16th Amazon turbo 70 pro బెస్ట్ 67 wచార్జర్ OLED కంటే సూపర్ AMOLED best👍 Camer కూడా బెస్ట్ దీంట్లో కూడా Pro 60 టర్బో లో 90 ఓన్లీ గేమింగ్ లోనే బెస్ట్ ఫ్రీ అడ్వైస్ గేమ్ ఆడిన తర్వాత బయటికి వెళ్లి చూడు కళ్ళల్లో ప్రాబ్లం వస్తుంది గమనించుకొని తక్కువ వాడడం మంచిది
@kiranboyz3 ай бұрын
Nice 👍 review bhaiya
@anjaliarts29753 ай бұрын
చాలా బాగుంది Techno pova Under 30000 లో బెస్ట్ కెమెరా మొబైల్ దయచేసి చెప్పగలరు నేను షార్ట్ ఫిలిం తీస్తుంటాను ఎడిటింగ్ కి, టేకింగ్ కి, మంచి ఫోన్ చెప్పగలరు
@NOBITHEMADNESSАй бұрын
tecno phantom
@AGENTxXxDADDY3 ай бұрын
Pova అంటే పోవే అని అర్థం దాన్ని ఎవడు కొనడ అని అర్థం 4999rs అన్నా కష్టమే దానికి అప్డేట్స్ రావు సర్వీస్ సెంటర్స్ ,పార్ట్స్ దొరకవు బ్యాటరీ కోసం నన్ను దాదాపు నాలుగు నెలలు తిప్పారు (other small brand) నా దగ్గర extra ఒక ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది
@chinthasandeepkumarreddy36893 ай бұрын
Correct ga chapavu bro
@vikramkrishna72303 ай бұрын
How is Dolby Atmos SOUND.. Any HITING ISSUE..
@RupasMobileTech-dr4bz2 ай бұрын
జనాలు మైండ్ సెట్ ఇలా ఉంది కాబట్టే ఇంకా oppo mi, Samsung, Vivo, OnePlus డబ్బులు నష్టపోతున్నారు... Tecno, infinx బడ్జెట్ మంచి మొబైల్స్ అందుబాటులో ఉండేలా ఉంటాయి... జనాలు గొర్రెలు ఇంకా ఇన్ఫ్లిన్సర్ ఏం చెప్తే అదే గుడ్డిగా నమేస్తారు.. ఇక్కడ విడు చెప్పేది అంత సొల్లె నిజానికి ఈ మొబైల్ లో వంక పెట్టడానికి లేదు... పైసా వసూల్ మొబైల్..
@rajeshkumarkandula1641Ай бұрын
నేను tecno నే వాడుతున్న supper
@hareeshtrader9653 ай бұрын
Mi gundela midha cheyya veskni chpeanndi brother adi 13k without offers hd display istunadu software update ravu tecno infinix ki , samsung m15 redmi 13 vastunai aa price ki ,10k 11k best aa mobile ki
@VaasuTechVlogs3 ай бұрын
NFC evvaru gaa
@NaveenKumar-sc5rn3 ай бұрын
anna aa budjet lo machi moderate ga game ki best phone enti
@Kasulammakodi3 ай бұрын
Realme narzo 70 turbo
@SanthoshKumar-pz8yb3 ай бұрын
Suppper vides bro 😘😘❤❤
@suribabu42552 ай бұрын
Bought this phone... Very nice normal usage except screen.
@viriventisatyanarayana99773 ай бұрын
Free ga iste ఇలా promote చేస్తారా మీ క్రెడిట్ పోతుంది...pls
@honeyaadhya3 ай бұрын
Enko 2k pettukunte double best features tho realme narzo 70 vastunde...deenni. Yevadu dekadu
@Babutechdpl3 ай бұрын
Hi Anna
@narrasrimani6263 ай бұрын
Hi Anna❤
@maddalasshemanth81883 ай бұрын
Hi anna meru realme 12x 5g phone medha endhuku video create cheyaledhu