ప్రభుత్వం ABV గారి విషయములో న్యాయం చేయాలని కోరుతున్నా 🙏
@praveenatukuri83002 сағат бұрын
ABV fans oka like vesukondi..😊
@nagarajakotika29342 сағат бұрын
ABV should be assigned suitable office by Govrnment. CBN should not hesitate.
@bashasm24372 сағат бұрын
Yes evaali sir 100%sir
@gollapallivenkateswarlu8236Сағат бұрын
టీడీపీ కూటమి AB వెంకటేశ్వర్లు గారికి అన్యాయం చేస్తుంది
@MaruthiPinnaka-pz4wb2 сағат бұрын
టీడీపీ నీ సీబీఎన్ నీ నమ్ముకొన్నవాళ్ళ పరిస్థితి ఇంతే.. రోజుకో కండువా వేసుకొనే వాళ్ళదే ఇక్కడ రాజ్యం.. నిజమైన కార్యకర్తలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది....
@gsnmurthynallababu261259 минут бұрын
ABVP గార్కి నమస్కారము వారికి కూటమి Govt లో తప్పకుండా న్యాయం చేయాలి Ycp భాదితుడు
@subrahmanyeswararaomanne3220Сағат бұрын
ఆయనకు పదవి ఇస్తే కులం పేరుతో విమర్శిస్తారేమో అని చంద్ర బాబు గారి భయం అయి ఉంటుంది
@ak-du3ed2 сағат бұрын
Law and order saladharu ga ayanaku posting evvali
@sivaram25922 сағат бұрын
వెయిట్ బ్రదర్
@gompaganesh13282 сағат бұрын
Is good man
@csrao6639Сағат бұрын
చంద్రబాబు నమ్మిన వారికీ ఏ మంచి చెయ్యడు అది ఆయన నైజం
@SubaReddyKannemadugu2 сағат бұрын
కుటమి ప్రభుత్వం ఏ బి వి కి సలహాదారు పదవీ ఇవ్వాలి.
@prakashrao-fo9imСағат бұрын
శ్రీను గారు మీరు చెపింది నిజం సీబీన్ గారు ఇ విషయం ఏబీవీ గారికి పదవి ఇవ్వాలి
@acharyulunchb287119 минут бұрын
ఆ ప్రభుత్వమైనా /ఇప్పటి ఈ ప్రభుత్వ మైనా ఓ సమర్ధులైన అధికారి సేవలను రాష్ట్రానికి దూరంచేయడం దురదృష్టం
@nageswararaokodali8862Сағат бұрын
All employees situation like this
@ravip28752 сағат бұрын
He should be given a good position
@pendyalasuryachandrarao97512 сағат бұрын
ఏబీవీ గారు కి న్యాయం చేయాలి
@sapparao34002 сағат бұрын
అవును వెంకటేశ్వరరావు గారికి హోమ్ శాఖలో కీలక బాధ్యతలు ఇస్తే లా అండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనిపిస్తుంది
@reddy8814Сағат бұрын
edhana post kachithanga evvali
@sbm90632 сағат бұрын
శుభ మధ్యాహ్నం sir 145th లైక్
@Jasti.Sreehari3452 сағат бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐
@subrahmanyeswararaonulu61702 сағат бұрын
బాధాకరమే.😮
@ak-du3ed2 сағат бұрын
5years ayana jeevitham loss ayyindi, CBN garu nyayam cheyyali
@polinaravi3064Сағат бұрын
Cbn should give good post to Ab venkateswararao,wait and see,surely he will get good position we hope
@WestGodavarifoodjourney2 сағат бұрын
Good afternoon, Srinu Bihar🎉🎉
@PadmaSree-o6b50 минут бұрын
Abv గార్ని చాలా చాలా ఇబ్బందులు పెట్టారు వైసీపీ నాయకులు. ఆయనకు టీడీపీ government li justice జరగాలి.
@dnagoor93992 сағат бұрын
శుభ మధ్యాహ్నం శీను గారు❤
@sai-yd7pg2 сағат бұрын
ABV Kii Post Iavalli
@ksrao5292 сағат бұрын
ఇలాంటి వారికి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి.
@veerababupatchigolla808012 минут бұрын
Like 898❤
@haribabuchimakurthi4102Сағат бұрын
UR POINT VALID ABV SHOULD BE GIVEN JUSTICE TO GIVING SUITABLE POST OR GIVEN PRIORITY CBN LOOK INTO
@MrBujji2421 минут бұрын
868like anna😊
@sarmasarma8076Сағат бұрын
Srinivas గారు మీరు great సర్ కరెక్ట్ గా చెప్పారు సర్ CBN గారు ఆయనకి మంచి పోస్టు ivvali సర్ చాలా బాధాకరం ఉంది సర్
@murthykaruturi1205Сағат бұрын
If anything done in time, it has value. But govt will not do.
@puliram452 минут бұрын
Not only ABV Sir, we also same category in Alur consistency not available 16 tdp ward MEMBERS contest in elections but we won as TDP SARPANCH, opposite to YSRCP MINISTER. Now we are not considering
@inampudisrinivas96452 сағат бұрын
ABV గారికి నిజం గానే అన్యాయం జరిగింది TDP తప్పనిసరిగా న్యాయం చేయాలి. Borugadda కే సలహ దారు పదవి ఇచ్చారు ycp వాళ్లు, మరి ఇలాంటి వాళ్లకు ఇవ్వటానికి ఏం problem. CBN ఈ విషయం లో మారాలి.
Tdp parte పూర్తికా.జగన్ చేసినఅవినీతి చూసే వదిలి stunade
@lakshmis3950Сағат бұрын
CBN garu, Pawan, meeru ventane ABV gariki padavi ivvandi. ANV garini pilichi meeru yenduku matladaru. CM, Dy CM, meeru marakapothe intiki pampistharu prajalu.
@leelakrishna344152 минут бұрын
Gd eveimg bro🎉🎉
@renuvu903338 минут бұрын
CBN SIR BIG MISTAKE ....KODELA AYYANNA,RRR....APPOINT AS SPEAKER AND DEPUTY SPEAKER ...BLUNDER MISTAKE ....SAME ON ABV SIR ...NO CHANGE IN CBN SIR
@navabjohnshaik785644 минут бұрын
ABV gaariki padavi isthe rajakiyanga upayogam undadu. So ivvaru.
@sruthisuryaprakash6426Сағат бұрын
Nen ite govt ragane posting istaru ankuna papam eeyana ki.. Velu endo vela vidhanalu endo ardam katledu srinivas garu
@subrahmanyeswararaonulu61702 сағат бұрын
అన్నిటిన్నా "కమ్మ" ఒక్కటే కారణం.
@ChittajalluVaasu13 минут бұрын
Ycp ki anduke veera vidheyulu vunnaru,tdp ki leru srinivas garu
@lakshmis3950Сағат бұрын
CBN garu meeru ABV garini dinchandi. TDP lo vunna varini meeda kuda nijayitheega cheyyagalaru.
@ramanakv605939 минут бұрын
Srinu garu ABV vishayamlo meeru cheppinatlu ayana oka party ki anukoolam, inkoka party vyathirekam kaadhu. Oka prabhutva employee ga thana duty thanu chesthunnadu. Ayithe ABV police officer ga thana duty thanu chesthunna kramamlo YS Vivekananda Reddy hathya jarigindhi. Aaa vishayamlo ABV jarigina sangatana vivaralu, inka appudu jaruguthunna ithara vishayalu prabhutva drishtiki thevadam athani bhadhyathaga pani chesthunna kramamlo niyantha Jaganki mingudu padaleka povadam valana ABV meedha enemity penchukoni Jagan prabhutvam vachchina tharuvatha ABV meedha thappudu, fake aropanalu chesi suspendchesadu. Ayina ABV niraparadhiga Supreme court nundi verdict kooda thechchukoni chivari roju king laga retirement ayyadu. ABV CBN ki gaani Jagan ki gaani anukoolanga kaani vyathirekanga kaani ledu. Straight forward ga athani duty ayana chesadu. Ayana straight forwardedness kontha mandhiki enemity chesindhi. Ayithe sincere officer ayina ABV ki CBN yedaina manchi post isthe rashtraniki benefit avuthundhi. CBN eee vishayamlo thagu nirnayam theesukunte majority prajala akanksha neraverinatle.
@SivaKumar-ps6qt5 минут бұрын
Jagan ku kopam vasthundani CBN ki bhayam....
@prasadragiri69992 сағат бұрын
ఎబి వెంకటేష్ రావు గారికి పదవి ఇస్తే అయన గతంలో ప్రభుత్వనికి అనుకూలంగా పనిచేయడం వలన ఇపుడు కూటమి ప్రభుత్వంలో పదవి ఇచ్చారు అని విమర్శలు వస్తాయి.
@SreenuBG46 минут бұрын
Srinivas, nuvu okaritho no idarithono TDP lo unna vaalatho matladi.. ide nijam anatlu chepesthavu, eno vishayalo nuvu chepevi tapu.... ee vishayam lo 75% tapu.... BTW nee kante naaku party lo 10 times more contants unaayi and ABV tho almost roju matladatha neeku telisina pisaranthani glorify cheyabaku
@GRV-db2fh2 сағат бұрын
Cbn ivvadu
@udaykumar-ue8ok2 сағат бұрын
Abv కి దేశ భక్తి కన్నా రాజ భక్తి ఎక్కువ..పెగాసస్ ఇజ్రాయిల్ నుంచి కెంద్ర అనుమతి లేకుండా దిగుమతి చేసుకొన్న రాజ్యాంగేతర శక్తి ..ఆయనకు కూడా అమరావతిలో..ఓ అయిదు లక్ష ల గజాల రియాలిటీ స్తలం ..కొరుకొన్న చోట బాబొరు ఎలాట్ చేసారు కదా..ఇంకేం కావాలో......
@RajasekharVJA2 сағат бұрын
Fly ash దోపిడీ కోసం తెలుగు తమ్ముళ్లు తగువు ఇవాళ మీ మోసాల గురువు చంద్రం దగ్గర పంచాయితీ అట కదా, దాని గురుంచి వీడియో ఏది 🤣🤣
@kramanaiahСағат бұрын
మీరు చెప్పింది నిజమే కాని ABV కి ఏ పదవి ఇచ్చినా సమస్య వస్తుంది. మంచి పని చేసినా YCP వాళ్లు దాని మీద రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉంటారు.
@kramanaiahСағат бұрын
ఆవేదన ఉన్న వారి పేర్లు చెప్పండి. ABV విషయం పక్కన పెట్టండి. అసలు ABV TDP Govt కు out of the way ఎమీ చేయలేదు కాని ఏదో చేసాడని కుల దురహంకారముతో జగన్ ఆయనను ఇబ్బంది పెట్టడం వాస్తవం. చాలా ధారుణం.
@SaralaLakshmanP2 сағат бұрын
enni sarlo comment pettamu sreenu garu abv garki cbn govt lo manchi post ivvalani cbn sir ni request chestu comments oettamu ilanti sincere officer ni cbn enduku neglect cgestunnaro ardham kavatam kedu sreenu garu papam ycp kukkalu abv garini enta gano torture pettaru meeru a request ga kutami govt ki abv gariki posting ivvalani teliyacheyyandi please
@siddhanthnandan8055Сағат бұрын
Retire ayyaru kada,inka happy ga unte chalu le...ippudu nominated post istey,ycp vallu chesina allegations nijam emo anukunela anipistundi.. Let him enjoy his retirement life...uselss politics