ప్రతి ఒక తెలంగాణ . వ్యక్తి రాజకీయాలకు ఆ తీతము గా ఆలోచించాలి ఇని లక్షల కోట్లు గత ప్రభుత్వం రుద్ది పోయినన ది కె.సి.ఆర్ కట్టడు కదా? మరి ఈ ప్రభుత్వము రేవంతరెడ్డి కట్టు తడా? ఆయన కట్టడు ఈయన కట్టుడు మరి మనము తెలంగానా ప్రజలము మనము కట్టాలి మన తర్వాత మన పిల్లలు కట్టాలి ఇది తెలుసుకుని నడవాలి
@kulkarnimuralidharrao7044 сағат бұрын
ఎవ్వర పిరియడ్ లొ అప్పు క్లియర్ కావాలి లేక పోతి వాళ్ల ఆస్థులు జప్తు చేసి కట్టాలి ఈ చట్టము తెస్తే అప్పు చేస్తరా ఆలోచించండి ప్రజలారా మీకే ఈ విషయం వదులుతున్నాను
@kalavakuntlagopalrao7989Минут бұрын
డొక్కు స్కూటర్ మీద తిరిగిన kcr ఫ్యామిలీ కి 1,000 yekaraala foumhouse యెక్కడ నుండి వచ్చిన దో ?