Naaku istamaina thati kallu ..naatu kodi..polam lo chesukunte inka adhurs
@pardhasaradhiplans8 ай бұрын
కదా.... కానీ మండే ఎండలకి తట్టుకోలేక ఇగో ఇలా.... Thank you 😊
@chinnamramu28969 ай бұрын
Nice 👌
@pardhasaradhiplans9 ай бұрын
Thank you 😊
@swamybommena6755 ай бұрын
కరోనా టైం.లో మాకు ఇదేపని ప్రతి రోజు కానీ హ టెస్టే వేరబ్బా.. నేనే ప్రిపేయిర్ చేస్తుంటి.మా కుటుంబామంతా.కలిసితినేది (కానీ ఇప్పుడు మా తండ్రిగారు మిస్స్ అయ్యాడు )
@pardhasaradhiplans5 ай бұрын
Avunaa super andi (Sorry andi)😓😓
@lohithKatreni8 ай бұрын
Super ga chesaru akka mi voice chala bagundi
@pardhasaradhiplans8 ай бұрын
Thank you ma
@somurosireddy52459 ай бұрын
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సూపర్ గా ప్రిపేర్ చేశారు
@pardhasaradhiplans9 ай бұрын
Thank you 😊
@karnatisumalatha13519 ай бұрын
Nice
@pardhasaradhiplans9 ай бұрын
Thank you
@ShekarUdtha8 ай бұрын
Supr😋😋
@pardhasaradhiplans8 ай бұрын
Thank you 😊
@Veeresh-h2h9 ай бұрын
❤ Super Family Anna/ And/ Akka
@pardhasaradhiplans9 ай бұрын
Thank you ma😊
@pashamsampathsampath40286 ай бұрын
Super 😋😋🤤🤤🤤
@pardhasaradhiplans6 ай бұрын
Thank you 😊
@rojeschinna1867 ай бұрын
Suuuuuuuuuuuuuuper amma
@pardhasaradhiplans7 ай бұрын
Thank you 😊
@bhavanikrishnaiah62423 ай бұрын
మేడం మీ వంట చాలా 👌బంగారం మా అమ్మ గుర్తు కు వచ్చింది
@pardhasaradhiplans3 ай бұрын
Thank you Andi 🙏
@srinivasaithapu15079 ай бұрын
వండి పెట్టే వాళ్లు వుండటం కూడా గొప్ప అదృష్టం కదా????😂😂😂
తెలంగాణ ఉల్లి గడ్డ ఒరిజినల్ వైట్,, వాడే వాళ్ళం కల్తీ గాళ్ళు హైదరాబాద్ లొ ఎక్కువ అయి,, ఎర్ర ఉల్లి అలవాటు చేసుకుంటాతున్నాం,,, మీ కళ్ళు చికెన్ సూపర్ సిస్టర్,,,
I Never tasted this combination dont know that taste but cooking preparation was sooo good, yummy
@pardhasaradhiplans5 ай бұрын
Thank you 😊
@naretispandana30627 ай бұрын
Mee uru akkada bro
@pardhasaradhiplans7 ай бұрын
Huzurnagar Suryapet Dist
@BhavyasrimMbhavyasri7 ай бұрын
Hi andi chepala pulsu cheyandi sister mamidi kaya vesi
@pardhasaradhiplans7 ай бұрын
చేశాం అండి Channel లోకి వెళ్లి చూడండి😊 Thank you 😊
@bhaskarabhaskara76449 ай бұрын
Only natu kodi tony chiyala. Likunty mamulu kodi tokuda chiyocha.
@pardhasaradhiplans9 ай бұрын
నాటు కోడి ఐతే బాగుంటుంది అది అందుబాటులో లేకుంటే ఫారం కోడి కూడా బాగుంటుంది ఇవన్నీ కాకుండా సింపుల్ గా అవ్వాలి అంటే బ్రాయిలర్ చికెన్ తో కొద్దిగా కల్లు పోసుకొని చేసుకోవచ్చు.
@naveenpatel33708 ай бұрын
Super 👌 ok call
@pardhasaradhiplans8 ай бұрын
Thank you
@punjugaming50344 ай бұрын
😂Duper
@harikishanyadavsingamrao13266 ай бұрын
అధి కుండ కాదు తల్లి, దానిని [అధి] అటిక అంటారు తల్లి 😊😅😮😢😂
@@pardhasaradhiplans గాడిద కీ ఎం తెలుసు గంద్దాం చెక్క వాసనా,, బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకి రిప్లై అవసరం లేదు సిస్టర్ ,, నీ కష్టం తో ఇష్టం తో చేశారు, బాగుంది సిస్టర్ 👌👍👍
@svignesh2008Suresh8 ай бұрын
V̤e̤r̤y̤ n̤i̤c̤e̤ m̤a̤
@pardhasaradhiplans8 ай бұрын
Thank you 😊
@applerockz81149 ай бұрын
అండి మీ అడ్రస్ పెట్టండి మీరు చేపలు బాగా తింటారు నాకు మీ వంట లు ఇష్టం అయ్యా ఒక్క సారి మీ ఇంట్లో భోజనం పెట్టండి మీ సబ్ స్క్రైబర్ నీ నేను
@pardhasaradhiplans9 ай бұрын
తప్పకుండా అదెంత భాగ్యం మీరు రండి నాకు mail చెయ్యండి అన్ని అక్కడ మాట్లాడుకుందాం😃 Thank you 😊
@gopigoud30008 ай бұрын
పక్కల కళ్ళు కూడా పెట్టుకోండి సూపర్
@charan67523 ай бұрын
Kallu with chicken wow nice combo first time chusthunna mi video really super 😊