ఇంత హై టెక్ టెక్నాలజీ ఉన్న కూడా ఈ గ్రామ సభలు ఏంది ప్రజలకు సమయం వృధా చేయడం తప్ప
@srisai-17nikky10 күн бұрын
ప్రజా పాలనలో ప్రజల తిరుగుబాట్లు
@naraganirambabu583411 күн бұрын
మేడం జాబ్ కార్డు వున్నది కానీ 100డేస్ పనికి పోలేదు పని చేస్తేనే 12000వస్తాయి అన్నారు
@SadumathulaDayanand6 күн бұрын
సంక్షేమ ఫలాలు ప్రజలకు పొందాలంటే ఫస్ట్ ప్రజలకు కావాల్సింది ఏమిటి ఆధార్ కార్డు రేషన్ కార్డు వీటి ఆధారంగానే సంక్షేమ ఫలాలు ప్రజలకు చెందుతాయి ఈ రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఆధార్ కార్డు ఇవ్వకపోవడం చాలా తప్పు వీలైతే మళ్లీ ప్రజల్లోకి వచ్చి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నాయా లేవా అని గుర్తించాలి
@KondamoniMallesh-n2c11 күн бұрын
Super
@One_Year_MLA10 күн бұрын
ప్రతీ వంద మంది ప్రజలకు ఒక వార్డ్ మెంబర్, ప్రతీ వెయ్యి మంది ప్రజలకు ఒక సర్పంచ్ ఉండాలి. గ్రామానికి నలుగురు వాలంటీర్స్ కూడ ఉండాలి. అప్పుడే పనులు సక్రమంగ జరుగుతాయి. వీల్లంతా తక్కువ జీతాలకే పనిచేస్తారు కూడ.
@SadumathulaDayanand6 күн бұрын
సార్ కాంగ్రెస్ లీడర్ గారు మీరు తప్పు మాట్లాడుతున్నారు ఎప్పుడు మాట్లాడినా మీరు నిరంతర ప్రక్రియ అని అంటున్నారు గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థ నే ఉంది గ్రామ సర్పంచ్ ఈవో వార్డ్ నెంబర్లు వీళ్ళ మధ్యనే వీళ్ళ గుర్తున్నాయి వీళ్ళ తోటే కదా మీరు ఇప్పించే ది ఇలా చెయ్యక ఈ పత్రాలు ఎక్కడికో తీసుకువెళ్లి ఇలా ప్రజలను గందరగోళం చేస్తున్నారు
@Ramu_vin.11 күн бұрын
నేను hmt వారికి ఒకటే మాట తెలియజేస్తున్నాను ప్రజలు రాసిచ్చిన అప్లికేషన్లు ఆన్లైన్ చేయకపోవడం లేదా మిస్ చేయడం ఇవన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాయి మధ్యలో ఉన్న వ్యక్తులు పొరపాటు చేసిన ప్రజలు మాత్రమే సీఎంనే తిట్టి పోసుకుంటారు ప్రభుత్వం కి మంచి పేరు రావాలంటే పై నుంచి కింది వరకు అందరూ మంచి వ్యక్తులు ఉంటేనే సాధ్యం
@SadumathulaDayanand6 күн бұрын
ఇల్లు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లు ఈ అప్లికేషన్లు ఎక్కడికి వెళ్తున్నాయి దీన్ని ఎవరు నిజ నిర్ధారణ ఇస్తున్నారు ఇవి పెట్టుకున్న అటువంటి గ్రామ పంచాయతీలో ఉంచి గ్రామ సర్పంచులు వార్డ్ నెంబర్లు వీళ్ళ మధ్యనే ప్రజల తోటి ఎవరికి ఉన్నాయో లేవో వీళ్ళకే అర్థం అయితది ప్రతి గ్రామంలో వీటిని పూర్తి చేయాలి ఇలా అయితేనే అసలైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతాయి
@narayandasbhaskarchary122010 күн бұрын
ఎన్నిసార్లు అప్లై చేయాలి సార్ ఇంతకుముందు ఇచ్చిన అన్ని అప్లికేషన్లు ఏమయ్యాయి కాలయాపన తప్ప పనిచేయరు మీరు
@SadumathulaDayanand6 күн бұрын
😂 ఇక్కడ ప్రజలే మాట్లాడుతున్నారు గ్రామ సభల్లో బి ఆర్ ఎస్ వాళ్ళు కాదు మీరు ఒక పార్టీ మీద నింద వేయడం చాలా తప్పు నీ గ్రామంలో అయిన గ్రామసభలు పెట్టారా అసలైన లబ్ధిదారులను మీరు ఎన్నిక చేశారా మిమ్మల్ని కూడా ప్రజలు అడుగుతున్నారు
@AnjaiahErra-i2s9 күн бұрын
ఉచితాలు ఎందుకురా బాబు... ఐదు లక్షలు సంపాదించే వారికి ఇన్కమ్ టాక్స్ వేయండి
@benjamintalwar178110 күн бұрын
3:35
@DasharathamCpim10 күн бұрын
ఎన్నిసార్లు సర్వేలు నిర్వహిస్తారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలి
@kannamraju403210 күн бұрын
Nenu handicapped anna 4 sarlu application pettamu 😢ma peru raledu maku illu ledu reation card kuda ledu 😢 pention 4000/- vastadi adiku 3000/- rentu kadutamu
Memu 4 sarlu application pettamu aina ma peru raledu 😢Malli application pettu ani chepparu adikarulu 😢ma ku em ledu nenu handicapped ni 😢ekada tirigina evaru pattinchu kowatledu
@AnjiAnji-g5k9 күн бұрын
రేషన్ కార్డు ఎవడు ఇచ్చిండు
@ganithtekumatla1189 күн бұрын
జీరాక్స్ తీసేవాడు హ్యాపీ గా ఉన్నాడు 😅
@Shano_fbk_donn11 күн бұрын
Worst government... publicity peaks but vishayam chala weeek
@SadumathulaDayanand6 күн бұрын
నిరంతర ప్రక్రియ అనేదానికి అర్థం ఏంటి ఇందిరమ్మ ఇళ్ల కోసమే పెట్టుకున్నాడు అర్హులైన అటువంటి వ్యక్తి అతనికి రాలేదు మళ్లీ పెట్టుకోవడమే నా పోనీ మళ్ళీ రాలేదు ఇది ఎవరిది తప్పు మరి తప్పు సరిదిద్దుకునే లేదా మీకు ఇది బూటకం
@GurralaBapu10 күн бұрын
ఎన్నిసార్లు జిరాక్స్ ఇవ్వాలిరా బాబు
@brsbanam518911 күн бұрын
Jai Msr ❤🎉
@dineshnirasanametla108710 күн бұрын
Jai kcr sir 🙏🙏🙏🙏
@PagidiVishnu10 күн бұрын
Karuvu Pani annaru sir uralrlo varam kante ekkuva petatam ledu Mari entha mandiki karuvu Pani pettaru miru
@BotteShyamKumararts10 күн бұрын
Ananda Rao garu meru curect
@srcable-uf9db9 күн бұрын
Yes correct sir
@NayamPasha-fs9qs11 күн бұрын
భూస్వాముల కు లేని లిమిట్ భూమి లేని వరికి 12 వెలకు ఎందుకూ