తగలబెట్టచ్చు . వాలంటీర్లకు, నెలకు 200 ఇచ్చి, మన పేపర్ కొనమని చెప్పి, మన పేపర్ కు సంవత్సరానికి 60 కోట్లు, 5 ఏళ్లకు 300 కోట్లు, ప్రజల డబ్బు దోచిపెట్టచ్చు . ఉత్తుత్తి బటన్లు నొక్కి, మన పేపర్ లో ఫుల్ పేజీ ప్రకటనలు, ఇచ్చి, ఎన్నో కోట్లు, మన పేపర్ కు ఈ 5 ఏళ్లలో, ప్రజల డబ్బు దోచి పెట్టచ్చు. .
@user-ww2kd1ke5h
@user-ww2kd1ke5h Ай бұрын
మీ అవినీతి కూడా అన్ని బయటకి వస్తాయి
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
Pawan annaya miru chesthundi vaarahi ammavari diksha ,amma challa theevradevatha miru jagratha ga vundandi .deeksha chese valu samskarana sabhalaki vellavachaaa
@user-kp9sf1kh1v
@user-kp9sf1kh1v Ай бұрын
Mala vesi alanti sabalaku vellakoodadu
@neerajachinta463
@neerajachinta463 Ай бұрын
Velloddemo..ayanaku evvaru cheppaledemo..
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
@@user-kp9sf1kh1v dikshaki ,malaki different cheppandi
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
@@neerajachinta463 em jaruguthundi ani bhayam ga vundhi
@user-kp9sf1kh1v
@user-kp9sf1kh1v Ай бұрын
Mala ante ippudu aiahppa mala vastharu kada alage migatha devulla mala kooda deeksha ante niyama nistalatho malalo unnanny rojulu dyva smarana chesthu ekkadiki ante konni place laki vellakoodadu mala veyatam ante deeksha chepattinatte
@KalyanPresentations
@KalyanPresentations Ай бұрын
ఎంతైనా ఈటీవిలో, ఈనాడు పత్రికలో ఇతని గురించి పాజిటివ్ గానే కదా చెప్పారు అందుకు ఈ మాత్రం చేయరా ఏంటి.... చేసినప్పుడు ఇది ప్రజల సొమ్ము అనే మాట గుర్తు వస్తుందా
@bathulasubbarao1562
@bathulasubbarao1562 Ай бұрын
అంతా బాబు మాయం ఏపీ అంతా పావలా మయం
@radhakumarich7363
@radhakumarich7363 Ай бұрын
Jagan anna Pawan babu more women college girls died in jagan govt now vijaywada ìssue lover attacks now what talk babu Pawan
@sreenathreddy9232
@sreenathreddy9232 Ай бұрын
Cbn em chesina samsarm vere vallu em chesina vyabhicharam idi mana andrapradesh situation
@Smile-kz3tl
@Smile-kz3tl Ай бұрын
Sir kakinada lo sakshi ravadam ledu
@sudheersunny2666
@sudheersunny2666 Ай бұрын
Avunu manchi Rajidani kadathadu vellu endho
@haneesh_India_uk
@haneesh_India_uk Ай бұрын
Tomato rates increase yearly one month only people are worrying, but every big movie tickets increase why we need to pay more .. farmers are great or cinema hero’s are great ?
@privatek1041
@privatek1041 Ай бұрын
That is the power of Kamma caste!!
@msaikrishna3087
@msaikrishna3087 Ай бұрын
No1 munja channel ma sakshi channel 😊
@BanyupallySrinivasarao
@BanyupallySrinivasarao Ай бұрын
Ramoji bina mi vadu vadu
@rrr2939495969
@rrr2939495969 Ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరి నివాసం ఉండదు ఒక్క రోజు కూడా ఇక్కడ వుండరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజాధనం ఇలా తగలెడుతున్నారు.
@simhareddy544
@simhareddy544 Ай бұрын
Mundu vunnadi mosalla pandaga.
@Krishnamurthy.91
@Krishnamurthy.91 Ай бұрын
చంద్ర బాబు ప్రజల డబ్బు తో రామోజీ రావు సంసరణ సభ చేయడం ఎంత పనికిమాలిన పని. ముందు మీరు ఇచ్చిన హామీలను అమలు పర్చండి. అసలే ఏపీ లోటు బడ్జెట్ లో వుంది.మరి ఇంత ప్రజల డబ్బు వృథా చేయడం మంచిదేనా. అలా చెయ్యాలి అంటే నీ సొంత డబ్బులు తొ చేసుకోవచ్చు కదా.
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
Pasupu billalu,Bartha rathanalu panchuthunna 🌙
@awareness-vu7oq
@awareness-vu7oq Ай бұрын
10 crores capital kosame use chestarani guarantee enti?????
@Cartoonworld-yd6sv
@Cartoonworld-yd6sv Ай бұрын
Vaalu 10 cr icharuu adhii neeku telusu kadaa
@shyambudha2851
@shyambudha2851 Ай бұрын
ఇస్తే ఏంటి.. రామోజీ ఎవరు? ఎందుకు చెయ్యాలి? పేపర్ యాడ్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు సంస్మరణ సభ పెట్టాలి? చెప్పు.. కొంచం ఐనా ఉండాలి.. దుబాయ్ షేక్ 600 కోట్లు ఇండియా కి carona టైమ్ లో ఇచ్చాడు.. ఒకవేళ ఆయన చనిపోతే చేస్తారా? కొంచం వాడు
@Bavishyasri-123
@Bavishyasri-123 Ай бұрын
Pk garu velli undakudadu
@justhuman3782
@justhuman3782 Ай бұрын
Kulagajji
@nanibethala1862
@nanibethala1862 Ай бұрын
Prajala somu to jalsalu
@ramamohanaraom7586
@ramamohanaraom7586 Ай бұрын
Just rehearsal 😂
@nanaireddy2003
@nanaireddy2003 Ай бұрын
Dongallu keep case
@Ezxikr0164
@Ezxikr0164 Ай бұрын
Development started...Jai EVM
@sujathachanda4583
@sujathachanda4583 Ай бұрын
Adhikara madam tho chesthunna sabha
@jlvnacharyulu7395
@jlvnacharyulu7395 Ай бұрын
Luxurious bathroom,20 లక్షల బాత్ టబ్, విలాసవంతమైన భవనాలు ప్రజాధనం వృదా, వృదా అని శోకాలు పెట్టారు కదరా మేధావులూ.... మరీ ఇదేవిటో.....కొట్ల రూపాయల జనం సొమ్ముతో లక్షల కోట్లు వ్యాపారవేత్తకి సంస్మరణ సభ....?. రిషికొండ భవనాలు అద్దెలకు ఇస్తే లక్షల రూపాయలు అద్దెలు వస్తాయి. మరి దీని వలన ఏం వస్తాయి...?.
@restaurantreview2953
@restaurantreview2953 Ай бұрын
10 crores icharu
@vvsayyappa1125
@vvsayyappa1125 Ай бұрын
10cr vachayiga sabha lekapote ravuga
@skt39
@skt39 Ай бұрын
😱
@privatek1041
@privatek1041 Ай бұрын
శ్రీ రాముడంతటి వాడినే సీత విషయంలో నిందిస్తారు, ఎందుకు? రాముడు ఆదర్శపురుషుడు ఎందరో ప్రజలు ఆయన్ను అనుసరిస్తారు రాజు కాబట్టి. మరి పవన్ కూడా చాల గొప్ప పోసిషన్ లో ఉన్నాడు ఏంతో మంది అనుసరిస్తారు కదా! మనఇళ్ళ లోనే ఓ ఆడకూతురు ఓ మగాడి చేతిలో మోసపోతే మనంకి ఎలావుంటుంది, బాధక ఉండదా? మరి అలాంటో వ్యక్తిని ఆదరిస్తామా? మన తమ్ముడికో అన్నకో ఆలా ఉండమని చెబుతామా? తమ హీరోని ఆరాధించే అనుసరించే అభిమానించే వాళ్లు విచ్చలవిడిగా ఉండటం మాములే అని భావించరా? ఇది సమాజానికి హితం చేస్తుందా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. రేణు దేశాయ్ గారు ఇంటర్వ్యూ లో గుండెపగిలె బాధతో ఎన్నోసార్లు చెప్పలేదా? మరి ఇవన్నీ వదిలేసి పర్సనల్ ప్రైవేట్ ఆంటే ఎలా? శ్రీ శ్రీ గారు అన్నట్టు ప్రైవైట్ జీవితాలు మీఇష్టం , పబ్లిక్ లోకొస్తే ఏమైనా అంటాం అన్నరా లేదా ? మనజీవితలు కాదు, మన కుటుంభ సభ్యులు కాదు కదా అని గుడ్డిగా సమర్ధించ వచ్చా? రేపు ఇలాంటి వ్యక్తి, ని, నా జీవితం లో తారసపడితే భుజంతట్టి ప్రోత్సహిద్దామా? ఓవైపు ఇ లాంటి వ్యక్తి ని నాయకుడిగా ఒప్పుకొని తప్పుల్ని ఎత్తిచూపకుండా ఒప్పుకొని , రేపు మన జీవితాల్లోనో మన కుటుంభం సభ్యుల జీవితాల్లోని ఇలాంటి వ్యక్తి తారసపడితే వదిలేస్తామా? సరే తప్పులేదు అని చెయ్యి చెయ్యి కలిపి ప్రోత్సహిద్దామా? ఆవేశంతో, కాకుండా స్థిమితంగా ఆలోచించండి, అలాంటి జీవితం ఆదర్శప్రాయమే అనుసరణీయమే అని అనిపిస్తుందా? మన హైందవ సనాతన ధర్మం సంప్రదాయం ఇందుకు అగీకరిస్తుందా? రేపు మన పిల్లలకి ఈపద్దతి సరైనదే అని చెబుదామా? పెళ్లి కాకుండా నే పిల్లని కాని నాఇష్టం అంటె మన సంప్రదాయాలు, విలువలు నిలబడతాయ? కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా? అలాటి పనులు చేసిన వ్యక్తుల్ని మనం నాయకులుగా ఎన్నుకొని వారి విచ్చలవిడి తనానికి ఆమోద ముద్ర వేద్దామా? రేపుమానపిల్లలో మన అక్కో చేల్లో తమ్ముడో, అన్నానో, వివాహానికి విలువ లేకుండా సంతానాన్ని కంటే ఆమోదిద్దామా? అలంటి వ్యక్తిని ఎన్నుకున్న తరువాత ఇలాంటివి ప్రశ్నించే హక్కు మనకి ఉంటుందా ? ఓస్త్రిని పెళ్ళాడి ఇంకో స్త్రీతో పిల్లని కంటే అలంటి వ్యక్తిని ఏమిచేయాలి , ఆ స్త్రీ స్థానంలో మన కుటుంబ సభ్యులే ఉంటె ? ఏమిచేస్తాం? శ్రీ రాముడి భక్తుడిగా హైందవ సంప్రదాయాలు ఇష్ట పడేవాడిగా నామట్టుకు నాకైతే ఈపద్దతి అసహ్యంగా, జుగుప్సాకరంగ ఉంది అస్సలు ఆమోదయోగ్యం కాదు కాదు!! సాక్షాత్తు శ్రీ రాముడు నడయాడిన ఈ వేదభూమిలో పవన్ గారి లాంటి ఒకవ్యక్తిని ఆమోదిస్తే అయన విధానాన్ని ఆమోదించినట్లు కదా? అది రాబోయే తరాలకి, మన కుటుంబ విలువలకి, హైందవ సనాతన సంప్రదాయాలకు, కుటుంభ కట్టుబాట్లకు మరణ శాసనమే, ఇక విజ్ఞులైన మిరే అలోచించి నిర్ణయం తీసుకోండి. జై శ్రీ రామ్ రాంనాం సత్య హై!!
@అమ్మనాన్న
@అమ్మనాన్న Ай бұрын
Prajalu prabhuthvam ki mejarity ichindi paripalana cheyyamani , anthe kani prajadhanam tho samskrana sabhalu pettamani kaadhu .
@inmyview227
@inmyview227 Ай бұрын
వీడికి సెట్ వేస్తారో లేదో.
@user-gk5nr7br2f
@user-gk5nr7br2f Ай бұрын
Meru labam pondaru kabbate idantgs chesaru
@sureshjyothibhaverysetty8597
@sureshjyothibhaverysetty8597 Ай бұрын
Somuokadidhi sokuokadidhi
@meghana7427
@meghana7427 Ай бұрын
Bheeshmudu Kowravula pakshana Vunnadu Gurthunchukp Keeravani
@gajjalaadiseshareddy9487
@gajjalaadiseshareddy9487 Ай бұрын
Publicmoney tho kaakunda,vaalla own money tho chesivundaali,
@surya53700
@surya53700 Ай бұрын
@@gajjalaadiseshareddy9487 అవున మరి ap digital corporation నుంచి ipac కి సాలరీ ఇచ్చినప్పుడు సైకో రెడ్డి జేబులో నుంచి ఇవచ్చు కదా , ఆకరికి తాడేపల్లి సొంత ఇంట్లో 3 కొట్లు పెట్టీ తిరుమల సెట్ వేయించాడు అప్పుడు అడగలేదు ఎందుకు కుల్ల 🐕
@anandprathipati9677
@anandprathipati9677 Ай бұрын
VALLA PAPER LO VALLA NANNA PHOTO KUDA FREE GA VESUKOLENI COMMERCIAL PAPER DANIKI GOVT PAY CHEYYADAM SIGGUCHETU....
@venugopal-qg4cw
@venugopal-qg4cw Ай бұрын
RAMOJI JATHI PITHA BABU GARIKI RAJA GURUV
@awareness-vu7oq
@awareness-vu7oq Ай бұрын
Ramoji rao avarikosam aite karchu chesaro ayana valla avariki aite manchi jarigindo vallu samsarana sabhalu cheskondi prajalandari money atanki ala karchu chestaru
@user-is4ch3vq5g
@user-is4ch3vq5g Ай бұрын
Public money enjoy Babu pk
@raghavathota6641
@raghavathota6641 Ай бұрын
Vallu 10 CR ichindi ga saripotundi le
@nanibethala1862
@nanibethala1862 Ай бұрын
Maaku emkka eni chudali e dharudralu
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 Ай бұрын
Not only this cm dy cm and ministers get free provision and shopping expenses will be borne by govt. Jail povalsina vadu. Ap ki daridram pattukundi
@user-hv3qe3er7r
@user-hv3qe3er7r Ай бұрын
చంద్ర బాబు , బినామీ , ఆస్తులు మొత్తం . రామోజీ రావు . దగ్గర ఉ న్నాయి
@TAPIVPR
@TAPIVPR Ай бұрын
Ban EENADU and boycott EENADU paper
@yashsneha6388
@yashsneha6388 Ай бұрын
It is not appropriate to do such huge expenditure and expense the public money. It is injustice to do such things. Already state is financial crisis. Ramoji Rao private person not to do such things by TDP govt. For yellow media these things are not seen because it is kulagajji.
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 14 МЛН