Government నడపలేక pothe జగన్ ki evvandi, government నడపం chupisthadu
@ShahanazBegumShaik-v4m3 ай бұрын
సూపర్ సిక్స్ లు లేకపోతే లేకపోయింది సారూ😮 సూపర్ సింగిల్ రన్ లాంటి తల్లికి వందనం సంక్షేమ పథకం ఒకటైన ఇవ్వండి😅😂 పేద చిన్న పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి😢😢
@lakshmichinthala-p6d3 ай бұрын
Evvaru prajalu votes vesinanduku
@jagannathkalamangi82363 ай бұрын
ప్రజలు కూటమి చెప్పిన అపద్దపు, మోసపురిత హామీలకు 6గారింటిలకు, అమలు సాధ్యం కాని సంక్షేమలకు ఆకర్శిoచి ఓట్లు వేశారు, కాబట్టి ఎట్టి పరిస్థితిలో అమలు చేసి తీరాలి ఏ ఒక్కటి కాదన్న ప్రజలు ఒప్పుకోరు, లేదా చేత కాకపొతే రాజీనామా చేసి దిగి పోవాలి ఇంకో ఆప్షన్ లేదు
@talepallenagaraj17853 ай бұрын
పేదల చాటున బాగా వున్నవారు కూడాచాలా లాభం పొందుచున్నారు పేదల కంటే ఎక్కువ గా
@lakshmiprasanna5063 ай бұрын
Jagan anan really hero ❤❤❤❤❤
@harivilashreddy77823 ай бұрын
ఈ చంద్రబాబు పోతే మన ఆంధ్ర ప్రదేశ్ పీడా విరగడ అవుతుంది
@prakasarao55433 ай бұрын
గజ్జి ముదిరినట్లుంది .
@shankarraosuchikonda88053 ай бұрын
Reddy's frustrating
@relangimallickmallick49503 ай бұрын
badukov
@sammetaravisankar3 ай бұрын
Reddy ki matramena cm avakasam enti sir meeru ?
@srinivasarao80253 ай бұрын
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పీడ విరగడ అవ్వడం తో ప్రజలు సంతోషం గా ఉన్నారు . 🤝🤝🤝
@vijayakumaryenugupalli15593 ай бұрын
రావాలి జగన్, కావాలి జగన్ అని ప్రత్యర్ధులు కూడా అడుగుతున్నారు అన్నమాట!
@sammetaravisankar3 ай бұрын
Maaku vaddu ani intiki pamparu kada
@vijayakumaryenugupalli15593 ай бұрын
@@sammetaravisankar అందుకే ఇప్పుడు ఏడుస్తున్నారు పథకాలు ఆగిపోయాయని!
@jemmiwilliamsjemmi1013 ай бұрын
Hello brother, జగన్ ఇప్పటికే చెప్పారు శ్వేతపత్రం గూర్చి అన్నిటికీ జగన్ గారు అన్నిటికీ సమాధానాలు ఇచ్చారు
@ObitoUchiha-b5f12 күн бұрын
Xxffçb fn d cm
@brrenterprises40103 ай бұрын
అన్నా మీరు చెప్పింది కరెక్టే కానీ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది అని చెప్పింది టిడిపి వాళ్లే కదా మరి ఇప్పుడు శ్వేత పత్రం విడుదల చేయటం వల్ల ఉపయోగం ఏమిటి అన్న
@jagannathkalamangi82363 ай бұрын
స్వేత పత్రం విడుదల చేస్తే సంపద వస్తుంది
@jayarajunattala27483 ай бұрын
ఒరేయ్ ఎంతమంది నాన్న టిడిపి వాళ్ళు కొనేస్తారు మూడు పార్టీలు ఏకమైంది ఎలక్షన్ కమిషన్ కొనేశారు ఆ మాత్రం వాళ్ళ దృష్టిలో
@kalisettivenkatakrishna11953 ай бұрын
ఎన్నికలకు ముందు కేవలం అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఇప్పుడు ఉన్న బడ్జెట్లో ఈ హామీలు అమలుపరచడం సాధ్యం కాదని
@eswarreddy.000reddy83 ай бұрын
ఇలాంటి హామీల మీద కోర్టులు ఎందుకు స్పందించవు.
@vijayavijaya3022 ай бұрын
@@eswarreddy.000reddy811
@siddinenivenkateswararao30413 ай бұрын
రాష్ట్ర ఖాజానలో డబ్బులు లేవన్న విషయం చంద్రం సారు కు ఎన్నికలముందు తెలియదా? చంద్రం సారుకే కాదు రాష్ట్రంలో ప్రజలందరకు తెలుసు. అయినా ycp కంటే ఎక్కువ సంక్షేమ పధకాలు ఎక్కువ ఆర్ధిక సహాయంతో చేస్తానని ఎందుకు హామీ ఇచ్చారు సారు గారు. ప్రజలను తేలికగా మభ్య పెట్టవచ్చు అనేగా. జనం నమ్మి ఓట్లు వేస్తే తెడ్డు చూపించడం సరైనదో కాదో CM సారు ఆలోచించుకోవాలి.
@SembiSanyasirao-n4l2 ай бұрын
గుడ్ రాజకీయ పరిపాలకమంటే అది అల్లా వుండాలి ప్రతిపక్ష హోదాకి పిలుపుకూడ ఐవాలి రాజకీయం రాజకీయంలో పరిపాలన విలువూ సాస్కారం అంటే అది అధికారపార్టీకి ప్రతిపక్షం అనేది లేకపోతే విలుపు ఎక్కడుంఠి పరిపాలన అధికార పార్టీ ఒక జవాబు ధారైయునాపుడు ప్రతిపక్షం పార్టీ ఒక ప్రశ్న ధారుడులా నిలవలిగా అప్పుడే సమాజంలో మంచి చేడుకి విలువూంటుంది అధికార పార్టోవల్లు మాకె బలముందని అసెంబ్లీ లో హాజరైన ప్రతిపక్ష నాయకులని బెదిరించడం ధమ్యించడం నరికేస్తం అసెంబ్లీలో పాతిపెడితం అనడం చాల తప్పు నూటికి నూరు శాతం తప్పు అధిఒకటి సమాజంలో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలి నాయకులు నాయకులే పోరాడుతూ ఉంటె సామాన్య ప్రజలకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఇదొకటి ప్రతి ఒక్కడు ఆలోచించాలి
@naidukvr55443 ай бұрын
డబ్బులు లేకపోతే ఉచితాలు ఆపేస్తావా ప్రజలు ఊరుకొంటరా పెంటమిద చెప్పులున్నాయి
సంక్షేమాలు ఇవ్వకుండానే బాబు 100 కోట్లు మిగిల్చితే సంక్షేమాలు ఇచ్చి కూడా జగన్ 8000 కోట్లు మిగిల్చారు.
@sreeramulutikkisetty42323 ай бұрын
చంద్రం మనీప్లాంట్స్ నాటుతున్నాడు పెరిగిన తరువాత డబ్బులు సృష్టిస్తాడు వెయిట్ చెయ్యండి. ప్రతింటికి ఒక మనీ ప్లాంట్ ఇస్తారు. కాజనలో విత్తనాలు సరిపోయింతలేవు ఓపికపట్టండి సహకరించండి.
@kodandaram95203 ай бұрын
Jai Jagan really hero
@gurasaladamodarayadav61053 ай бұрын
Re-election in AP please
@sudarshanreddy82633 ай бұрын
Good information brother
@bharath19123 ай бұрын
Chandrababu 15years enno Swetha patralu release chesindu. Vadi no nammoddu
@srinidan16043 ай бұрын
Time Pass cheyyadaniki bro.. inkemi cheyyaleka ..
@gadirajusuribabu543 ай бұрын
Cbn waste government ap public mosapoyaru
@SunitakumarSunitakumar-bl4mk3 ай бұрын
😊 6:20 😅nj😮😊
@VENUGOPAL-wm4jy3 ай бұрын
J,AYAHO SRI YS JAGAN MOHAN REDDY GARU
@chandrareddy52973 ай бұрын
ప్రజాతిరుగు రవాలి
@lakshmireddy99523 ай бұрын
EVM CM 420 waste government
@sammetaravisankar3 ай бұрын
Sir 2019 lo EVM kada lakshmi reddy garu
@sailyramesh668513 күн бұрын
Yes
@prabhakarchereddy3 ай бұрын
ఇంకుడు గుంతలు చెక్డాంలు నాయుడు c b n
@sankarnaik31613 ай бұрын
N. Babu garu Age bar Leader sir House life better sir
@ganapathiraoyerla14013 ай бұрын
ఏ న్కరుగారూ !జగన్ గారు మాజీ ముఖ్య మంత్రి గారు, మీరు జగన్ గారిని డు, డు డు అని శంభోదిస్తారు ఇది సంస్కారం కాదు. సీబీ్యన్ ని రూ రూ రు అనిసంభో డిస్తున్నారుకదా,యా న్క ర్లు లో కొందరు సంస్కారం లేని సంభో ధనలు చేస్తారు .
@RamuDandagala-b3n3 ай бұрын
Correct the Pranav
@ShahanazBegumShaik-v4m3 ай бұрын
శాసనసభలో డిక్లేర్ చేయకపోతే ఏమవుతుంది😅😂 రేపు కోర్టులో శాసనసభ అప్పుడే పెట్టు రూపంలో డిక్లేర్ చేస్తారు😅😂
@subbaraokaranam69523 ай бұрын
మేరెన్ని చెప్పినattuga ఏదోదో చెప్పిన సామాన్యులకు ఇవన్నీ తెలియవండి,పథకాలు ఇవ్వాలిసిదే,ఇవ్వకపోతే ఇంdla దారిపట్టాలిసీందె,లేక పోతే తరిమి తరిమి,,,,,,,,
@Prem-v6d3 ай бұрын
సూపర్ 6 ఇవ్వలేను అని చెప్పడం సిగ్గు ఉండాలి కూటమి ప్రభుత్వం అలాంటి అప్పుడు ప్రజలు మధ్య వచ్చి నేను ఇవ్వగలను చెప్పడం అవసరమా
@ramanakumari82623 ай бұрын
నాకు ఇవాళ రాత్రి బొల్లి బాబు చచ్చినట్టు కల వచ్చింది అదే తొందరలోనే నిజమైతే స్వీట్లు పంచుకుంటాము
@vankadarakrishnaiah87503 ай бұрын
భద్రం ఆనందం తో నీవు చచ్చేవు పెళ్ళాం పిల్లలు రోడ్డు న పడుతార్
@vankadarakrishnaiah87503 ай бұрын
ఒకరి చావు కోరుకొనే దుర్మార్గులు వైసిపి వాళ్లు చేతనైతే ప్రజ్లతో మెప్పు పొంది గెలవాలి గానీ చావు కోరుకొనే సైకో లి మీరే దానికి లైక్లు శాడిస్ట్ నా యాలా
@kk.murthygeneous3 ай бұрын
తధాస్తు
@funnyalex23 ай бұрын
Entha manchi shubavarha bro, nee kala neraverunu gaka thadasthu😢😂😂😂
@swamidas86583 ай бұрын
😅😅😂😂😂
@lakshmipriya56163 ай бұрын
2019 lo 100 cr petti babu digipoyadu appudela ichhadu jagan 2 years karona time lo kuda jagan prajalaku e lotu cheyaledu ivanni prajalu gamanistunnaru
@MachaSatyamnarayana2 ай бұрын
Jaijagan
@vijayalakshmichoppa2063Ай бұрын
Please Attend to court, s on Friday,s.
@PhrP-qu6wc3 ай бұрын
జగన్ గారు లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ టీ వీలు కూడా ఎవరూ చూడటం లేదు.
@Hymamurali1433 ай бұрын
U turn Babu
@dsreddy28763 ай бұрын
Ee prabhutwam digi poyi jagan ki iste paripalinchi pathakalu ichi chupistadu
@sankarnaik31613 ай бұрын
Jagan garu political leader sir.
@RameshRamesh-tp8yk3 ай бұрын
రావాలి,జై,జగన్
@gopakishore35673 ай бұрын
ఆయా శాఖల లో జరిగిన అవినీతి కి సంబంధిత మంత్రి, ఆ శాఖ కార్యదర్శి బాధ్యులు కావున వారిపై విచారణ కి ఈ గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వాలి విచారణ సమయం లో ఆ సెక్రటరీ ని సస్పెండ్ చేయాలి ఆ minister ఆస్తులు అటాచ్ చేయాలి
@PoornaSreeReddi-rc3ed3 ай бұрын
జై జగనన్నా
@janisyed87013 ай бұрын
JAI,JAGAN, ANNA
@resapuhemanthreddy2643 ай бұрын
Excellent information and nice speech sir. Babu cheated all AP people and made big fools 😂😂😂
@seshagiriKomma3 ай бұрын
జై జగన్ 🙏✊
@ChinnaBabu-xy6um3 ай бұрын
Jai jagananna really hero
@Banjara_Mix3 ай бұрын
❤
@balasaivishnudeep39863 ай бұрын
Hi madhu wear it really is the best W3 you are enjoying your time with me
@mallieswar27923 ай бұрын
అంటే స్వేటపత్రాలు గురించి నువ్వు చెప్పిన దానిలోనే నిజం ఉంది అంటే దోచుకున్నారాన్నమట అది కొంచెం గ్రహించవ
@DeepthiNama3 ай бұрын
పేదల నాయకుడు జగన్ అన్న
@tkrao19093 ай бұрын
Jai jaganna
@CHALANTIDAVIDRAJU-eq2ey3 ай бұрын
క్యాగ్ రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న వని ఎవరికి తెలియదా? ప్రభుత్వంలో ఉన్నవారికి ఇవేవీ తెలియదంటారా జర్నలిస్టు మహాశయా? ఎవరైనా లెక్కలు అడగవలసిందే గదా,ఇది ఎవరికీ ఏమితెలియదంటే ప్రజలు దీన్ని ఎలా నమ్ముతారు
@boddugangadhar40173 ай бұрын
Jai Jagan
@MohanraoNavuru3 ай бұрын
అసెంబ్లీలో కూటమి సంఖ్య అధికంగా ఉంది, తద్వారా శ్వేతపత్రంలలో పోందుపర్చిన లెక్కలు కరెక్ట్ అని జగన్ సమక్షంలో నిరూపించుకోవడానికి జగన్ ని అసెంబ్లీకి రమ్మని పిలిచారు...
@SAMINENIvlogs3 ай бұрын
అసలేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు ఎందుకు ఈ సోదంతా
@SrinivasaRao-rs5vx3 ай бұрын
K A Paul Andhra CM Avaale..All others waste . Jai KA Paul...Jai Praja Shanti Party.. All India KA Paul Fans Association President Vasu.
@govindareddy66923 ай бұрын
Jai Jaganna
@HamedSayed-ub3xz3 ай бұрын
Jai Jagan 🎉🎉🎉🎉🎉🎉
@munagaraveendranath92353 ай бұрын
ఆ..హీడింగ్స్ ఏంటి...అన్ని చానల్స్ ఒకదారి...మీదొకదారి...బాగుంది...భత్యం బాగా ముట్టుతున్నట్లుంది...
@subrahmanyamkodati84733 ай бұрын
నీలాంటి వాళ్లకు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు అంటే మీది హాఫ్ నాలెడ్జి కదా పూర్తిగా పిచ్చ వున్న వాడికి చెబితే వింటాడు పూర్తిగా తెలిసిన వాడికి చెప్తే వింటాడు సగం తెలిసిన వాడికి చెప్పినా వినడు అర్థం కాదు అలాగే సగం పిచ్చి ఉన్న వాడు కూడా వినడు ఎవడి మాట ఆ హెడ్డింగ్ కి అర్థం కాదు అన్నప్పుడే నువ్వు ఎంత తెలివైన వాడివో అర్థం అయింది ఎందుకంటే మీరందరూ ప్యాకేజీల కోసం పనిచేసేవారు కదా జగన్ అసెంబ్లీకి రావాలి అడగాలి కానీ జగన్ మీకు లాగా నీ పవన్ కళ్యాణ్ లాగా ఆ ప్యాకేజీ కుక్కలాగా సగం తెలివితేటలు ఉన్న వ్యక్తి కాదు అతను ఒక వ్యాపారవేత్త వ్యాపారం తెలిసిన వ్యక్తి లాభనష్టాలు పేరేజు వేసుకుంటాడు వచ్చేది అంతా ఖర్చు పెట్టేది ఎంత ఇవన్నీ తెలిసిన వ్యక్తి కనకే చంద్రబాబు ఇచ్చే హామీలు సాధ్యం కాదని ఆరోజే చెప్పాడు ఆ నిత్య కళ్యాణం సగం నాలెడ్జి గాడికి అర్థం కాలేదు వాడి వెనకాల సొల్లు కార్చుకుంటూ తిరిగే మీకు వాడే సగం తెలివితేటలు గల వాడంటే వాడికంటే సగం తెలివితేటలు కలవాళ్ళు మీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికైనా ఓట్లు వేసినందుకు సిగ్గుపడండి రా వెధవల్లారా వాడికి కాదు బాగా బత్యం ప్యాకేజీ పైకం మరి ఏదైనా పేరు పెట్టుకో నువ్వు వాడికి బుట్టల మీ వాడికి ముట్టింది మీ వాడంటే ఎవడో అర్థమైంది కదా నిత్య కళ్యాణం గాడు ప్యాకేజీ గాడికి సిగ్గు తెచ్చుకోండి రా సిగ్గు తెచ్చుకునే బ్రతకండి రా ఈ పవన్ కళ్యాణ్ జాతి కుక్కలుపవన్ కళ్యాణ్ అభిమానం అభిమానులం అని చెప్పుకునే వెధవలు జరుగుతున్నది చూడండి చేయలేక చేస్తాను అని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక నువ్వు పవన్ జాతికి చెందిన కుక్క వైతే ఆ వెధవని అడుగు ఒరేయ్ ఎదవ ప్రశ్నిస్తాను అన్నావు కదా ఎందుకు ప్రశ్నించడం లేదని సెట్టింగులు బాలేదు హెడ్డింగులు బాగోలేదు డబ్బులు తీసుకున్నారు ఎంత ఇచ్చారు వాడికి పడి ఏడవటం కదరా ముందు మీ వాడు ఎంత తీసుకున్నాడు అది అడగరా వెధవ
@manthinigovindarao49393 ай бұрын
Matter undi kaani thumbnail tho matter ledu కాబట్టి అని ...
@jayarajunattala27483 ай бұрын
ఎమ్మెల్యేలు ఎంతమంది నైనా కొంటారు అదో లెక్క ఆయనకి
@rajupadumuttam88133 ай бұрын
CBN. దారుణ క్రీడను చూసి, పచ్చ నేతలకు కూడా మైండ్ బోయి పారిపోయే ప్రమాదం లేకపోలేదు.!? కారణం వాళ్ళ వునికి వాళ్లకు ముఖ్యమే కదా.....!!!!!!!!!!?
@sreenivas27813 ай бұрын
Super ledhu, bokkaa ledhu.
@saisai-tr9cd3 ай бұрын
Question is reason for voted and counted huge diff. But eye wash doing with another way
@tallapureddyvenkateswarare7695Ай бұрын
Jai jagan Jai jai jagan
@narasimharao56533 ай бұрын
జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవటం తప్పే! టీడీపీ విపక్షంలో ఉండగా ఉద్దేశ్యపూర్వకంగా ముందుప్లాన్ ప్లాన్ ప్రకారం సభవికి హాజరు అయి కావాలని గొడవలు సృష్టించుకుని ప్రతీరోజూ సస్పెండ్ అయి బయటకు పోయేవారు.గత ఐదేళ్ల కాలంలో ఏనాడూ తమను నమ్మి ఓటు వేసిన ఓటర్లు సంక్షేమం పట్టించుకోలేదు.ఏనాడూ నియోజకవర్గ సమస్యలు సభలో చర్చించి పరిష్కారం చేసి ఇండలేదు.అయినా వాళ్ళే గెలిచారు అంటే అది వాళ్ళ గొప్పతనం,ప్రజాభిమానం కాదు.ప్రజల సహనం మాత్రమే ఎందుకంటే విసురు ఒక్కొక్కరికీ,ఒక్కొక్క పీరియడ్ కలసి వస్తుంది.తిరిగి next time తమరు గెలుస్తారా?.వైసీపీ ఓటమికి మీరు భరోసా ఇవ్వగలరు..ప్రతీకారాలు,కషలకోసం గడుస్తున్న కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు.స్వచ్ఛమైన,మెరుగైన పాలనపై దృష్టి పెట్టండి..
@sultanshaik86943 ай бұрын
Edhi ela cheyyali
@tirupathinallabothula11883 ай бұрын
। కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానా లో ఉంచి మీరెళితే ఏలాంటి పరిపాలన అనుభవం లేని జగన్ అన్నీ పధకాలను కాలెండర్ ప్రకారము అమలుచేసి మగాడినని నిరూపించుకున్నారు కదా! మరి 45 యియర్స్ అనుభవం ఏమైంది. సిగ్గుండాలి. ఆ సూపర్ సిక్స్ హామీలు యిచ్చి, జనాలను మోసం చేసి గెలిచినందుక
@BaanalaVenkataramana3 ай бұрын
Red Anchor annayya
@ohhhnoo1233 ай бұрын
జోక్....జగన్ again never wins again.
@k.rajukumar16483 ай бұрын
Very very Dist Evm Tampering Bjp and TDP very very Dist
@ramanarashimaraobajini72613 ай бұрын
జగన్ అసెంబ్లీలో ఏ తప్పుడు కూతలు 18 లేకపోతే ప్రతిపక్ష హోదా ఉండదు అని జగన్ చెప్పింది
@g.malleswararao68053 ай бұрын
Solu puranam vadhu
@venkateshmajeti60733 ай бұрын
ముందు ఆ 11 లో 5 గురు జంప్ జిలానీ అట హన్నా య్య
@RebakaDande3 ай бұрын
EVM CM Itna amilu Nirahua chalega Shweta patralu raili chest Nadu EVM CM waste guard Jai Jagan Anna Jai Jai Jagan Anna APK best CM jagananna Matra mein Mata Ka Pani madam Mathe Pani Gopal Nayakudu Maa Jagan Anna best CM god bless you Jagan Anna
@Helpingforhuman3 ай бұрын
credibility leader y s jagan
@RamamohanReddy-o3w3 ай бұрын
Baabu gaariki cheyalemani telusu but elagaina gelavali ane icharu anni
@GanjasrinivasaraoSrinu3 ай бұрын
Jai jagan
@vankatram14923 ай бұрын
Rajanagram TDP going into ysrcp
@srinuc63503 ай бұрын
40% శాతం ఓటింగ్ నుండి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజల పక్షాన మాట్లాడేవారు ఎవరు
@prasadpalaparthi46033 ай бұрын
Jagan is no entry
@suryanaidu45293 ай бұрын
ఖచ్చితంగా వైసీపీ కి ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీలో అడుగు పెడతారు శ్వేతపత్రం ఎందుకు పథకాలు ఎగదొబ్బే ఆలోచన 100%
@danielchinta46853 ай бұрын
C babu ijack T D P and N T R family
@omsairamdawarakamaiom4833 ай бұрын
Jagan vachhadu kadu, CBN vacharu kadu. Iddari ki respect ivvali
@guravareddy21332 ай бұрын
Tella kagitam ante nalla kagitam kalacindi niti patram niti patram
@sammetaravisankar3 ай бұрын
Right kadu meeru cheppedi
@balabhadrasudhakararao98993 ай бұрын
Gatam lo j matladite ela vundi public choosaru 5 min 10 times cut chesaru Mike
@nagarjunareddy19223 ай бұрын
Nuvvu red tv peru marchu..
@winsonsirra53013 ай бұрын
Opposition iste ok lekunte velladu
@jagannadhamvijayababuecono75933 ай бұрын
1 మద్యంతో ప్రభుత్వాన్ని నడిపి నాసిరకం ,కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాలను అతలాకుతలం చేసే కల్తి మధ్యనే ప్రజల అమ్మి , పెంట కుప్పల మద్యం షాపులను పెట్టి, వేలకోట్ల రూపాయలు కమిషన్ తీసుకుని ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారు 2 ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసి తమకు ఇస్తానన్న పెన్షన్ ఇవ్వకపోగా వారి భావాలను అర్థం చేసుకో పోగా వీధి కుక్కల్లాగా వాళ్ళని మాట్లాడారు కొంతమంది నాయకులు 3 ఎటువంటి ఉత్పత్తి లేనటువంటి సచివాలయ0 11 మంది ఉద్యోగులను తీసి అందులో ముగ్గురికి మాత్రమే పని ఉంటుంది మిగిలిన 8 మంది ఖాళీగా కూర్చుంటున్నారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు 4 విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎయిడెడ్ విద్యా వ్యవస్థలను, గవర్నమెంట్ లో విలీనం చేసి అక్కడ ఉద్యోగాలను పోగొట్టారు . ఆ ఎయిడెడ్ ఉద్యోగస్తులను గవర్నమెంట్ లో మిర్చి చేయటం ద్వారా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి పీజీ ,బీఈడీ చేసి భవిష్యత్తులో లెక్చరర్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆస్తి ఎదురుచూస్తున్న నిరుద్యోగు లు, విద్యార్థుల ఒక తరం భవిష్యత్తు లను సర్వనాశనం చేశారు 5.స్కూల్లో స్థాయిలో జరిగేటువంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయకుండా , ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో విద్యార్థుల్లో క్వాలిటీ లేకుండా నా పేరు ఆంధ్రప్రదేశ్ అంత వినపడాలని క్వాలిటీ లేని ఆటలను పిల్లలకి అందించారు రాష్ట్ర నుంచి స్పోర్ట్స్ తరఫున నేషనల్ స్థాయికి కూడా వెళ్లే లేని స్థితిని రాష్ట్రాన్ని , తయారుచేశారు 6. సర్ హామీలు కాదు. ఇంకా ఎక్కువ హామీలు మీరిచ్చిన ప్రజలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరు 7. ఎవరైనా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు విషయాలను తప్పు అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడితే వాళ్ల పైన కేసులు కట్టడం ప్రజాస్వామ్యాన్ని అతలాకుతలం చేశారు ప్రజలకు వాక్ స్వతంత్రం ఉంటుందన్న విషయాన్ని కూడా విస్మరించారు. 8. ప్రభుత్వ టీచర్లను చాలామంది రాజకీయ నాయకులు చాలా అసభ్యకరమైనటువంటి మాటలతో వారిని దూషించడం చేశారు. అన్యాయంగా పేద ప్రజల ,టీచర్ల స్థలాలు లాక్కున్న వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర పెద్దన్న అని అర్థం మనం చేసే ప్రతి పనిలో లక్షల మంది భవిష్యత్తు లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా ఆ పరిశ్రమలో మనవాళ్ళకి, మనకి వాటాలు కావాలి, దానితో రాష్ట్రానికి వచ్చిన ప్రతి పరిశ్రమ రాకుండా పోయాయి (,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఒకే సామాజిక వర్గం చేతిలో ఉంది )అని ఉద్దేశంతో మీకు ఓట్లు వేయడం జరిగింది. కానీ మీరు, మీ లాభాన్ని, మీ అహంకారాన్ని చూపించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేశారు. ప్రజాపాలనంటే ప్రజలకు ఏం కావాలో అర్థం చేసుకొని ప్రజలు నిరుద్యోగులు విద్యార్థులు అడిగితే అది ఇవ్వటం ప్రజా పాలన అంతేకానీ మనక నచ్చింది ఇచ్చి అది ప్రజల పాలన, ప్రజలకు మేలు చేశాను అనుకుంటే ప్రజలు సమాధానాలు ఇలాగే ఇస్తూ ఉంటారు.
@swamidas86583 ай бұрын
Sampada shrushti meeda kuda oka shwetha paper esthey saripothundiga
@bvramanayya2433 ай бұрын
100 kotla తో జగన్ కి ప్రభుత్వాన్ని అప్పచెఒప్పేడు CBN Aina jagan 5 ఏళ్లు తన హామీలు నెవర్చేడు. 6000 కోట్లతో జగన్ CBN ki appacheppedu kani CBN చేతులు ఎత్తేస్తున్నాడు అసలు CBN ఎప్పుడు హామీలు నెరవేర్చేడు😂😂😂
@jagadeeswaraappa6553Ай бұрын
Meru excm gurinchi adagadam deniki meru chesukunnadhi mere chhoosukondhi sir
@JagannadhamKandi3 ай бұрын
CBN ni pk ni pappugadini bangalakatam lo kalipayali appudu ap cedapotindi
అమరావతి కోసం ఐతే కాజన ఉంటుంది 32కోట్లు పటి పొదలు మల్ కంచ లు కొట్ట్ టానికీ . కాంట్రా కేట్ ఎచరుగా .
@SmilingAirplane-rl1sj3 күн бұрын
59వేల కోట్లు అప్పు 5నెలల్లో చేసాడు మళ్ళీ అప్పు అంటే ఇవ్వరు అందుకే ఈ 59వేల కోట్లు చాలు
@venkatvenkat95523 ай бұрын
Ee Modi chesina paniki ap llo ee TDP hathya rajikiyam chesthunaru election ravali Jai jaganana great CM
@siddiqkhan30973 ай бұрын
అన్నా వాళ్లంతా జగన్ వైపు వచ్చే పనులు జగన్ సీఎం చేసుకోమను అండి వాళ్లు ఎలా గెలిచినా వాళ్లకు ఆ పదవిలో ఉంటారు వాళ్లకు ఏ మాత్రము మోసం అనేది ఉండదు అన్న తరుపు నుంచి అన్నకు కావాలి చిన్నది ప్రజల వైపు ప్రజలు బాగుపడాలి అనేది జగనన్నకు కావాలి