ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలను బిడ్ లో పాల్గొనమని అభ్యర్థించడం అంటే, ఇండైరెక్టుగా ప్రైవేటీకరణను అంగీకరించడమే తప్ప, వేరొకటి కాదు. దీన్ని బట్టి చూస్తుంటే లక్ష్మీనారాయణ గారు కూడా తెరవెనుక బీజేపీ ప్రైవేటీకరణను సులభతరం చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణ గారి లాంటి వారు మొదటి నుంచీ వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్నా… ఏదో తూతూ మంత్రం అన్నట్టు కోర్టులో కేసు వెయ్యడం చేశారే గానీ, వారు ప్రైవేటీకరణను ఆపే దిశలో సీరియస్ ప్రయత్నాలు చెయ్యడం లేదు. వారు ఇంత వరకు డైరెక్టుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం గానీ, విమర్శ గానీ చెయ్యలేదు. ఆయనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పాలక, ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా మోదీ దాష్టీకాలకు వ్యతిరేకంగా నోరు విప్పిన పాపాన పోలేదు. ఇది చూడ్డానికి విచిత్రమైన పరిస్థితిగా ఉంది.
@warangalssre7226 Жыл бұрын
మా తెలంగాణ లో మాకు నిజాం షుగర్స్ ,అజం జాహి మిల్స్ కొనలేదు ..,.సింగరేణి 7000 వేల కోట్ల నష్టం లో ఉంది ....
@ramanamurthydasari9581 Жыл бұрын
తెలంగాణ govt institution's అన్నీ వైజాగ్ స్టీల్ కొంటే బావుంటుంది
@vsankarprasad7800 Жыл бұрын
Privitisation అనగా కొంతమంది చేతిలో వుంటుంది.గవర్నమెంట్ లో స్టీల్ ప్లాంట్ ఉన్నచో ఎక్కువ కుటుంబాలకు ఉపయోగము వుంటుంది
@mundranageswararao9330 Жыл бұрын
Lakshmi narayana garu good person and work hardly for good things
@viswanetra-px4si Жыл бұрын
తెలంగాణలో మూత పడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ kamalapur రైన్స్ ఫ్యాక్టరీ లను మరియు బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి బి ఆర్ ఎస్ ముందు ఆలోచించాలి.
@vtr4309 Жыл бұрын
కెసిఆర్‌కు పోయేకాలం దగ్గర పడింది జై మోడీ గారు
@srinivasraovirothi2672 Жыл бұрын
Save vizag steel plant save save
@mundranageswararao9330 Жыл бұрын
Bid can be filed by anyone provided that he has requigit capability.
@ranjitreddy980 Жыл бұрын
TS govt sold many lands in Hyderabad
@gogulasuresh7622 Жыл бұрын
గుజరాత్ లో వున్న అన్ని ప్రభుత్వ సంస్థలు లని అమ్మడం మంచిది ముందుగా.
@demorvie Жыл бұрын
Meeru konukkondi 😂
@gogulasuresh7622 Жыл бұрын
@@demorvie నిజాయితీ అంటే ఇదేనా, అడ్డదారిన అమ్మడం నీతి కథలు చెప్పడం దిక్కు మాలిన బతుకు.
@demorvie Жыл бұрын
@@gogulasuresh7622 ఎవడి అబ్బ సొమ్మని టాక్స్ లు ఆక్ పాక్ ఫ్యాక్టరీలు పెట్టి తగలేస్తున్నరు? ఆ దరిద్రాన్ని ఎట్లా వదిలించుకుననా పర్వాలేదు. దొంగ నాయాల నువ్వు అక్కడ జాబ్‌లు అమ్ముకునే బిసినెస్ ఆ?
@gogulasuresh7622 Жыл бұрын
Save Vizag steel plant
@yeletidevendherreddy363 Жыл бұрын
Reservation life long undala sir
@vskumar1661 Жыл бұрын
Jai BRS kcr 💯🇮🇳👍👌
@shyamraosamala5599 Жыл бұрын
స్లీపింగ్ పార్టనర్ కదా సార్
@vsankarprasad7800 Жыл бұрын
Privatisation ఆపాలి
@subhash8694 Жыл бұрын
అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు చెప్పిన “socialist, secular “ అనే పదాలు లేవు . పైగా ఆ పదాలను చేర్చడాన్ని అంబేద్కర్ మహాశయుడు వ్యతిరేకించారని మీకు తెలియదా లక్ష్మి నారాయణ గారూ. మీరాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం సరియైనది కాదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం కు సొంత గనులను ఏర్పాటు చేయడమే పరిష్కారం తప్ప రాజకీయాలు చేయకండి🙏
@sreenivasannegani9439 Жыл бұрын
విశాఖ steel plantలో ఎంతమందికి తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. సింగరేణి కాలరీస్ఎందుకు అందులో investment చేయాలి, తెలంగాణలో చాలా పరిశ్రమలు మూతపడి ఉన్నాయి వాటిని తేర్పించవచ్చు కదా ఈ సింగరేణి, దీని వల్ల తెలంగాణలో చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి కధ.
@ramanareddy5273 Жыл бұрын
ఏ కార్మికులు పని చేయడం లేదు ప్రవైట్ చేయడం నష్టం లేదు మోడీ బిజెపి వల్లనే సాధ్యమౌతుంది
@bangarusekhar8226 Жыл бұрын
Lakshmi Narayana is good thinking
@rangaraomutyala24 Жыл бұрын
సింగరేణి రిటైర్డ్ అధికారులకు న్యాయంగా రావలసిన డబ్బుని ఎగ్గొట్టి వా ల్లడబ్బుతోకులుకుతున్న సింగరేణి సంస్థ ముందుగా వాళ్ళకి న్యాయంచేసి తరువాత పక్కవాడిని ఉద్ధరిస్తే బావుంటుంది.
@kondashakargoud1722 Жыл бұрын
తెలంగాణ రాష్ట్రంవస్తే కేసీఆర్ గారు ముందుగా మూతపడ్డ పరిశ్రమలు తేరిపిస్తాను అని అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇప్పటి వరకు తెరిపించ లేదు తెలంగాణ రాష్ట్రప్రజలు ఏమయినా పర్వాలేదు.తనకు లాభం వస్తుంది అని తెలిస్తే ఏమాయిన చేస్తారు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం కాపాడు తారంట
@sam180881 Жыл бұрын
అన్నీ కంపెనీలు అమ్మేసి రిటైర్మెంట్ తీసుకొని ఫైనల్ గా విదేశాలలో సెటిల్ అవుతారు.
@kobdababuv3827 Жыл бұрын
Jai indians jai modi ji jaibjp😂😂😂😂😂
@shaikbaji7524 Жыл бұрын
👍💯👌👋✊🙏
@markandeyamaharshi7927 Жыл бұрын
TSRTC NI PRIVATE CHESTHANANI KARMIKULANU POTTANA PETTUKUNNODU, STEEL PLANT NU UDDARISTHADA. L.NARAYANA AMAYAKUDU.
@sivarajubaburao Жыл бұрын
Evaru Nizam chappru
@ANNANAIDU Жыл бұрын
ఒక్క ఓటమి కి పారిపోయిన పిరికి వాడు జేడీ
@tamminanarasingaraoyoga4183 Жыл бұрын
కేసీర్ ని నమ్ముతున్నారా.... తెలంగాణ లో ఉన్న కంపెనీలకు దిక్కు లేదు.... ఇక్కడ స్టీల్ ప్లాంట్ నడుపుతాడు అంటే ఎలా నమ్ముతారు......
@raghuveerdendukuri1762 Жыл бұрын
When it can be solved, better to do, hope more clarity prevails based on facts.
@ranjitreddy980 Жыл бұрын
Gujarat PSUs are profitable
@ramanamurthydasari9581 Жыл бұрын
ముందు తెలంగాణ లో పిల్లలకి ఫుడ్ పెట్టమని చెప్పమనండి
@ganjiupender6635 Жыл бұрын
Kcr ap ni ts lo kalupuko
@kovvadarambabu7156 Жыл бұрын
కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ విశాఖ ఉక్కు పై వేటీకరణం పైనే గట్టిగా నిలబడి వుంది. బీజేపీ కి ఆంధ్ర ప్రదేశ్ లో తలకింద తపస్సు చేసినా సీట్లు రావు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనే దృక్పథం, కేంద్రం లో అధిక మెజారిటీ ఉందన్న కారణం కూడా కావచ్చు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించే చేవ, సాహసం చేయలేదు కాబట్టి. ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వ తీరు ఏమీ బాగోలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఊపిరి. ఇది ప్రైవేటు పరం చేయడం కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.
Never expected .,,JD Lakshminarayana would behave and speak like culprit politicians
@gopalraomakarla492 Жыл бұрын
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు బీజేపీ ప్లాంట్ ను అమెసే బీజేపీ పార్టీకి తెలిపే ఆంధ్ర పార్టీలకు వోట్ వేయవదు
@dinakarkatta7654 Жыл бұрын
JD garu you are educated and you have knowledge on government and private enterprises I agree but you work in government right , on government working how many hours working per day you see American and Japanese working per hour , and private sector running in profit side where is under government Air India , steel plant , Singareni company like so many companies running loss and you talking about reservation how long reservation bcz reservation uneducated ( low profile) not upto the qualifications reservation people getting jobs and intellectual beyond take out reservation only rich and poor government should provide only financial benefits not reservation in education system . All companies should privatization only government runs Only defense and intelligence agencies just think about government sectors in loss private sectors companies profits why people working in private companies where as government companies people not working just killing the time taking pay and pensions
@vijayabhaskarareddymaryada4082 Жыл бұрын
Sir behave like annamali
@narayanavenkataramana7297 Жыл бұрын
Govt.naddaoadu.moosyastadi..privat. Vaste sastayy run sastaru..Vara steel company koni attache sasukoli.lakuntayy antayy.naddaoalaru..
ప్రైవేట్ అయితే వర్కర్ ల కు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది ,ఎప్పుడు జాబ్ నుండి పికేసిన అడిగే హక్కు కర్మికునికి ఉండదు
@vone1vone942 Жыл бұрын
ఆంధ్రలో స్టీల్‌ప్లాంట్ స్టార్ట్ అయితే తెలంగాణకు దెబ్బ అందుకే కేసీఆర్ ఒక పన్నాగం 12 ఆంధ్ర పని గోవిందా
@syamalammab4699 Жыл бұрын
Reservation valla Desam bagupadadu
@jagapathi6980 Жыл бұрын
Telangana lo ni సంస్థలను theripiyamanandi aa tharuvaatha vizac ukku ,L Narayan bhaagaa 😅 promote chesthunnaadu 😎😤🤔
@padmam123 Жыл бұрын
like a Soren, KCR corrputed money all family will participate in all, faulty people.
@thelastdaysministers8380 Жыл бұрын
AP BJP kendraniki endhuku addupadakudadhu… ?
@dangery_t9974 Жыл бұрын
Ella Pvt company cgesthe Telugu Praja-lu Ekka Ellati Govt Jobs chesukoni Bhathakali Bihar praja-lu Ellati Pvt company lo Happy ga Bhathukutharu manam ekka alla Bhathakali
@kobdababuv3827 Жыл бұрын
Public sectors lo work Chese varu Are not indian peoples in mind of bjp& bjp support parties ????? In mind of bjp ..... Adani ,Ambani are only indians What Desa bhakti knowledge of. BJP &pm Modi ji jindabad ,bjp jindabad 😂😂😂😂
Lakshmi Narayana ammudu poyadu KCR ki. Cheater Lakshmi Narayana.
@Sai-lp1od Жыл бұрын
Nee bondhaa
@jyotsnap4400 Жыл бұрын
@@Sai-lp1od , ee saari chepputho kodatharu vizag prajalu a JD Lakshmi Narayana ni. Motham all parties CPI, TDP, YCP, BJP, Congress vyathirekusthuntey,, veedu thedagaadu, TRS support gadu. Chore saley. Wait baaga budhi cheppali ee vedhavaki. TRS ticket 400 CR theskuni, dunnapothulaga vizag ni mosam chesthadaa, sannasi ?
@nagtherover6451 Жыл бұрын
మీరు elage అంటూ bathakandi
@jyotsnap4400 Жыл бұрын
@@nagtherover6451 , miru means what ? Antey nuvvu telgana ? Motham Janasena antha covert telgana party ney ga. Ee vizag steel bidding maa manchikey vachindhi. Pawan Kalyan telgana donga, KCR deal , JD Lakshmi Narayana KCR covert donga ani clear cut ga bayata pettindhi.
@gogulasuresh7622 Жыл бұрын
నీకేమి తెలుసు పిచ్చి పిచ్చి గా మాటలు ఆడకు. పిచ్చి పుల్లయ్య .
@shankar88888 Жыл бұрын
BJP vimarshinchu endi?? Asal privatize chesedi BJP.. malla em vimarshisthullu??🤣🤣
@nvreddyvenkat Жыл бұрын
jd neeku mathi poiendhi
@beliveryummy Жыл бұрын
తెలంగాణా లో చక్కెర ఫ్యాక్టరీ లని ఓపెన్ చేస్తానని ఎనిమ్మిదేళ్ల కిందట వాగ్దానాలు చేసి ఇప్పటికి ఒక ఫ్యాక్టరీ ని రి ఓపెన్ చెయ్యని సచ్చు చవట దద్దమ్మ చేతకాని త్రాగుబోతు లుచ్చా గాడు పక్క రాష్ట్రంలోని స్టిల్ ప్లాంట్ గురించి పోరాడుతుండు విన్నీ తిట్టానికి తెలంగాణా లోని బూతులు సరిపోయేట్టు లేవు
@shaikbaji7524 Жыл бұрын
😜🤣🤣🤣😄
@sukeshmaya9485 Жыл бұрын
BJP chese vimarshalani chusthe navvosthundi 😂. Valle privatization chestharu and Bayyaram ki mines allocate cheyaru inka Bayyaram lo plant pettandi ani BRS ni antunnaru. Asalu bayyaram lo plant pettalsinde central govt. as per AP reorganization act. Ivanni thelvani innocent people believe in BJP.
@arunaponnaluri5153 Жыл бұрын
All our talented and highly educated people are going abroad. They are willing to work in private company with high salaries. Govt will not recruit more people. Privatisation is good for development it employees
@sukeshmaya9485 Жыл бұрын
@@arunaponnaluri5153 I don't think privatization will stop people from going abroad. Most people go abroad for a better lifestyle. Privatizing every industry also creates a monopoly and is not good for the nation.
@kumarhyderabad Жыл бұрын
central government is acting as agent to adani.... group.. vizak steek factory asset value is 90% de-valuated then actual price.... now central government will give this factory to adani on low cost 10% of actual coast....if adani or ambani take over this factory.... they only less amount to as advance and they go to bank reevaluate the assets and take more loan on vizak steel factory....after words ... after two years... adani will divert this funds to different company as havala....and this factory will be in loss adani will divert all the... actually he is gaining double profit.. one vizak steel factory and next bank loans ..(common people amount) one day he could not run the factory sell... already he diverted all the amount to another business. factory govinda.....
@venkataramasastry302 Жыл бұрын
Yeedevbathi BJP out from india
@factsofpharmahospitalbusin2934 Жыл бұрын
Poyendhi pooo motham
@ajaykumar-pw4kc Жыл бұрын
Ap lo waste vote vesina valaki borra ledu money istbe tesukuntaru .andhukey mana leaders ella vunnaru .vala gurinchi matladaka pothe ne better .brs bidding won avthey better now