అన్నా ఈపాట నువ్వు రాశావు అని మాకు ఇంతవరకు తెలియలేదు ఇప్పుడే తెలిసింది చాలా బాగా రాశావు అన్నా
@swankysreenika72993 жыл бұрын
సాంగ్ super అన్న...ఎన్నిసారు అనుకున్నానో ఎవడ్రా ఈ పాట రాసింది అని.. హ్యాట్సాఫ్ 🙏🙏🙏
@rajaraja-ro4ew3 жыл бұрын
అన్నా సూపర్ ఆ పాటని మాధవిలత తిక్కటాక్ చూసా suuuuper
@yugandarkoribilli34193 жыл бұрын
నేను చాలా పాటలు రాసాను. కావాలంటే ఫ్రీగా ఇస్తాను కొన్ని..... 👍
@drksureshkatkoori11413 жыл бұрын
అబ్బో మీ యాక్షన్ చాలా బాగుంది సార్ మరియు మేడం అండ్ యాంకర్ వెరీ గుడ్ యాక్టింగ్ సూపర్ అబ్బో గ్రేట్ యాంకర్ ఏమో అనుకున్న కానీ సారి గుడ్ బాయ్...
@varanasitv42713 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ పాటలు బాగా వ్రాశారు. పాటలు వ్రాయడం ఒక అదృష్టం. అందరూ వ్రాయ లేరు. కవితలు వ్రాస్తారు గానీ పాటలు వ్రాయడం కష్టం.
@someshgoud30213 жыл бұрын
Anna nuvvu nijamga down to earth
@ourhyderabad8499 Жыл бұрын
Eee song lyrics music n taking including actors anthaa super ...fast beat
@vanisri35533 жыл бұрын
Super anna 💐💐💐
@mangalakumar32883 жыл бұрын
You are simple person. You changed my view of Telangana people and language
@yedukondaluchirala30333 жыл бұрын
ఒకసారి వ్రాసిన దానిని మార్చి వ్రాయటానికన్నా వందపాటలు వ్రాయటం తేలిక అనే మీ అభిప్రాయాన్ని వందశాతం నేను అంగీకరిస్తాను.
@NareshKumar-pj2ho2 жыл бұрын
Ee songs ni batti choosthe meeru best in the best anochu annagaaru
@sampathkumarkumar81833 жыл бұрын
Excellent interview Anna
@maskapuramnarresh7003 жыл бұрын
మా ఉస్మానియ బిడ్డకు మీ పాటతో... జార్జి రెడ్డి ని ప్రపంచానికి పరిచయం చేసారు....selute మిట్టపల్లి అన్న..... ...ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు....
@mohankanugula54756 ай бұрын
Anna mittapalli surender Matti vasana👌👌🙏💐💐
@pundaleekdhandu90603 жыл бұрын
Anna meeku munduku ga dhanyavadalu, meeru raasey paatalu, uniq words untai
@satishpita45043 жыл бұрын
Meeru interview chala baga chestharu madam garu
@ashokhazzi33823 жыл бұрын
Super explanation anna ...
@dasarideerendra36163 жыл бұрын
చాలా నిజాయితీగా చెప్పారు మీకు మంచి భవిష్యత్ వుంది 👍
@rajenders17153 жыл бұрын
SUPER song bro 👌👌👌🌹🌹🌹
@Vemmanaa3 жыл бұрын
తెలంగాణ కోసం గళం విప్పాను, కలం విప్పాను అని చెప్పుకునే నువ్వు తెలంగాణ కళాకారుల్ని తొక్కి మంగ్లీ ని లేపుతున్నావ్ మంగ్లీ కోసం తెలంగాణ కళాకారుల్ని బెదిరిస్తున్నవ్ ఇదేనా కళాకారుల లక్షణం. తెలంగాణ వాదం.
@drksureshkatkoori11413 жыл бұрын
అబద్దాలు చెప్పి జనాలను మోసం చేసే బ్రతుకులు మార్చుకోండి మీరు రాసిన పాట మీకు తెలువకుండా ఎట్లా బయటకు వస్తోంది మీకు ఉన్న విలువ తీసుకోకండి కొంచెం ఆలోచించండి అతి తెలివి మంచిది కాదు
@prk77473 жыл бұрын
ఓలే యాంకర్ పాపా. చేగువేరా బొమ్మలు ఎక్కడ చూసినా కనబడింది ఈ పాట వచ్చాక కాదు. పవన్ కళ్యాణ్ బాగా పాపులర్ చేసేసాడు కొన్ని సంవత్సరాలుగా. అందుకే చేగువేరా బాగా పాపులర్ అయ్యాడు తెలుగు రాష్ట్రాల్లో.
@Rajakumar-ws4bd3 жыл бұрын
Right bro
@NareshKumar-ld1ni3 жыл бұрын
Cheguvera already famous anchor garu
@sridharannalldass81103 жыл бұрын
Sss
@poosajyothi5273 жыл бұрын
Very nice experience
@Yoursvijju3 жыл бұрын
మీరు మాట్లాడే విధానం పద్దతి చాలా బాగుంది అన్నా
@shivudubillala70122 жыл бұрын
Ninu kuda chala baga paduthanu sir
@manjariyadavelly51023 жыл бұрын
Big fan of you 👌👍
@raajabuchupati50873 жыл бұрын
Super song surendragaru miku manchi life undi mero bose
@srinuchitrakar54723 жыл бұрын
Great popular song... Congratulations
@Yogendarbijja3 жыл бұрын
Good one
@avinashpuli3 жыл бұрын
Nice song!! Thank you bro for writing some amazing lyrics !! Godavarikhani rocks!!! #godavarikhani
@vennamallanarender44113 жыл бұрын
మిట్టన్న మీకు సలాం ముందుగా కానీ తెలంగాణ కోసం పాడిన పాటలు ఆమోగం మళ్ళీ తెలంగాణ వచ్చినంక జరిగే అన్యాయం మీద ఒక్కసారి మీ చలనం లేవనెత్తు పెద్దన్న
@sagarkurapati62556 ай бұрын
S
@kalamadugusheshukumar10973 жыл бұрын
Anna song ki choreography kuda super set ayindhi hit avadanki reason
@solmanraj39383 жыл бұрын
మిట్టపల్లి సురేందర్ అన్న నీకు జై భీములు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి ఒక పాట రావాలని మనవి
@anagaraju7343 жыл бұрын
Super surendra anna
@Bathula_Pradeep_Socialworker3 жыл бұрын
Super Anna Gaaru 👌👌
@skjani27553 жыл бұрын
Super song Anna
@giridharreddy17653 жыл бұрын
Super Anna
@shankerb67493 жыл бұрын
Great great great great great
@gaddamkiransupersongmyfavt21433 жыл бұрын
Super song anna m Surender anna
@shivudubillala70122 жыл бұрын
Naku okka song rasi visthe naku padalani undi
@ram45343 жыл бұрын
I'm fan of u anna
@narasingaraokanapaka35413 жыл бұрын
ఈ పాటను విప్లవ భావజాలంతో ఉన్న జార్జి రెడ్డి ఉద్దేశించి కాక వేరే కమర్షియల్ హీరోకి రాసి ఉంటే మరింత సొగసుగా ఉండేది
@VijayKumar-yd1hp3 жыл бұрын
ఆ పాట వచ్చాకనే ఇంఫీల్డ్ కొన్న...
@rameshejapa44383 жыл бұрын
Super song
@viswanathadityuni41413 жыл бұрын
Super sir
@shabuddinmd7383 жыл бұрын
Na favourite writrr
@venkatpuli77093 жыл бұрын
ఈ ఆంకర్ కు ఏం తెల్వదు, కానీ అన్ని తెలిసినట్టు కవర్ చేస్తుంది....
@kumarswamy61993 жыл бұрын
Yes
@mekalaashok84113 жыл бұрын
Anna I proud of u
@krishnamurthykarre14253 жыл бұрын
కల్మషం లేని మనసు అన్న నీది
@యాదాద్రిశ్రీనివాస్గురుస్వామి3 жыл бұрын
సూపర్
@vijaykumarboodidha36563 жыл бұрын
ఆ బండ్లు కనబడినప్పుడల్ల నేను పాట పాడుతానన్న...
@no1creators4563 жыл бұрын
Anna you are going to set nayaa trend in cine field..
@psreenavasaraorao243 жыл бұрын
E song power Star ki pedithe super undedi
@samnoel99103 жыл бұрын
Nothing like that.. It suits for George Reddy
@valmikivlogs48403 жыл бұрын
Super
@dasarisankar1433 жыл бұрын
Medam Mee voice ke nenu fan
@sidduofficial42983 жыл бұрын
ఎవరన్నా గమనించారా royal Enfield అనగానే back నుంచి bike వచ్చింది😎😍😘
@sriramgummula37773 жыл бұрын
Yes బ్రదర్ 👍
@srikanth2-11-223 жыл бұрын
Yes
@prashc80753 жыл бұрын
Nenu Kuda adhe chushna first
@AnilKumar-rh2rr3 жыл бұрын
Supar
@bhaasustudio70263 жыл бұрын
అన్నా ఇండిపెండెంట్ పాటలు చేస్తలేవ్ అన్నా
@drmprakashrao3 жыл бұрын
You are correct my brother. Maadhi chennur , maa oorulo intiko naxalite unsedhi appudu.
@bathulathirupathi2423 жыл бұрын
Your fan
@sreenuakula32683 жыл бұрын
చేగువేరా అనేది ఇనాటిది కాదు 🤭😂😂
@seetharamjadiseetharamjadi47003 жыл бұрын
S
@SudheerKumar-ds6nb3 жыл бұрын
Anchor super
@user-mf8nx9wt9t3 жыл бұрын
🙏🙏
@sudhagopavaram33543 жыл бұрын
Surender gaaru ee paatani sixmonths baby kuuda easy ga recognise chesi Mari dance chesedhi
@spandana14tv53 жыл бұрын
God brother
@kirankundella9052 Жыл бұрын
That is kasipeta linganna
@kotayadagiri56403 жыл бұрын
Super song Anna jai bheem
@nvdjmusic7833 жыл бұрын
ఈయనకు బాగా పొగరు అంట రేలా రే రేలా లో చూసా కొంచెం మంచిగా ఉండు మిట్టపల్లి సురేందర్
I know kasipeta lingaiah .he was a bjp .politician..kasipeta lingaiah thagupothu ramesh relation I'm from ramgundam.
@123punesh2 жыл бұрын
5:05
@goturibharath47823 жыл бұрын
Love story major minus nagachaitanya....no expression in the face...vadiki ilanti song avasarama....
@nakkaravinder94053 жыл бұрын
అన్న అన్నలపైన ఒక్క పాట వ్రాయు ఈ రోజుల్లో అన్నలు అంతరించిపోయే రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు రెవెన్యూ ఆఫీసర్స్ ప్రజల పైన సమాజం పట్ల అవగణ కోసం మంచి పాట వ్రాయు subject "పునర్జన్మ" అంతరించి అన్నలు మళ్లీ జనం కోసం పోరాటానికి పునర్ జన్మ ఏతినట్టు.వీలైతే ఒక్క సినిమా కథ వ్రాసిన తప్పులేదు. సమాజం కోసం మంచి పాట వ్రాయు అన్న ధన్యవాదములు 🙏
@prudhvirajubollepally67703 жыл бұрын
Manchi pata
@kuppesandeep89873 жыл бұрын
Y
@skycreationsvenkyyadhav13623 жыл бұрын
Jalsa movie lo a zindhagi song lo cheguvera name vastadhi
@Vinay_Krishna3 жыл бұрын
inspiration kosam pedtharu annadu
@ramireddykandula93983 жыл бұрын
Chegue veera bullet vehicle meeda konni countries' chettivachindu students life vunnappudu.
@chintureddy92543 жыл бұрын
Duniya lo Chala Goppa vallu unnaru...
@harishpunnam40243 жыл бұрын
Anna Hi 👋 me to
@venkateshnadimetla49873 жыл бұрын
Anna mi babai gdk lo akada
@sathishbullet8554 Жыл бұрын
Markandaya colony
@muddapolusudhakar98783 жыл бұрын
Corekt Na Anubuthi Kuda Ante Sir
@alliswell_kgm3 жыл бұрын
Nuvuu rasinava anna......ipatidaka teliyadu
@SriRishidev3 жыл бұрын
Thumbnail 5:13
@bobbilinag9053 жыл бұрын
Tq
@drrahul2k2nrml3 жыл бұрын
Thanks bro
@ponnurigopiekrishna3 жыл бұрын
అమ్మ anchor cheguvera బొమ్మలు pavankalyan వల్ల popular అయింది ఈ పాట వల్ల కాదు ఏదైనా తెలుసుకొని మాట్లాడాలి. 🙏
@shareefshaik57193 жыл бұрын
Pawan kalyan tiskuraka munde communist party student organization lo vundedi adi neeku telusa
@vinay43262 жыл бұрын
Who is Pawan Kalyan
@arunnathi10263 жыл бұрын
తొక్కలో చేగువే రా తొక్కలో జార్జ్ రెడ్డి పనికిరాని సిద్ధాంతం.
@Balu-jd6im3 жыл бұрын
మీరు వాడినభాష బాలేదుగానీ మీరు చెప్పింది నిజం అది ఒకవయసులోని ఒకదశ మాత్రమే Isamకాదు