మోహన్ బాబు సరైన వ్యక్తి,మీడియా చెత్తగా ఉంది.వారి కుటుంబ సమస్య మీకు ఎందుకు🎉మీ మీడియా స్టూడియోలో వచ్చి హల్చల్ చేస్తే వూరుకుంటారా,మనోజ్ వెస్ట్
@chopparaprasad-b5z8 сағат бұрын
Very good news coverage ❤😅
@venkateshdasari889522 сағат бұрын
Super
@Devi-Yenumula19 сағат бұрын
సినిమా అనేది పబ్లిక్ ఈవెంట్. కనుక జర్నలిస్టులకి cover చేసే హక్కు, బాధ్యత ఉంటుంది. అలాగే పబ్లిక్ విషయాలు అన్నిటినీ పక్షపాతం లేకుండా cover చేయవల్సిన బాధ్యత మీడియాకి ఉంది. కనుక మేనకా గాంధీని ఇందిరా గాంధీ ఇంట్లో నుండి పంపిచేసినప్పుడు ఆ వార్తను ప్రచురించి దినపత్రికలు తమ బాధ్యతను బాగానే నెరవేర్చాయి. అంతకు మించి అవి హద్దు మీరలేదు కదా. అవి హద్దు మీరి ప్రవర్తించి ఉంటే, ఇందిరాగాంధీ మాత్రం వాటిని ఉపేక్షించి ఊరుకొనేదా? ఖచ్చితంగా వాటి పైన ఆమె ఏదో ఒక చర్య తీసుకొని ఉండేది. ఇక మోహన్ బాబు కుటుంబ వివాదం విషయానికి వస్తే, వాళ్ళు రోడ్ పైకి పోలీస్ స్టేషన్ కీ వెళ్ళారు కనుక, దాన్ని మీడియా ఒక వార్తగా ప్రజంట్ చేయాలి కాని, వారి పర్సనల్ విషయాలలో మితిమీరిన జోక్యం చేసుకొని, వారిని వెంటాడి వేటాడి వేధించి, వాళ్ళ విషయాలను లైవ్ లిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించడం చాలా పొరపాటు. అయిన సినిమాని ప్రమోట్ చేయడానికి మీడియాని ఆహ్వానించి, టీ బిస్కట్స్ ఇచ్చి మర్యాద చేస్తే జర్నలిస్టులు వెళతారు. కాని దౌర్జన్యపూరితంగా పగలగొట్టబడిన గేటు నుండి పర్మిషన్ లేకుండా ఇలా అత్యుత్సాహంతో దూసుకు వెళ్ళి వాళ్ళను ప్రశ్నించరు. మరి ఇప్పుడు చూపిన అత్యుత్సాహం మీడియా అప్పుడు ఎందుకు చూపించదు? కనుక తనను వేటాడి వేధించి, విసిగించిన మీడియా పైన మోహన్ బాబు ఆవేశపడి అదుపు తప్పిపోవడంలో తప్పు లేదు. ఆఫ్ కోర్స్ ఆ జర్నలిస్ట్ కి గట్టిగా గాయాలు కావడం కొంత బాధాకరమైన విషయమే. స్వతహాగా నాకు మోహన్ బాబు వ్యవహారశైలి పెద్ద నచ్చదు కాని, ఈ విషయంలో మాత్రం నేను 100% మోహన్ బాబునే సపోర్ట్ చేస్తాను.
@rajavaranasi6 сағат бұрын
Is this drama by 3 Ms, directed by AA to divert people and save his son ? 🤔