1.నిరుద్యోగులు మొదట బలి అవుతారు. 2.మరో మూడేళ్లు రిక్రూట్మెంట్ ఉండదు. 3.ఉద్యోగులు మరింత నష్టపోతారు. 4.ముసలితాన్మతో ఉద్యోగులు ఉత్సాహం గా పనిచేయరు. 5 లంచగొండి డిపార్ట్మెంట్ లు కోరుకొంటున్నారు. 6.సమాజములో ఉద్యోగులపట్ల మరింత ద్వేషం పెరుగుతుంది. 7.చదకున్నవారు అర్బన్ గుండాలుగా మారుతారు. 8.యువత కు సంపాదనలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. 9.రేపటి తరం 25 సంవత్సరాలు నష్టపోతారు.
@venkateeshwarammakonakalla35753 күн бұрын
Kokapet land sell chesi Epyees retirement benefits clear cheyyavachu ga
@sambasivaraoimmadisetty61712 күн бұрын
Service based retirement is good for people. 33years service is enough not for age. No of vacancies arise if the govt implement 33 years of service.
@sunkarinagarjuna20523 күн бұрын
సార్ ముందు ప్రభుత్వం ఉచిత పథకాలు మానేయండి
@vishnumurthy76672 күн бұрын
ఉచితాలు తీసేయాల దానికన్నా ప్రభుత్వ ఉద్యోగాలే తీసేస్తే పోలా total కర్చు మిగిలి పోతుంది
@muralidharvaddeman95823 күн бұрын
10 ఇయర్స్ తెలంగాణ కోట్ల ట వల్ల 10 years కెసిఆర్ వల్ల నిరుద్యోగల కు ఉద్యోగాలు లేవు 45ఏళ్ల పై బడ్డ వారికి ఉద్యోగాలు వస్తే వాడు ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తాడు, కాబట్టి వారి కొరకు వయసు పెంచాలి 35ఏళ్ల సర్వీస్ వున్న వారిని రిటైర్ చేయాలి
@sambasivaraoimmadisetty61712 күн бұрын
33 years of service is enough for retirement not for age
@etikyalaramarajuyadavyadav89123 күн бұрын
సరైన నిర్ణయం కాదు అనుకునే వారు వాలంటీర్ రిటైర్ మెంట్ తీసుకోవొచ్చు కదా
@srinivascharagondla404923 сағат бұрын
పెంచడం తప్పు, అటువంటి ఆలోచన లేదు ఏ ఒక్క మంత్రి కూడా ఖండించలేదు , ఆర్ధిక సమస్య ఉంటే రిటైర్ అయ్యే ఉద్యోగికి ఇవ్వాల్సిన డబ్బుకు FD రేట్స్ ఇంట్రెస్ట్ ప్రతీ నెలా పెన్షన్ తో పాటు ఇవ్వాలి , benefits డబ్బుని 3 లేదా 4 వాయిదాలు ఇవ్వచ్చు, అంతే కానీ రిటైర్మెంట్ వయసు మాత్రం పెంచ వద్దు, చదువుకొని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం చేయవద్దు
@royyurumaths-11174 күн бұрын
మీరుచెప్పేది నిజమే కానీ ఏమిచేయమంటారు? ఉచిత పథకాల వలన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.ఉచిత పథకాలు తీసివేస్తే ప్రభుత్వం మీద తిరుగుబాటు వస్తున్నది.రిటైర్మెంట్ 60 సంవత్సరాలు fix చేస్తే చాలు.
@RaghuramKarnati4 күн бұрын
Nirudyogulu high court appeal cheyali employees 60 years valuntrega retire ayyee valla benefits claim cheyyali
@jampulabuchaiah2234 күн бұрын
రేటేర్మెంట్ ఉంటాయి..పోస్ట్ ఉంటాయి అనుకుందాం sir. కానీ ఈ sgt వాళ్ళని ప్రమోట్ చేసి b. Ed వాళ్లకి post లు లేకుండా ఉంది కదా.. దీని గురించి మీరు ఏమంటారు sir?
@keshavarao_psychology_pedagogy4 күн бұрын
@@jampulabuchaiah223 Percentage for Promotion and open should be changed
@SrinivasRao-xv3no4 күн бұрын
Good morning sir retirement age penchakudadu unemployment perigi pothundi idi chala dangerous situation
@keshavarao_psychology_pedagogy4 күн бұрын
Yes
@eslavathupiriababu53703 күн бұрын
పదవి వయసు పెంచుట వలన ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది
@shankarkodicharla72144 күн бұрын
ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ పెంచడంలో ప్రధాన ఉద్దేశం HOW TO PAY RETIREMENT BENIFITS TO PENTIONERS???? 61 retirement age is very enough.. Presenter may suggest to government how to settle the problem..??
@madhusudhanrao20943 күн бұрын
Exactly true explanation about Retirement age increases 🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢
@Swastha-jeevan3 күн бұрын
Govt. VRS teesukune process pedithe baguntundi... All present employees will vacat Govt. With benifits n call for new employment..
@RaviKumar-ix3jrКүн бұрын
నేను 2024 DSC లో Teacher గా చాలా సంవత్సరాల తర్వాత ఎంపికైనాను. ఆసక్తి లేని ఉద్యోగులు ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు.ముందు ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపాలి. అది stop చేస్తే ఇలాంటి కఠిన నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉండదు.
@VirupaViri3 күн бұрын
58 ki malli kudhinchali apude nirudhyogulaki nyayam avthundhi
@ajmeeraugendar3 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచాలనే ఆలోచన సరియైన నిర్ణయం కాదు. నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేయడం దుర్మార్గమైన చర్య. ఉద్యోగ విరమణ వయస్సును పెంచి, వారికి రావాల్సిన బకాయిలను ఇవ్వకుండా, మిగిలిన డబ్బులతో మూసీ నది ప్రక్షాళన పేరుతో అందినంత దోచుకోవాలనే దుర్మార్గమైన ఎత్తుగడ. ప్రభుత్వానికి ఆర్థిక భారం లేకుండ ఉండాలంటే ఉచిత పథకాలను రద్దు చేయాలి.
@suurreshjng56893 күн бұрын
ఇంకా ఉద్యగులు చేసుకుంటా ఉంటే పిల్లలకు సమయం వాళ్లు క్షేమాలు వాళ్ల సంతోషాలు భాగ్యస్వాములు ఎప్పుడు అయ్యేది, ఎప్పుడు సాయపడేది వాళ్లు పిల్లల పెంపకాలలో ఎప్పుడు సహకరించేది వాళ్ల గ్రాండ్ చిల్డ్రన్ ఎప్పుడు చూసుకునేది. వచ్చే జీతాలు చూసుకుంటూ మురిసే కన్నా పిల్లలకు సహాయకారిగా ఉండేటట్లు సమయం వెచ్చి చటట్లు చూసుకోవడం మిన్న.
@vaidehiamaravadi79394 күн бұрын
Age pencha kudadu sir.
@ShaikShaik.vaseem4 күн бұрын
Sir madi Telangana, But tg lo hindi qualification problem ga vundi , So nenu andhra pradesh lo dsc raddam anukuntunna ala rayachhha sir, Plz give reply sir g.
@joguvenkateshwarlu50642 күн бұрын
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఉద్యోగుల వయసు పరిమితి పెంపు సభ మైనది ఎందుకంటే చేయలేని వారు ఇష్టం లేనివారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు అందులో తప్పు ఏమున్నది నిర్ణయం చాలా హర్షించదగినది ఎందుకంటే ఈ ప్రభుత్వము ఉద్యోగస్తుల పట్ల చిత్తశుద్ధితో పని చేస్తున్నది కాబట్టే ఉత్తమమైన నిర్ణయాలతో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తుంది అలాంటప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా దీన్ని మనము స్వాగతించాలి
@ఇదినిజం-న4ణ3 күн бұрын
ఇష్టం లేని వారికి vrs అవకాశం ఇవ్వాలి.చేయాలనుకునే వారికి మాక్సిమం 65 ఇయర్స్ వరకు ఇవ్వవచ్చు తప్పులేదు. కానీ పోలీసు లకు ,డ్రైవర్లు కు మినహాయింపు ఇవ్వాలి.అంతే కానీ గుడ్డిగా విమర్శించ వద్దు.మాక్సిమం సర్వీస్ 36 ఇయర్స్ ఇవ్వాలి.
@gopalkrishnabalabhadrapatr43972 күн бұрын
సార్ కరెక్ట్ గా చెప్పారు. కాంగ్రెస్ లెక్చరర్ సాలరీస్ ఇవ్వటం లేదు. ఇప్పట్టి వరకు 2016 PRC arrears పెండింగ వుంది. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చిన వేస్ట్.
@ShankarBommena-e4v2 күн бұрын
Age 58 thagginchi nirudyogulaku udyoga avakasham kalpinchalani naa abhiprayam sir.
@chandraiahch6854Күн бұрын
Good advisable analysis
@kyathikamadhavi62104 күн бұрын
Good morning sir,happy sankranthi
@keshavarao_psychology_pedagogy4 күн бұрын
Thank you 🙏 Happy Sankranti for you and for your family
@pushpalathagonepally98722 күн бұрын
58 years right retirement age nd 33 years service is suggestable r 30years enough pl thought that in thi issue
@arunavutukuri305118 сағат бұрын
Yes
@sagarbandi7833 күн бұрын
57 years పై వాళ్ళు వృదులు అని పెన్షన్ ఇస్తున్నారు.. గవర్నమెంట్ ఉద్యోగులను 63 ఇయర్స్ వరకు పని చేయమనడం ఏంటి సార్..
@AillasravaniGoud-yk5xj4 күн бұрын
Good morning sir Well said sir
@keshavarao_psychology_pedagogy4 күн бұрын
Good Morning
@kondojuchandrashekar60813 күн бұрын
Most employees are interested in retirement age increase.Only some of the employees are against retirement age increase.Please cooperate with us.
@AdlagattaShankar3 күн бұрын
58 yrs employees ku chethakadu 60 yrs BPlu Diabetes lUnnavaru chethakaka Muddi levadhu Drivers kantichputho accident jargavachu police dept varu donganu pattukunudu Kadu Forest dept kuda panther teachers cheppi cheppi last ku a vidamuga teaching chesteoo Anni marchipotharu age penchithe govt nu Mangala padestharu 63 age penchithe intikadinunchi office ku Radu inka penchithe bed midanundi panichestha antadu final GA tetalesi rtd age penchadam
@mohammadyousuf89793 күн бұрын
Police department ko service pencha kuda the 58 age chalandi
@luxettipetnews71203 күн бұрын
ఇది వందశాతం ఫేక్ న్యూస్ అంతా మీడియా స్రుష్టి
@lathadantala94933 күн бұрын
Dayachesi retirement age penchakandi nirudyogulalife ela sir
@msg-qj4bs3 күн бұрын
Superb decisions 65 years is perfect.. HUMANLIFE increased 85 years so .service is more than 33 years or 65 years old..is perfect
@praveenkumarkondaparti48174 күн бұрын
Good morning sir 🙏 Happy Sankranthi sir 🎉🎉
@surendermandla81894 күн бұрын
No don't incerse age
@BrahamgarialchemyAyurvedam4 күн бұрын
Age penchakudadhu
@VireshViresh-qy1by4 күн бұрын
5000 పోస్టులతో DSC వేస్తాం అంటున్నారు సార్ మరి దారుణం సార్.
@futureteacher84504 күн бұрын
Happy sankranti sir💐
@lnarayan7801Күн бұрын
All contract workers as on date to be regilarised. Further, no employee shall not be appointed on contract basis Congress govt. Assured to appoint 2.00lakh employees 2025+2026+2027 Retiring only around 20k employees Already so called 70k appointments What would go
@MADHAVIAMULA3 күн бұрын
Retirement age should be increased bcz of the human life period also increased.Except the unemployment problem all types types types
@jakkuladevadanam54973 күн бұрын
Sir Atleast sanction Gratuity, Leave encashment, and GPF
@jakkuladevadanam54974 күн бұрын
Correct sir
@harinarayanraoravulapati45453 күн бұрын
Retirement age penchina , penchakspoina, no body wants to join govt job nowadays. Well educated will either go abroad or settle in corporate job for regular salaries, increments, good medical benefits. In any case there are no pensions in future. Govt cannot pay regular salaries in future. Don't waste your time earlier youth. God save youth of this country.
@eslavathupiriababu53703 күн бұрын
ప్రభుత్వానికి కొన్ని వనరులు సమకూర్చే కోవడానికి
@anjannasitaram78803 күн бұрын
Free bus..zero ticket teeseyali and vidyuth lo gero bill..200 units lopu itlantivi uchithalu teesesthe job aspirants ki jobs ivvadam dari dorukunthundi.. godkindness jai sriram
@pandulavidya96284 сағат бұрын
Retirement age assalu pencharadhe sir.
@sammireddymeka85074 күн бұрын
Age penncha kudadhu
@chintapallyraju68714 күн бұрын
Thank u sir thank you very much
@keshavarao_psychology_pedagogy4 күн бұрын
Welcome 🙏
@saraiahkongara61863 күн бұрын
Retirement age 60 years is enough
@sagarbandi7833 күн бұрын
రిటైర్మెంట్లు జరిగితేనే కదా సార్.. ఖాళీలు ఏర్పడి జాబ్ క్యాలెండర్ అనేది నిజం అని నమ్ముతారు...
@prakashn79923 күн бұрын
Sir edi prematho penchedi kadu vari seardam koraku service penchutunnaru yedi zarigi thiruthundi
@pandulavidya96284 сағат бұрын
Retirement age pencharadu sir.
@jampulabuchaiah2234 күн бұрын
Tq sir
@yoursfarookhussain81623 күн бұрын
అది ఫేక్ న్యూస్ మాత్రమే ఉద్యోగ విరమణ వయస్సు పెరగదు..ఇది సత్యం
@eslavathupiriababu53703 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులకు 65 సంవత్సరాలు బాగుంటుంది
@nrao092 күн бұрын
సచ్చే దాకా జాబ్ చెయిరా next generation batagodda me పిల్లలేమో software settle in US UK Australia
@rameshanumula49923 күн бұрын
One employee retirement ku 100000, 150000 salary untundhi. Vaalla placelo new unemployment vaallanu theesukunte okkari place lo mugguriki jobs vasthayi govt endhuku retirement age penchadam moorkathvam. Adigaara evaraina age penchamani, adiginavi cheyaru adagakundane chestharu nirudyogulaku thikkaregindante emaithado chudali
@madhukargajavelli89324 күн бұрын
These Governments are playing with the lives of Unemployment Youth😢 Sir
@etikyalaramarajuyadavyadav89123 күн бұрын
Ugc guidelines ప్రకారం ప్రొఫెసర్ లకి 65 ఇయర్స్ రిటైర్మెంట్ ఉండాలి. తెలంగాణ లో 61 ఉంది
@etikyalaramarajuyadavyadav89122 күн бұрын
70-80 years వాళ్లు పొలిటిషన్స్ గా పనికి వస్తే ఉద్యోగులు 65 కీ పనికి రారా?
@chanduvodnala31053 күн бұрын
65 years good decision
@Navyacgi3 күн бұрын
Sir RRB TGT material share cheyandi please
@eslavathupiriababu53703 күн бұрын
కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాబట్టి వెసులుబాటు కి 65 సంవత్సరాలు చేయవచ్చు పదవి విరమణ వయసు
@VirupaViri3 күн бұрын
Nirudhyogulu already unna kastallo courts fee ela baristharu 😢😢
@VirupaViri3 күн бұрын
Sir penchi salaries ivadam tho ne ekuva loss avthundhi government ki
@Praveenkumar-sz4wx4 күн бұрын
Vro notification vasthadha sir
@vangurubhaskar30083 күн бұрын
Good evening. Please display your channel name.
@swamidasn52583 күн бұрын
Previous government public mony looted for self. Loss government. No money in kajana then government thinking age increase
@anjannasitaram78803 күн бұрын
Govt job retirement age prnchakunda a jobs kothavallaku jobcalender dwara notification tho fillapchesthe better kada godkindness jai sriram
@SathyanarayanagoudAkkala-yt3tc3 күн бұрын
Patha Prabhuthwamu Chesina porapatu Meeru Cheyakandi Busd Or Train Yeki Dhigadaniki Vati Shatha Kadhu Varu Chesedhi Yemi Ledhu
@informativechannel58253 күн бұрын
IN FUTURE THERE IS NO RETIREMENT ONLY VALENTARY RETIREMENT
@mallareddyealla76183 күн бұрын
Retirement age should be 60 years
@suneethadakoji70413 күн бұрын
58 సరైన వయస్సు, retirement benefits ఇవ్వడం కష్టం కాబట్టి retirement age పెంచుకుంటూ పోతే ఆ పెద్ద వారికి ఓపిక ఉండొద్దా?
Next TGPSC conduct chese anni exams ni Negative Marks tho conduct cheyyali sir
@SathyaNarayanaRao-yx1cm7 сағат бұрын
Retirement age penche aalochana thappu nirudyogulu suffer autharu.
@eslavathupiriababu53703 күн бұрын
100%
@jainuddinsk18013 күн бұрын
Penchadi 75age limit cheyali
@informativechannel58253 күн бұрын
INCREASE RETIREMENT AGE IS COMPULSSORY NEVER BOTHER ABOUT UNEMPLOREES
@mounikab59574 күн бұрын
Hostel welfare officer results eppudu ravachu sir
@koyyadachintu34244 күн бұрын
Sir pls cheppandi.... E dsc ki nios vallu eligible r not
@keshavarao_psychology_pedagogy4 күн бұрын
@@koyyadachintu3424 100% eligible as per Supreme Court Review Judgement NIOS course is valid
@ROHITH7463 күн бұрын
అవును నిజాం సర్
@mohammadyousuf89793 күн бұрын
Nagitha no muggulu select Avataru
@sheshidharbureddy76724 күн бұрын
Dsc notifications eppudu sir
@sunithaganeshchigulla72324 күн бұрын
Nirudyogulu agamu avutaru sir Congress government nirudyogule Alachesthe local elections lo congress ku intiki pampandi
@jogusrinivasjogusrinivas71203 күн бұрын
One year kante ఎక్కువ penchakudadu
@SKUMARGATTUКүн бұрын
Bakayilu kadu employees dachukunna dabbulu iche paristhiti ledu. Govt. Nimpalanukunte existing vacancies chala vunnai. Mee vershan authenticga ledu.
@informativechannel58253 күн бұрын
INCREASE ONE MORE YEAR IS GOOD
@Mohdsalimkhan9274 күн бұрын
Group 4 second list chance unda sir please sir
@narasimhareddy99314 күн бұрын
Not ఫేక్ ఇట్స్ రియల్, goovt ఇచ్చిన లీక్
@saidanaik99653 күн бұрын
వద్దు సర్
@gondadevender91593 күн бұрын
Penchakataoadu Leadachitapatakalu Nilipeayandi
@mrksastry97523 күн бұрын
Let the government declare “ No retirement “ let them allow to work till death. Funny government. It is correct the government thinking to raise the retirement age.
@AdlagattaShankar3 күн бұрын
Govt rtd age penchithe Govt pareshan aitharu last govt chesina Pani chesi ippati govt chesithe Anni Varkala nunchi opposite aithadi Ryrhubandu Kani Adina api employees ku rtd employees Anni benefits ichchi employees adukoni manchi Pani chesinattu authadi 60 yrs unnavariki chethakaka naduvaleka chasthunnaru Gudda levanivaniki age penchithe job cheyaka Nana avasthalu paduthunnaru Govt issues solve Kadu rtd age penchavaddu penchithe karma govt anubavinchali
@eshwarnani76663 күн бұрын
62 is enough
@gondadevender91593 күн бұрын
40000thousrnd Croreskavali
@sridharracha15804 күн бұрын
Govt inthavaru khandinchaledhu...ee news meedha
@kamalapapakanti49133 күн бұрын
Govt benifits ivvaledu so enhance.tje age ledante maaku thinadamiki.dabnulu.levi