మాచర్ల నియోజకవర్గం లో ఈసారి గెలిచేది పక్కా టిడిపి బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు అప్పుడు ఉంటది ఒక్కొక్క నా కొడుక్కి
@kranthikumar7324 Жыл бұрын
సీఎం జగన్ సార్🙏 మీకో పెద్ద నమస్కారం సార్! ఔట్ సోర్సింగ్ జీవితాలు మారుస్తా అన్నారు కదా సార్ ఏమి చేసారు సార్ 1.ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్? మీరు ఇచ్చే జీతాలు బ్రతకడానికి సరిపోదు సార్ 2.పాత జీతాలు నే ఇస్తున్నారు ఇందు కోసమా కార్పొరేషన్ చేసింది?ఏజెన్సీస్ మా దగ్గర తీసుకొంటున్న money మాకే ఇప్పిస్తాను అంటూ మీరు తీసుకొంటున్నారు? 3. PRC ఒక పెద్ద జోక్ 2 వేలు,3 వేలు పెంచి మాకు prc ఇచ్చేసాము అని ప్రచారం చేస్తున్నారు?అయ్యా మీరు ఇచ్చే prc next రాబోయే 5 or 6 సంవత్సరలు వరకు అదే జీతం తోనే బ్రతకాలి next prc ఇచ్చే వరకు మా జీతం పెరగవు సార్ 4.అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance ఇవ్వన్నీ మాకు రావు సార్ 5.ఇప్పుడు కొత్తగా మీ ప్రభుత్వం out sourcing వాళ్లకి కూడా transfers పెట్టారు గ్రేట్ సార్ ఒక రెగ్యులర్ employee ఎంత దూరం విసిరేసిన వాళ్ళ జీతాలు వేరు,బ్రతకాగలరు, కానీ out sourcing ఉద్యోగులకు ఇచ్చే జీతాలు up and down ఛార్జ్ కె సరిపోతుంది. 6.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్.🙏🙏🙏👆👍👌👌👌👍👍
సీఎం జగన్ సార్🙏 మీకో పెద్ద నమస్కారం సార్! ఔట్ సోర్సింగ్ జీవితాలు మారుస్తా అన్నారు కదా సార్ ఏమి చేసారు సార్ 1.ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్? మీరు ఇచ్చే జీతాలు బ్రతకడానికి సరిపోదు సార్ 2.పాత జీతాలు నే ఇస్తున్నారు ఇందు కోసమా కార్పొరేషన్ చేసింది?ఏజెన్సీస్ మా దగ్గర తీసుకొంటున్న money మాకే ఇప్పిస్తాను అంటూ మీరు తీసుకొంటున్నారు? 3. PRC ఒక పెద్ద జోక్ 2 వేలు,3 వేలు పెంచి మాకు prc ఇచ్చేసాము అని ప్రచారం చేస్తున్నారు?అయ్యా మీరు ఇచ్చే prc next రాబోయే 5 or 6 సంవత్సరలు వరకు అదే జీతం తోనే బ్రతకాలి next prc ఇచ్చే వరకు మా జీతం పెరగవు సార్ 4.అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance ఇవ్వన్నీ మాకు రావు సార్ 5.ఇప్పుడు కొత్తగా మీ ప్రభుత్వం out sourcing వాళ్లకి కూడా transfers పెట్టారు గ్రేట్ సార్ ఒక రెగ్యులర్ employee ఎంత దూరం విసిరేసిన వాళ్ళ జీతాలు వేరు,బ్రతకాగలరు, కానీ out sourcing ఉద్యోగులకు ఇచ్చే జీతాలు up and down ఛార్జ్ కె సరిపోతుంది. 6.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్.🙏🙏🙏👆👍👌👌👌👍🙏