మీరు చెపేది 100%కరెక్ట్ sir, మీ మనసులో ఉన్నది అందరిలో ఉన్నది.
@rkxlntzone44227 сағат бұрын
చాలా అప్డేట్గాగా ...రాజేష్ అన్న మాట్లాడుతాడు ఇది 100% వాస్తవం ...❤
@gurralapaul29896 сағат бұрын
రాజేష్ గారు మీరు వాస్తవం సూటిగా మీ ఆలోచన ఆవేధన క్లీయర్ గా చెప్పారు. సూపర్ సార్ మీ నిజాయితీ ముక్కు సూటిగా మాట్లాడే విధానం వలన చాలా మంది శత్రువులే ఎక్కువ తయారౌతారు. ఈ రోజు నుండి కోంత మందికి మరలా నిద్ర లేకుండా చేశారు.
@ramualluru23744 сағат бұрын
అందరి మనస్సుల్లో కూడా రాజేష్ గారి అభిప్రాయమే వుంది రాజేష్ గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు
@pandiripallivenkatarao90497 сағат бұрын
కరెక్ట్ రాజేష్ గారు, ఇది చాలా మంచి విశ్లేషణ
@SeshadrinaiduYelakaturu6 сағат бұрын
నేను నాతోపాటు లక్షలాది మంది మనోభావాన్నే ఎత్తిచూపినందుకు ధన్యవాదములు
@pvcrpvcr52756 сағат бұрын
మీరు చెప్పింది 100/...కరెక్ట్ 💐💐💐
@ReddyReddy-sm2uk6 сағат бұрын
Excellent ❤ మంచి విషయాన్ని సరైన టైంలో వీడియో చేసావ్ బ్రదర్ 🙏🤝🤝🤝💐💐
@santoshkumarnakka57178 сағат бұрын
జై భీమ్ జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు జై రాజేష్ అన్న
@rajb89547 сағат бұрын
Mi అభిప్రాయముతో మేము yekibhavisthunnamu🎉🎉🎉👏👏👏
@ravimadhusudanarao96217 сағат бұрын
బ్రదర్ మీరు చాలా బాగా విశ్లేషణ చేశారు వాస్తవంగా టీడీపీ లో 90% కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే
@SUBBUSmart-f5q6 сағат бұрын
Paytm batches
@narasapuramsubbanarasaiah55243 сағат бұрын
రాజేష్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ రాష్ట్రానికి దిశా నిర్దేశం చేయగల శక్తి సామర్థ్యం లోకేష్ గారికి ఉంది
@santoshkumarnakka57178 сағат бұрын
చాలా బాగా చెప్పారు రాజేష్ అన్న
@mgsekhar35346 сағат бұрын
Anna meeru correct chepparu good Analysis Jai Lokesh Guts Person
@vemulanagaraju-js4ob6 сағат бұрын
జై రాజేష్ అన్న నువ్వు 👌👌👌👌🙏🙏 కరెక్ట్ గా మాట్లాడావ్ అన్న 🙏🙏 చంద్రబాబుకు నేనొక భక్తున్ని.. లోకేష్ అన్న కు అభిమానిని.... జై రాజేష్ అన్న జై తెలంగాణ ✌️✌️✌️
@BabjiDevara-v2m7 сағат бұрын
YES 1000%CORRECT 👌🏻 👌🏻 👌🏻 👌🏻 👌🏻 👌🏻
@shaikmahammadrife80984 сағат бұрын
రాజేష్ బాయ్ మీ విశ్లేషణతో ఏకీభవిస్తున్నాను
@kilaruvenkateswararao7 сағат бұрын
🙏🌹 అవును అవును ,💯💯💯💯💯💯💯💯💯💯 కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు 🙏🌹👏👍👍
@ushas3617 сағат бұрын
You are on the right track. Nara Lokesh should be given proper value. He is the most eligible candidate to lead the State of AP.
@Ganesh-ei1mb32 минут бұрын
2029 లో ఏ పార్టీ తో పొత్తు లేకుండా మన లోకేష్ అన్న సిఎం అబ్యర్ది గా బరిలో దించాలని కోరుతున్న రాజేష్ అన్న
@asankarmouli37606 сағат бұрын
100% correct annayya jai lokesh❤❤
@ramnaidu20176 сағат бұрын
రాజేష్ గారు మీరు చెప్పేది 100% కరెక్ట్ డిప్యూటీ సీఎం గా ఇస్తే సరిపోతుంది కదా అందులో ఇబ్బంది ఏముంది 👍👍👍👌
@thatavarthivasu95415 сағат бұрын
100% కచ్చితంగా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
@stsguntureast5306 сағат бұрын
Jai deputy CM lokesh garu -- jai mahasena rajesh Anna
@Chandra-fb1qz7 сағат бұрын
జై లోకేష్ బాబు
@VijayChikile6 сағат бұрын
రాజేష్ అన్న !!! మీ విశ్లేషణ సూపర్ 👌👌👌
@chiranjeevirajukallepalli52957 сағат бұрын
100% కరెక్ట్ రాజేష్
@kvrao14267 сағат бұрын
100% కరెక్ట్
@CHnarasimhaCHnarasimha-ki4no7 сағат бұрын
కరెక్ట్ గానే చెప్పారు సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gangadhar-je9uf7 сағат бұрын
ఈరోజు నుండి బీసీలు అధికారం అనుభవిస్తున్నారు అంటే కారు మహానుభావుడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలకు అధికారం వచ్చింది చత్రపతి చంద్రబాబు నాయుడు బాలయోగి స్పీకర్ ప్రతిభ భారతి ఎంత అవకాశాలు ఇచ్చినాడు రాజేష్ గారు మీలాంటి వ్యక్తులు ఉండండి మీకు అధికారం లేకపోయినా ఉన్న ఆయన సపోర్ట్ గా ఉండండి మన ఏవైనా భవిష్యత్తు నిర్వహిస్తే నిర్ణయిస్తుంది
@priyatdp6 сағат бұрын
ప్రతి కార్యకర్తల మనసులోని మాట మా రాజేష్ అన్న నోటి నుండి వచ్చింది.. మా హీరో లోకేష్ అన్న,
@ymkmohan28575 сағат бұрын
Rajesh గారు వున్నది వున్నట్టుగా చెపుతారు అందుకే మీరంటే అభిమానం అయ్యం 100/నిజం
@bittu10107 сағат бұрын
Jai Lokesh babu Jai Tdp ❤️🌹
@srinivasraotangudu16107 сағат бұрын
You are 100% correct rajesh gaaru.
@paturisubbarao24997 сағат бұрын
Rajesh speaking truth. He have guts . May God bless him .
@Saitmagameplay7 сағат бұрын
Meru Chepindi 💯 Correct Anna 💞
@P.Mahesh-g6v5 сағат бұрын
రాజేష్ గారు మీరు 200 పర్సెంట్ కర్కటు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@padmaraoa34567 сағат бұрын
రాజేష్ గారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ 🙏
@SubramanyamSubbu-zv1km7 сағат бұрын
@@padmaraoa3456 Rajesh gadu pedda sollu gadu
@kannababu65597 сағат бұрын
I am agree with you bro... Jai lokesh.
@jagarlamudibapaiah85497 сағат бұрын
Correctgachepparu jai lokesh
@madhavireddy4487 сағат бұрын
Ownu Rajesh meru. Currect.lokesh Babu ki tagina gurtipuraleadu.all the best lokesh
@tubatiramadevi52405 сағат бұрын
మీరు చెప్పిన మాటలు నిజం నేను కూడా అంగీకరిస్తున్నాను చంద్రబాబు గారె పవన్ కళ్యాణ్ ని నెత్తిన పెట్టుకొని లోకేష్ ని చిన్న చూపు చూస్తున్నాడు
@lakshmiprasadboyapati38187 сағат бұрын
Rajesh you are correct 100 percent correct
@sriraminenianand33796 сағат бұрын
Correct ga cheppav Rajesh Anna Excellent👌👌👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💥💥💥💥💥💥💥100& Correct ga cheppav Anna nuvvu kastapadi paiki vacchina Manishi Nara Lokesh Anna🔥🔥🔥
@kittuYadav-r6b7 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి మీ ఆలోచనకి చాలా తేడా ఉంది..
@budgetvloggertelugu23256 сағат бұрын
Lokesh is good person
@కాటూరిసత్యనారాయణ6 сағат бұрын
యస్ యువర్ రైట్ రాజేష్ గారి లాంటి వారు తేలుగుదేశం పార్టీ లో చాలా మంది ఉన్నారు ఇలాంటి ఆలోచనలు తప్ప
రాజేష్ తమ్ముడు ఒక్క పది రోజులు ఆగు. మీ కోర్కే తీరుతు0ది. మీ ఆవేదన ప్రతి కార్యకర్తలో ఉంది. అది పార్టీ కర్త, కర్మ, క్రియగా చూసే నాయకుడికి తెలిసే విధంగా ప్రయత్నిద్దా0!
@cheemalapentalingamaiah89367 сағат бұрын
Jai rajesh anna.your analciss 100 % currect .
@palwadhiseshukumar98665 сағат бұрын
ఇది మీ ఒక్కరి అభిప్రాయమో, లేక మెజార్టీ TDP కార్యకర్తల అభిప్రాయం మాత్రమే కాదు అంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజార్టీ ప్రజలు అబిప్రాయం కూడా.
@PonnagantiRamaRao-l9o6 сағат бұрын
Correct Rajesh garu
@anandmakireddy55616 сағат бұрын
జై లోకేష్ అన్న 🎉🎉🎉జై రాజేష్ అన్న
@jaiwilling57365 сағат бұрын
Bro you have special quality….you always updated and touch correct points ….
@S.S.M.M-ATPM6 сағат бұрын
💯 correct ga chepparu Sir
@MeltyWjmm7 сағат бұрын
సూపర్ సూపర్ సూపర్ గా చెప్పారు రాజేష్ గారు
@anjaneyulumakineni36268 сағат бұрын
Currect 🎉 rajesh garu
@dasarishivakumar60117 сағат бұрын
Yes 100 percent correct 💯 @mahasena rajesh Bro
@sarmasarma80767 сағат бұрын
135 seats వచ్చి CBN సర్ ని chustunte జాలి వేస్తోంది rajesh గారు మీరు విశ్లేషణ కరెక్ట్ గా చెప్పారు సర్
@surya97627 сағат бұрын
Née antha teliviledu babu gariki..😂😂😂
@ashamuppaneni38806 сағат бұрын
నిజమే, రాష్ట్రం అభివృద్ధి కోసం పని, పని అంటూ పరుగులు పెట్టే లోకేష్ బాబు ను సాదా సీదా మంత్రి గా పక్కన పెట్టేయటం, తన శాఖ లో పని కంటే అందరి శాఖల్లో వేళ్ళు పెడుతూ, మధ్య మధ్యలో సనాతన ధర్మం అంటూ వెర్రి అరుపులు తో మత రాజకీయం చేసే పవన్ కి అధిక ప్రాధాన్యం ఇవ్వటం... చిరాకు వస్తుంది చూస్తుంటే.. బాబు గారి కి ఉన్న కమ్మ సామాజిక వర్గం అంటే భయం తో పాటు సొంత కొడుక్కి ప్రాధాన్యం ఇవ్వటం కూడా భయమేమో.... కానీ బాబు గారి తర్వాత లోకేష్ బాబు మాత్రమే మన సీఎం... పక్కా.👍✌️
@nettemrajesh8247 сағат бұрын
Jai Rajesh Anna, Jai Lokesh Anna ❤❤ really appreciating you Rajesh Anna, lokesh Anna great leader, I don't know why tdp party is not recognising his efforts...
@jayarajunatta49727 сағат бұрын
Avunu Jai Lokesh babu
@smyyakub8805 сағат бұрын
సూపర్ గా చెప్పారు మహాసేన రాజేష్ అన్న గారు నాక్కూడా చాలా ఆశగా ఉంది నారా లోకేష్ ని సీఎంగా చూడడం కొద్దిగా సమయం పడుతుంది అన్నగారు నిజం చెప్పాలంటే లోకేష్ బాబు లేకుంటే కూటమి. విజయం సాధించలేదు దటీజ్ పవర్ ఆఫ్ నారా లోకేష్ థాంక్యూ మహాసేన రాజేష్ అన్న
@vijaygoda47445 сағат бұрын
You are exactly correct bro, lokesh anna speech tho చాలామందిలో మార్పు తెచ్చాడు కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదని నా అభిప్రాయం కూడా రాజేష్ బ్రో.
@rmrcreations19163 минут бұрын
జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య ❤
@ghantasalasonu90454 сағат бұрын
200% crct ga chepparu annaa , now lokesh wild fire don't be suppressed please CBN and Power anna
@HameedBasha-e6l5 сағат бұрын
Correct ga chepparu Anna
@patibandlabalaram385 сағат бұрын
చాలా కరెక్ట్ గా చెప్పారు
@AkhilDev99997 сағат бұрын
100% Anna
@preetam26358 сағат бұрын
ఒరేయ్ ని బాధ లోకేష్ garu నిన్ను గుర్తిస్తాడని best of luck రాజేసు
@SrinuSrinu-h2x4 сағат бұрын
Orry Nuvu kangaruru padakura😮
@SrinivasBodireddi-be5yo2 сағат бұрын
Veediki ye bochu migaladhu bro ......veedu just youtuber anthey ...ward member ga kuda gelavaledu Andhuke ticket ivvaledhu.. Aa constituency people kuda veedini chi antaru Andhuke ticket ivvale
@v.s.r.prasadnekkanti19002 сағат бұрын
Jai Lokesh. The leader of this era.❤
@LaskamanraoChina6 сағат бұрын
అన్నా నేను టిడిపి పవన్ కళ్యాణ్ గారు మన ఈరోజు ఉంటా కారణం మర్చిపోకూడదు లోకేష్ గారికి తెలుసు అన్నా చిచ్చు పెట్టమాకు నీ క్యారెక్టర్ తెలుసు🎉 జై అమరావతి
@lankachiranjeevi96542 сағат бұрын
బాగా చెప్పావు బ్రో
@Ramana-d4c2v2 сағат бұрын
TDP anda tho PK gelicharu kaani, anthakamundu eppudaina gelichada? PK TDP ni STEPPING STONE ga vaadukuntunnadu. Athani maatallo nijayithi ledu. Social media lo bad comments pette valla meeda charyalu evi ani arupulu arichadu kaani, social media lo morphed photos pettinchina Kilaru Rosiah ni party lo cherchukunnadu. Edayitho mundu vythirekisthado ade thanu chestadu. Chala examples vunnayi. Ae endaki aa godugu padathadu.
@kittukittu30547 сағат бұрын
తెలుగుదేశం పార్టీ కన్నా. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎంతో అవసరం. లోకేష్ గారి విషయానికి వస్తే. చంద్రబాబు నాయుడు గారు కొడుకు అనేది ఒక బ్రాండ్. ఏ మూలన కూర్చున్న ఆయనకు ఇమేజ్ డామేజ్ కాదు గౌరవం పెరుగుతుంది ప్రతి కార్యకర్తల్లో. జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు
@lkdrao65085 сағат бұрын
💯 Correct Decision. Lokesh Anna CM
@lkdrao65085 сағат бұрын
Lokesh Anna 💯 CM Avvali. Exactly correct 💯
@MRcoding164 сағат бұрын
Super anna... Good Analysis ❤❤❤
@pasaralaanjaneyulu6927 сағат бұрын
Correct ga chepparu Rajesh Garu
@ITHAPARAMESWAR8 сағат бұрын
జై భీమ్ అన్నయ్య జై మహాసేన
@venkatservepalli23576 сағат бұрын
Memu kuda Lokesh anna garini no 3 positionlo chudalanukuntunnamu. Meeru cheppindi 100% correct
@nagineniaruna34207 сағат бұрын
Yes , You are 100% correct 🎉🎉🎉
@kindantchaitanya20316 сағат бұрын
Jai. TDP. Jai. M. H. S. N. Jai. AP
@playwithart56727 сағат бұрын
Yes ur true sir, lokesh ni party baaga chsukovali, he will be future CM
@nagulsharif73737 сағат бұрын
Correct anna nuvvu cheppende🎉
@jawaharsk147552 минут бұрын
Rajesh garu... This is the wish of majority people ❤
@nagamohankowtha22637 сағат бұрын
Rajesh is 100% correct .
@veeravenkaiahmorampudi71116 сағат бұрын
100% correct Rajesh garu
@emmanuelramanadula84612 сағат бұрын
Rajesh nu super
@nagendravlogs73447 сағат бұрын
Jai lokesh anna
@rajeshparuchuru847 сағат бұрын
రాజేష్ గారు మీ వాదన ని నేను సంపూర్ణం గా మద్దతిస్తున్నాను. మీరు డిప్యూటీ cm గా ప్రపోజ్ చేశారు కానీ మొదటి నుంచి tdp ని అభిమానించే ఒక సామాన్య కార్యకర్త గా ఐతే నా పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి పదవే కరక్ట్ అని నా అభిప్రాయం. చంద్రబాబు గారు వెనుక ఉండి యువనాయకులు లోకేష్, పవన్ గారికి అభివృద్ధి, విషయం లో మార్గనిరిద్దెశం చేస్తే బాగుంటుంది
@pavangangisetty68526 сағат бұрын
లోకేష్ గారు ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళ నాన్న సిఎం మామ హీరో అని విర్ర వీగకుండ్డ కింద స్థాయి నుంచి అందరినీ గౌరవించి ఎదగాలి అని అనుకుంటున్నారు ...ఇందులో నీ ఆలోచనలు అభిప్రాయాలు ఆయన కి గాని టీడీపీ గాని అవసరం లేదు ,,,ఒకవేళ ని అభిప్రాయం కావాలి అంటే అప్పుడు చూద్దాం..జై భీం .!
@pendyalasuryachandrarao97517 сағат бұрын
సూపర్ అన్న 👌👌
@soyamrajkumar46917 сағат бұрын
లోకేష్ ని ప్రధాన మంత్రి ని కూడా చేసాలాగా వున్నావ్ అన్నా నీవు 😃😃😃
@SrinuSrinu-h2x4 сағат бұрын
Jai rajesh garu
@annajisakkhari98488 сағат бұрын
కొంచెం కొంచెం ఇప్పుడే పవన్ మీద అనుమానం అందరికి కలుగుతున్నది.
@surya97627 сағат бұрын
Cabinet team anta Lokesh team ani Talk....pawan garu meeda anumanam ravadaniki pawan garu tdp president na
@KarupartyBabji3 сағат бұрын
❤ రాజేష్ తమ్ముడు మీరు చెప్పినది 100% కరెక్టు లోకేష్ బాబు కు ఖష్టానికి తగిన హోదా ఇవ్వలేదనే నాభావన కూడా పొత్తుకు పది పదిహేను సంవత్సరాలు విభేదాలు రాకూడదనే కోరుకుందాం ఒకవేళ తేడాగనుక జరిగితే లోకేష్ బాబుకు అన్యాయం జరుగుతుందని నా అభిప్రాయం రాజేష్ తమ్ముడూ మీ మహాసేన టీమ్ బాబుగారు లోకేష్ బాబు తోనే వుండాలని కోరుతూ అభినందనలు తెలుపుతున్నాను కె.బాబ్జీ దేవాంగ టిడిపి ❤
@SSujathiСағат бұрын
10000000000000000000%CORRECT ONLY NARA LOKESH SIR GARI PADHAYATRA VALLE E ROJU TDP GELUPU KI KARANAM JAI SRI RAM JAI HANUMAN
@kiasovajulia6 сағат бұрын
Perfectly said Rajesh🌈
@RajuVillagevision7 сағат бұрын
తెలుగు దేశం పార్టీ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం నిజంగా చాలా గొప్పది, కులం అడ్డంపెట్టుకుని కులంతో ఉండేవాడు ముఖ్యమంత్రి కాలేడు.
@ssnmurthyachanta83576 сағат бұрын
you are 100 percent correct and this is the right time