ఒక tdp కార్యకర్తగా మేము జనసేన పవన్ కళ్యాణ్ ni respect చేస్తాం
@ananthj639411 күн бұрын
You are obviously not a TDP supporter. You are a Lokesh hater and jr NTR supporter
@muneermogal515111 күн бұрын
Ur absolutely right@@ananthj6394
@naveendokka802611 күн бұрын
Respect chestey saripothadi bro amvsramga pk cbn a cm anaduga emi pk neny cm ga analeduga anvramga evani enduku TDP vallu cheyadam mundu state bagovalikada
వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి అధికారం వచ్చింది. అదే జగన్ అధికారం వచ్చి ఉంటే ఒక్కొక్కరిని కార్యకర్తలను ఊస కోత కోసేవాడు. అందులో సందేహం లేదు.
@atchut785911 күн бұрын
Anduke 11
@kgfprince663011 күн бұрын
@@atchut7859anduke 40% voting single leader dammuna leader
@mvk251011 күн бұрын
అంత లేదు..అప్పటికే సర్వేలన్ని టిడిపి కి ఒంటరిగా 100 to 110 సీట్లు వస్తాయని చెప్పాయి. Jsp ke చాలా తక్కువ వచ్చేవి..వైసిపి కి 50 సీట్లు వచ్చేవి..
@rajugandham388711 күн бұрын
అవునా Bjp టిడిపి తో వచ్చేదా@@mvk2510
@jagadishbabu867211 күн бұрын
@@mvk2510,టిడిపి వొంటరిగా గా గెలిచిన ఒక ఎలక్షన్ చెప్పు బ్రో. ఎందుకు ఈ కబుర్లు.2019 లో కూడా వొంటరిగా పోటీ చేసిందిగా మరి.2004 నుండి 2014 వరకు జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి ఎన్ని సీట్లు గెలిచింది ఒకసారి చరిత్ర చూసుకో.2014 లో కూడా బీజేపీ,జనసేన లేకుంటే టిడిపి పరిస్థితి ఊహించుకో ఒకసారి. 2014 లో టిడిపి,బీజేపీ,జనసేన కలిస్తే కేవలం 1.5% ఓట్ల తేడాతో గెలిచింది టిడిపి.
@Chalamalakrishna-i2w11 күн бұрын
గత ఐదు సంవత్సరాలు వైసిపి గవర్నమెంట్ నానా ఇబ్బందులు పెట్టింది టిడిపి ఇవ్వాలని అప్పుడే మర్చిపోయా పదవుల కోసం కొట్టుకోవటం కరెక్ట్ కాదు కష్టకాలంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ దొరకడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది
@Truth-y7t11 күн бұрын
వైసీపీ వాళ్ళు ఒక్క జోక్ చెపుతున్నారు....... పెళ్ళాల తో కలిసిఉండలేని వాడు పార్టీలతో ఎలా కలిసిఉంటాడు అని...... పవన్ కి నిలకడ మరియు తొదరపాటు కొంచెం ఎక్కువ...... తప్పులు ఉంటే మంత్రివర్యులు మీటింగులో మాట్లాడుకోవాలి కానీ రోడ్డుమీద పడి అలుసు కాకూడదు...... పవన్ తో రాజకీయం అంతా తేలికగా ఉండదు...... ఎపుడు ఎలా ఉంటాదో ఎవరికీ తెలియదు....... ఒక్కప్పుడు బీజేపీ ని పాచిపోవినా లడ్డు అని ఇప్పుడు బీజేపీ గ్రేట్ అని....... ఏదో కాపులు ఉన్నారు కదా అని, కుల రాజకీయం చేస్తున్నాడు........ భవిష్యత్ లో పవన్ ని ఎవరు నమ్మారు......... ఎవరితో పొత్తు ఉంటే, వాళ్ళు మీద నిందలు మోపి, పవన్ గ్రేట్ అని సమాజాన్ని నమ్మించాలి అని చూస్తాడు....... బీజేపీ మరియు తెలుగుదేశం జాగర్తగా ఉండాలి
@sairajeswararaov906711 күн бұрын
కనీసం 3 సంవత్సరాల పాటు అన్నా చూడకుండా 6 నెలలకే పొగ పెడతారు అని ఎవరూ అనుకోలేదు.
@Kummmkkkff21311 күн бұрын
Adhi kuda correct e kada sir
@pamireddykesavareddy700711 күн бұрын
వైసీపీ వారు విడదీయడానికి ప్రయత్నం చేస్తుంటారు జాగ్రత్తగా ఉండండి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు
@Publicchannel511 күн бұрын
Mana party vallu ani pakkana party meda toseyadam bagundi.. eppudu elane cheyali..
@rajr670211 күн бұрын
Chesindanta tdp yedavalu
@AkshayKumar-rn5zx11 күн бұрын
నేను టీడీపీ పార్టీ కానీ ఇప్పుడు వీళ్లకి ఇంత కంగారు ఎందుకో అర్థం కావడం లేదు.....
@Publicchannel511 күн бұрын
Cbn age valla aiyindachu
@venkatvenkatappaiah154111 күн бұрын
ఓకే ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారూ తేడా వస్తే టీడీపీ ఆత్మ హత్య చేసుకున్నట్టే.... Jai janasenani
@Sosweet640511 күн бұрын
Tdp gurinchi thakkuva chesi maatladaddhu ,Mee leader paina Prema unte express chesuko no problem,Tdp gurinchi maatladithe manchiga undadhu,Tdp gurinchi maatlade rights meeku levu Tdp ki unna vayasu kuda meeku undadhu gurthuku pettukondi,maryadha ga maatladandi alaage maryadha ga maatladinchukondi.. Jai tdp❤❤❤ Jai Chandra Babu Naidu gaaru, Jai lokesh garu....
@krish_entertainment11 күн бұрын
TDP aathamahathya😂😂😂 just 2 districts lo 20 seats lo 20% voting vunna JSP ki 175 seats lo 40% voting vunna TDP enti poti😂😂 Kani jagan anee butham kosam state kosam anni vadilesi Sagatu TDP karyakatha kutami ni gelipinchukunnadu mind It
@ramakrishnanowduri656511 күн бұрын
ఇద్దరు డిప్యూటీ సి.యం.లు వుంటే జనసేనకు ఏంటి నొప్పి?
@Naveen-d7k11 күн бұрын
Sagatu tdp karyakartha 2019 lo em ayyadu nidra potunada chillara dabbulu ki longipoyada adhe cbn jail lo vunte sagatu tdp karyakartha intlo nidra poyadu enduku 😂😂😂😂😂@@krish_entertainment
@apparaobandaru436211 күн бұрын
జనసేన అధినేత గారు ఇప్పుడే రాజకీయాలు cbn ని చూసి నేర్చుకుంటున్నారని ఆయనే చెప్పారు. Mee andariki chaalaa aatrutagaa ప్రకటనలు చేస్తున్నారు. కాలం మీ ఊహలన్నింటినీ పరిష్కరిస్తుంది
@swamy298611 күн бұрын
మళ్లీ ABN ఆర్కే గాడు, మహాసేన రాజేష్, కొంత మంది పదవులు రాని టీడీపీ నాయకులు టీడీపీ ని సంక నాకించే వరకు నిద్రపోయేలా లేరు. వినాశకాలే విపరీత బుద్ధి.. మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు? bgtfghj
@sankarvavintaparthy438311 күн бұрын
yes, I'm Also a tdp activist.. but I support pavan kalyan only...
@srinukandula-k1y11 күн бұрын
Yes జగనన్న పెట్టిన ఇబ్బంది అంతా ఇంతా కాదు కానీ పవన్ వల్ల టీడీపీ + జనసేన కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు
@rajudyatha801711 күн бұрын
బ్రో మహాసేన రాజేష్ గాడు ఆర్కే గాడు వీళ్లిద్దరూ ఏదో చిచ్చు పెట్టాలని ట్రై చేశారు
@RuReRooo11 күн бұрын
Media leak politics 😂
@sudheerrnalluri487311 күн бұрын
nooo bro
@Publicchannel511 күн бұрын
Plan lekunda evaru anaru..
@paragon36911 күн бұрын
చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది
@shaikshowkathali629611 күн бұрын
కూటమి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన కూడ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారు.
@Truth-y7t11 күн бұрын
కూటమిలో తప్పులు అని గోల చేయటమా?..... కూటమి నాశనం కి పవన్ పనిచేస్తున్నాడు
@mayuronce11 күн бұрын
Pawan Kalyan garu 🚩🇮🇳
@ravibabuthota691211 күн бұрын
ఒక టిడిపి అభిమానిగా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ రాజకీయం బాగుంది. టిడిపి కూడా ఇలా ఉండాలని నా కోరిక
@Radhe-n1s10 күн бұрын
ఈ విషయం CBN గాని లోకేష్ గాని ఖందించక పోవడం ఆలోచించాలి.
@chaitanyar868811 күн бұрын
నాకు తెలిసి మీరు టీడీపీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు ఉన్నారు. ఒక టాపిక్ గురించి 5 లేక 6 వీడియోస్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి టీడీపీ కేడర్ ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నారు
@muneermogal515111 күн бұрын
Adem ledu ee madhe kadu intaku mundu nundi kuda anna pavan kalyan ni yekkuvaga ne movie lo vuhinchi nattu chebutunnadu le.
@bandikalyani475511 күн бұрын
😂
@vinodbabum709111 күн бұрын
Veediki views kavali. Dabbu sampadinchali. Atyasa veedidi. Lokesh di kaadu
@vinodbabum709111 күн бұрын
Monna JSP single ga chesivunte, iddaru loss ayyevaallu
@chdhana975011 күн бұрын
Srinu garu yeppudu lokesh garini CBN garini ventane tappuga anestharu. nijanijalu telusukokundane ,yendukante vallu Jagan laga kaksha raajakeeyam cheyaru. Janasena karyakarthalaku bhayapadi P K ki yekkuva hype isthadu. Idantha eeyanagaari channel views kosame.nijaniki eeyanaku yemi teliyadu. anni telisinattu matladatharu. Ide eeyana goppatanam.
@sivanjaneyululingisetty19688 күн бұрын
Good analysis sir
@srinuvasurao459211 күн бұрын
కరెక్ట్ గా చెప్పేరు శ్రీను గారు 👌✊✊
@RKdreamhomes10 күн бұрын
బీజేపీ కి డిప్యుటీ సీఎం ఇవ్వాలి పొత్తు ధర్మం లో భాగంగా
@srinivasaguptasomu379711 күн бұрын
శ్రీనివాస్ గారు ఊసరవెల్లి మాడా సేన రాజేష్. హిందూ వ్యతిరేకి కాబట్టి, ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారు. ఆడు మనసులో పెట్టుకుని ఇదిగో ఇలా పంపులు పెడుతున్నాడు పార్టీల మధ్య.
@ramakrishna320311 күн бұрын
29ఎలక్షన్ లో డైరెక్ట్ గా చెప్పండి క్రిస్టియన్ ఓట్లు జనసేన కి వద్దు అని
@srinivasaguptasomu379711 күн бұрын
@ramakrishna3203 ముందర మీరు పేరు మార్చుకోండి
@kishorekumarmadani51411 күн бұрын
adda gadidala matladaku ra kula pichhi kukka@@ramakrishna3203
@brahmaiahmudhiraj875511 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కి సపోర్ట్ చేయపోకపోయిన 140 సీట్లు వచ్చేవి 2014 లో జనసేనకి ఎన్ని సీట్లు వచ్చాయి టీడీపీ కి జనసెనకి చిచ్చు పెట్టకురా వెదవ యూ ట్యూబ్ లో నాలుగు వీడియోలు చూసి సంపాదిస్తున్నావ్ సంపాదించుకో నా ఛానల్ గొప్పది వున్నది వున్నట్టు మాట్లాడతాను మిగతా ఛానల్ ఫేక్ న్యూస్ ఎందుకురా బొచ్చు లో బోకు మాటలు మాట్లాడకు
@ramakrishna320311 күн бұрын
@@srinivasaguptasomu3797 నా పేరు సంగతి తరువాత, సనాతన దర్మం అంటూ హిందూ దేవాలయలను టెంపుల్ టూరిజం చేస్తున్నారు. అంటే వాళ్ళు దృష్టిలో గుడి అంటే పిక్నిక్ స్పాట్. చర్చి మసీద్ దగ్గర రీల్స్ ఫోటో షూటింగ్ ఎందుకు చేయరు. ముందు దాని పై పోరాటం చేయండి. ఎప్పుడైనా బీజేపీ అగ్ర నాయకులు అద్వానీ, వాజపేయి, vhp, బజరంగ్ దళ్ లాంటి సంస్థ లు ఎవడిని హిందూ వ్యతిరేకి అనలేదు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పతి గారి ది ఏ మతం. Ap గవర్నర్ గారు ఏ మతం. వాళ్ళు ను నిలబెట్టింది మోడీ షా బీజేపీ గవర్నమెంట్. Ap లో గత వైసీపీ కులాలు తో విభజన చేయాలి అని ప్రయత్నం చేసింది. ఇప్పుడు కులం మతం తో విభజన చేసి 2029లో సీఎం అవ్వాలనే కొందరు ప్రయత్నం.
@Vinaykumar-28411 күн бұрын
పొత్తు ధర్మం అంటున్నారు సరే... లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అని.. నేను సనాతన హిందూ అని.. TTD చైర్మన్ SORRY చెప్పాలి అని ఇలా అన్ని మీడియా ముందు పెట్టి లోపం మొత్తం TDP దే అని ఎందుకు చేసాడు పవన్ క్రెడిట్ కోసామెగా
@pinnasuresh9 күн бұрын
Idi correct
@shankyshankar865111 күн бұрын
గట్టిగ ఇవ్వాల్సిందే, జై జనసేన 💪😎
@Red_Rose14011 күн бұрын
వ్యూస్ కోసం మీ స్థాయిని తగ్గించుకుని దిగజారి ఇలాంటి పధ్ధతి లేని హెడ్డింగులు పెట్టడం కరెక్టేనా?
@vishnusri111 күн бұрын
Good....అలా గడ్డి పెట్టండి.... లేకపోతే ఈమధ్య అన్నీ కల్పిత ఈయన ఊహించుకున్న వీడియోలే పెడుతూ కూటమికి నిప్పెడుతున్నారు...👍
కుటమి ప్రభుత్వంలో లోకేష్ సీఎంగా అవడం కుదరదు దమ్ము ఉంటె 2029 లో లోకేష్ సీఎం అభ్యర్థి అని టీడీపీ ఎలక్షన్ కి వెళ్ళాలి
@RaviKumar-rf8ry11 күн бұрын
Correct
@RuReRooo11 күн бұрын
Absolutely
@Truth-y7t11 күн бұрын
వాళ్లకి 135 సీట్లు ఉన్నవి.... వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం..... కూటమిలో ఉండి కూటమి మీద ఎగురుతున్నాడు గా పవన్ క్షమించు అని, sezie the ship అని, హోంమంత్రి అని........ కూటమిలో ఉండి ఆయన ఇష్టం వచ్చినటుల్లు ఉంటే, తెలుగుదేశం వాళ్ళు కూడా ఇష్టం వచ్చినా వారికీ పదవులు ఇస్తారు......
@dandegnanaPrakashrao11 күн бұрын
@@Truth-y7t : గెలిచిన రోజు చెప్పింది స్వపక్షం లో విపక్షం లాగా ఉంటాను అని తప్పు ని తప్పు అని చెప్తాను తప్పా ఇంటర్నల్ గా చెప్పిన లెక్క చేయకపోతే బయట అలాగే బ్రస్ట్ అవుతారు
@dandegnanaPrakashrao11 күн бұрын
@@Truth-y7t : 135 seats ఉనా 135 సీట్లు లో జనసేన వాళ్ళు వోట్లు వేసారు 21 సీట్లు లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ వచ్చినా 21 సీట్లు లో టీడీపీ వాళ్ళు వోట్లు వేసారు కాబటి సీఎం అవ్వాలి అనుకోన వళ్లు దమ్ము ధైర్యం ఉన వాలు ఎవరు అయినా ప్రజలో వెళ్లి ఓట్లు అదిగి గెలిచి సీఎం అవ్వాలి అది పవన్ , లోకేష్ అయితే ఎవరు అయినా సరే
@maheshmmm357111 күн бұрын
100%జెన్యూన్ ఎక్సప్లనేషన్ శ్రీను గారు
@ramusavirigam317011 күн бұрын
Jai janasena.... correct ga chepparu 🎉
@pusalagopi60511 күн бұрын
Jai janasena jai bhavani 🎉
@kvbrkvbr386511 күн бұрын
Ap political game changer Pavan
@bhaskarmangala283511 күн бұрын
మీ అనాలసిస్ లో చంద్రబాబు నాయుడు గారి కుట్రలేదని ఎలా అనుకుంటారు చంద్రబాబు గారు స్టేజి మీద ఉండగా అలాంటి ప్రకటన చేసినప్పుడు ఆ వెంటనే చంద్రబాబు గారు ఖండించాలి కదా
@Truth-y7t11 күн бұрын
లోకేష్ కి పదవి ఇస్తే మీకు నొప్పి ఏమిటి?... ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు...... భయమా?....
@chennaraom919211 күн бұрын
@@Truth-y7tఉప ముఖ్యమంత్రి అనేది ఒక్కడే ఉండాలి అని ముందే షరతులు పెట్టారు పవన్కళ్యాణ్
@Truth-y7t11 күн бұрын
@@chennaraom9192 ఎవరికీ పెట్టారు షరతులు, ఎప్పుడు పెట్టారు?.... ఏ కూటమి మీటింగ్స్ లో ఒక్కడే ముఖ్యమంత్రి, ఒక్కడే ఉప ముఖ్యమంత్రి అని?..... 2019 లో ఐదుగురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రి లు....... ఇప్పుడు కూడా అలా ఉండవచ్చు కదా?.....
@maheshsuri882811 күн бұрын
So sad, even this guy also becoming so biased these days. If Janasena can propose Nagababu garu as MLC, Minister etc., what is the problem in TDP leaders propose their interest ? However both the situations will be approved or rejected by top leadership of alliance. And if TDP leaders proposal is a drama/plan of TDP, what about the JSPs interest of CM for PK? For all CBN and TDP is a soft target because of their non violence nature. Even these journalists also take that advantage and cook the stories as they wish.
ఆ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి కొద్దిసేపు అన్న పవనన్న కి చాలామంది ఎదురుగా మాట్లాడుతున్నారు నీ లాంటోళ్లు చెప్పండి పవనన్న దేవుడు
@Sosweet640511 күн бұрын
Mr.kastha choosi maatladu aa Telugudesam vallu antunnavu Mee cadre emi maatladindhi adhi gurthupettukondi potthu lo unnaru potthulo dharmanni paatisthunnara ledhu,maatiki Pawan Kalyan devudu antunnaru meeku devudu meeru alaane choosukondi maaku ibbandhi ledhu,Pawan lekapothe Tdp ledhu Ani maatladuthunnare kaastha realty lo ki vastham last 40 years nunchi meeru unnara ledhu kadha eesari support ki vaccharu dhaaniki iyyaleina maryadha memu isthunnam okka maata kuda maatladaledhu meeru emi maatladuthunnaru meeru maatlade vidanga memu maatladalemu anukuntunnara okka baabu gari kosam Meeru emi maatladuthunna silent gaa unnamu gurthuku pettukondi
@maheshbobu705811 күн бұрын
@@Sosweet6405 .......పవన్ లేకపోతే కూటమి అనేది లేదు ... టీడీపీ పార్టీతో పోత్తు పెట్టూకోవడం జనసేన నాయకులు & కార్యకర్తలుకీ ఇష్టం లేకపోయిన , జగన్ రాక్షస పాలన అంతమొందించాలి అంటే అందరు కలిసి పోరాడాలి అన పవన్ కళ్యాణ్ మాటలతో ఒప్పుకొన్నారు .. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తొక్కలి అని చూస్తే పవన్ కల్యాణ్ కీ పోయింది ఏమీ లేదు . పవన్ పోరాటపతిమ వల్ల ఖచ్చితంగా * సి. ఎమ్ * ఆవుతాడు .. పవన్ పై గుద్ద మంట మాత్రం టిడిపికే నష్టం ..
@abhiabhi756111 күн бұрын
@@maheshbobu7058 C M avutada..sarriga 175 constituencies lo cadre eh ledu C M anta..Only Godavari districts tho C m avvochu ani evaranna cheppara bayya?
@maheshbobu705811 күн бұрын
@@Sosweet6405 ...... ముందు మొదలెట్టింది టిడిపి పార్టీ బ్యాచ్ బ్యాచ్. లోకేష్ గాని సి.ఎమ్ చేయలంటే , 2024 ఎన్నికల్లోనే ప్రకటించి ఎన్నికలకీ వెళ్ళాలి కదా ..
@Mallikarjun-s5i11 күн бұрын
@@abhiabhi7561 eppudu rojulu okela vundav,future deside chestundi.manchi chesevallu evaraina CM avutharu pawan ayina, lokesh ayina. 2029 elections ki public deside avutharu.e okarini takkuva cheyoddu.CM kavalante 50 vachina time bagunte avochu.
@chavakulatammiraju790411 күн бұрын
Good analysis Pawan Kalyan is a good leader for Andhra Pradesh and India. support you
@leelakrishna344111 күн бұрын
అది పొత్తు ధర్మం బ్రో 🎉🎉🎉
@ganiseetinageswara536011 күн бұрын
Pappu always pappu 😅
@yashce405311 күн бұрын
Pawan kalayan literally took excellent decision when CBN is in trouble especially at 2014 and 2024. And also when arrested. Lets respect his dignity and thoughts. Lokesh can become excellent in IT ministry. Lokesh has lot of responsibility to create jobs. So let Lokesh concentrate on this.
@SivaKumar-m4p1n11 күн бұрын
నీ వీడియో కోసం చూస్తామన్నా విశ్లేషణ చాలా కరెక్ట్ గా ఉంట్టది 👌👌👌👌
@neerudinagaraju740511 күн бұрын
Super Anna 🎉
@MannuruShiva-o7i11 күн бұрын
💯 correct analysis srinu anna thank you so much for supporting jena sena 🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛
@Truth-y7t11 күн бұрын
పవన్ కళ్యాణ్ చేసిన తొందరపాటు ఈ గొడవకు కారణం........ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపనిలో తప్పులు బయటకు నిరుమొఖమాటం గా చేపి, పవన్ మాత్రమే గొప్పగా మరియు నిజాయితీ అనే భావం ప్రజల్లో తీసుకురావాలి అని ప్లాన్ చేశాడు...... పవన్ ప్రవర్తన తెలుగుదేశం లో ఉన్న కార్యకర్తలుకి నచ్చక, ఇంకో పవర్ సెంటర్ కోసం లోకేష్ కి డిప్యూటీ అని తీసుకువచ్చారు....... నాకు తెలిసి పవన్ కి బీజేపీ సపోర్ట్ ఉన్నది అని కొంచెం ఎక్కువ చేస్తున్నాడు అని అనిపించింది...... తెలుగులో ఒక్క సామెత ఉన్నది కొత్త బిచ్చగాడు కి పొద్దు తెలియదు అని, అది 100% పవన్ కి సరిపోతుంది....... అవసరం లేనిచోట కూడా పనిగాట్టుకొని మరి పవన్ తొందరపడి ఈ పరిస్థితి కి కూటమిని తీసుకువచ్చాడు........ కూటమిలో ఉండి కూటమి మీద నిందలు బహిరంగంగా ఎవరు అయినా చేస్తారా?.... తిరుపతి జరిగిది కావాలిఅని ఎవరు చేయరు, కానీ తాను చేయని తప్పుకు క్షమించు అన్నాడు అంటే నే అర్ధం అయినది...... పిఠాపురం లో జరిగిన తప్పుని హోంమంత్రి మీద తోసి, నేను హోంమంత్రి అని గోల గోల చేశాడు......
@ramche987111 күн бұрын
you only got real point behind all this noice which I too believe is pk going overboard frequently is the trigger point for whole issue. Both Srinivas and commentators or likers to your comment show either they are ignorant or blind followers mostly of pk as there no response to yours and some extent tdp too. Whole episode is to convey message to pk indirectly. Now he behaves in a coalition govt rightly . Learning lessons hard way is not maturity
@rajr670211 күн бұрын
@truthy -- truthlu matladara.
@Truth-y7t10 күн бұрын
@@rajr6702 నేను చెప్పే అని నిజాలే..... జనసేన మరో శివసేన..... బీజేపీ ఆటలో అరటిపండు పవన్ మాత్రమే........ Waiting for roadmap, seize the ship
@munirathnamreddy313011 күн бұрын
7 నెలలకే లుకలుకలు బయట పడ్డాయి.మరి 5 సంవత్సరాలు ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.
@NagarajuNagaraju-yx3hb11 күн бұрын
టిడిపి భయపడుతోంది
@Truth-y7t11 күн бұрын
అందుకే, లోకేష్ కి డిప్యూటీ అనేసరికి గోల గోల చేస్తున్నారు కొందరు...... ఎవరికీ భయంలో అర్ధమవుతుంది........
@PillimitlaBhaskar-kv3sf11 күн бұрын
లోకేష్ గారు పాదయాత్రలో పోరంబోకు భూములలో మేత పోరంబోకులు అడ్డగిచ్చిన వాటిని తొలగించి క్లియర్ చేస్తావని మాట ఇచ్చి ఇప్పుడు తప్పారు సార్ ఇప్పుడు ఆ ఔషై కనిపించడం లేదు అనేక జిల్లాల్లో చెరువుల ఆక్రమణ గురై ఒకప్పుడు కొద్దిపాటి వర్షాలకి చెరువుల నుండేవి ఇప్పుడు ఆ జాడ కనిపించడం లేదు చివర పోలవరం కొన్ని నీళ్లు అందక పంటలు ఎండిపోయే దుస్థితిలో ఉంది టిడిపి నాయకుల ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు ఇప్పుడు లేవు ఇదే జరిగితే రాబోయే ఎన్నికల్లో టిడిపికి ఘోర పరిస్థితి ఎదురు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆలోచించండి
@Queensanjanavlogs489511 күн бұрын
ఎవరు ఎన్ని చెప్పిన పవన్కళ్యాణ్ కీ తిక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది 💥
@srirajasreeautomobiles782311 күн бұрын
Pk cbn good friends. But tdp leader ship very strong bro that's sr ntr Fandaston. Bro
@jallaSatyanarayana-gs9zk11 күн бұрын
బాబుకు , లోకేష్ కు మధ్య ఒక Super Power ఉంది . ఆ పవర్ ను తప్పించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి !
@chiranjeevimugada183010 күн бұрын
పవన్ కళ్యాణ్ సపోర్టు వల్ల ప్రభుత్వం ఏర్పడింది కానీ కష్టకాలం లో సపోర్టు సూపర్ కానీ టీడీపీ పొత్తు లేకుండా జనసేనా ఒక్క సీటు కూడా గెలవలేదు కానీ టీడీపీ పొత్తు వల్ల జనసేన 21 వచ్చాయి ఇది గమనించాలి
@SomaNath-e4u11 күн бұрын
Jai janasena
@kummariguntasrujanapriya652311 күн бұрын
చాలా బాగా మాట్లాడారు sir
@nareshparise348111 күн бұрын
🎉🎉🎉🎉 Jai CBN, Jai జనసేన🎉🎉🎉
@AaryaAarya-d6z11 күн бұрын
Tdp కి ఓటు వెయ్యడం దండగ
@Ravindravutukuri11 күн бұрын
ఇకనైనా మా సహచరులు టీడీపి కార్యకర్తలు ఆలోచించాలి కలిసివుందాం అధికారం పంచుకుందాం జగన్ అనే వ్యక్తి 15ఇయర్స్ ఉండకూడదా అప్పుడు రాష్ట్ర బాగుంటుంది ప్రజలు బాగుంటారు
సీఎం కొడుకు హామీలు ఇచ్చారు అని అన్నారు మరి ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ప్రజల కి హామీలు ఇచ్చారు. రేపు అవి నేరవేర్చకపోతే ఎవరి నీ అడుగుతారు ?
@naveendokka802611 күн бұрын
JSP ichinanvi personal hamili kadu nda hamiley super 6alantivi ichadu pk prathi vuiki opa hami evaledu lokesh ichadu adi kutami hami elaga avuthadi nda kutami ichinavi JSP ki vasthay lokesh padayatralp chesinavi kuda JSP bjp evaledu ga even apatiki asalu pothu conferm kuda avaledu
@venkateswarlugogireddy196011 күн бұрын
Tdp premiche Srinu bhaiah nu adagandhi
@Select_Right_leader_For_AP_Dev11 күн бұрын
@@naveendokka8026NDA అంటే ఒక చంద్ర బాబు నాయుడు గారూ, ఒక లోకేష్ గారూ కాదు , JSP and BJP కుడా... ఆ హామీలు నేరవేర్చటంలో మూడు పార్టీలకు బాధ్యత ఉంది. Dokka seethamma క్యాంటీన్‌లు కూడా పెడతాం అని చెప్పారు కానీ పవర్‌లోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనం స్కీమ్‌కి పెట్టారు. ఇలాంటి సర్దుబాటు చర్యలు ఎందుకు మరి ? 2019 నుండీ జనం లో తిరిగేటప్పుడు కుడా ఇంకా చాలనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు.
@boddusubbaramaiah611111 күн бұрын
పనికిమాలిన విశ్లేషణ అనిపిస్తుంది శ్రీనివాస్ గారు.వన్ సైడెడ్ గా ఉంది. యూట్యూబ్ రెవిన్యూ కోసం చేసినట్లుగా ఉంది.
@ajayasrinivasraavi41411 күн бұрын
I think he wants to increase his viewers, if he makes such videos to degrade TDP, YCP supporters and janasena supporters will see the video. That's why he used to put such types of captions, this issue was over two days before he again and again posted such a video. See Ramesh Kandula's vedio s. He simply analyzes the topic and stops the topic. So I unfollowed him..
@nistalasarma507511 күн бұрын
అసలు DCM పోస్ట్ ఆరో వేలు లాంటిది, అది రాజ్యాంగభద్దా పదవి కాదు. ఏ పదవి లో ఉన్న ఆ పదవికి న్యాయం చెయ్యాలి. ఈ 5ఏళ్ళు పవన్కళ్యాణ్ గారినే DCM గా ఒక్కరినే కొనసాగించాలి.
@babuteppala795511 күн бұрын
Jai Pawan Kalyan❤ Jai Bharath 🇮🇳 Jai Hind 🕉
@nijam52811 күн бұрын
చంద్రబాబు ఒడ్డు ఎక్కిన తరువాత మోడా చూపించు రకం
@Truth-y7t11 күн бұрын
కూటమిలో ఉండి నాకు హోంమంత్రి కావాలి అని, sezie the ship, క్షమించు అని గోల చేసినా వాడిని ఏమి అనాలి?...... డిప్యూటీ అవగానే పవన్ కూడా కొత్త బిచ్చగాడు లాగా చేస్తున్నాడు గా......
@Sunlight-jg5wg11 күн бұрын
Jai janasena ... Jai pawan Kalyan sir 🙏
@ravisankargundimeda963611 күн бұрын
నేను ప్రతి కంటెంట్ లోనూ ఒక్కటే విషయం చెప్తూ వస్తున్నా. టీడీపీ వాళ్ళు నేలవిడిచి సాము చేస్తున్నట్లు తెలిసింది. లిఫ్ట్ కోసం ఆశపడకూడదు, మెట్లు ఎక్కడం నేర్చుకోవాలి.
@vkrao17511 күн бұрын
Pk cm arhatha ekkadi.gajuvka.bheamvaram lo enduku eppudu potie chese dhyryam lekapoindi.21 lo vantariga enni gelustharu
@kvrao142611 күн бұрын
ఎంప్లాయిమెంట్ జనరేషన్ లోకేష్ and TDP బాధ్యత. PK కి ఏ బాధ్యత లేదు అంటారు. Super కామెడీ
@podalakurumasthanaiah595211 күн бұрын
Good and join in jsp
@ఓంఓంఓం11 күн бұрын
2024 ఎన్నికల ముందు లోకేష్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల కు పోయింటె సరిపోయెది పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన మద్దతు ఇచ్చే వాడు 2029 ఎన్నికలకు లోకేష్ ను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిని ఎన్నికల కు పోతె సరి ఈ 5 సం లలో ప్రజాదరణ పెంచుకోవాలి
@tankalachandrasekharrao487411 күн бұрын
Jai jenasena
@nagalakshmiganta594211 күн бұрын
👍👍
@KoradaSankararao11 күн бұрын
❤జై జనసేన
@hemchandnimmagadda927011 күн бұрын
Jai cbn ❤❤❤❤❤❤
@RAMESH-js9lc11 күн бұрын
పదవుల మీద కీచులాటల మంచిది కాదు.... లోకేష్ dy cm అవసరం లేదు అసలు ఇంక పదవులు అవసరం లేదు.... రేపు నాగ కాపు కి పదవి అంటారేమో.... వద్దు. Pavan ప్రశ్నిచటం మంచిదే... అలాగే పవన్ నీ కూడా ప్రశ్నించాలి ఇతర మంత్రులు.
@suryanaidu567811 күн бұрын
Naga kapu entra vanakara comments enduku
@renukan249811 күн бұрын
Nagababu gariki ministry kuda avasaram ledu ippudu vunnatle chakka ga kalisi unte baguntundi
@seeribabu452211 күн бұрын
Congratulations CM Lokesh Babu 🎉
@maheshbobu705811 күн бұрын
..పవన్ లేకపోతే కూటమి అనేది లేదు ... టీడీపీ పార్టీతో పోత్తు పెట్టూకోవడం జనసేన నాయకులు & కార్యకర్తలుకీ ఇష్టం లేకపోయిన , జగన్ రాక్షస పాలన అంతమొందించాలి అంటే అందరు కలిసి పోరాడాలి అన పవన్ కళ్యాణ్ మాటలతో ఒప్పుకొన్నారు .. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తొక్కలి అని చూస్తే పవన్ కల్యాణ్ కీ పోయింది ఏమీ లేదు . పవన్ పోరాటపతిమ వల్ల ఖచ్చితంగా * సి. ఎమ్ * ఆవుతాడు .. పవన్ పై గుద్ద మంట మాత్రం టిడిపికే నష్టం ..
@Sosweet640511 күн бұрын
Tqq very much,Mee votes meeke vesukondi, Tdp ni ela gelipinchukovalo maaku baaga thelsu...
@baburao-201411 күн бұрын
@@Sosweet6405 మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు?
@maheshbobu705811 күн бұрын
@@Sosweet6405 .... ఆవునా 2019 ఎన్నికల్లో టిడిపి పార్టీకీ * 21 * సీట్లులే ఎందుకు వచ్చాయి ... 175 కి 175 సీట్లు గెలిపించుకోవచ్చు కదా .. పప్పు నాయుడుగారికీ అంత స్టామినా ఉంటే , మొన్న ఎన్నికల్లో సి.ఎమ్ గా పప్పు నాయుడు గారినే నిలబెట్టి ఉండొచ్చు గా ... ఇప్పటికి అలస్యం ఏమి లేదు చంద్రబాబు తన సి.ఎమ్ సీటుని ఇచ్చేమానీ చెప్పు.. ఇంక ఎందుకు ఆలస్యం..
@Sosweet640511 күн бұрын
@@maheshbobu7058 Rey gaandu naa kodaka maryadha isthunte chaala over ga maatladuthunnavu, ippatiki Mee nayakudini baabu gari kosam maryadha maatladuthunnamu 2019 lo meeku vacchina seats enni ,Lokesh gaari gurinchi meeru maatladuthunnara rendu chotla poti chesthe okka chota kuda gelavale Malli meeru maatladuthunnara 2019 memu assembly wise enni votes tho odipoyaamo choodu raa Malli meeru maatladuthunnaru ,memu ekkada ayithe odipoyaamo magaadila akkade nilabadi akkade gelichaadu Mee laage place lu maarchukoledhu gurthuku pettuko raa
@Sosweet640511 күн бұрын
@@baburao-2014 memu ready raa baabu mee position gurinchi meeru aalochinchukondi
@Shravan60911 күн бұрын
తెలుగు దేశం వాళ్ళకి భవిష్యత్తు లో లోకేష్ నీ సీఏమ్ చేసుకోవాలని ఆలోచన తో ఉండాలి కానీ డిప్యూటీ సిఎం ఎందుకు
@hanumantharaoj415411 күн бұрын
మీ plan అమలుపరచడంలో కొంతవరకు succeed అయ్యారు మీరు!ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని!
@ajayasrinivasraavi41411 күн бұрын
I think he wants to increase his viewers, if he makes such videos to degrade TDP, YCP supporters and janasena supporters will see the video. That's why he used to put such types of captions, this issue was over two days before he again and again posted such a video. See Ramesh Kandula's vedio s. He simply analyzes the topic and stops the topic. So I unfollowed him..
@viswanathkori380611 күн бұрын
మీరు ఎప్పుడు ఎవరికి దాసోహం అవుతారో తెలియదు ఆ టైటిల్ ఏంది
నువ్వు ఎప్పుడు ఎవరికి చిడతలు కొట్ట డం స్టాట్ చేస్తావు తెలియదు
@chinthalaappalanaidu547011 күн бұрын
జనసేన కోసం గట్టిగా కష్టపడ్డారు
@jagadishbabu867211 күн бұрын
@chinthalaappalanaidu5470, ఎక్కడో మండుతున్నట్టుంది, ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అని.
@tellapatinarasimha924511 күн бұрын
Avunu srinu garu
@Truth-y7t11 күн бұрын
గుండుసుది PIN owner గారికి........ మీరు తెలుగుదేశం ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు....... ఏమి పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండి కూటమి మీద లేని పోనీ నిందలు మోపుతున్నపుడు, మీరు ఏమి చేస్తున్నారు........ మీరు కూడా ఒక్క పార్టీ మీద ఇలా నెగిటివ్ గా ప్రచారం చేయటం ఎంత వరకూ న్యాయం చెప్పండి?........
వాళ్లు పదేళ్లకు పైగానే కలిసి ఉందాం అనుకుంటున్నారు ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు అన్ని అలా వచ్చి ఇలా వెళ్ళిపోవాలి అంతే .
@reddynaiduganisetti934211 күн бұрын
Jai pavan garu jai jana sena.
@mM-cr5yx11 күн бұрын
జై కూటమి జై ఆంధ్ర.ఇక గోల వదిలివెయ్యండి మా జగనన్న ఆరోగ్యం కోసం 😅
@muralidhardanthuri69111 күн бұрын
ఒంటరిగా పోతే pawan కు ఏమవుతాడో తెలుసు అందుకే పొత్తుకు siddamayadu bro, తెలివిగా cbn జైల్లో ఉన్నాప్పిడు తెలివిగా పొత్తు కుదురుచుకున్నాడు
@SivaGavirneni11 күн бұрын
He will not understand that. Before he supported ycp now he is supporting jsp
@ajayasrinivasraavi41411 күн бұрын
I think he wants to increase his viewers, if he makes such videos to degrade TDP, YCP supporters and janasena supporters will see the video. That's why he used to put such types of captions, this issue was over two days before he again and again posted such a video. See Ramesh Kandula's vedio s. He simply analyzes the topic and stops the topic. So I unfollowed him..
@baburao-201411 күн бұрын
మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు?
@Truth-y7t11 күн бұрын
@@baburao-2014ఒరేయ్ సన్నాసి.... ని నాటకాలు అపు రా కుక్క...... టీడీపీ ఎందుకు రాజీనామా చెయ్యాలి రా కుక్క...... 135 సీట్లు ఉన్నవి రా కుక్క
@mvk251011 күн бұрын
నువ్వు చెప్పే లాజిక్ అంతా తప్పు.. టిడిపి గేమ్ ప్లాన్ నీకు ముందు ముందు తెలుస్తుంది..
@ajayasrinivasraavi41411 күн бұрын
I think he wants to increase his viewers, if he makes such videos to degrade TDP, YCP supporters and janasena supporters will see the video. That's why he used to put such types of captions, this issue was over two days before he again and again posted such a video. See Ramesh Kandula's vedio s. He simply analyzes the topic and stops the topic. So I unfollowed him..
@SantoshKumar-sg1rg11 күн бұрын
Janasena pote jagan vastadu appadu baguntundi
@ramakrishnanowduri656511 күн бұрын
డిప్యూటీ సి.యం. రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. మిగతా మంత్రులకు ఏ పాటి అధికారాలు వుంటాయో డిప్యూటీ సి.యం.కు కూడా అంతే వుంటాయి. డిప్యూటీ సి.యం.కు అదనంగా ఏ ప్రత్యేకత వుండదు. దీని గురించి ఇన్ని వీడియోలు, ఈ లొల్లి అవసరమా? ఇదంతా టిడిపి-జనసేన కార్యకర్తల ముసుగులో వైఛీపి ఆడుతున్న డ్రామా! కూటమిని విడగొట్టాలనే ప్లాన్!
@gbstele11 күн бұрын
janasena , how can expect bigger post and Minister for Naga babau----same way, its TDP internal comments are its TDP wish...
@baburao-201411 күн бұрын
మన టీడీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాం అనే అపవాదు వద్దు అనుకుంటే, ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసేసి, సొంతగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి మళ్ళీ గెలిచేసి, అప్పుడు లోకేష్ గారిని సీఎం గా, బాలయ్యని డిప్యూటీ సీఎం గా చేసేద్దాం సారూ..ఎందుకో లోకేష్ గారి మీద ఎనలేని ప్రేమ కురిపిస్తున్న మన టీడీపీ పార్టీ పెద్దలు ఎవరికీ ఈ ఆలోచన రావకపోవడం చాల ఆశ్చర్యంగా ఉంది..ఎందుకంటారు?
@rajuakkireddy482411 күн бұрын
బ్రదర్ గుడ్ ఎనాలసిస్ మేమందరము కూటమిచూసే పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓట్లు వేశారు మా ప్రజల కోరిక పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి.
@raghavvavenkatachaluvadi883111 күн бұрын
52 రోజుల జైల్ సరిపోలేదు 522 రోజుల జైల్ కావాలేమో లే. జగన్ వచ్చి ముచ్చట తీరుస్తాడు లే.
@Sosweet640511 күн бұрын
Maatalu choosi maatladandi,give respect take respect,memu Mee party gurinchi kaani Mee nayakudi gurinchi kaani maatladaledhu,ila rechagotti maatho anipinchovaddandi..
@Truth-y7t11 күн бұрын
ఒరేయ్ ముండా.... 11 నెలలు జైల్లో ఉన్న వారితో చంద్రబాబు కి పోలిక రా సన్నాసి.....ఈసారి ఆ 11 కూడా రావు...... 52 రోజులకి 135 వచ్చినవి 522 రోజులకి అయితే మీకు ఆ 1 కూడా రాదురా పు.......
@rameshparisarla797611 күн бұрын
Paala vaadiki avesam ekkuva logics thkkuva veedanni sollu kaburlu siddanthalu evadu cheppaledu waste gaadu ee endai aa godugu padathadu
@klakshmidevi587511 күн бұрын
Pavan kalyaan great person 🎉🎉🎉
@SeshadrinaiduYelakaturu11 күн бұрын
నీ థంబ్నైల్స్ చూస్తేని రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయి బాగానే వాకల్తా తీసుకొంటున్నారు
@ramanadasthapuri564611 күн бұрын
శీను గారు చాలా బాగా చెప్పారు
@pprasad693711 күн бұрын
Super analysis
@ramujcbramuramya28811 күн бұрын
మీరు కూడా కన్ఫామ్ చేసేసారు లోకేష్ డిప్యూటీ సీఎం అని
@RaviKumar-rf8ry11 күн бұрын
😂
@srinivass295511 күн бұрын
ఎవడో మాట్లాడడం చెప్పండి ఎవడు అంబటి రాంబాబు గారు దున్నపోతు మాట్లాడాడు అని మాట్లాడుకుంటే అలాగా శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా అసలు అది పార్టీలో అంతర్గత విషయాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి ఇస్తామని చెప్పండి ఏమైనా రాసుకున్నారా ఏంటి అదేమీ లేదు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అడిగినప్పుడు కంపల్సరిగా అతనికి ఇవ్వాల్సిందే ఎవరు కష్టపడ్డారు పాదయాత్ర చేసింది ఎవరు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేష్ గారికి కంపల్సరీ ఇవ్వాల్సిందే
@mvk251011 күн бұрын
మేము టీడీపీ అభిమానులమని చెప్పే వాళ్ళందరూ jsp వాళ్ళే
@RuReRooo11 күн бұрын
Nuvvu ycp kada
@jagadishbabu867211 күн бұрын
@mvk2510,అవునా, ప్రొఫైల్స్ లో తొంగి చూసావా😂😂😂
@MuraliKrishna-dg5fb11 күн бұрын
Ila erripuk comments chesevallu andahru sina Babu paid team ye 😂
@jagadishbabu867211 күн бұрын
@MuraliKrishna-dg5fb ,కరెక్ట్ బ్రో. 100% చిన బాబు టీం మెంబర్లు.
@BhaskarUppalapti11 күн бұрын
జగన్ గారు సీఎం గా వద్దు అనే కదా కూటమికి ఓటు వేసింది పవన్ గారు లోకేష్ గారు పరిపాలన చేస్తే జగన్ 2.0 రిపీట్ చేసినట్లు గా ఉంటుంది వీరికి అనుభవం లేదు కాబ్బటి చంద్రబాబు గారిని చూసి ప్రజలు ఓటు వేశారు