Telangana Stree Nidhi : సీతక్కపై ఒత్తిడి ....!! విచారణ ఆపుతావా ? లేదా ? Seethakka | sridhar babu

  Рет қаралды 50,064

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 145
@dumpatiupender4606
@dumpatiupender4606 Ай бұрын
సీత అక్క విచారణ చేయలేరు ఎందుకంటే , సీత అక్క రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తాది
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Ай бұрын
ఎందుకంటే వాడు రెడ్డి కాబట్టి. తోక ఉంటే చాలు. వాడు వెలమొల్లను పెట్టుకుంటే వీడు రెడ్డొల్లని పెట్టుకున్నడు
@vasuvvn1277
@vasuvvn1277 Ай бұрын
సీతక్క గట్టిగ ఉండాలి రఘు అన్న
@asrinivas8858
@asrinivas8858 Ай бұрын
రేవంత్ రెడ్డికి కొంచమైనా సిగ్గు శరం లేదు. ఫోన్ టాంపరింగ్ కేసు ఎక్కడ poyyendo
@newduniya885
@newduniya885 Ай бұрын
అన్న TRS MLA ల దగ్గర పని చేసిన PA లు ప్రజెంట్ కాంగ్రెస్ MLA ల దగ్గర పని చేస్తున్నారు.. దీని మీద ఒక వీడియో చెయ్యండి.. దీని వల్ల ఇంపార్టెంట్ విషయాలు లీక్ అయ్యే అవకాశం ఉంది.. వీలైతే మీ ఛానల్ ద్వారా CM గారికి తెలియజేసేలా చెయ్యండి...
@MegaVikki1989
@MegaVikki1989 Ай бұрын
Ante congress MLA lu erripuku la😂😂... Em knowledge ra babu😂😂😂
@kranthikumar1059
@kranthikumar1059 Ай бұрын
ఇది నిజం బ్రో
@francisxavierreddy2443
@francisxavierreddy2443 Ай бұрын
స్త్రీనిది ఒక ఉన్నత ప్రమాణాలతో ఏర్పడిన సంస్థ, GVS రెడ్డి గారు దానిని చాల ముందుకి తీసుకు వెళ్లారు, అయితే తను కొన్ని విషయాలలో చాలా మొండిగా వుంటారు. మీరు 70 సంవత్సరాల వ్యక్తిని మీడియా లో వాడు వీడు అని సంబోధించడం కరెక్ట్ కాదు . నేను కూడా స్త్రీనిది మాజీ ఉద్యోగినే, కొంత మంది చెప్పుడు మాటలు విని నన్ను జాబు నుండి తీసివేసారు. అయినా కూడా వారు అంటే నాకు గౌరవం వుంది.
@vasuvvn1277
@vasuvvn1277 Ай бұрын
ఇంకా కెసిఆర్ లాగా వున్నది పాలన రఘు అన్న
@dasmettu
@dasmettu Ай бұрын
అపొద్దు ఆపితే మళ్ళీ అదే పరిస్థితి వీడి ఆగడాలకు అడ్డు అదుపు లేదు
@manasangham1760
@manasangham1760 Ай бұрын
సీతక్క రేవంత్ రెడ్డి గారికి ఎంత దగ్గరైన రెడ్డి రెడ్డి గదన్న ఇదెలా మార్చిపోతావ్ రగన్నా
@kalyanv2462
@kalyanv2462 Ай бұрын
ఇప్పుడు రామ రాజ్యం నడుస్తుందా....రేవంత్ నీ మాత్రం ప్రశ్నించవు
@kinneraupender1853
@kinneraupender1853 Ай бұрын
రఘు గారు ప్రతి డిపార్ట్మెంట్ లో ఇదే పరిస్థితి వీళ్ళు ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చారు ఇలా మిగతావారు రాలేక పోయారు ఎందుకంటే వాళ్లకు ఈ అన్న ఉద్యోగం పోతే ఇల్లు గడవదు అనే బాధ తో బయటకు రావడం లేదు కానీ గవర్నమెంట్ లో కనబడని పెద్ద మోసం జరుగుతుంది రిటైర్డ్ అయిన ఒక్క ఉద్యోగులు ఇచ్చే జీతం తో వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్న తెలివిగలవాల్లు ముగ్గురు వస్తారు రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అని మళ్ళీ కసల్ట్ గా ఉద్యోగం ఇస్తే మిగతా ఉద్యోగులకు ప్రమోషన్స్ ఎప్పుడు రావాలి వాళ్లకు ఎప్పుడు పెద్ద జాబులో ఎక్స్ పియన్స్ ఎప్పుడు వస్తది.
@gprcrations
@gprcrations Ай бұрын
ఉద్యోగుల విషయమే కాదు finance పరంగా చాలా అక్రమాలు ఉన్నాయి లోతైన విచారణ చెయాలి
@vasuvvn1277
@vasuvvn1277 Ай бұрын
ఇద్దంతా సీఎం గార్కి తెలవకుంట ఉంటదా రఘు అన్న
@BotlaMallesham-k6j
@BotlaMallesham-k6j Ай бұрын
అన్న గారు స్త్రీనిధి లో చాలా విలేజ్ ఆర్గనైజేషన్స్ నుండి లక్షల్లో డిపాజిట్స్ చేశాము అవి ఇప్పటికి ఇవ్వడం లేదు
@IntrovertRahulRK
@IntrovertRahulRK Ай бұрын
జనాలే తిరగబడి ఈ అధికారుల్ని పొలిటీషియన్ లను "లేకుండా" చేయాలి.. లేదంటే వ్యవస్థలు బాగుపడవు.. జనాలు బాగుపడరు
@mallivarma8660
@mallivarma8660 Ай бұрын
శ్రీనిధి పెద్ద స్కెమెం..
@nagulaprabhakar1526
@nagulaprabhakar1526 Ай бұрын
అన్న ఇది పచ్చి నిజం 🙏🙏
@laxminarayanakyadas2374
@laxminarayanakyadas2374 Ай бұрын
హైడ్రా మంచిదే. కానీ కూల్చడం వల్ల మామూలు పెద్ద ప్రజలు ఇబ్బందుల పాలు అవుతున్నారు. పర్మిషన్ ఇచ్చిన అధికారులు జిమ్మదరులను చేసి శిక్ష వేయాలి మరియు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కట్టిన ఇల్లు కూల్చితే ప్రభుత్వం దానికి రీయింబర్స్ చేయాలి. ఇందులో కొన్న వారు బలి అవుతున్నారు. బిల్డర్ను జిమ్మధారు చేసి డబ్బు తిరిగి పేదవారికి ఇప్పించాలి
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 Ай бұрын
గుడ్ మార్నింగ్ రఘు భాయ్ సూపర్ అనాల్సీసు 🌹🌹🌹🌹🌹👍
@mudavathbhaskarnaik364
@mudavathbhaskarnaik364 Ай бұрын
Super super anna
@Wildlife_rk
@Wildlife_rk Ай бұрын
Damagundam forest paina oka video cheyandi sir please
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 Ай бұрын
100 good told anna super video raghu anna ❤ 👌 🙌 🙏
@bhupathisiluveni1077
@bhupathisiluveni1077 Ай бұрын
Jai.raghu.anna.garu
@srinivasmaripala
@srinivasmaripala Ай бұрын
Tgis is.. Dr.Srinivas Maripala Department of Mathematics Respected sir... There is a need of lecturers in Govt. Junior colleges.. Becuse this is the peak time to complete the syllabus and revise the topics.. and the same time to decide their carrier to go Engineering or medicine or any other dissipanary courses .. As soon as possible complete the process of new selected young and dinamic lecturer in various places.. its a great help for the students..who are daily waiting for teachers.. in their class rooms... they will be remember for life time .. Thank you sir...
@nagulaprabhakar1526
@nagulaprabhakar1526 Ай бұрын
Ragu అన్న చాలా మంది బాధితులు ఉన్నారు
@vijayalaxmi7054
@vijayalaxmi7054 Ай бұрын
Go ahead raghu
@naveenbakkuri9094
@naveenbakkuri9094 Ай бұрын
సీఎం గారికి చేరి ఈయన్ని తొలగించాలి
@pranoopkumar4451
@pranoopkumar4451 Ай бұрын
Seethakka will favour for vidyasagar reddy pakka
@ShekharMudiraj-od8hp
@ShekharMudiraj-od8hp Ай бұрын
చెయ్యాలి ఎవడున్న సరే అక్క 👍🏼👍🏼
@socialjustice1851
@socialjustice1851 Ай бұрын
Anna u Great
@socialjustice1851
@socialjustice1851 Ай бұрын
Please plz share
@MohdShaheed-o3i
@MohdShaheed-o3i Ай бұрын
Real journalist raghu anna🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@socialjustice1851
@socialjustice1851 Ай бұрын
Please share CM
@Maturi-l1x
@Maturi-l1x Ай бұрын
వాడు దోచుకున్నాడు ఇప్పుడు వీడు దోచుకుంటున్నాడు దోచి పెట్టడానికి ఓల్డ్ ఆఫీసర్ అవసరం చాలా ఉంది 😮😅😊😢😂
@RajaramJatoth
@RajaramJatoth Ай бұрын
Raghu garu,because of relatives of high level political leaders of any govt, they used to manage high posts in all govt departments. No body/govt will eradicate this situation.
@kinneraupender1853
@kinneraupender1853 Ай бұрын
దయచేసి ఈ గవర్నమెంట్ అధికారం లోకి రాకముందు రాటైర్డ్ అయిన అధికారులను ఇంటికి పంపుతము అని గవర్నమెంట్ అధికారం లోకి వచ్చిన తరువాత కూడా వాళ్ళే కొనసాగితే e gavarnament రానున్న రోజులలో పూర్తి నమ్మకం కోల్పోతుంది ఇలాంటి వాటికి pulluatap పెట్టితే మంచిది.
@padigaynarayanaay4258
@padigaynarayanaay4258 Ай бұрын
Raghu anna sreenidy programs సంక్రమం ga jaruguthaledhu
@gopalyadav6810
@gopalyadav6810 Ай бұрын
👍
@dsrdsr3586
@dsrdsr3586 Ай бұрын
Fuse lu egiri poye vartha cheputhunnav kadha bro .
@veerannav1650
@veerannav1650 Ай бұрын
రఘు గారు, అక్కగారు నిజంగా నిజాయితీగా చేస్తున్నారా ? ఆరోపణలున్నాయి మరి
@sudhakarvemula9729
@sudhakarvemula9729 Ай бұрын
Ok
@kinneraupender1853
@kinneraupender1853 Ай бұрын
మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ లో కూడా రిటైర్డ్ ఐయ్ సుమారుగా 4సం..లుగా స్టేట్ ఆఫీసర్ చలామణి అవుతున్నారు అదేంటి అంటే ఈ గవర్నమెంట్ లో కూడా మా కులం వాళ్ళే ఎక్కువ మంది మినిస్టర్స్ అన్నారు అందువల్ల ఈ గవర్నమెంట్ లో కూడా నేనే కొనసాగుత అని నెక్స్ట్ మంతు నుండి ఎక్టెన్షన్ తెచ్చుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు e స్టేట్ a ఆఫీసర్ గారి ఫైల్ కూడా ప్రస్తుతం sithakka గారి దగ్గర ఉన్నది sithakka గారు సంతకం పెట్టితే మరో 1 or 2 ఇయర్స్ కొనసాగుతారు.
@silusanisatyanarayana2108
@silusanisatyanarayana2108 Ай бұрын
Reddy ల ను వెంటనే cm post నుండి తీసి వేయాలి.బట్టి కి వేంటనే cm పదవి ఇవ్వాలి
@raghuram7440
@raghuram7440 Ай бұрын
BC SC ST sodarulara chudandi e khangree lo Reddy lu BRS velama lu anduku Ela rastra sampada 90% Vela deggara anduku vunnadi...mana e Reddy velama ku vote vesi nanaduku...mana Inka velaku banisaluga vunna...marandi BC SC ST sodarulara...mana vote mana BC SC ST leaders veddam Ani shapadam cheddam 🙏
@madhureddy7643
@madhureddy7643 Ай бұрын
రగు గారు, తెలంగాణ ప్రబుత్వ జివో లు ఇంగ్లీషు లో ఎందుకు రాస్తున్నారు. ప్రబుత్వ జీవోలు తప్పక తెలుగులో తెలుగు లిపిలో ఉండాలి. దానిని కూడ ప్రశ్నించండి. మరొక్క విషయము మీరు ఇందులో కులరాజకీయాలు ఎందుకు ముందుకు తెస్తున్నారు. సీతక్క రెడ్డి అవుతె చర్యలు వేరెవిదముగా ఉంటవి అనడము మూర్కత్వము. ఆవిడ మాట వినకపోతె చర్యతీసుకోలేక పోతె రాజినామ చేయమని చెప్పండి. చట్టాలను ఉల్లంగించిన అదికారులు ఏ కులము వారైన శిక్షకు గురికావాలి. మీరు లంచగొండి అదికారులను కుల ప్రాదికపై విమర్షించడము మీ జర్నలిస్టు వృత్తికి కలంకము. విద్యాసాగర్ రెడ్డి తప్పుచేస్తె జైయిల్ లో పెట్టమనండి.దానిని ఎవరు వ్యతిరేకించరు. తెలంగాణ ప్రజలు గతంలో సీమాంద్రఉద్యోగుల చేతులలో నలిగిపోయారు, ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల చేతులలో నష్టపోతున్నారు. వీటిని సరైన మార్గములో తేవడానికి ప్రయత్నము చేయండి. మనమందరము కోరేది good governance. ఏ కులము అదికారులైన, రాజకీయనాయకులైన తప్పుచేస్తె తప్పక శిక్షి పొందాలి. మీరు CM రేవంతరెడ్డి ని తక్షనమే చర్యలు తీసుకోవాలి అని కోరడము సమంజసం. PS: ఈ ఒక్క డిపార్టుమెంటే కాదు, ఒక పబ్లిక్ ఫోరం ఆఫీసు పెట్టి, ఇలాంటి లంచగొండ్ల అదికారులమీద సమాచారము సేకరించి, చర్యలు తీసుకొని, ప్రజలకు తెలిపె విదానము పర్మనెంటు గా ఉండాలి.
@srisri4656
@srisri4656 Ай бұрын
Revanth reddi ki reddi feeling More more more happy for you and thanks
@vijayalaxmi7054
@vijayalaxmi7054 Ай бұрын
Brave raghu
@rajendraprasad6118
@rajendraprasad6118 Ай бұрын
I also one victim of Vidyasagar reddy, changed job from Srininidhi during 2013
@srinivas.n
@srinivas.n Ай бұрын
కొద్దిగా వివరంగా చెప్పండి.వాడి దుర్మార్గాలు అందరికీ తెలువాలి కదా
@crkr1955
@crkr1955 Ай бұрын
E givernment lo ayinaa veelle untaaru They feed ministers I am a ph. D with 3 pgs I secured 2nd position in dirrect dee recruitment But i was not given single day extension either in brs or congress Because i am neithef a velama nor a ressy But a brahmin
@manmadhareddy7164
@manmadhareddy7164 Ай бұрын
These fellows seem to be hiding actual truth ..!
@kranthikumar9412
@kranthikumar9412 Ай бұрын
Waiting for more sequels
@jagan1137
@jagan1137 Ай бұрын
అనుమానం ఏంటి అంటే స్త్రేనిది వెబ్సైట్ నీ ప్రైవేటు కంపెనీ చేతిలో ఉంది. Government చేతిలో వెబ్సైట్ ఎందుకు పెట్టరు. డాటా అమ్ముతున్నారా?
@JagadeeshwarRao-ho9bd
@JagadeeshwarRao-ho9bd Ай бұрын
Raganna meeru great but mana leaders officials intha jarigina higher officers actions undavu silent ga unte andaru kalisi thinochhu ledante bayata paduthamani vaalla baadha enquiry enduku silence please
@JejalaJangaiah
@JejalaJangaiah Ай бұрын
Raghu garu please vilu andharu dhongaley
@naveenprabhasraj228
@naveenprabhasraj228 Ай бұрын
దొంగలు దొంగల్ని పెంచి పోషించక పోతే ఇంకెవరు పోషిస్తారు..రఘు అన్న
@prabhakarachari3376
@prabhakarachari3376 Ай бұрын
Vallanta relatives 100 years vochentavaraku job chestaru, limit pettali, 65 yers.
@socialjustice1851
@socialjustice1851 Ай бұрын
Vidyasagarreddy undakudadu anna
@OPT-oe5qd
@OPT-oe5qd Ай бұрын
Bc lake akkada High court order unna kuda passbook raavu anna... goram ..
@OPT-oe5qd
@OPT-oe5qd Ай бұрын
5 months nundi thiruguthunna work aithaledhu High court order unna mining vallu othidi chesthunnaru anna collector sir work avthadhi antunnaru kani evaru pending lo pedthunnaro aa deevuniki ke thelvali.....
@pranoopkumar4451
@pranoopkumar4451 Ай бұрын
G.O. is favour for vidyasagar reddy
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg Ай бұрын
Anna,namasthe,paalana,praivatga,banduvargabhavamtho,c,m,assistent,adhikaramtho,seethakka,manthrithoerpadinaenguairy,commetini,thirigivenukakutheesukommani,bedirimpulu,prabhuthvapaaradarshakathanu,debbakottadam,adharmam,retired,adhikarulanu,petti,paalananu,konasaginchadam,adharmam
@veerannav1650
@veerannav1650 Ай бұрын
జయేష్ రంజాన్ కూడా ktr కి చాలా దగ్గర వ్యక్తి
@kranthikumar1059
@kranthikumar1059 Ай бұрын
ఇంకా ఈ కాంగ్రెస్ లో బీ ఆర్ ఎస్ చెంచా గాళ్ళ హావనే నడుస్తుంది. దమ్ములేని కాంగ్రెస్ చివరికి కాంగ్రెస్ కు దిక్కు లేనట్టు బీఆర్ఎస్ కు పని చేసినోళ్ళ మీదనే ఆధారపడి బతుకుతున్నారు .
@puljalaprabhakar7907
@puljalaprabhakar7907 Ай бұрын
రెండు నెలల విచారణ కాలం అనేది కాలయాపన చేయటానికా..
@sunithaganeshchigulla7232
@sunithaganeshchigulla7232 Ай бұрын
HWO exam lo normalisation cheyaledu Final key lo EWS laku markulu Baga pencharu BC laku takuva perigayi
@prashanthbandaru3050
@prashanthbandaru3050 Ай бұрын
Andaru dongale andaru kalisi dochukundam anedi ye govt unna ade pani politicians officers
@ErigiLaxman
@ErigiLaxman Ай бұрын
BRL Congress dhundho dhundho Jay Sita ka
@aithagonisrikanth8260
@aithagonisrikanth8260 Ай бұрын
Sethakka deenipai vicharana aagipothe me meedha nammakam pothadhi meeru adhikaramlo undi kuda nyayam cheyyakapothe ika pedhodki em chestharani
@JalanderNalimela
@JalanderNalimela Ай бұрын
Seethakka chudandi mari mari mana peru karabu kakudadu
@jayadurgangkl6038
@jayadurgangkl6038 Ай бұрын
Government kuda no response
@b.v.6137
@b.v.6137 Ай бұрын
Nuvvu,chatta removed staff cheppina vishayaalanu nammi neevu ee video chesaavu.Nuvvu cheppe dantli ye nizam ledhu.
@pranoopkumar4451
@pranoopkumar4451 Ай бұрын
Outsourcing Supervisor touchering ladies employees what about this Raghu Anna
@dileeprathod1366
@dileeprathod1366 Ай бұрын
S
@padigaynarayanaay4258
@padigaynarayanaay4258 Ай бұрын
Raghu garu sreenidi lonki for month 1000rs ki వడి 7 rupese uvundy e vishayam gurinchi mataladandi
@laxmanaswami6407
@laxmanaswami6407 Ай бұрын
👉👉👉👉👉రఘు గారు ఇది రెడ్దిల రాజ్యం, దొంగలను ఏరిపడేసే దొరఛానల్ మీది 👈👈👈👈👈👈
@IntrovertRahulRK
@IntrovertRahulRK Ай бұрын
వాడికి ఉరిశిక్ష వేసి, వాడి ఆస్తుల్ని లాక్కొని ఆ డబ్బులతో ఎస్సీ ఎస్టీ బీసీ లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి
@kottesaicharan7756
@kottesaicharan7756 Ай бұрын
మా అమ్మ శ్రీనిధి లోన్ అప్లై చేసి 6 months అవుతుంది .ఇంకా పైసలు వేస్తలేరు
@gprcrations
@gprcrations Ай бұрын
లంచం ఇస్తే స్ట్రేనిది లోన్ 😂
@GaddamRaju-d4c
@GaddamRaju-d4c Ай бұрын
రుణమాఫీ ఇంకా కాలేదు. దాని గురించి చెప్పు.
@socialjustice1851
@socialjustice1851 Ай бұрын
Vidyasagarreddy ni terminatet cheyyali
@ASathaiah-jy2fg
@ASathaiah-jy2fg Ай бұрын
Anna,appaintaina,commetini,marpucheyaddu
@shivashankarannaram0525
@shivashankarannaram0525 Ай бұрын
I lost my job
@swamidasn5258
@swamidasn5258 Ай бұрын
రేవంత్ రెడ్డి all so following same k c r. Retired officers ను పెట్టు కొని same administration కొనసాగిస్తున్నాడు
@Kassaganesh-oz9dg
@Kassaganesh-oz9dg Ай бұрын
Ragar anna 6 guaranteed wala Marco courier Nadi Chennai Chandi
@shatagopamanillobo4625
@shatagopamanillobo4625 Ай бұрын
Seethakka Don't Go back ,,Akrama officers ne Pattukondi, Total Telangana women's Back off You Not only Women's Most off people Back off U
@Rr-qt1qp
@Rr-qt1qp Ай бұрын
Outsourcing employees ki payscale elaa istaaru
@chandrareddymarukala8411
@chandrareddymarukala8411 Ай бұрын
It seems all persons are pieces of one cloth
@manthanaanjnyalu-jr2nf
@manthanaanjnyalu-jr2nf Ай бұрын
రఘుగారు మీ పోన్ నంబర్ ఇవ్వరా
@socialjustice1851
@socialjustice1851 Ай бұрын
Vidyasagarreddy undakuda
@sujitreddykodur887
@sujitreddykodur887 Ай бұрын
Scamgress palanalo avineeti lekunda untada
@SudharockzMamidi-ct2ce
@SudharockzMamidi-ct2ce Ай бұрын
Bank Mitra lanu kuda chala mosam chesaru.pls vallunu kuda sava cheyandi
@sujathanagelli6912
@sujathanagelli6912 Ай бұрын
Every party is controlling their party BC,SC,ST leader's talk. This party leader's have not freedom of voice
@medarilaxman4615
@medarilaxman4615 Ай бұрын
Streenidhi lo chala scam nadustundi
@Kassaganesh-oz9dg
@Kassaganesh-oz9dg Ай бұрын
2500/4000/6000 pension
@veerannav1650
@veerannav1650 Ай бұрын
ఈ వీడియో నీవు ఇంతకు ముందు చేసావు, రఘు గారు మీరు చేసిన వీడియో లు , కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేస్ ఏమైంది,
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Ай бұрын
Appudu avinitee cheyenchinaru ippudu unnolu avinitee cheyakunda gatty ga panicheyestaru
@francisxavierreddy2443
@francisxavierreddy2443 Ай бұрын
CSR mandated fund is 2% of net profit of the company or organization, you should have cross-checked it before speaking. You being a journalist should be aware of it
@pranoopkumar4451
@pranoopkumar4451 Ай бұрын
Waste Government
@macharlavenkatesh6634
@macharlavenkatesh6634 Ай бұрын
Egaa andarini relativesne thisukunte bayataa vallaku elaa vasthayi Jobs
@RaghuramKarnati
@RaghuramKarnati Ай бұрын
10 years vidhwamsam .0k now what is going .is it good govt ? Which is good analyse yourself Raghu this goat fulfilled asinglehamme
@madhukarbathula3193
@madhukarbathula3193 Ай бұрын
Seethakka nv janam manishivi nv bhayapadaku thutaalatho poti PADI vachhina daanivi neetho memunnam
@prashanthvarma9444
@prashanthvarma9444 Ай бұрын
Anna garu rao s poi reddy s vochinaru anthe no chenji
@chaithanyakumar8886
@chaithanyakumar8886 Ай бұрын
Mundhu govt ni vemarshana cheyyu
@Manohar1410-x9p
@Manohar1410-x9p Ай бұрын
Adikuda lakshallo jitalu istu.
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 12 МЛН
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 122 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 97 МЛН
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 12 МЛН