చనిపోయినవారు ఎలాగూ సాక్ష్యం ఇవ్వలేరు కాబట్టి, వాళ్ళమీదకు గెంటేస్తారంటారా?
@N.r.r72813 сағат бұрын
Sirచాలా నిజం సార్ జగన్ వస్తున్నాడని తెలిసి ఆగ మేఘాల మీద పేషెంట్లు లను వీల్ చైర్ లో డిశ్చార్జ్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు అక్క వాళ్లకు సరిగా నయం అవ్వకున్న ఇది మరీ ఘోరం సార్... జరిగిన సంఘటన అయితే నిజం ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలి... పటాన్ చెరువు ప్రాంతంలో 600 మంది పనిచేసే ఒక కంపెనీలో సేఫ్టీ ప్రికాషన్స్ చాలా గొప్పగా తీసుకుంటుంది కంపెనీ ఒక సేఫ్టీ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్ ఎక్కడ నిరంతరం పని సేఫ్టీ చూసుకుంటారు రోజుకు లక్షల మంది వచ్చే తిరుపతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అసలు ఉందా లేదా లేకపోతే తక్షణం ఏర్పాటు చేయాలి... ఏపీ ఆఫీసర్స్ ఉండాలి, సేఫ్టీ ఇంజనీర్స్ ఉండాలి వాళ్ళు చెప్పినట్లు అక్కడ తొక్కిసలాట లాంటివి జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ తిరుపతిలో ఉన్నాయా లేదా ఆ భగవంతుడికే తెలియాలి మనకు కాదు... ఏవైనా 6 మంది చనిపోవడం చాలా బాధాకరం మనందరికీ....
@thathagarisonthahospital19 сағат бұрын
చక్కగా,వస్తా వికంగా వివరించారు. C.satya nirdharan సామాజిక శాస్త్రవేత్త
@mmohanbabu766211 сағат бұрын
ఊరికే దేవుడు లడ్డు మీద అబండం వేశారు కర్మ ఊరికే పోదు
@tikkar4668 сағат бұрын
ఇదే జగన్ హయం లో అయి ఉంటే , jagan christian అని , కావాలని చేశాడని , అనేవారు. 55