మాది ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో ఒక్క లక్ష 81 వేల రుణం తీసుకోవడం జరిగింది కుటుంబంలో ఒకరికి రుణం ఉంది కానీ ఇంతవరకు రుణమాఫీ జరగలేదు ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని మా యొక్క రుణమాఫీ చేయాలని కోరుతున్నాం
@SuriDevappa11 күн бұрын
ఎందుకూ హామిలియలి to be proseces lo ఉన్న mafi లేదు ration-card ఉన్న sanna కారు rythu ఉన్న all eligibility ఉన్న ఇంట్రెస్ట్ కట్టమని cm sir all ministers cheppinaru rythulu ecese amt కట్టినరు ఎది mafi kcr timelo mafi లేదు పక్కకు petti tg cm sir nu rythulu ఎన్నుకున్నారు mafi EPPATIKI govmt correct aalochana cheyyali mafi Visheyamelo ruthula యొక్క విన్నపము govmt ku 🙏🙏 pm kisan regular ga crop regular al)
@muralikrishna33558 күн бұрын
సార్ మాది జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మాది రుణమాఫీ కాలేదు 75000