బీజేపీ కి ఎటువంటి నిబద్దతలేదు ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకోవడమే
@RAMAIAHRamaih-de3bqКүн бұрын
బోసజదుకే టీడీపి సైకో ఎదవ టీడీపి లో ఎవరు ని చేర్చి కొనేది బీజేపీ కి చెప్పలేదు రు
@muralisuggala8035Күн бұрын
Good govt cbn garu chapparanta chastharantha
@muralikmannavaКүн бұрын
కలిసి ఉన్నంత మాత్రాన ఏమీ కాదు, డైనమిక్ leadership ఉంటేనే ఆదిసాధ్యం
@MaruthiPinnaka-pz4wbКүн бұрын
ఈ నాయకుల్ని చూసి ఎవ్వడు ఓటు వెయ్యరు.. జగనా, సిబియన్, పవన్.. చూసి ఓట్లు వేస్తారు.. అలాగే వీళ్ళ పాలన చూసి ఓట్లు వేస్తారు...
@madhumoturi2695Күн бұрын
పవన్ ను విమర్శించిన రాజేష్ మహాసాన్ని టిడిపిలో ఎందుకు ఉంచుకున్నారు
@DayanandaKumar832Күн бұрын
బాబు ను విమర్శించిన నాగబాబు జనసేన లో లేడా?
@shyamp3176Күн бұрын
@@DayanandaKumar832after alliance nagababu ekada vimarsincharu bro, after alliance and after election results mahasena rajesh chala sarlu vimarsincharu
@bussesreenu8834Күн бұрын
తెలుగు దేశం చెప్పింది చేయలంటున్నావ్ జనసేన ను; తిట్టన రాజేష్ బీద మస్తాన్రావ్ యెందుకు తీసుకున్నవ్
@DayanandaKumar832Күн бұрын
బాలయ్య ఎవరో తెలియదు.. బాబు, లోకేష్ ని తిట్టిన నాగబాబు సంగతి ఏంటి
@vijayabhaskar.molaka8860Күн бұрын
అరే శీన తెలుగుదేశం లో ఎంతమంది చేరిన అభ్యంతరం లేదు, అదే జనసేనలో చేరితే మాత్రం కూటమిలో చీలికలు వచ్చాయా,జనసేన కూడా బిజెపి లాగా ఎదగనీయకుండా అంతే ఉంచాలని మీ బాబు గారి ఆలోచన, లేక నిన్న ఆర్కే రాసిన మాటలతో మీరు కూడా ఏకీభవిస్తున్నారా.
@pavansubhash1976Күн бұрын
మోపిదేవి నీ బీద్దమస్థాన్ రావు నీ ఎలా చేర్చు కున్నారు
@nistalasarma5075Күн бұрын
బీద 15ఏళ్ళు టీడీపీ లో ఉండి 2019లో జగ్గాడికి భయం పడి వైస్సార్సీపీ లో చేరాదు. మోపిదేవి బాలినేని, ఆడారి ఆనంద్ లాంటి బ్రష్టుడు కాదు.
@sudhakarraolingampalli102Күн бұрын
Join in t d p good but join in janasena is bad@@nistalasarma5075
@sanjeevsoftwareraithu9725Күн бұрын
Correct
@mrmr7143Күн бұрын
Repu malla అధికారం పొయ్యక భయపడి వెళ్లి పోతాడా , బయం ,బొచ్చు వుండవు , ఆప్షన్స్ మాత్రమే వుంటాయి
ఏ పార్టీలో వొద్దు కదా, వైసిపి వాళ్లను వొద్దనుకున్నారు ప్రజలు, వాళ్లు ఏ పార్టీలోకి వొద్దు, లేదు అంటే వైసీపీ కి కూటమికి తేడా ఏంటి ?
@ejsuebehhs2469Күн бұрын
కలిసి ఉండాలి అంటే మంచి నిర్ణయం తీసుకోవాలి
@vemurumallikarjunaiah6607Күн бұрын
వైసిపి వాళ్ళు తెలుగుదేశంలో చేరితే కరెక్టు జనసేన, బిజెపిలో చేరితే తప్పా?
@RAMAIAHRamaih-de3bqКүн бұрын
@@vemurumallikarjunaiah6607 లిక్కర్ మాఫియా మాగుంట శ్రీను వాస రెడ్డి కుటుంబం తరపున మాగుంట రాఘవ రెడ్డి జైలు కేస్ ఉంది అలాటి వాడు కి చంద్రబాబు ఎంపీ సీట్ ఇస్తే మోడీ అమిత్ షా వాడికి ఇస్తే నో పొత్తు అంటే చంద్రబాబు శ్రీనివాస్ రెడ్డి కి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు పచ్చ సైకో మీడియా కి కళ్ళు నెత్తి మీద ఉన్నాయి
@yvsprasadyarramsetti8618Күн бұрын
ఎలక్షన్ ముందు పవన్ గారిని వొదించమని పిలుపు ఇచ్చిన రాజేష్ ను ఇంకా సస్పెండ్ ఎందుకు చెయ్యలేదు.
@santoshkumarnakka5717Күн бұрын
పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళని పార్టీలో చేర్చుకున్నాడు దాని గురించి కూడా చెప్పు బ్రో😂😂😂
29 లో జనసేన టిడిపి ఓటమికి కారణం ఈ చేరికలు అవుతాయి రాసిపెట్టుకోండి శ్రీను గారు మీతో పాటు రాష్ట్రంలో ప్రజలు కూడా
@jcentertainmentclub3921Күн бұрын
@@victorowens-o8xjagan anthaka mundhu mamulodu kadhule bro.. A patiki state ni 3 times chutesthadu.. 😢
@Tothepoint_4uКүн бұрын
@@jcentertainmentclub3921 Janasena eating away TDP vote bank with the help of BJP 🤦♂️ no one is predicting it.. 2029 should contest solo lekunte pk will ask 50-60 seats minimum
అదే మన టిడిపిలో కి వచ్చి ఉంటే చాలా మంచి వాళ్ళు వాళ్ళు అని వీడియో పెట్టే వాడివి శ్రీనివాస్ ఫస్ట్ నీ వంకర బుద్ధి మార్చుకో మంచిగా కనిపిస్తారు వాళ్ళు మనము చూసే విధానాన్ని బట్టి ఉంటుంది
@venkuk4834Күн бұрын
బీద మస్తాన్ రావు గారు కడిగిన ముత్యమా మీ దృష్టిలో..
@DayanandaKumar832Күн бұрын
బాలినేని ముత్యమా
@nagaseshu7432Күн бұрын
కూటమి కట్టడమే తప్పు జాయింట్ బిజినెస్ ఎలా ఉంటుందో కూటమి రాజకీయం కూడా అలాగే ఉంటుంది కర్మ ఫలం అనుభవించాలి
@karthikg2146Күн бұрын
janaalaki laabhame kootami valla
@sridharreddy2958Күн бұрын
వాటాలు కుదరటం లేదోమో?
@venkataramireddykonda9255Күн бұрын
షర్ట్ కలర్ మార్చుకో శ్రీను గారు
@Bharat_Ya15 сағат бұрын
అంటే ఇప్పుడు నారా లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేతులు కట్టుకుని నిలబడాలా అయ్యా లోకేష్ బాబు అంటూ... మరి పవన్ కళ్యాణ్ కి సొంత పార్టీ ఉండి క్యాడర్ ఉండి కేంద్ర ప్రభుత్వ మద్దతు కలిగి ఉండి ముఖ్యంగా స్టార్డం కలిగి ఉన్న ఒక నాయకుడు అయ్యా అంటూ డిప్యూటీ సీఎం హోదాలో చేతులు కట్టుకుని నిలబడటం ఆయన విలువ ఏంటని ఈ రాష్ట్రంలో..... కేంద్రంలో రాష్ట్రంలో ఆయన్ని చులకన చేయడమే కదా దీని ఉద్దేశం నారా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడం..... పవన్ కళ్యాణ్ పై ఏదో కుట్ర జరుగుతుంది అని తెలుస్తుంది....
@pendyalasuryachandrarao9751Күн бұрын
వైసీపీ లో ఉన్న వాళ్లనే సీబీన్ ఎం చేయలేకపోతున్నారు ఇక వీళ్ళనేం చేస్తారు 😱
@ksurendramohan2926Күн бұрын
Next CM is Jagan only
@-bn9koКүн бұрын
ఈ సారి అరాచకం. మామూలుగా వుండదు జగన్ వస్తే
@DayanandaKumar832Күн бұрын
ద్వారంపూడి, అమర్నాథ్ , పేర్ని, అంబటి ని తెలుగుదేశం లో చేర్చుకుంటే అప్పుడు మజాగా ఉంటుంది
@vhchowdary9Күн бұрын
YCP game nice
@PillimitlaBhaskar-kv3sfКүн бұрын
కార్యకర్తల పట్టించుకోకుండా ఇట్లాగే ఉండమను మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తారు చూద్దాం
@surisunkara16Күн бұрын
ఏ పార్టీలో ఎవరు జాయిన్ అయితే అది వాడి ఇష్టం, గతంలో వాడేమన్నా అవినీతి చేశాడా వాటిని బయటకు తీసి వచ్చే బాధ్యత మాత్రం ప్రభుత్వం తీసుకురావాలి వాడే పార్టీలో జాయిన్ అయినా సరే, అప్పుడు కదా ప్రజల్లో నమ్మకం వచ్చేది...
@pandurangareddy9176Күн бұрын
What about sujana choudhary CM ramesh Viggu raju R krishnaiah
@surisunkara16Күн бұрын
@pandurangareddy9176 వాళ్లు తప్పు చేస్తే వాళ్లని కూడ జగన్ లా జెల్లో పెట్టాలి, వాడు ఏ పార్టీలో ఉన్న సరే..
@veeravenkatasatyanarayanam3460Күн бұрын
వైసీపీ వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకోకూడదు
@Sathishreddy-fe3cpКүн бұрын
MAARI IN 164 LO 64 FROM YSRCP
@sbm9063Күн бұрын
ఇది మంచి నిర్ణయం 👌👌👏
@likihithadulipalla8679Күн бұрын
Bjp party lo scam chesthe kshamincharu ex karnataka ex cm yeduyarappa
@AvinashK-h1gКүн бұрын
మాయా కూటమి అంతా మాయే, పాలనలో మాయ, పొత్తులో మాయ పథకాలు మాయ, ఫిరాయింపులు మాయ , హామీలు మాయ , వాగ్దానాలు మాయ, సర్వం మాయ .
@srinivasraoyellapu2738Күн бұрын
Vare puka yedhi ra Maya pension Maya,rastram ki company ravadam Maya road veyadam Maya jagan batch kakinada port lo kubakonam Maya ne lanti chetha yedavulu rastram ago agothi palu cheyadam maya
@nanirajesh9379Күн бұрын
జగన్ మాయ😂
@ramubillea5288Күн бұрын
😅😅😅😅😅😅😅😅
@rajeevbokinala73Күн бұрын
@@nanirajesh9379mayaa kaadhaa anedhee next election lo thelusthundhee bro😅😅😅😅😅😅😅😅😅😅😅
@SivaG-k1uКүн бұрын
రే దద్దమ బీజేపీ లేకుండా టీడీపీ జనసేన గెలవమని చెప్పు
@sriupuvulla766Күн бұрын
ఈసారి కలిసి వున్నా వీళ్ళకి డిపాజిట్ రాదు బ్రో
@subhash8143Күн бұрын
Sripulla 766@నీలాంటి వైసిపి పేటియం గాళ్ళు ఎంత మంది అరచిన వైసిపి కీ డిపాజిట్ కూడా రాదు
@RajasekharVJA1Күн бұрын
ఇంత అడ్డగోలుగా అవినీతి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ గెలవటమా?😂
@abdulrakheeb6829Күн бұрын
Bye bye jagan,oo11,
@srinivasakumardevireddy8810Күн бұрын
ఎలక్షన్ల ముందు టిడిపి లో చేరిన అనకొండలు పరిస్థితి ఏంటి
@annepuvarahagiri9302Күн бұрын
చిన్న చిన్న బొక్కలే చిరిగి చిరిగి చెట అంత అవ్వుతుంది
@abdulvadood7432Күн бұрын
కరెక్ట్ గా చెప్పావు తమ్ముడూ! సమన్వయ కమిటీ ఉండవలసిందే!
@ravinuthalabrahmanaidu2496Күн бұрын
Janasena lo cherina Pawan Kalyan garu Avineethi ni encourage cheyaru.
@narayanareddyvennapusa650Күн бұрын
కొంత మంది నాయకులు అఖవృద్ధి పేరుతో స్వార్థముతో పదవులకోసం ఏపార్టీ అధికారంలో మారుస్తు ఉన్నారు వాళ్లను పార్టీ అధ్యక్షులు గమనించి తీసుకోవాలి
@sudheeridupuganti7054Күн бұрын
Jai tdp Jai cbn Jai lokesh
@santoshegala3094Күн бұрын
కలిసి ఉంటే ఇద్దరికి మంచిదే రాజకీయంగా కానీ బాబు గారు తరవాత లోకేష్ ముఖ్యమంత్రి జెనసేన కార్యకర్తలు ఇంకా అలా పవన్ గారిని మంత్రిగానే చూడాలా ? టీడీపి జనసేన గెలిచిన ప్రతిసారి ముఖ్యమంత్రి పదవి షేర్ చేసుకోవాలి 2029 లో జెనసేన కి 100 సీట్లు పోటీకి ఇవ్వాలి ఇలా అయితే బంధం ఉంటుంది కలకాలం భవిష్యత్ లో సెంట్రల్ లో కాంగ్రెస్ వచ్చిన బాబు గారు అటు దుకొచ్చు అపుడు పవన్ గారికి ఇది నచ్చకపోవచ్చు రాజకీయాల్లో ఎపుడూ ఏమి జరుగుతోంది ఎవరు ఎవరితో కలుస్తారు ఎవరు చెప్పల్లేరు
@reddyramesh7538Күн бұрын
మీరు చెప్పింది బాగుంది ఈ రోజుల్లో శాశ్వత మిత్రులు శత్రువులు రాజకీయాల్లో ఉంటారా ఈరోజు ఇచ్చిన మాట రేపు మర్చిపోతారు అసలు రాజకీయాలు ఎలా ఉంటది మీరు చెప్పేది వ్యక్తిగతంగా మళ్ళీ మూడు పార్టీలు కూడా బలంగా అవ్వాలనుకుంటున్నారు మూడు ముగ్గురు కలిసి ఎలా ఉంటారో
@yellasathishbabu499112 сағат бұрын
ఎవ్వరు చేర్చుకోకపోతె వైసీపీ బలహీన పడేది ఎలా
@PonnagantiRamaRao-l9oКүн бұрын
కరెక్ట్ శ్రీను గారు
@Jasti.Sreehari345Күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@gopalamalapati-e6fКүн бұрын
TDP + JSP - BJP, పైన చెప్పిన ఈక్వషన్ చాలా సురక్షిత్తము. TDP & JSP కలిసి BJP ని దూరంగా పెడితేనే ఆంధ్రప్రదేశ్ కి మంచి జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ నాయకుల చేరికలు విషయములో TDP & JSP cherchinchukovaali.
@thirumalareddybalanngiredd8684Күн бұрын
శ్రీనివాస్ గారు మీరు ఎంత EVM గవర్నమెంట్ కి భజన చేసినా... ఈ గవర్నమెంట్ పైన ప్రజలలో వెతిరేకత వచ్చింది....
@psm360Күн бұрын
Repu malli EVM tone gada elections jarigedi! Ante jugluk inka eppudu CM ayye chance Leda?
@RajasekharVJA1Күн бұрын
ఇంత అడ్డగోలుగా అవినీతి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ గెలవటమా?😂
@rajeevbokinala73Күн бұрын
@@psm360😅😅😅😅😅
@knjg4099Күн бұрын
ఏ పార్టీలో వొద్దు కదా, వైసిపి వాళ్లను వొద్దనుకున్నారు ప్రజలు, వాళ్లు ఏ పార్టీలోకి వొద్దు, లేదు అంటే వైసీపీ కి కూటమికి తేడా ఏంటి ?
@GujjalaSomeshКүн бұрын
అన్నా ఒక కుటుంబంలో నలుగురు ముగ్గురు అన్నదమ్ములు ఉంటేనే అక్క చెల్లెలు ఉంటేనే పడ్డం లేదు వాడు ఒక తల్లికి ఈడొక తల్లికి వాడిది ఒక పార్టీ వీడిది ఒక పాట ఇంకొక పార్టీ వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు అనేసి ఎవరికైనా మాకు నమ్మకం లేద
@venkataramireddykonda9255Күн бұрын
కూటమి నుండి మూడు పార్టీలు ఎడిపోవాలి
@SaiKumarPallekondaКүн бұрын
వీళ్ళు చేసే పనులకు, జగన్ అమరావతి అభివృద్ధి చేస్తాను అంటే, 2029 జగన్ దే చ
@asifurrahmanasifurrahman124Күн бұрын
100% correct srinu garu
@katragaddajaikesavasai9500Күн бұрын
చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే సరిపోతుందా ఎమ్మెల్యేలు జనసేన కార్యకర్తలు కలుపుకోవడం లేదు
@SivaPrasadBandlaКүн бұрын
Bindhumadavi lantollu , bjp ki baram ananthapuram reddy. Ki Konchem control lo unchali. Tdp vallu.
@karthikkandhukuri3245Күн бұрын
Worst government 😢😢
@saivasudhavolgas576Күн бұрын
YCP government kada
@rajeevbokinala73Күн бұрын
Very true brother 😊
@RJSS0158Күн бұрын
గుండు అన్నా... పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి భయపడుతున్నారు అంటే...జగన్ వస్తారని కాదు...చంద్రబాబు చచ్చిపోతాడు అని...సూట్ కేసులు ఇచ్చి పెట్టుబడి పెట్టెవారు నిజంగా భయపక్డుతున్నారు... జగన్ ఎక్కడ వచ్చేస్తాడో అని
@anjireddy8721Күн бұрын
TDP MATRAME BALAPADALI..ALLIANCE LO MIGATHA PARTY LU(MAINLY JSP) SANKANAKIPOVALI...
@victorowens-o8xКүн бұрын
Orey patym Nuvvu Antha try chasina kutami ne separate cheya lev
@subrahmanyeswararaonulu6170Күн бұрын
ఆవురు ఆవురు మంటున్నారు. ఏదో సందుచూసి ఏదో పార్టీ లో చేరిపోతున్నారు. కూటమి భగ్నం కావటానికి ఇదే ప్రధాన కారణం అవుతుంది.
@yellasathishbabu499112 сағат бұрын
జగన్ దగ్గర ఉన్న వాళ్ళందరిని కూటమి లో ఏదోఒక పార్టీ లో చేర్చుకొని వైసీపీ ని లేకుండా చేయాలనీ
@dr.abhilash8527Күн бұрын
Kutami is best will continue for next term also dont worry admin .
@Chandrasekhar-lw5snКүн бұрын
బీజేపీ కి ఆంధ్రప్రదేశ్ లో గెలిచే అవకాశం లేదు రాదు పొత్తు, ఉంటే తప్ప. ఆంధ్రప్రదేశ్ లో నాయకుడు కి చూసి MLA గా గెలుస్తారు ఒక 10 లేదా 15 మంది తప్ప
@sudheeridupuganti7054Күн бұрын
Rip Ycp
@rushigumadi4716Күн бұрын
శీను గారు సింగిల్ కి వెళ్తే పవన్ కళ్యాణ్ కి ఓడిపోతారు శీను గారు
@kotichavala8733Күн бұрын
ఈ కూటమి ఎన్నో రోజులు ఉండదు... మూడు పార్టీ లు ఎదగాలని ఎదుగుతున్నాయి ఒకరికి తెలియకుండా ఒకరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు చెప్పాకింద నీరుల ఉంది అది బ్లాస్ట్ అవుతాది ఒక పార్టీ వేరు వేరు వేరు పార్టీ లు వేరు కచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ కీ పక్కాగా జగన్
@venkatramana550111 сағат бұрын
ఎవరు ఎంత చిచ్చు పెట్టిన బాబు పవన్ కళ్యాణ్ విడిపోరు వాళ్ళు వృధా ప్రయాస
@alexalexander5301Күн бұрын
Don't worry, next CM is J.Gun,,all these policies making a way to HIM. Now HE is feeling very happy
@bosureddy177922 сағат бұрын
భయంకర భయంతో మాట్లాడుతున్న మాటలవి!; డోలాయమానంలో టిడిపి పార్టీ
@suryamt1921Күн бұрын
ఎలాగైనా కూటమి విడిపోవాలని మీ కోరికలాగ ఉందే!
@ak-du3edКүн бұрын
2027 lo PK garu central minister, JAGAN, AP CM avuthadu, MODI ji maya
@victorowens-o8xКүн бұрын
Patym joke bagundi first jamali elections procedure telusuko
@ramakrishnawuppalapati1999Күн бұрын
BJP చూపు ఎప్పుడు YCP వైపే
@RAMAIAHRamaih-de3bqКүн бұрын
@@ramakrishnawuppalapati1999 టీడీపి కాంగ్రెస్ ఒకే బ్రీడ్ ఎన్టీఆర్ టీడీపి చచ్చి పోయి తిరక దేశం పార్టీ బాబు పార్టీ ఇది హిందూ వ్యతిరేకంగాపుట్టిన కాంగ్రెస్ టీడీపి క్రాస్ బ్రీడ్ అయింది
@bunnypspk4267Күн бұрын
విశాఖపట్నం 22వ వార్డ్ లో తోపుడు బళ్ళు తొలగించినందుకు,56రోజులు నుండి ఉపాధి లేక ఆందోళనతో వ్యాపారస్తులలో ఇద్దరు ముసలి వారు మృతి! 50కుటుంబాలు రోడ్డు పైనా పడిపోయాయి. ఇప్పటికైనా విశాఖపట్నం జనసేన పార్టీ వారు పట్టించుకుంటారని కోరుకుంటున్నాను. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పెదప్రజాల పైనా దౌర్జన్యాలు చేస్తున్నా, ఎంత అన్యాయం చేస్తునా మన పార్టీ వాడు అని ,తప్పు చేసినప్పుడు కనీసం ప్రశ్నించకుండా,సమస్యని పరిష్కరించకుండా మౌనంగా ఉంటారు?వెనుక మాటలు ఆపి ముందుకి రండి!నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాబట్టే,అడిగే హక్కు ఉంది కాబట్టే ఇంతలా పోరాడుతున్నాను.. నిజంగానే మీరు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అయితే, జనసేన పార్టీ అయితే, ఎవరికి భయపడరు అని అనుకుంటే,22వ వార్డ్ లో తోపుడు బళ్ళ వ్యాపారస్తుల కుటుంబాలను విశాఖపట్నం జనసేన పార్టీ వారు అందరూ కలిసి ఆదుకోండి.ఆ వ్యాపారస్తుల కుటుంబాలన్ని ఆర్దికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయ్! My name is BunnyEswar (die hard fan of pspk & janasena karyakarta) జై హింద్
@Vinaykumar-284Күн бұрын
పాపం సింగిల్ గా గెలవలేరు అనామాట.. ఆ మాత్రం భయం ఉండాలి జగన్ అంటే.. జగన్ అలాంటి వాడు ఇలాంటి వాడు అన్న సరే 40% ఓట్లు వచ్చాయి.. అదే 3 పార్టీ లు కలిస్తే 59 % వచ్చాయి అంటే ఒక్కో పార్టీ కి 20%
@sivanagaraju9063Күн бұрын
ఉదయించే సూర్యుడిని ఆపడం ఎవరి తరం కాదు. కూటమి కమ్మిన కారుమబ్బులు ను చిల్చు కుంటూ జగన్ మళ్లీ ఉదయిస్తాడు .
@venkyy644Күн бұрын
బీద ని మోపిదేవి ని ఎందుకు చేర్చుకున్నారు టీడీపీ వాళ్ళు జై బీజేపీ
@jaganthecmjaganthecm4632Күн бұрын
కూటమి ప్రభుత్వం లో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఆంధ్రా లో గవర్నమెంట్ లేదు
@rajeevbokinala73Күн бұрын
Foxes never become a lions🦁 😅😅😅😅😅😅...kootami present situation 😅😅😅😅😅😅😅😅
@JayachandrareddyGajjala8 сағат бұрын
వాళ్ళు నువ్వు కలిసిన జగన్ CM కాకుండా ఆపలేరు.
@gangavarapulajarLajar-ut6ieКүн бұрын
స్విచ్ పెట్టడానికి చేరికలు
@BalaKrishnaRoyalКүн бұрын
ఎవరు.. ఏ పార్టీ లో చేరినా ఎటువంటి ఇబ్బందీ ఎవరికి వుండకూడదు... అలా నొప్పి వుందంటే వారు రాజకీయాలు వదిలేసి బయటికి వెళ్లిపోవాలి... CBN ఒకప్పుడు కాంగ్రెస్ PK ఒకప్పుడు ప్రజారాజ్యం జగన్ ఒకప్పుడు కాంగ్రెస్ అలా ఐతే వీరందరు కూడా పార్టీలు మారినట్టేగా....
@narendrababu6487Күн бұрын
Yes jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤