మల్లన్న రాజకీయంగా బాగా ఎదగాలంటే అగ్రకులాలను విమర్శించడం ఒకటే మార్గం
@RajuKisari-x4v5 сағат бұрын
మల్లి గాడు పక్క బ్రోకర్ గాడు
@dayakartoutu20343 сағат бұрын
Brokar Meru chamcha
@SRA36033 сағат бұрын
మహేష్ రెడ్డి అన్న మీరు అడిగిన ప్రశ్న లకు మల్లన్న దగ్గర సమాధానం లేదు మీతో వాదించే దమ్ము ధైర్యం లేదు మహేష్ రెడ్డి అన్నకి హృదయపూర్వక నమస్కారం 🙏
@orangelocalcreations59964 сағат бұрын
మొదటగా రాజీనామా చెసి మాట్లాడు చింతకల నవీన్ గారు
@SRA36033 сағат бұрын
మహేష్ రెడ్డి గారు మీకు ధన్యవాదాలు
@purshotamreddy72714 сағат бұрын
రంగులు మారుస్తున్న చింతపండు
@swamyreddysama24414 сағат бұрын
100%
@SUBBAREDDYNALLAMILLI2 сағат бұрын
కులాలు పేరు తో ఎవరు CM లు కాలేరు. ఉమ్మడి రాష్ట్రం లో వెంగళ్రావు గారు TG లో KCR గారు అంతకు ముందు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో బొబ్బిలి రాజా వారు CM లు అయ్యేరు. మరి వెలమదొరలు 1,% కూడ లేరు. CM లు అవ్వాలంటే నాయకత్వ లక్షణాలు అందరిని కలుపుకుపోయే తత్వం ఉండాలి అంతేకాని కులాల చిచ్చు పెడితే CM లు కాలేరు. ఎవడు CM అయినా ఆదాయాలు వ్యయాలు అన్ని మామూలే. ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు
@mnreddy6635 сағат бұрын
Mahesh reddy ninna live lo కామెంట్ పెడితే e roju మల్లి live lo phone call lo mahesh reddy antha mallanna drama ????
@sampathreddy0243 сағат бұрын
Mallanna drama
@JaiShriRam-k5y13 минут бұрын
అక్కడ లైవ్ లో మహేష్ రెడ్డి పేరుతో రెండు కామెంట్లు వెంట వెంటనే ఉన్నాయి. రెండో కామెంట్ రాయడానికి కనీసం 30 sec టైమ్ పడ్తది. ఇ లోపు వేరే వాళ్ళవి 10 కామెంట్ లు వస్తాయి లైవ్ లో, కాని అక్కడ లేవు. ముందే రాసి పెట్టుకొని చేస్తేనే ఇలా సాధ్యమైతది. ఇది అంతా మల్లన్న డ్రామా అని అర్ధం అవుతుంది. కులాల కుంపట్లు పెడుతున్నాడు.
@Virat18-r3f3 сағат бұрын
బీసీలకు అన్యాయం జరిగింది కానీ మల్లన్న కరెక్ట్ కాదు మల్లన్న నమ్మదు
@dsvramanagude93624 сағат бұрын
ఎమ్మెల్సీ ఎన్నికల అప్పుడు నువ్వు రెడ్డి ఓట్లు వద్దని ఎందుకు అనలేదు
@Arpan.2044 сағат бұрын
Bc లకు అన్యాయం జరిగింది, కానీ మల్లన్న correct కాదు.....
@venkateshomkar2 сағат бұрын
మల్లన్న. బీసీ లా కొరకు అంత పోరాడుతుంటే, అంత ప్రేమ ఉంటే, మరి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో బీజేపీ వారు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ విడిచి, బీజేపీ కి మద్దతు ఇచ్చి గెలిపిస్తే సరిపోయేది కదా. అప్పుడు ఏం చేసావు? గాడిద పళ్లు తోమావ,? లేక చెవుల్లో, నోట్లో ఎవరిదైనా పెట్టుకున్నవా?
@GaneshKumar-fv6he5 сағат бұрын
గుడ్ మహేష్
@JaiShriRam-k5y12 минут бұрын
అక్కడ లైవ్ లో మహేష్ రెడ్డి పేరుతో రెండు కామెంట్లు వెంట వెంటనే ఉన్నాయి. రెండో కామెంట్ రాయడానికి కనీసం 30 sec టైమ్ పడ్తది. ఇ లోపు వేరే వాళ్ళవి 10 కామెంట్ లు వస్తాయి లైవ్ లో, కాని అక్కడ లేవు. ముందే రాసి పెట్టుకొని చేస్తేనే ఇలా సాధ్యమైతది. ఇది అంతా మల్లన్న డ్రామా అని అర్ధం అవుతుంది. కులాల కుంపట్లు పెడుతున్నాడు.
@mvr70575 минут бұрын
ఎవరి taxi వారికి ఖర్చు పెట్టాలి
@murtykarunakar3 сағат бұрын
నీకు దమ్ముంటే మా మహేష్ రెడ్డితో డిబేట్ చేయరా మళ్ళీగా
@kommuri3 сағат бұрын
నేను చేస్తా రా సుల్లిగా రమ్మను
@sudhireddy-s8g2 сағат бұрын
మల్లన్న ఒక బాధ్యతాయుతమైన MLC పదవిలో ఉండి జర్నలిజం చేస్తావ్,ఇప్పుడు బీసీలని ఏకచేస్తానని అగ్రవర్ణలని తిడుతున్నావ్...మా ఓట్లు వద్దంటే వేయం కానీ మీరు తిడుతువుంటే మేము ఎలా సహిస్తం... సమయం చాలా గొప్పది అన్ని తిరిగి ఇచ్చేస్తది
@jvenkataramana38464 сағат бұрын
Mallanna? Sullanna?
@RACHAKONDAMALLESH3 сағат бұрын
Nu na వెంట్రుక న కొడక
@gowrishankar38533 сағат бұрын
I am BC But Mahesh Reddy is asking true Mallanna should be give correct answer He should be resign MLC Then he can fight about BC & he can put party' B
@nagarajugandla82004 сағат бұрын
Mallanna kadu sullanna😂
@sureshgonela23952 сағат бұрын
పిఆర్పీ లో చిరు 105 ఎంఎల్ఏ టికెట్స్ ఇచ్చారు కానీ మనం గెలిపిచ్చుకున్నది ఎంత మందిని
@JUSTICETOALL-ININDIA3 сағат бұрын
.... ప్రాంతీయ రాజకీయం అయిపోయింది... ఇప్పుడు తీన్మార్ మల్లన్న కుల రాజకీయం మొదలైంది....
@SUBBAREDDYNALLAMILLI2 сағат бұрын
BC. PM అయినప్పుడు CM ఎందుకు కాకూడదు? కాని TG లో BC CM అవ్వాలంటే BJP గెలవాలి. BRS కాంగ్రెస్ లు గెలిచినా BC లు CM అవ్వరు. కాని TG లో BJP గెలవడం సానా కట్టo. MLC అయిపోయాను ఇక CM అవడం easy అని మల్లన్న BC లను రెచ్చగొడితే నోరు నెప్పి తప్ప ఉపయోగం ఉండదు.
@nagarajumalkajgiri87904 сағат бұрын
Mallana first resign from MLC CONGRESS PARTY
@reddy19990Сағат бұрын
భరత్ గారు..మీరు మంచి ప్రశ్న..ఎవడో ఒక్కడు అన్నదానికి..కులానికి అంటకట్టి.. తిట్టడం ..సభమేనా..?
@NarsimhaPerumalla4 сағат бұрын
సూర్యాపేట ఘటన పరువు హత్య గురించి బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న స్పందించాలి
@ravitejathestranger55873 сағат бұрын
v6 vivek akulu pikuthunnada?
@rajendervenkatpur14865 сағат бұрын
పార్టీ లు ఎవరివి వారికీ ఓట్లు వేసేది ఎవరు ఎందుకు వేరే పార్టీ పెట్టాలి అలంటి అపుడు రెడ్లు కూడా రాజీనామా చేసి రెడ్ల పార్టీ పెట్టుకోవాలి దమ్ముందా ? అసలు జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాల వారికీ చట్ట సభల్లో ప్రాధాన్యత లేకుండా చేసింది ఎవరు ? మిరే ఇప్పటికి డెబ్భై ఏడూ ఏళ్లయింది ఇక చాలు బీసీ లని ఎదగనీయండి
@sathireddynahata4994 сағат бұрын
మరి బీసీ a బీసీ b బీసీ d ఎందుకు అది సాధ్యం కాదు
@VenkateswaraoGudipudi-nh9pz4 сағат бұрын
Mallanna cm seat koraku e sodi
@RACHAKONDAMALLESH3 сағат бұрын
@@sathireddynahata499 sadyam kadu anee cheppadaniki niku em telusu. Anni avuthai time vachindi.
@JaiShriRam-k5y10 минут бұрын
అక్కడ లైవ్ లో మహేష్ రెడ్డి పేరుతో రెండు కామెంట్లు వెంట వెంటనే ఉన్నాయి. రెండో కామెంట్ రాయడానికి కనీసం 30 sec టైమ్ పడ్తది. ఇ లోపు వేరే వాళ్ళవి 10 కామెంట్ లు వస్తాయి లైవ్ లో, కాని అక్కడ లేవు. ముందే రాసి పెట్టుకొని చేస్తేనే ఇలా సాధ్యమైతది. ఇది అంతా మల్లన్న డ్రామా అని అర్ధం అవుతుంది. కులాల కుంపట్లు పెడుతున్నాడు.
@cdo13235 сағат бұрын
మున్నూరు కాపోని పెత్తనం ఎందిర
@prathyupatel92984 сағат бұрын
Emanna unte mallannatho matladukoo munnurukapu ani kulani deeshinchaku...
@SamaraSimha-uj3xv4 сағат бұрын
Andhariki oka question ⁉️ Reddy kulam ni kukkalu,bichhagaallu annatlu SC,ST leka gouds ni ante E malligaadini em chesevaaru..⁉️
@lingaiahpatel22784 сағат бұрын
ఒక్కోని గురించి పూర్తి కులాన్ని ఎత్తితే పలుగుతాది అసలు పేరు పెట్టుకోని రావాలి
@satya135423 сағат бұрын
Munnur kapu ni kuda OC lo kalapandi veedu anni muskoni untadu , chinthkayala naveen vadi swardham kosam w issue creat chesthunnadu anthe@@prathyupatel9298
@venkatswamy40492 сағат бұрын
బీసీ లు ఎన్నటికి ఐక్యము కారు. మేడి పండు కలయిక నే. ఎండ మావులే 1956 నుండి 2014 వరకు ఐక్యం కాని తెలంగాణ బీసీలు ఇప్పుడు ఐక్యం అవుతారు అనేది సముద్రము మీద "పాద నడి క " లాగానే ఉంటది.
@yakannakoram90413 сағат бұрын
Mahesh bro... Super matladinav
@shivareddy48053 сағат бұрын
Nuvvu first MLC ki Resign chesii Tarvataa BC gurinchi matladuu.... , nuvvu occ ఓట్లు వద్దు అన్నావ్ so....Resign cheiii, OC vallu BC valla ఓట్లు వద్దు అనలేదు... అవునా కాదా నువ్వు అన్నావ్ కాబట్టి నీకు నిజంగా దమ్ము ఉంటే రిజైన్ చేసి గెలువు .....నీ వల్ల కాదూ, అన్ని వర్గాల ప్రజలు Bకేర్ ఫుల్ చింతపండు నవీన్ తో......
@shivareddy48053 сағат бұрын
Ee matter nii live lo matladuu nee vallaaa ఐతే
@RVD18-V64 сағат бұрын
దళితుల మీద అత్యధికంగా దాడులు చేసేది బీసీలే, దానికి మొన్న సూర్యాపేటలో జరిగిన ఘటన ఒక ఉదాహరణ ,మీరు ఏం స్పందించారు .పెద్దన్న పాత్ర అంటే మాటల్లోనే గాని చేతల్లో ఉండదన్నమాట.
@satishk74064 сағат бұрын
బీసీల మీద తప్పుడు అట్రాసిటీ కేసులు అదే సూర్యాపేట లో పెడుతుంటే ఏడ పండినారు మీరు ? ఎస్సీ సమాజం బిసికి ఎందుకు దూరం అవుతుంది ?
@par61925 сағат бұрын
Broker mallana blackmailer mallana
@RanJithRTR95 сағат бұрын
Ni amma ra broker munda di
@DKSNAYAN13 сағат бұрын
అధికారం డబ్బు కోసం ఇలాంటి కథలు చెప్పుడే కానీ బీసీ లకు ఎవడు ఏమి చేయరు బీసీ నేత కృష్ణయ్య ఇన్ని రోజులు ఏం చేశాడు
@990numb2 сағат бұрын
వీడికి రేపు తురకలు డబ్బులు ఎక్కువ ఇస్తే బాపనఒళ్లను అంటాడు.
@SpravindarSpravindar4 сағат бұрын
మల్లన్న ముందు నువ్వు నీ పదవికి పార్టీకి రాజీనామా చేసి ఏసి రా అప్పటిదాకా నీకు ఏ మాత్రం విలువ ఉన్నది
@JaiShriRam-k5y5 сағат бұрын
⏭BC లకు న్యాయం జరగాలి కాని, feudalism నీ రెండు మూడు కులాలకు ఆపాదించడం కరెక్ట్ కాదు..విద్వేషాలు పెంచడమే.. ➡వేల ఎకరాలు దొరల నుంచి లాక్కొని పేదలకు పంచిన BN రెడ్డి తెలుసా మీకు ➡కమ్యూనిస్ట్ పార్టీ నీ తెలంగాణ కి తిస్కొచిన రావి నారాయణరెడ్డి ➡ SC ST BC లను పైకి తీసుకొచ్చిన YS రాజశేఖర్ రెడ్డి తెలుసా మీకు ➡తెలంగాణ రాష్ట్రం సాధించిన Prof కోదండరాం రెడ్డి తెలుసా మీకు ⏭అన్ని కులాల్లో మంచి చెడ్డ వారు ఉంటారు
@NenavathGanesh-c2f4 сағат бұрын
Abbooo
@Bhumiputra9982 сағат бұрын
మహేష్ రెడ్డి గాడు రెడ్డి కాదు మల్లిగాన్ని బినామీ వనికొసమే ఇదంతా డ్రామా.
@shivaprasadthadakamalla87325 сағат бұрын
మహేష్ రెడ్డి కే ఉచ్చ వస్తదా! బీసీ లకు రదా వీళ్ళ ఉచ్చ మహేష్రెడ్డి తాగుతుడా
@JaiShriRam-k5y5 минут бұрын
అక్కడ లైవ్ లో మహేష్ రెడ్డి పేరుతో రెండు కామెంట్లు వెంట వెంటనే ఉన్నాయి. రెండో కామెంట్ రాయడానికి కనీసం 30 sec టైమ్ పడ్తది. ఇ లోపు వేరే వాళ్ళవి 10 కామెంట్ లు వస్తాయి లైవ్ లో, కాని అక్కడ లేవు. ముందే రాసి పెట్టుకొని చేస్తేనే ఇలా సాధ్యమైతది. ఇది అంతా మల్లన్న డ్రామా అని అర్ధం అవుతుంది. కులాల కుంపట్లు పెడుతున్నాడు.
Mallana bc లో మోడీ దేశ ప్రధానిగా ఉన్నాడు. ఈ చిల్లర పోరాటం వాళ్ళ రాదు అధికారం. అధికారం అంటే పబ్లిక్ మనసు గెలవల.
@ravikumar-0013 сағат бұрын
Mari revanth reddy prajala manasu gelichinda athanu cm avuthadani vadike theluvadhu
@990numb2 сағат бұрын
@@ravikumar-001వాడు గేలిచిందు కాబట్టి CM అయినాడు. రాజశేఖరరెడ్డి అలాగే అయ్యాడు
@Anilreddy18175 сағат бұрын
ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు మల్లన్న
@prathyupatel92984 сағат бұрын
Good job Mahesh garu
@abdulahadshaik3629Сағат бұрын
Super Mallanna you are doing good and going in correct direction
@dasarilingamurthy11654 сағат бұрын
Anchor కూడా మన బీసీ వాడే 👍
@SUBBAREDDYNALLAMILLI2 сағат бұрын
దేశం లో ఎందరో BC CM లను చూసాం. వాళ్ళు అవినీతి కి పాల్పడి తమ ఆస్తులు పెంచుకున్నారు గాని BC లను ఉద్దరించింది లేదు. కరుణానిధి బంగారప్ప సిద్దరామయ్య ల పై అవినీతి ఆరోపణలు వున్నాయి. ఎవడు CM అయినా ఒక్కటే. పరిపాలన ఏమి మారదు. Bc CM అయితే ఎవరు అక్షయపాత్ర చేతిలో పెట్టరు. అయినా BC ల్లో కూడ ఒక కులానికి వేరొక కులానికి పడదు. కొన్నేళ్ల క్రితం మంచిర్యాల జిల్లా లో ఒక యాదవుల అబ్బాయి చేనేతకులానికి చెందిన అమ్మాయి ని పెళ్లి చేసుకుంటే అబ్బాయి హత్య కు గురయ్యేడు. ఇలాంటి ఘటనలు TG లో చాలా జరిగేయి.. BC CM అవ్వాలంటే ఏదో రాజకీయ పార్టీ చేయాలి గాని తీన్ మార్ మల్లన్న అగ్రవర్ణాలను నిండిస్తే నోరు నెప్పి తప్ప CM ఎన్నటికీ కాలేడు. మళ్ళీ KCR గెలిస్తే జైల్లో పారేస్తాడు
@JaiShriRam-k5yМинут бұрын
⏭BC లకు న్యాయం జరగాలి కాని, feudalism నీ రెండు మూడు కులాలకు ఆపాదించడం కరెక్ట్ కాదు..విద్వేషాలు పెంచడమే.. ➡వేల ఎకరాలు దొరల నుంచి లాక్కొని పేదలకు పంచిన BN రెడ్డి తెలుసా మీకు ➡కమ్యూనిస్ట్ పార్టీ నీ తెలంగాణ కి తిస్కొచిన రావి నారాయణరెడ్డి ➡ SC ST BC లను పైకి తీసుకొచ్చిన YS రాజశేఖర్ రెడ్డి తెలుసా మీకు ➡తెలంగాణ రాష్ట్రం సాధించిన Prof కోదండరాం రెడ్డి తెలుసా మీకు ⏭అన్ని కులాల్లో మంచి చెడ్డ వారు ఉంటారు
@SrinivasReddy-iq2im4 сағат бұрын
ఒక్కరు కూడా నీకు possitive msg పెట్టలేదు, ని రాజకీయ ల కోసం కుల లను కించపర్చేలా మాట్లాడడం మానుకో
@jayachandergoud96693 сағат бұрын
ఉన్న పలoగా బిసి జనాభా ను తగ్గించి oc ల జనాభా పెంచి పైగా సమర్థించు కొంటున్నా oc వర్గాలు. 9% ఉన్న oc లకు ఎలాంటి చర్చ పెట్టకుండా పార్లమెంటులో 10% రిజర్వేషను పెంచడం మరియు రాత్రికి రాత్రే మహిళా బిల్లును ఆమోదించడము. ప్రతి రంగంలో ఉన్నత వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడము. ఎదుగుతున్న బిసి లకూ అడ్డంకులు కల్పించడము. మంత్రి వర్గంలో ప్రాధాన్యత లేని శాఖలు ఇవ్వడం. ఒక మాట పైన లేని unorganised గా ఉన్న బిసి లు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారు.ఇప్పటికైనా మల్లన్న గారి నాయకత్వంలో బిసి లందరు ఒక వేదిక పైకి వచ్చి సంఘటితంగా పోరాడి న్యాయంగా మనకు రావాల్సిన హక్కులను పొందాలి. జై బిసి జై బిసి జై మల్లన్న
@990numb2 сағат бұрын
Oc లు 16% ఉన్నారు 9% కాదు
@JaiShriRam-k5y6 минут бұрын
అక్కడ లైవ్ లో మహేష్ రెడ్డి పేరుతో రెండు కామెంట్లు వెంట వెంటనే ఉన్నాయి. రెండో కామెంట్ రాయడానికి కనీసం 30 sec టైమ్ పడ్తది. ఇ లోపు వేరే వాళ్ళవి 10 కామెంట్ లు వస్తాయి లైవ్ లో, కాని అక్కడ లేవు. ముందే రాసి పెట్టుకొని చేస్తేనే ఇలా సాధ్యమైతది. ఇది అంతా మల్లన్న డ్రామా అని అర్ధం అవుతుంది. కులాల కుంపట్లు పెడుతున్నాడు.
@maddimaduguyellaia5 сағат бұрын
రెడ్డి నువ్వు మల్లన్నా పదవీకే ఎసరు పెడ్తున్నవు నువ్వెంత కుట్రదరువు
@maheshgaddam5404 сағат бұрын
Ancor not perfect for question ❓
@rambabud61033 сағат бұрын
ఓ మల్లిగానికి పోయేకాలం వచ్చింది రా 😂
@vangalaanilreddy39715 сағат бұрын
Munnuru kapu lu oc community
@chandarchavan50324 сағат бұрын
రాజీనామా చేయాలని మలన్నను కోరుతున
@chandrashekarreddydontham12284 сағат бұрын
మేము తిట్టినమా నీ లాగా
@rajupittala74723 сағат бұрын
Manchiga adigaru
@ksairam33405 сағат бұрын
Jai bc
@chandrashekarreddydontham12284 сағат бұрын
పెడతారు అడ్డగోలిగా మాట్లాడితే
@sudharshanrao59032 сағат бұрын
ఇలా మాట్లాడేటోడు ఎప్పుడు నాయకుడు కాలేదు
@siddamkiran52224 сағат бұрын
సామాజికత సరిగా లేని భాష వీళ్ళు లీడర్స్ ఆ?🎉
@RamavathLaxman-o9e2 сағат бұрын
రేయ్ మహేష్ రెడ్డి గా మీ రెడ్లు అందరు ఒక్కటే పార్టీ లో ఓట్లు వేస్తున్నారా
@JaiShriRam-k5y6 минут бұрын
అక్కడ లైవ్ లో మహేష్ రెడ్డి పేరుతో రెండు కామెంట్లు వెంట వెంటనే ఉన్నాయి. రెండో కామెంట్ రాయడానికి కనీసం 30 sec టైమ్ పడ్తది. ఇ లోపు వేరే వాళ్ళవి 10 కామెంట్ లు వస్తాయి లైవ్ లో, కాని అక్కడ లేవు. ముందే రాసి పెట్టుకొని చేస్తేనే ఇలా సాధ్యమైతది. ఇది అంతా మల్లన్న డ్రామా అని అర్ధం అవుతుంది. కులాల కుంపట్లు పెడుతున్నాడు.
@narsareddytadisena92534 сағат бұрын
Super Anna Garu 👍
@mattewadaramakrishnarao125264 сағат бұрын
ముందు పార్టీకి రాజీనామా చేసి BC la కోసం పోరాడితే నమ్ముతాం కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో ఉన్న BC la కోసం అని జనాలను మోసం చెయ్యకు
@990numb2 сағат бұрын
వాడు రాజీనామా చేయదు 😂😂😂. ప్రజలు నమ్మకంతో ఓటు వేస్తారు వారు రెడ్డి వేలమా తురక గౌడ్ మాదిగ మాల మున్నూరు కాపు యాదవ్ బాపన ఎవరైనా సరే లేకపోతే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డిలు 7% ఉన్న ఇన్ని సార్లు ఇన్ని 💺 ఇన్ని సంవత్సరాలు గెలిచే కాదు. వీడు mlc గా చేసింది ఏమీ లేదు అందుకనే ఇప్పుడు రెడ్డిల మీద ఏడవదం మొదలెట్టడు
@ramachandraiah21024 сағат бұрын
Teenmrmallanna ammudu poye vyakthi
@SheshNag183 сағат бұрын
Congress to independent to BSP to BJP to Congress Naveen garu edhi mee political journey
@mahindramahinda9210Сағат бұрын
Thinmar mallanna no.1 leader
@mnreddy6634 сағат бұрын
Kulalala madya goduvalu pedutunnadu?villa valla kaman myanki yemi labam chi రాజkiam
@vijayckumar5 сағат бұрын
Bc should get united
@chadrashekar20974 сағат бұрын
Rhul gandi game.. Mallanna ki asha...
@RambabuprssСағат бұрын
100 పక్క
@jaswanthreddysandupatla44794 сағат бұрын
యాంకర్ మల్లేష్ ఇద్దరు ఒక్కేటి
@charanjacksoncreations8072Сағат бұрын
Last ki okariki okaru ammudu potharu kani Mee valla biscuit aiyedhi dhailthule
మహిళలు కూడా ఉన్నారు కదా మహిళలు ముఖ్యమంత్రి కాలేరు మరి ఎలా పురుషులు మహిళలు కూడా వేరు వేరు
@laxmareddyetikyala32723 сағат бұрын
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రజలను రెచ్చగొట్టి ముఖ్యంగా బీసీ ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుతూ పదవులు సంపాదించాలని నీచమైన ఆలోచన తప్ప బీసీలపై నిజమైన ప్రేమ కనబడుటలేదు
@kommuri3 сағат бұрын
గ్రామ పంచాయితీ లో సపాయ్ పని రెడ్డి లు ఎందుకని చేయరు
@SrikanthReddy-pq2hh3 сағат бұрын
Nuvu annav ra vari
@kistappabuchi25584 сағат бұрын
బీసీ లో ఐక్యతా లేదు అని మహేష్ రెడ్డి నర్భాగర్భంగా చెప్పిండు