అన్న నిను చూస్తూంటే మరో ఏపూరి సొమన్న లాగా కనబడుతునవు 👍. సూపర్
@ponnamanjaneyulu83775 жыл бұрын
Best singar
@msgamer20664 жыл бұрын
Avunu anna
@ilusiraluvala40565 жыл бұрын
జై భీం తమ్ముడు. ఇలాంటి కళాకారుల కళ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న YO YO TV channel కీ ధన్యవాదాలు మరియు హృదయపూర్వక జై భీం లు..
@ramakrishnajogu86615 жыл бұрын
👍
@shankarsanju61105 жыл бұрын
Thanks YOYO TV
@kannavenkatarao27162 жыл бұрын
14
@vittalchavan66972 жыл бұрын
@@ramakrishnajogu8661 .
@MNagesh14185 жыл бұрын
జై భీమ్ ✊💪 🎤నీ గొంతు కోయిల గానం అన్న చాలా గొప్పగా ఎదగాలి అని మనసు పూర్తిగాకోరుతున్నాను
@lakshapthimaske27123 жыл бұрын
I love you songs
@vinodkumarpatelchaple53325 жыл бұрын
తెలంగాణ ముద్దు బిడ్డ మన రాంబాబు అన్నకు ఒక్క లైక్ వేసుకోండి
@baskerk19644 жыл бұрын
Super Anna
@RamNaik59064 жыл бұрын
Wow nv super anna
@vijjikumari71244 жыл бұрын
Super Rambabuanna
@adithyavelthuru8474 жыл бұрын
సూపర్ తమ్ముడు రాంబాబు చాలాబాగారాసి పడినావ్
@mallepakavenkat47674 жыл бұрын
Super sangus
@theradiantvibes57774 жыл бұрын
చదువే ఆయుధం అన్న... 👌👌 పాటమ్మ తోనే ప్రాణం పాట విన్నాక ఈ వీడియో చూసాను అన్న... ఫెయిల్యూర్ కూడా మంచే చేస్తుంది...👍👌
@Venky245993 жыл бұрын
👌👌👌👌👌👌👌
@nareshrajana44335 жыл бұрын
2020 లో సింగర్ గంగక్కతో వెలుగులోకి వచ్చిన మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అభిమానినీ నరేష్, గాజువాక, విశాఖ జిల్లా, అంధ్రప్రదేశ్.
@pothuluriuppoju55774 жыл бұрын
Hi anna
@jurrubakkaiah11964 жыл бұрын
Bakkayy
@elonkamden68483 жыл бұрын
you all probably dont give a shit but does someone know of a trick to log back into an instagram account..? I was dumb forgot the password. I would appreciate any assistance you can offer me
@reysalvador96983 жыл бұрын
@Elon Kamden instablaster :)
@elonkamden68483 жыл бұрын
@Rey Salvador I really appreciate your reply. I found the site on google and Im in the hacking process now. Seems to take quite some time so I will get back to you later with my results.
@gugulothrambabu37684 жыл бұрын
తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేసిన అన్న సూపర్
@srinivasanamala13705 жыл бұрын
తమ్ముడు చాలా చక్కగా పాడావు తొర్రూరు మండలానికి నీవు ఆణిముత్యాన్ని
@bhaskarbeejam24175 жыл бұрын
Anna super
@srinivasbalagoni40755 жыл бұрын
Super keep it up.
@anjaneyuludasari56204 жыл бұрын
super
@dhanalaxmi74033 жыл бұрын
@@anjaneyuludasari5620 1
@thalarihari88513 жыл бұрын
@@srinivasbalagoni4075 dd
@rajuka3493 Жыл бұрын
Brother , Excellent voice and literature
@sumathicherukuri52093 жыл бұрын
రాంబాబు నీ పాటలు మళ్ళా మళ్ళా వింటున్నా.చాలాబాగుంది నీ గొంతు. దేవుడునిన్ను మంచిగా చూడాలి
@KaramPrashanth4464 жыл бұрын
మా ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ తెలంగాణ అమరవీరుడు మధుకర్ కు. నా పాదాభివందనాలు....ఈరోజు అమరుడు మధుకర్ ను గుర్తుకు చేసిన రాంబాబు అన్న నీకు వందనాలు....
@bhaskardonikela12215 жыл бұрын
వరంగల్ బిడ్డగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అన్న నా తెలంగాణ అమరులకు నా జోహార్లు
@BRS35635 жыл бұрын
బ్రదర్ రాంబాబు నీ గొంతు ఐలెట్ సూపర్ నువ్వు పాడిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి మాది మీ పక్క విలేజ్ అన్నారం షరీఫ్ సూపర్ సూపర్ సూపర్
@karnakarbandla68664 жыл бұрын
జై భీమ్..జై స్వేరో స్ బ్రదర్...నువ్వు పాడిన చదువులమ్మ పాట...నా నిజ జీవితం కనబడింది.. నాతల్లి దండ్రులు చనిపోయారు...కానీ నువ్వు పాడిన పాట ద్వారా నా తల్లిదండ్రులిద్దరూ నా కళ్లముందు వాళ్ళు పడ్డ కష్టం కనబడింది.నీ పాటలో అంత నిజజీవితం,పాట విన్నంత సేపు నా కన్నీళ్ళ ధార ఆగాకుండా,, గతాన్ని గుర్తు చేసిన గొప్ప పాట...నా మనసు ఆగక నా తల్లిదండ్రులను తలుచుకొని గుండెలు పగిలేలా ఏడ్చిన. .ఈ పాటను అందించిన నీకు,,ప్రత్యేక జైభీంలు...గంగ అక్క, స్వేరో నెట్ వర్క్ లోని పాటలను ప్రంపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న..music డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి...శతకోటి జై భీంలు...,,తమ్ముడు నిన్ను ..నీ గొంతును ఫస్ట్ టైం స్వేరో స్టేట్ మీటింగ్ ou లోని chemistry ఆడిటోరియం లో.. సుప్రీం స్వేరో dr.R.S.praveenkumar sir కి నిన్ను మొదటగా మహబూబాబాద్ dist స్వేరో స్ ఇంటర్నేషనల్ టీం నిన్ను sir పరిచయం చేసిన సందర్భంలో నిన్ను సుప్రీం స్వేరో గారు నీ గొంతు లోని మాధుర్యాన్ని వారితో పాటుగా మేము అందరం ఆస్వాదించాం..వెంటేనే సార్ కూడా నిన్ను చాలా గొప్పగా మెచ్చుకొని....ఇంకెంది...మనకు ఏపూరి సోమన్న జ్ఞానాయత్ర తో పాటు...కొన్ని జిల్లాల్లో రాంబాబు స్వేరో జ్ఞాన యాత్ర చేద్దాం..అనడం..స్వయంగా నేను విని తప్పకుండా తమ్ముడు గొప్ప స్థాయి కి ఈ స్వేరో నెట్ ద్వారా ప్రంపంచవ్యాప్తంగా పరిచయం అవుతాడు..అనుకున్న...నేడు అదే గంగ అక్క రూపంలో..జరిగింది..ఇంకా రాబోయే స్వేరో రాజ్యంలో నువ్వు పెద్ద స్వేరో బాలీవుడ్,టాలీవుడ్ సింగర్ కావాలని ఆశిస్తూ...జై భీమ్ ..జై స్వేరో.. కలాభివందనాలతో...... కరుణాకర్...బి. స్వేరో స్ ఇంటర్నేషనల్ జనగామ జిల్లా..ప్రెసిడెంట్.
@shankarArts5 жыл бұрын
అన్న ఈ న్ని రోజులు ఎవ్వరూ గుర్తించ రో లేదో తెలియదు కానీ పట్టమ్మ తోనే పాట తో నువ్వు అందకి దగ్గరవుతారు అన్న మీ వాయిస్ నా 🙏🙏🙏🎶👍
@singannamallarapu33255 жыл бұрын
తెలంగాణ గొప్ప ముద్దు బిడ్డలను కన్నది నీ voice అద్భుతం అన్నా గొప్ప గొప్ప పాటలను ఈ సమాజానికి అందించాలని కోరుకుంటూ జై భీమ్ అన్నా....
@ganeshsinger96114 жыл бұрын
అన్న నీ ఫోన్ నెంబర్ పంపించు అన్నా రాంబాబు అన్నగారికి దయచేసి
@singannamallarapu33254 жыл бұрын
రామ్ బాబు అన్నా ది నెంబర్ పంపియ్యండి.....
@praveenkumargyara77524 жыл бұрын
Nice bro స్వేరో జెండా మీకు సమాజంలో మంచి స్థాయిని ప్రసాదించును.నీ గొంతు నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపడానికి ఉపయోగపడాలని సదా కోరుకుంటూ ప్రవీణ్ కుమార్ గ్యార సిద్దిపేట
@thirupathitractor.s87482 жыл бұрын
సూపర్ రాంబాబు అన్న మీ సాంగ్స్ ప్రతి పాట చాలా బాగా ఉన్నది 👌🙏🙏🙏
@bairagonisupriya88045 жыл бұрын
Outstanding performance.. Keep rocking All the best,
@rajusotala95253 жыл бұрын
Good Rambabu.. One Of Best Interviews Of Telangana Folk Singers..
@sureshkorakoppula21414 жыл бұрын
పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా సూపర్ అన్న మీ పాట
@nimmalanageswararao96394 жыл бұрын
Super Rambabu
@venkateshwarluendla92235 жыл бұрын
Super Ram Your time starts now Prove it You become a great singer in the swaero world Jai Bheem Jai swaeroes
@raghuramboddeda49455 жыл бұрын
Fantastic! TELUGU language and usage of vocabulary, word choice is really awesome. Big hug from ANAKAPALLI,VISAKHAPATNAM.
@rambabugaanam73385 жыл бұрын
Thanks Anna 🙏
@chisteshwer00095 жыл бұрын
Nenu 1st time full interview skip cheyyakunda chusa Chala Baga paduthunnaru bro superbbbb
@gangadharkotla13925 жыл бұрын
Super duper brother ...🚩🚩🌋🌋 chalaaaa peddha super singer writer
@mohanreddygundra20034 жыл бұрын
అన్నా నీ పాటమ్మా తోటి ప్రాణం అనే పాట విన్న తరువాత నాకు కన్నీళ్లు వచ్చాయ్ అన్నా..ఎలాంటి మనిషి నైనా కదిలించే శక్తి నీ పాటకు ఉంది అన్నా...
@mvramaraju8662 Жыл бұрын
Excellent Rambabu Telangana Bidda
@dharmarapusadakar26045 жыл бұрын
Ramudu mindblowing performance.. Really hats up to you.. You have bright future.. And thorrur ki maroo gidde ramnarsaiah dorikaadu..
@sureshanapurapu3965 жыл бұрын
Arey sadakar nuvvu kuda try cheyra
@modalakiransagarkiran17034 жыл бұрын
సూపర్ తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు వుంది కంటిన్యూ థాంక్స్
@kishoresclasses5 жыл бұрын
Really proud of You mama.. You proved yourself...All the Best...
@bulletravi42773 жыл бұрын
మా కష్టాలు అన్ని మరిచి పోయాం ఈ ప్రోగ్రాం చుతున్నంతసేపు మొదటి సారిగా ప్రోగ్రాం మొత్తమ్ చూసాను బ్రదర్ రాంబాబు గారికి దేవుడు ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను
@laxminarayanadayyala86385 жыл бұрын
చదువే ఆయుధం మిత్రమా జై భీమ్
@venkannavangala58224 жыл бұрын
అన్న నీకు పాదాభివందనం ఈ పాట నజీవితకాలం గుర్తుండేపాట
@lonkaashokmudhiraj18124 жыл бұрын
Super 💐🙏🙏🙏🙏
@sureshanapurapu3965 жыл бұрын
Rambabu super songs and yours voice also improved. During Degree and PG your voice not like that you did lot of hard work and finally got good recognise with your voice and songs. Your voice like Gidde Ramnarsaiah
@mvramaraju8662 Жыл бұрын
Your great singer Mr Rambabu to support Telangana Govt. To give Teacher job
@upendarjillapally71765 жыл бұрын
Who's here after "patammathone" song
@bharathram7vlogs4365 жыл бұрын
Upendar Jillapally me
@venkateshwarluendla92235 жыл бұрын
Excellent Ram Proud to be a swaero Jai Bheem Jai swaeroes May God bless you brother
@nasaryerra36595 жыл бұрын
రాంబాబు జై భీమ్ నీవు చాలా గొప్ప ఎదగాలని కోరుకుంటున్నాను
@maheshvadlakonda31944 жыл бұрын
I saw so many interviews in this channel but this one is completely different and so many New songs..... I wish you a good luck bro for your bright future......
@kashamallachinna23884 жыл бұрын
Tammudu neeku bright future undhi, nee voice baagundhi, nuvvu manchi writer. God bless u
@ramurthyyadav625 жыл бұрын
రాంబాబు సూరప్ రా.... మిత్రమా ...నీకు మంచి అవకాశాలు రావాలి అని దేవుని కోరుకుంటున్న మిత్రమా...
@JBofficial74915 жыл бұрын
ఈ అన్న ఫోన్ నెంబర్ send చెయ్యండి
@nimmalanageswararao96394 жыл бұрын
Super Rambanu
@nimmalanageswararao96394 жыл бұрын
Super Rambabu
@Hai-uk7yc4 жыл бұрын
తెలంగాణ ముద్దుబిడ్డ మన రాంబాబు అన్నగారికి ఆంధ్ర నుండి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు యు.టి.yoyo Tv ఛానల్ గారికి మా కృతజ్ఞతలు మల్లారపు శ్రీహరి మాదిగ మహారాజు జై భీమ్
@vanithaelimi40815 жыл бұрын
Me song super naku Chala Baga nachindi annayya💐💐👌👌👌👌👌 excellent
@skillsoftalent323 жыл бұрын
Anna meru rasina,pattamathone chaduvulammara ane patta very motivati words of inspiration on people
@SunilKumar-jc6sn4 жыл бұрын
First hats off to Relare Ganga. Rambabu has a good quality voice and he can even sing in pictures. Very great voice. Voice of Telangana.
@sachinsam50445 жыл бұрын
మట్టిలోని మాణిక్యాన్ని వెలుగులోకి తెస్తున్న yoyo tv ki ప్రత్యేక ధన్యవాదాలు
@evsmurthy123710 ай бұрын
⁷⁷⁷⁷⁷77771q
@chandaswamy60083 жыл бұрын
Super ... Chinna miru... ... okkamataa yentantay...(kalisi Na aah) Miku....Gangamma antay.. Gatlu...Teggodthadi... Aaalaanti...... Shivuni Thaaalo unna Gaaangammmma.. Niku .... antay Aah Gangamma thalli... Ashirvadam.. chinna..kaaani okkamataa Ashirvadam......Ni.. nichina Aah Amma Gangamma ni Marvoddu Suma... Dayachesi...
@venkateshamirigi35194 жыл бұрын
సూపర్ తముడు జై భీమ్👌👍🙏✊
@swamyambati75254 жыл бұрын
Late ga vachina latest ga undi br ni performance u have great future god bless u Rambabu.ramnarsanna tappakunda munduku tisukelthadu
@ravibhaskarla4334 жыл бұрын
Aagamai povadhu rambabu song Chala bagundi.heart touching song all the best for your bright future
@vardhan8534 жыл бұрын
Meeru padina all songs superb and expressns too Anni sarlu vinna thanivithiradu voice is amaging wish you all the best
@baikattasudhakar51694 жыл бұрын
anna chala ante Chala paga padinauv anna pata roju ki 20 times vintanu ni song anna
@praveenmeena35474 жыл бұрын
Anna miru chala baga paduthunnaru .....gidde ramnarsanna ni chusthunatlu undhi anna .....ramnarsanna patali antey Naku chala estam .....miru last padina antey Naku chala estam supper voice anna midhi......👏👏👏
@Manne_15 жыл бұрын
అన్నా జై భీమ్ జై స్వేరో సూపర్ బ్రో
@chinnachinna-gk6pq4 жыл бұрын
annayya mi sinning super annayya nenu Miku biggfan of you annayya miru yeppudu Happy ga vundali annayya all the best Annayya God bless you annayya
Super Anna.... Telangana navayuga aanimuthyanivi......
@enumulamounika9632 жыл бұрын
Really great 👍👍 program.
@venukumargaddala42435 жыл бұрын
All the Best rambabu. You may get higher position in your future. , Gaddala venu kumar,,✊✊
@kondapalliganapathi30424 жыл бұрын
Exllent Rambabu Anna Gaaru And YO YO TV Ki Namaskaram
@paytmparashuramvlogs5 жыл бұрын
తోర్రుర్ ముద్దుబిడ్డ తెలంగాణ మొదటి వీరుడు శ్రీకాంతాచారి.... నీవు మరో ఆణిముత్యం అన్నా... ని పాట తో నీవు ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటున్నాం...జై తెలంగాణ.
@tandrasrikanth31714 жыл бұрын
Abbbabbbaaa Em songs ra Ayyyaaaa Super🙏🙏🙏 And Anchor Supporter Excellent Anchor 👌👌👌👌
@nagampradeep69484 жыл бұрын
జై భీం రాంబాబు అన్న . నీ వాయిస్ చాలా బాగుంది అన్న
@sreenivaskatam92814 жыл бұрын
super
@raj4christJGLM2 жыл бұрын
May GOD bless you and your parents, wonderful songs, and continue your inspiring journey.
@gvenkatesh58075 жыл бұрын
Tq yoyo TV Rambabu Anna ni interview tisukunnaduku
@ammunani15972 жыл бұрын
Rambab anna meru chala great 🙏🙏🙏all the best 🤝🤝🤝🤝🤝
@rajasekharrajasekhar33054 ай бұрын
This song reveals facts about our lives ans recollected our childhood days.
@Rg-pf2jr4 жыл бұрын
Super rambabu anna iam big fan of you....,,,all the best for you bright future...,,
@singer.manasa.pallikonda5 жыл бұрын
మీరు మాట్లాడితే గద్దె రాంనర్సయ్య మాట్లాడినట్టు అనిపిస్తుంది సూపర్ వాయిస్ అండ్ నైస్ సాంగ్స్ అమరుల సాంగ్ సూపర్ అన్న శ్రీకాంత్ సుమన్ కృష్ణన్న గార్లకి జోహార్ జోహార్
@kothakurraduofficial5 жыл бұрын
Yes correct ga cheppav akka
@singer.manasa.pallikonda5 жыл бұрын
@@kothakurraduofficial thankyou anna
@mohanmogulaiah79265 жыл бұрын
Yes
@maheshfilmvolg81455 жыл бұрын
E Anna rashina pata gidde ramnarsiaya padindu dhana dhana dharvee and song
@chinnachinna-gk6pq4 жыл бұрын
manasa garu miru cheppindi 100/: correct
@kanakaiahputta43754 жыл бұрын
అన్నయ్య చా లా చక్కగా పాడావు మరిన్ని చక్కని పాటలు పాడలని కోరుకుంటున్నాము
@aksharaswaero22935 жыл бұрын
Bro Hart fully congrats....nvvu enkka CHALA paddha position ki vallalie na mansupurthi GA korukunttunnaa Anna... Jai swerrooo... Jai bheem
@maheshgundagani39845 жыл бұрын
*Patamma Thone Pranam Naku Chadhuvulammara Ane Song Chala Bagundi Anna ...*
@prasanthgadipally80075 жыл бұрын
Great bro... Really good song's by u... All the best urs future... 💐💐💯👌
@puttapallikurumurthi91795 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలని పిన్చే పాట హాట్స్ ప్ అన్న 👌👌👌
@rangajangaiah72522 жыл бұрын
8m mm kkpp
@rangajangaiah72522 жыл бұрын
Kkpp
@kothapallyrajamouli6042 жыл бұрын
@@rangajangaiah7252 ..
@swamybandi42443 жыл бұрын
వెరీ గుడ్ సింగర్..బండి స్వామి రైక్
@Santhoshnayak1436 ай бұрын
Super rambabu anna thorrur ki chala manchi peru thechau anna nice 💯💯💯
@amarenderbethala48474 жыл бұрын
Anna Jai Telangana sa re ga ma pa da ni sa la idhoka udyama Veena....I heard new tune super..
@anjikoneru12344 жыл бұрын
Nuv super ga paduthunnav bro..niku bavshathu chala vundhi...nuv manchi edhugali..
@Jaidevanalysis4 жыл бұрын
Very nice voice brother. నీ గొంతు, అందులో తపన... కనిపిస్తుంది
@kavithasinger48395 жыл бұрын
🙏🙏🙏🙏🙏supper supper your all songs broo...
@charimonesh62845 жыл бұрын
రాం రాంబాబు అన్న నీకు వందనాలు అన్నా నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను
@boddupallyvenkanna35725 жыл бұрын
Super
@ponnamanjaneyulu83775 жыл бұрын
Exlent singar
@galipellipavan96262 жыл бұрын
E video chusena valu ram babu Anna fan's ute e coment ki like cheyadi 🎶🎶🎶🇮🇳
@Sudharaju12344 жыл бұрын
Yoyo tv ki dhanyavadhalu sir
@pvsubbaiahpvsubbaiah41153 жыл бұрын
చాలా బాగా పాడారు రాంబాబు.చదువులమ్మ పాటు నాకు బాగా నచ్చింది...
@boomipagas52445 жыл бұрын
Wow..... jai bhem Jai Swaeroes
@neeratiganeshgani93634 жыл бұрын
Anna ni Pataki nenu neku big fyn ayipoyanu Anna jai rambabu Anna jai jai Thorrur
@kasulapadmavathi22853 жыл бұрын
Hatsofffff no words great , amazing
@sravandarla34455 жыл бұрын
అన్న నీ వాయిస్ గిద్దె రమణారసన్న వాయిస్ లాగనె ఉంధి సూపర్ సంగ్స్ అన్న
@veereshaveer29654 жыл бұрын
👍
@satturisrikanthsrikanth42835 жыл бұрын
Well performed ,Jai hind.jai bharath.
@mguniquedancestudio3095 жыл бұрын
Babai yepudo velugu loki raavali nuvvu but Chala aalasyamaindi....all the best babai "Don't turn back till reach ur goal"
@rameshvalakati41424 жыл бұрын
Ramesh
@saidulunousu16755 жыл бұрын
Ni gonthu maduryam bagundi rambabu reallly great folk star nivu avuthav god bless u
@sateeshsateesh21742 жыл бұрын
JAI BHEEM ✊✊✊ THAMUDU. RAMBABU👌👌🙏🏻🙏🏻🙏🏻✊👏👏
@sachinraaj8405 жыл бұрын
Iam Proud of u as a friend🙏🙏🙏
@sravanthiramavath46144 жыл бұрын
Nuv super anna...🥰🥰🥰nuv telangana biddavi anna
@rambabumidathapally5 жыл бұрын
Amma song superb dear..... We are expecting more like this
@v7tv4 жыл бұрын
After paatammathone song how many people watching it .. like the comment
@chinnareddymandru465 жыл бұрын
అన్న సూపర్ సాంగ్స్ పాడారు నాకు నచ్చిన పాట పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పాట జీవితంలో మర్చిపోలేని పాట
@khajavali40624 жыл бұрын
Very good Ram Babu Sir All The Best. 💚💙💜💖💕💓💚💙💜💖💕💓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹