దొర పెట్టిన ధరణి ఉండొద్దు రేవంతన్న పెట్టిన చట్టమ్ రావాలి
@Sridevi-k8n6t2 күн бұрын
Jai రేవంత్
@mohammadhussain73113 күн бұрын
గత ప్రభుత్వం ధరణి ద్వారా పహాణి లో ఉన్న భూములను తీసేసి పేద ప్రజలను గందర గోళం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం భూ భారతి ద్వారా పరిష్కరించి ఎవరి భూమి వారికి ఇస్తుందా చూద్దాం !
@yasajaipalreddy86824 күн бұрын
ఎవడిని ఏ పార్టీ నీ నమ్మే పరిస్థితి ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా పేదల పక్షపాతి అని చెప్పి ధరణి తీసుకురావడం జరిగింది దాని వలన చాలామంది పేద రైతులకు అన్యాయం జరిగింది మరి భూభారతి ఏ విధంగా పని చేస్తుందా చూద్దాం
@LaxmanDodde8903 күн бұрын
Tq tg
@yasajaipalreddy86824 күн бұрын
ధరణి వాళ్ళది చాలా అన్యాయం జరిగింది మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి ద్వారా అయినా న్యాయం జరుగుతుందో చూడాలి మరి
@schandrakalaraju30152 сағат бұрын
Assained.boomula registration cheyande cm garu
@sunny98725Күн бұрын
ఇక రెవెన్యూ వాళ్లకు పండగే
@Rakhee9473 күн бұрын
Mro, rdo collector luuui anni samasyalu timeframe petkone follow ayye pane chesthe bhuu bharathi success ayye natte lekapothe edhe kuda dharani lane aipotadhe
@schandrakalaraju30152 сағат бұрын
Assained boomula pattalu appudu
@krupadevi26753 күн бұрын
Telangana statelo 75 percent land brs leaders hand lo vundi
@krupadevi26753 күн бұрын
Well done c.m.garu dharini app ni boo sthapitham chesinanduku farmers ni cheat chesi thousands acres brs leaders mingesaru dharani app teesukochi.so nyayam dharmam tho poor prajalaki melu jaragali
@Rakhee9473 күн бұрын
Congress bhu samasyalu parishkaristhe malle next time congress ostadhe.....aa application pettina within timeframe loo resolve cheyakapothe wastee aaa a boo barathi ochina