చాలా మంచి నిర్ణయం....ఆ dj లు వచ్చినప్పట్టి నుంచి తాగడం కూడా చాలా ఎక్కువ అయ్యింది, మరియు పర్యావరణానికి కూడా చాలా ప్రమాదం ఉంది
@raju1776Ай бұрын
Daily 5 times నమాజ్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది నమాజ్ మైక్ లు బందు చేయలీ
@commonman262Ай бұрын
Dj lu ban cheyali... Sound pollution, newsense, godavalu, Vinayak nimajjanam roju ithe ika cheppanakkarledu
@justforfun-f9oАй бұрын
Chovulu musuko aithe, dj valla public ki ibbandhi avuthundi ante prathi sari namaz antu Muslims midha padutharu oka 5mins namaz chesukoni silent untaru dhaniki ibbandhi avuthundi ante m chpli raya miku muslims midha ndhuk mik inthaa vivaksha, vachinav okaroju sachedhi okaroju andaritho kalisi brathakadam nerchuko
@justforfun-f9oАй бұрын
Namaz sound valla evaru chavaru, namaz sound tho lechi panulu chesukune valu kuda unnaru, ooke Masjid midha padi eduvakandi raya
@raju1776Ай бұрын
@@justforfun-f9o మా ఇంటి పక్క రోజు sounds పెడుతున్నారు. మకు చాల ఇబ్బంది వుంది. హిందువుల పండుగలకు పై ఇంత కక్ష ఎందుకు
@Hazare0521Ай бұрын
@@justforfun-f9o India lone allow chestaru ila arab countries kooda allow cheyyaru telusa neeku
@thirupathibairi4541Ай бұрын
రోజుకు అయిదుసార్లు నవాబు చేసే మైకులు కూడా బంద్ చేయాలి
@Daggadnikhilak4729 күн бұрын
Dhaniki bro Dj ni bomchayala antunna 😢😮😮
@Daggadnikhilak4729 күн бұрын
Memu bomchayam amchasukutavu po
@ravishravikumarАй бұрын
100%DJ లను సౌండ్ నియంత్రించాలి
@anandpatra2388Ай бұрын
ALL డీజే BAN 👍🏼👍🏼
@mrr5358Ай бұрын
గంజాయ్ మీద బతికే వాళ్లు ఉంటారు
@bhagatrevolt3424Ай бұрын
@@mrr5358 😂👌 nuv super bro
@pedditiraghavendar3114Ай бұрын
Andaru undar bro
@msg-qj4bsАй бұрын
Excelent decission, సూపర్బ్ 🙏🙏🙏🙏, ఉసెలెస్ ఫెలోస్ సౌండ్ పొల్యూషన్ డిస్టర్బ్యన్స్, మెంటల్ టార్చర్. డీజే సౌండ్స్ హార్ట్ స్ట్రోక్. కిడ్స్ టెన్షన్
@Skywalker.17Ай бұрын
నా మద్దతు ప్రభుత్వానికే
@baduguvenkatesh9065Ай бұрын
😍
@don76pjАй бұрын
నాది AP బయ్య మీ తెలంగాణ వాల్లు ఆ పార్టీ మీటింగ్స్ కి సౌండ్ పెట్టకూడదు
@djganeshtony8759Ай бұрын
Avunu nijam cheppav brother
@ramavijay1853Ай бұрын
డీజే పోవాలి పాత బ్యాండు రావాలి
@chanduadepuadepu6619Ай бұрын
నిజమే డీజే అని పోవాలి పాత బ్యాండు డోలు రావాలి
@thenaveennick8951Ай бұрын
😂😂😂😂😂😂
@djmadhums6800Ай бұрын
🤬
@mohammedayubahmed3276Ай бұрын
Yes👌
@pash7864Ай бұрын
Bikes, Cars valana chala accidents Aithu mandi sastundru, anduku Bikes cars all motor vehicles driving BAN cheyali, is it right
@pedditiraghavendar3114Ай бұрын
Super anna nv
@Daggadnikhilak4729 күн бұрын
Super BROTHER ❤❤❤ 🫂
@Daggadnikhilak4729 күн бұрын
Nanu Dj lover BROTHER ❤💻💻💻
@JanardhanReddy-mn7wcАй бұрын
DJ valla పాత ఇల్లు కులుతున్నవి హార్ట్ ఎటాక్ కూడా వస్తుంది
@tharunbhukya9644Ай бұрын
Dj వద్దు అన్నారు కథ మరి పార్టీ మీటింగ్ time లో ఎందుకు పెడుతున్నారు మరి
@rajkumarbussa9766Ай бұрын
బతుకు తెరువు అని తెల్లవారు 2 లేక 3 వరకు నిద్ర పోనివ్వక యువత తాగుడు బానిస అయ్యి ఆరోగ్యం నాశనం చేసుకుంటూ నాశనం చేస్తార?
@RajendharBoxАй бұрын
ఓకే అందరు చాలా మంచిగా కామెంట్స్ చేశారు.కాని.ఒక విషయం..ఒక 100.డీజే లో ..ఒక .30..40.మహారాష్ట్ర.డీజే లు.మన తెలంగాణ కి వచ్చి..డీజే లు.నడిపిస్తున్నారు..ఆ మహారాష్ట్ర డీజే వాళ్ళ..మన తెలంగాణాలో.చాలా.చిన్న.చిన్స.ఫ్యామిలీ.వాళ్ళు..ఎంతో.కష్టపడి.డీజే పైన.ఆధారపడి.ఉన్నారు.డీజే.వాళ్ళు.ఒక.1.year లో.ఒక...5 లక్షలు ఒక..7.లక్షలు..వరకు సమాధిస్తారు..ఆ 5..7.లక్షలల.ఎనో కుంటుంబాలు.బ్రతుకుతాయి..అయితే.ఇప్పుడు డీజే బ్యాన్.చేస్తాము అని అంటే.ఎలా..వాళ్లకి కూడా ఏదొక న్యం చేయాలి.కదా.అందుకే.మన తెలంగాణ లో.ఎన్ని.డీజే లు ఉన్నాయో.ఆ.అని డీజే లకి.1 year ..కి.ఒక.10.లక్షలు.మన గవర్నమెంట్.ని ఇవ్వమనండి..అప్పుడు వాళ్ళు డీజే లు నడిపించాల్సిన అవసరం ఉండదు..ఓకే.నా...
@tharundjdjАй бұрын
RajaSingh 🔥 💜
@jambisrinivas4932Ай бұрын
కచ్చితంగా dj లను బ్యాండ్ చేయాలి దీనివల్ల పల్లెల్లో ఈ సౌండ్ కి చాలా మంది గుండె పోటు తో చనిపోతున్నారు రా బాబు ఇలాంటివి ఏం అవసరం లేదు
@Daggadnikhilak4729 күн бұрын
Dj ban chamyam amchasukomtavo chesuko That is dj power Car bike vekel ban chayu bro Dj nu ban chasa bro sare na Naki
@prudhvi0831Ай бұрын
చెవులకు చిల్లులు పడేలా.. సౌండ్ వల్ల మనుషులే కాదూ.. అన్ని జీవులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి..
@saichowdhary4593Ай бұрын
అలాగే రోజుకి 5 సార్లు కూసే మైకు లు కూడా ఆపివేయాలి.వాటి వాల్ల మాకు 70% ప్రజాలకు డిస్టర్బ్ గా ఉంది
@shaikvali8555Ай бұрын
Maatalu jagratha
@SmileysdptАй бұрын
👍
@ANA9MIKAАй бұрын
@@shaikvali8555 avunu roju 5 sarlu andulo morning 5 am ki dayyalu arachinattu mike lo aristhe disturbance. Ban cheyali.
@bhagatrevolt3424Ай бұрын
DJ ల మీద బతికేది ఎంత మంది ఉన్న వారికి ప్రత్యామ్నాయ పనులు దొరుకుతాయి కాని dj sound వల్ల గుండె పోటు వచ్చి చచ్చినా వారికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయ.. ban DJ
@pawanb4708Ай бұрын
కరెక్ట్ గా చెప్పారు ఈ రఘు ఏదో పెద్ద హీరో అనుకుంటాడు ప్రతిదీ విమర్శనేనా డీజే మీద ఆధారపడే వాళ్లకు అవి పార్ట్ టైం జాబ్స్ పిల్లలు దాని ముందే డాన్స్ వేస్తున్నారు వద్దంటే వినరు వారి చిన్న గుండెకాయ కు ఎంత కష్టం దాని గురించి మాట్లాడు బాన్ చేసి దాన్నీ చట్టబద్ధం చేయాలి దేవుడి దగ్గర పిచ్చి డాన్స్లు వేస్తున్నారు
@bazarusrikanth7520Ай бұрын
Dj లు రోజూ పెట్టరు, ఏదో function ki, ledante festival ki పెడ్తారు, ఆ ఒక్కరోజు వృధులు, చిన్నారులు alternative చూసుకుంటే అయిపోతది
@anandpatra2388Ай бұрын
సూపర్ 👍🏼👍🏼
@anandpatra2388Ай бұрын
Ban Steel plate also
@padmakumariemani8602Ай бұрын
Hyderabad lo vunna koti janalalo okkede function cheyyaru entho Mandi chesukuntaru dj valla nastame ekkuve poyina pranalu theesuku ralemu , pillala bhavishyatthu ( exam's) malli ravu.
@RangarajSriramaАй бұрын
Jai Revanth Reddy garu.
@abhisupershorts1817Ай бұрын
Dj లు విచ్చలవిడి ఎక్కువ అయ్యింది, time అంటూ లేదు mid night లో residential area లో కాలనీ వాసులు ను నిద్ర భంగం చేస్తూ...ఆల్కహాల్ తీసుకోవడం పోయిన గణేష్ నిమజ్జనానికి చాలా ఇబ్బంది పెట్టారు...సౌండ్ లెవెల్ almost 120 to 150 decibel sound చేసారు...where as industrial area లో permitted sound levels 60 decibel...those who wants dj they must go to open grounds but strictly prohibited in residential area.
@anandpatra2388Ай бұрын
Yes ☑️☑️
@Rama-rt2fcАй бұрын
Excellent decision Revanth Reddy gaaru Hatsoff..... Good decision
@degaslabs8530Ай бұрын
Don't support Raghu sir DJ owners, PUBLIC HEALTH DAMAGES
@musicworld2445Ай бұрын
మా హిందువులకె సిగ్గు లేదు అందరు బన్ చేయాలి అంటున్నారు మ పండుగలు అప్పుడే ఎందుకు చేస్తున్నారు అని ఒకరు అడుగుత లేరు ఇన్ని రోజులు బన్ ఎందుకు చేయలే మరి
@punemlaxminarayana5676Ай бұрын
ముఖ్యంగా ఆటో రిక్షా లో ఉన్న DJలను నిషేధించండి.
@anandpatra2388Ай бұрын
All డీజే ❎❎
@mohammedayubahmed3276Ай бұрын
చాలా మంచి మాట చెప్పారు మిత్రమా ఆటోలల్లా కూడా బ్యాండ్ చేయాలి👍
@kallabaisrinivas8925Ай бұрын
డిజెలో లాక్ సిస్టం పెడితే సరిపోతుంది
@natural6866Ай бұрын
Sir dj price laks lo unnati kabati sound thagichi pettali mari ganjai meda kudA😅
@ramreddynagam4670Ай бұрын
ఓకే సార్ మీరు మీటింగ్ పెట్టినప్పుడు కూడా సౌండ్ సెట్లు కూడా నిషేదం చేయాలి
@ramavijay1853Ай бұрын
Good Decision CM Garu
@rajenkderkurra2010Ай бұрын
Simple solution 500 watt bass 2 , 400 watt top , Amplifier using 7 kva generator no polution
@Hai-be6gkАй бұрын
Very good decision
@ssyy2145Ай бұрын
నిషేధం విధించాలి చాలా మంది చనిపోయారు 😢😢😢
@sivakumar-jh7rfАй бұрын
నీ ఇంటి పక్క dj పెట్టుకో రఘు తెలుస్తుంది
@mahabodhi650Ай бұрын
Manchi nirnayam
@RajaReddy-vd2gpАй бұрын
Health wise correct
@sandhyaappianАй бұрын
Cm is great.. thanks. Anna
@RanjithKumar-vd2zgАй бұрын
Dj నిషేధించాలి
@gouriswarnarra4959Ай бұрын
చాలా మంచి పని
@kallabaisrinivas8925Ай бұрын
డీజే ల గురించి మాట్లాడే వాళ్ళు మరి లౌడ్ స్పీకర్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు ద నుంచి సౌండ్ రాదా
@mdnayeem9052Ай бұрын
dj sounds very high compare to loudspeakers
@narenderpatel735Ай бұрын
మరి మైకుల సంగతీ ఏంది సిఎం సార్..... అవీ కూడా బంధు చెయ్యాలి
@bhanuprasadthota8604Ай бұрын
మంచి నిర్ణయం
@saisantosh3754Ай бұрын
Very good thought. Awesome government.
@omkarcreations1538Ай бұрын
లక్షల కుటుంబ సభ్యులు రోడ్ మేధ పడ్తారు
@srinivasaraop2201Ай бұрын
100%.good.job.revantha.🎉🎉
@shivakumarnomula7343Ай бұрын
ఎక్కడ నడిచిన నడువాకున్న డీజే ప్రతి సంవత్సరం నడుస్తున్నాయ్ థిస్ మై విల్లెజి మండల్ గ్రామస్థులు ఫుల్ సపోర్ట్ పోలీస్ నో ప్రబులం 🔊🔊🔊🔊విల్లెజి 🔥🔥🔥🤫🐅
@DjcrazydileepChinnakondurАй бұрын
ఫస్ట్ లిక్కర్ సిగరెట్స్ బ్యాన్ చేయి ఇవ్వి అన్ని తరువాత బ్యాన్ చేసుకో రేవంత్ రెడ్డి గారు
@mohanrathod6577Ай бұрын
రఘు అన్న ఉద్యోగుల కు బకాయిలు ఇంకా ఇస్తలేదు అన్న గీ కాంగ్రెస్ ప్రభుత్వం,కొంచెం సోయి వచ్చేటట్టు చేయి.
@raju_6174Ай бұрын
చాల సంతోషం
@chinnaiahseelam6405Ай бұрын
అందరు సహకరించాలి తక్షణమే dj లు బంధు చేయాలి అన్ని జిల్లాల్లో అమలు చేయండి
@MalavathSMCREATIONsanthoshАй бұрын
మంచి పని చేస్తున్నారు దరిద్రం పోతది చిన్న బాక్స్ లు పెట్టుకుంటే మంచిధి
@venkateshchannamchatty6395Ай бұрын
Ok roju 4 morning Mike la mida action thisukunte manchidhi😅
@Kodada-SouthIndiaАй бұрын
రేవంత్ రెడ్డి...❤🎉❤
@gnkelactricaltelugu7022Ай бұрын
మన తెలంగాణ లో ముందుగా మందు బంధుజేయాలి మందు తాగి ఎక్కువగా చనిపోతున్నారు .... ఈ పని మాత్రం అస్సలు చేయరు ఎందుకంటే తెలంగాణకు చాలా నష్టం వస్తుందిగా ....ప్రజలు. చనిపోయిన పర్వాలేదు ......
@venkateshvenkat3624Ай бұрын
ఇట్స్ గుడ్ డెసిషన్
@ysm677Ай бұрын
చెవులు చిల్లు పడుతున్నాయి
@RajaReddy-vd2gpАй бұрын
💯 correct
@shivaram8668Ай бұрын
S dj నియంత్రణ cheyali plz 🙏
@prasadchilaveniАй бұрын
నియంత్రించే బాధ్యత ప్రభుత్వాలదే....
@padmakumariemani8602Ай бұрын
Dj theeseuyali ,Roads kooda block cheyyakunda. Vundaali ani cheppandi Raghu
@djlingaaАй бұрын
మహారష్ట నుండి వచ్చే బండ్ల ను బంద్ చేయండి....డిసిబుల్ లాకింగ్ ఉన్న ఒక డిజిటల్ క్రాస్ఓవర్ కూడా ప్రభుత్యం ఇవ్వమానండి
@anandpatra2388Ай бұрын
𝗕𝗮𝗻 𝗗𝗝 𝗮𝗻𝗱 𝗦𝗧𝗘𝗘𝗟 𝗣𝗟𝗔𝗧𝗘 𝗮𝗹𝘀𝗼🙏🏼🙏🏼
@lokatrishankreddy8797Ай бұрын
Dj tho paatu masjit nundi ocche sound midha kuda oka decision tiskovali
@evenkateshevenkateshАй бұрын
మంచి ఆలోచన సూపర్ కాని తొందరలో నియమిస్తే మంచిది
@praveen2396Ай бұрын
Ban dj
@srdigitalhubuseful1075Ай бұрын
Good decisions I support government heart attacks vasthavi
@siripurapupavan2953Ай бұрын
good digition revanth sir
@praveenkumar-uh1boАй бұрын
Dj నిషేధించడం మంచిపని దానివల్ల హాట్ స్ట్రోక్ లు రాకుండా ఉంటాయి
@nannuvideos3240Ай бұрын
మంచి నిర్ణయం....
@Chem.CnusriАй бұрын
Anna Mike's also ban చేయాలి. Actually people don't care on police. Political leaders pi కూడా cases పెట్టాలి.
@ashokkumar-i6nАй бұрын
ఒక్క డిD J ని కాదు అధికంగ పబ్లిక్ స్థలాలల్లా వచ్చే బాజా చప్పుడు కూడా Ban cheyale❤
@s.rambabus.rambabu1774Ай бұрын
చాలా మంచి నిర్ణయం
@srinivasgoud5974Ай бұрын
Correct. Decision
@baddamsrikanth5974Ай бұрын
మరి ఎలక్షన్ల ప్రచారానికి డీజిల్ పెట్టొద్దు
@shivag6279Ай бұрын
నిజం డిజే thisiveyyali
@swarnalathakothapalli7620Ай бұрын
Very good
@ramukota1823Ай бұрын
Good decision I saw near my home 60 years old women trouble
@rajeshyadav1684Ай бұрын
DJ permission qawwali Jai Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@SuryaKumar-hw1ddАй бұрын
గుడ్ డెసిషన్
@RajaReddy-vd2gpАй бұрын
💯 good disition ban must health wise correct
@chinchalamarunkumar7971Ай бұрын
Raghu anna Damagundam forest nashanam cheyabothunnaru please meeru vellandi okasari
@abdulwahab-ti5zsАй бұрын
ఒక్క dj బంద్ చేస్తే ఎంతో మంది నాయిబ్రాహమ్మన సొదరులకి ఉపాధి దొరుకుతుంది
@rameshdhonakantiАй бұрын
మంచి నిర్ణయం హర్షించాధగింది 🎉
@SrikalyaniGoudАй бұрын
Bandu cheyali
@gangadharpandiri2145Ай бұрын
చుట్టు పక్కల బాలింతలు , అప్పుడే పుట్టిన నవజాత శిశువులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారు ఉంటరు... ఆలోచించాలి కదా! ఏ మతమోడైనా... మన ఆనందం కోసం ఇతరులను బాధపెడతారా?
@MuraliBijjaАй бұрын
Good dicesion
@ismartvenkytech3107Ай бұрын
Dj sound తో రేకుటి ఇల్లు రేకులు పాల్గుడు వస్తునాయి అయిన dj sound తగ్గించారు Dj తో అన్ని విధాల ప్రాబ్లమ్స్ బాన్ చేయడం బెటర్ గతంలో Dj లేకపోతే నడవలేదా రోజులు
@MkanandbabuManganooriАй бұрын
రఘు గారు డీజే లు కచ్చితంగా బ్యాన్ చేయవలసిందే ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్లో డీజే లు పెట్టినందువలన 250 మంది దవఖానలో అడ్మిట్ అయినారు వారిలో అనేకులకు గుండె సంబంధించిన అనారోగ్యం పాలై దవాఖానాలో అడ్మిట్ అయినారు డీజేలో 100కు 100% బ్యాన్ చేయవలసింది
@mohammedayubahmed3276Ай бұрын
నగర పోలీస్ కమిషనర్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయానికి స్వాగతించాలి మజీద్ లో మీద మైకులు బ్యాండ్ చేయండి అని ఇలాంటి చెత్త కామెంట్లు చేయకండి డీజే నిర్వహించే కార్మికులకు ప్రభుత్వం వారి గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నగర పోలీస్ కమిషనర్ గారి హాట్సాఫ్ 👍
@degaslabs8530Ай бұрын
Good decision,
@AnilKumar-ho2bdАй бұрын
Good job revanth
@baduguvenkatesh9065Ай бұрын
Super revanth anna❤
@villagefacts7847Ай бұрын
Good desiton
@srinivasreddymallepally3542Ай бұрын
Iddhakoti manchi parinamam
@sidhumudhiraj_27Ай бұрын
బహిరంగ సభలో కూడా dj pettaraadu...
@vmohanreddy6592Ай бұрын
Good decision
@ravisakinapelii7795Ай бұрын
👍👍👍
@pesaraanand7683Ай бұрын
ఇవన్నీ కాదు సార్ ఫస్ట్ లిక్కర్ బంద్ చేయమనండి
@abdulirshadmahammed1367Ай бұрын
Good decision
@gopiponnaluri2633Ай бұрын
Excellent decision. HYD can't bear any more sound, air, water pollutions. ThankQ CM sir.