రౌండ్ అప్పు గలైఫ్ సెట్ కలుపు మందులుకొట్టిన ఇవి మనం కూరగాయలు ఆకుకూరలు గాని ఏమైనా తింటే మనకు క్యాన్సర్ వస్తుందిఇవి ఇతర దేశాల్లో బ్యాన్ చేశారుతెలిసో తెలియకో ఈ మందులు వాడి క్యాన్సర్ ను కొనితెచ్చుకుంటున్నాం
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
That's true 😔 But the fact is, we have to get over the present situation in any which ways. Regarding the health, Glyphosate ఒక్కటే కాదు అసలు ఈ రసాయనాలన్నీటినీ Ban చేసేయాలి. But it'snt possible 😏
@venkeyvenkey54862 жыл бұрын
@@TechyFarmerSuryabhaskar అన్నా గ్లైఫోసైట్ అనే కలుపు మందు ఏ పేర్లతో వున్నా దయచేసి వాడవద్దు మా ఫ్రెండ్ చెల్లెలకి లుకేమియా క్యాన్సర్ వచ్చింది14 ఏళ్ళకే చనిపోయిందన్న ఇది చనిపోయే ఏజ్ దయచేసి ప్రమోట్ చేయవద్దు అన్నాఇది మీ సబ్స్క్రైబర్లు నుంచి humble request
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
Sorry Venky garu, I take a chance to rectify my mistake. I'll make a dedicated video as a Responsibility.
@RB-cs8ui2 жыл бұрын
మిత్రులందరూ బాగుండాలని కోరుకుంటూ ఓ చిన్న సలహా... ఈ మధ్య పవర్ టిల్లర్లు వీదర్లు వచ్చాయి కదా. 4 కలిసి ఒక మెషిన్ కొనుక్కుంటే చాలా ఉపయోగం. ఈ నిషేధిత కెమికల్స్ ఉపయోగించే అవసరం ఉండదు. కలుపు సమస్య చాలా తీవ్రమైనది. వచ్చే నెలలో నేను తీసు కుంటాను.
@govardhanreddy84932 жыл бұрын
Uria badhulu Spreader kalupukovadam best for best results
@rajujangiti32972 жыл бұрын
అన్న రైతులకు ఉపయోగపడే మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు 👍👍
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
❣️
@MANI-BTP2 жыл бұрын
మంచి సందేశం మిత్రమా, ఇలాగే కొనసాగించడం ద్వారా రైతులకి మంచి ఉపయోగం ఉంటుంది👍👍
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
❣️
@adeekshitha84942 жыл бұрын
Thunga gurnchi chepu bro
@RB-cs8ui2 жыл бұрын
మిత్రులందరూ బాగుండాలని కోరుకుంటూ ఓ చిన్న సలహా... ఈ మధ్య పవర్ టిల్లర్లు వీదర్లు వచ్చాయి కదా. 4 కలిసి ఒక మెషిన్ కొనుక్కుంటే చాలా ఉపయోగం. ఈ నిషేధిత కెమికల్స్ ఉపయోగించే అవసరం ఉండదు. కలుపు సమస్య చాలా తీవ్రమైనది. వచ్చే నెలలో నేను తీసు కుంటాను.
@friendlyfarmingpradeep2 жыл бұрын
Plz take it as a good info iam a farmer ur are there to save our farmers
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
And I did take your comment in a positive manner. Thank you for being a valuable viewer❣️
@cvraggritech94342 жыл бұрын
Bro.. picchi donda Ela rakunda cheyyali
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
Ee combination kottandi
@vishwanathp.b63002 жыл бұрын
Oxy florofin+paracut dicloride
@jagadeeshreddynarla67722 жыл бұрын
Garaka ki modhu chepu
@ravindhrateja6629 Жыл бұрын
పత్తిలో కొటవచ
@friendlyfarmingpradeep2 жыл бұрын
Hello friend I seen your video regarding ur herbicide you recommend 2 herbicides combination I think no need to take like that take the parquite it is good to control godlipilaku
@TechyFarmerSuryabhaskar2 жыл бұрын
I appreciate the response కానీ ప్రదీప్ గారు the reality is different, It is what I have said in the video. My humble request is that, plz you once again go through the complete video. Payala koora, Thunga and vayyaribhhama ki ee combination aithene kuduruthundi. Paraquat or Glufosinate seperate itself cannot give such results.