శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి A రేవంత్ రెడ్డి గారికి అభినందనలు మరియు నమస్కారములు మా మనవి ఏమనగా మీరు ఎలక్షన్ల ముందు రుణమాఫీ అయిన రైతులందరూ మళ్లీ రెండు లక్షల వరకు రుణాలు తీసుకోండి నేను డిసెంబర్ 9 న 2 రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తానన్నారు . కానీ వివిధ కారణాలవల్ల ఇప్పటికి రుణమాఫీ కాలేదు మరియు ఆగస్టు 15 వరకు రుణమాఫీలు చేస్తాము అంటున్నారు ఇప్పటికైనా మంచి విషయమే. పై విధముగా మీకు ఏ విధంగానైతే రుణమాఫీ చేయడం నేటికీ సాధ్యం కాలేదో,అలాగే చాలామంది రైతులు మాఫీ అయిన రుణాలను తిరిగి డిసెంబరు 9 లోగా వివిధ కారణాల వలన (1)KCR సార్ చాలా రోజుల నుండి రుణమాఫీ అన్నాడు కానీ ఎన్నికల చివరి నాటి వరకు రుణమాఫీ జరగలేదు, దీనితో రైతులందరికీ కేసీఆర్ రుణమాఫీ పై నమ్మకం పోయింది, కెసిఆర్ రుణమాఫీ చేస్తాడో లేదో అని చాలామంది ఐదు సంవత్సరాల నుంచి ఎదురుచూసి రుణాలను కూడా సాధ్యమైనంతవరకు తీర్చడం జరిగింది. 2) చాలామంది రైతులకు రుణమాఫీ అయిన విషయం వివిధ కారణాల వలన చాలా రోజుల వరకు వారికి తెలియలేదు. 3) ఒక లక్షలోపు రుణాలను మాఫీ అయినా లక్ష కంటే ఎక్కువ రుణాలు తీసుకున్న రైతులు మిగిలిన సొమ్మును వివిధ వడ్డీ వ్యాపారుల దగ్గర నుండి సేకరించి , బ్యాంకుకు కట్టవలసిన సొమ్మును బ్యాంకు కట్టి తిరిగి రైతురుణాలను పొందే సమయంలో జరిగిన తీవ్ర జాప్యం వలన కావచ్చు . ముందు వివిధ రకాల కారణాలతోపాటు ఇంకా అనేక రకాలైన కారణాలతో రైతు రుణాలను తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరికొందరు అనారోగ్య పరిస్థితులు వలన రుణాలు తీసుకోవడంలో జాప్యం జరిగింది. కేసీఆర్ చేసిన లక్ష రుణమాఫీ దారులందరూ మీరు విధించిన డిసెంబరు 9 నాటికి తిరిగి రైతురుణాలను పొందలేని ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్న కారు రైతు లందరికీ అన్యాయం జరుగుతుంది. కావున ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్న కారు రైతులకు కుటుంబంలో ఒకరికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి డిసెంబర్ 9, 2023 తుది గడువుగా కాకుండా ,డిసెంబర్ 2023 నెలతో పాటు జనవరి2024 నుండి మే 31 2024 తేదీ ని తుది గడువుగా స్వీకరించి . ఆర్థికంగా వెనుకబడిన చిన్న, సన్నకారు రైతులందరికీ 2 లక్షల రైతురుణమాఫీ ని అమలుపరిచి ఆర్థికంగా వెనుకబడిన చిన్న, సన్న కారు రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆర్థికంగా వెనుకబడిన సన్న చిన్న కారు రైతులందరికీ రుణ విముక్తి కలిగించాలన్న మీ సంకల్పానికి మా యొక్క సూచన, సలహా పరిగణలోకి తీసుకొని 2లక్షల రైతు రుణమాఫీకి తుది గడువు డిసెంబర్ 9 కాకుండా ఏప్రిల్ 30 లేదా మే 31 2024 తేదీ తుది గడువుగా విధించి. ఆర్థికంగా వెనకబడిన చిన్న , సన్నకారు రైతులందరి రుణ విముక్తి పొందాలన్న మీ సంకల్పానికి తోడు మా చిన్న, సన్నకారు రైతులందరి విజ్ఞప్తి. మీరు ఇది సహృదయంతో అంగీకరిస్తారని ఆశిస్తూ మీ యొక్క సన్న చిన్న కారు రైతులు విజ్ఞప్తి, ప్రార్థన ముగింపు: పైన వివరంగా తెలియజేసిన ముఖ్య ఉద్దేశ్యము ఏమనగా మీరు డిసెంబర్ 9 2023 నాటికి తీసుకున్న 2 లక్షల లోపు రుణాలను ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తాను అని గైడ్లైన్స్ ని విడుదల చేశారు దానికి చాలా సంతోషం అయితే మా యొక్క విజ్ఞప్తి, ప్రార్థన ఏమనగా డిసెంబర్ 9 2024 తేదీ నాటికి వివిధ రకాల కారణాల (ఆర్థికంగా, కమ్యూనికేషన్ గ్యాపు, బ్యాంకర్ల యొక్క ఆలస్యం, రైతు యొక్క అనారోగ్యము వలన (పైన కొన్ని కారణాలను వివరంగా ఉదహరించడం జరిగింది) ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్నకారు రైతుల మనవి విజ్ఞప్తి ఏమనగా కట్ ఆఫ్ డేటును డిసెంబర్ 9 2024 కాకుండా ఏప్రిల్ 30 2024 లేదా మే 31 2024 ను తుది గడువుగా విధించి . ఆర్థికంగా వెనకబడిన చిన్న సన్నకారు రైతులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ చేసి, ఆర్థికంగా వెనుకబడిన చిన్న ,సన్నకారు రైతులందరికీ న్యాయం చేయగలరని మా యొక్క అభ్యర్థన, విజ్ఞప్తి ,మనవి ఇట్లు మీ యొక్క తెలంగాణ పౌరుడు
@banothneerajkumar61483 ай бұрын
Mi nunchi manchi maatalu vinnaamu, kani 2018 December nunchi thiskunnavaallaki runamaafi chesta antunnadu,kcr konthavaraki mafi chesi vellaadu and malli vaallaki rendosari thiskune avakasham istunnadu kaani,2018 December ki mundu thiskunna chinna sannakaari raithulu emaipovali, vaalla bhumulu ammi kattaala ah bank laki dabbulu...Deeniki mi samadhanam????
@PavanKumar-yj8ex3 ай бұрын
మోసపోయాం ఎన్నికల ముందు ఇలా రూల్స్ చెప్పలేదు.. 60% మందికి కార్డులు లేవు.. బలిసిన వాళ్లకే RATION CARDS ఉన్నాయ్
@sandhyareddy12983 ай бұрын
Kcr nayyam .. rythu bhandu anna paduthunde
@eng65003 ай бұрын
రేషన్ కార్డులు 19 ఇయర్స్ నుండి ఇవ్వలేదు ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలి.
@KotaAnil-d9n3 ай бұрын
దాదాపు అందరూ ప్రతి సంవత్సరం రెన్యూవల్ చెయడం జరిగింది.
@sandhyareddy12983 ай бұрын
Ration card lenollu ediki povali?.. congress ki support chesinanduku Manchi gift
@aindlaashok5573 ай бұрын
రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకి రైతుకి రైతు రుణమాఫీ ఇస్తారా లేదా కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందా రుణమాఫీ. రేషన్ కార్డు లో ఉన్నా వారిలో ప్రతీ రైతుకి బ్యాంక్ క్రాప్ లోన్ కలిగిన ప్రతి రైతుకి రుణ మాఫీ చేయాలి. రేషన్ కార్డు లో ఉన్న కుటుంబం లో నుంచి ఒక్కరికే రైతు రుణ మాఫీ చేస్తాం అంటే తొండె ఔతోంది. KCR మ్యాజిక్ షో కి రేవంత్ మ్యాజిక్ షో కి తేడా ఏమీ ఉండదు YSR లాగా పట్టా పాస్ బుక్ కల్గిన ప్రతి రైతుకి రైతు రుణమాఫీ చెయ్యాలి, రుణ విముక్తి చేసి రైతుల కన్నుల్లో ఆనందం చూడాలి.
@vinaymba40343 ай бұрын
Family ki 2l
@santhoshreddy96113 ай бұрын
Ration card condition antene ardham chesuko ra... Per ration card ki 2lakhs ani.....
@uttej12p723 ай бұрын
Family ki 2 lakhs .......family lo unna ladies ki first tharuvatha gents ki.....okavela ladies ki runamafi chesaka Inka 2 lakhs lo yemanna migilithe appudu gents ki chestharu
@KiranGaming13 ай бұрын
Namminchi gonthukosaru Kada Sir
@tallapallysudirock3 ай бұрын
Super.cm.revanth.anna
@ravikatthi3 ай бұрын
ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని ఉద్యోగులకు రుణమాఫీ అన్నాడు ఇప్పుడు చేయలేదు
@santhoshreddy96113 ай бұрын
Anduke annadu.....kcr..... Palu iche aavuni ammi dunnapothuni thechukunnamani
@yadagirireddysolipuram57503 ай бұрын
Reshan Card 10years nu nd I eevvaly Eppudu yeela
@maheshkumar-nd1fs3 ай бұрын
Ration card 2017 nunchi levu Mari valaparistithi yenti
@vinod76773 ай бұрын
2016 mari
@ANTI.nationAmbdkrPoisnsSkilled3 ай бұрын
అంబెడ్కర్ హ్ ష్ట ప్రొఫెసర్ law రా😎 రుణ మాఫీ కోసం భూమికి సంబంధించి న పత్రాలు ఏమైనా అడగాలి...❤ కానీ రేషన్ కార్డు asking ఏమిటి?😮
@@gdy-foru5181 tummala kcr pay cheyani loans kuda memu chestunnam ani cheppadu ee roju
@gdy-foru51813 ай бұрын
@@santhoshreddy9611 ala chesthee manchide bro farmer's 🙏🙏🙏
@gandlasanjeev8075Ай бұрын
list lo name unkuda runa mafi kaladu " PAGE 3 LO UNDI " Union Bank Mandal villages : Jullapally , District : Peddapalli plzz 163000
@Sai-vn3xh3 ай бұрын
Ration card Leni vallaki mari
@uttej12p723 ай бұрын
Padavu ...
@banothneerajkumar61483 ай бұрын
2023 December lo thiskunna vaallaki rendosari istunnav,2018 December kante munduga thiskunna chinna sannakaaru raithulu, vaalla bhumulu ammi kaattaala bank ki ah dabbulu.....KONCHEM ALOCHINCHANDI SIR??
@naveenreddy93923 ай бұрын
New ration card lu issue cheyyali
@uttej12p723 ай бұрын
Memu first time passbook vachaka 2022 lo 80k theeskunnam malli 1 year tharuvatha renewal chesi 2023 lo 1lakh theskunnam malli 1 year tharuvatha renewal chesi 2024 July lo 2lakh theeskunnam ...Naku Runa mafi vasthundhaaa
12/12/2018 ki munduvi avaru chestharu vallu kattaleke kadha pending lo unnadi
@Lifevloger-7773 ай бұрын
Union Bank of India Lo mafi avuthunda
@PavanKumar-yj8ex3 ай бұрын
Kaadu sahakaara bank only
@medipallisammanna5753 ай бұрын
Raithunu mallee mosam chese G O ..... clarity no.
@maddhiraju4283 ай бұрын
Agri Gold loan mafi avuthundha
@SrinivasReddy-q1u2 ай бұрын
Ration ki runaffi ki evidamina smbandam farmer appuki Ritu passbook ki matrame idi sambandam picholla meeru errgaddaki vellandi collecters bankers agrcul officers ok na
First ration-cards prakshalana cheyakunda e runamaafi endhuku... E raithubandu endhuku... Buildings, cars, business, praja prathinidhulu elaa crores sampadhinche vallaki ration-cards unnay ra babu... Nv evariki pathakalu varthimpa chesthunnatlu... Dharidhram...
@Detective-Intelligence3 ай бұрын
Yes SC people who are farmers do not have lands cultivate lands of Other Forward Caste OC caste people in telangana state. So, The OC rich peopl lands get loans illegally and clearing loans for rich OC caste people loans who do not even cultivate is injustice to poor people who do not have lands Nd SC people cultivating lands of rich people of OC caste and BC caste people. SC people who do not have lands has to get minimum 3 acres lands and houses and 10 lakh to dalits SC people which given by KCR to Dalits SC people but failed in the past government
@sree96273 ай бұрын
Land Mortgage loan mafi avthundha
@sureshvalluri3 ай бұрын
Edenti edentayya edi edhi nenu chudale kapadandayya nannu
@gauravrathi14073 ай бұрын
Loan Waiver is not a Achievement its a Backstep to development of a State..
@bandimallesh8533 ай бұрын
Vaddi to kalipi 2 lakhs ha
@uttej12p723 ай бұрын
Avnuu
@gandlasanjeev8075Ай бұрын
list lo name unkuda runa mafi kaladu " PAGE 3 LO UNDI " Union Bank Mandal villages : Jullapally , District : Peddapalli plzz 163000