మందకృష్ణ మాదిగ అన్న మీరు సూపర్ మీరు ఒక దేవుడు లాంటి వాళ్ళు నేను ఒక లంబడి బిడ్డను అయినా మీరంటే నాకు చాలా ఇష్టం అన్న ఇది 100% న్యాయమన్నా
@SRAVAN163 күн бұрын
తర్వాత మీ పీఠ కిందికి నీళ్లు వస్తాయి. ఆలోచించు
@ravianna74753 күн бұрын
@@SRAVAN16 reservation is enough
@kranthikumar-co7jg2 күн бұрын
@@SRAVAN16 inni rojulu nuvu yevari pitam kinda nellu posi kusunnavu...bro..
@RVADOORI-tt4itКүн бұрын
🙏🏾🙏🏾🙏🏾
@mmsskk183810 сағат бұрын
Next st classification ready ga undu
@Krishjoy-l2 күн бұрын
మీరందరూ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మార్పీఎస్ ద్వారా ధన్యవాదాలు
@VijayaKumar-eu2lg3 күн бұрын
Good explanation for classification of SCs into ABCD s. nice sir
@devikiran27292 күн бұрын
బీసీల కోసం ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమంలో కలిసిరాని వెధవలు కూడా మేము బీసీలం బీసీ కులాల మేధావులమని చెప్పుకునే పృద్వి గారికి విఠల్ గారికి ఎంత మేధస్సు పనిచేస్తుందో వాళ్ళు ఎంత మేధావులు దీనివల్ల అందరికీ అర్థమవుతుంది
@boyaganesh24702 күн бұрын
విఠల్ అన్న మీ విశ్లేషణ చాలా మంచి గా ఉంది.
@laxmankammampati8405Күн бұрын
Vital speech supar 💐🌹🌹🌷🙏
@RoboNewsChannel99Күн бұрын
🎉100 percent correct
@gopikrishnamedi515223 сағат бұрын
విఠల్ స్పీచ్ 👌👌👌👌👌
@ShankarGonekar3 күн бұрын
Telangana vittal anna gariki ✊✊👍🙏🙏🌹🌹
@Teacher38973 күн бұрын
2👌👌సూపర్ 5q🙏 tq all
@prasadkadimipati98583 күн бұрын
విఠల్ గారు వాస్తవం చెపుతున్నారు
@rajk28993 күн бұрын
SC రేసేర్వేషన్ ఇప్పుడు ఉన్న 15% ని 25% కి పెంచడానికి ఆలోచించండి అన్న ముందు...
@venkataiahjangalla249Күн бұрын
జై విట్టల్ భాయ్ గారు
@mrkomuraiah75113 күн бұрын
Good.vattel.anna🙏🙏🙏👍
@muddibalraj7633Күн бұрын
వాస్తవం గుర్తించి నిజం చెప్పిన నీకు మాలేతర కులాల తరపున నీకు ధన్యవాదాలు..
@Surya-zp9it2 күн бұрын
Jai Manda krishna madiga garu 🙏 Jai bheem ✊ Jai samvidhan ✊✊ Good words Anna 👍
@dgangaraju9258Күн бұрын
గొప్పగా చెప్పావు అన్న...జై భీం
@DurgeshBollepalli3 күн бұрын
నాయనా విఠల్...బీసీ లు 55% ఉన్నారట....మరి 55 పర్సంట్ రిజర్వేషన్ ఇప్పియ్యి జర.నోరు ఉందని ఏది వడ్తే అది మాట్లాడొద్దు....నీకు నచ్చినట్టు ఉండదు కాంస్టిట్యూషన్.సుప్రీం కోర్టు లో ఇచ్చే తీర్పులను మళ్ళీ కోర్టు లో కేసు వేసే అవకాశం కంస్టిట్యూషన్ ఇచ్చింది అన్నది నువ్వు తెలుసుకోవాలి.
Vittal meeru matladuthunna di block mailing matalu edo thelivi undanukonna avakashavadi , madigalu dentli venukabaddaro cheputhalefu rasi ichina paper bjp ni vent vesukosthundu
@venkataiahnerupalli68812 күн бұрын
Excellent socialjestice ABCD 👌👌👌👌👌👌👌👌👌👌👌
@chandunani77892 күн бұрын
Super speech vittal bhai jai mandakrishna madiga🔥
@ontelakamalakarrao65633 күн бұрын
ONLY . CONSTIITUTION MR. VITAL🎉🎉🎉
@ramulubaswagalla1673 күн бұрын
U r great vittal garu meru cheppe prati mata 💯 correct melanti vallu BC journalists sc journalists st journalists mainaraty journalists andaru oka tabule paiki vachi rajyangam kosam ekamai udyaminchali appude Dr ambedkar gari kala sakaram avutundi jai bheem namo buddaya
@samasyasamasya26242 күн бұрын
Viralanna meeru super analysis anna
@prasaddonsinu45973 күн бұрын
Super sir
@sirigimallaparthasarathi66133 күн бұрын
విట్టల్ మంచిగా మాట్లాడు
@SrikanthSrikanth9676-g7s3 күн бұрын
అలానే మాట్లాడుతారు.. ఏమన్నా పీకుతార 😂
@RaviKanchi-m7s3 күн бұрын
Vital niku emi telusu
@kranthikumar-co7jg2 күн бұрын
@@RaviKanchi-m7sneeku yemi teluso adi cheparduu bro
@kranthikumar-co7jg2 күн бұрын
Yela matadalo..nuve script rasi evvu bro
@i.lakshmanaraoivenkataratn29592 күн бұрын
వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళందరూ మాలలు కాదు సార్ మాల సోదరులు ఎక్కువమంది కూడా అనుకూలించే వాళ్ళు ఉన్నారు వర్గీకరణకు కాదంటే కొంతమంది మతం కారణం కూడా కావచ్చు అనుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎక్కువ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్లలో ఎక్కువగా క్రైస్తవ సోదరులు ఉండటం వల్ల మనకు తెలుసు క్రైస్తవుడు అంటే ఒక మనిషి ఒక స్త్రీ గాని పురుషుడు మతం మారిన వెంటనే అమ్మానాన్నలను అన్నదమ్ములను అక్కచెల్లులను అన్యులు అంటూ ద్వేషిస్తూ అంతా అయిపోయాక ఆదరణ కూలికి పెట్టుకుంటాం దేవుని విధానం గలదే క్రైస్తవం అలాంటి కొందరు సోదరులు అలాగే క్రైస్తవుమంటే తెలుసు ఎదుటివారి ఆలయాలను పడగొట్టండి వారి విగ్రహాలని విరగగొట్టండి పంట పొలాలు నాశనం చేయండి వాళ్ల తల్లిదండ్రులు తెంపండి పిల్లల్ని చంపండి పెళ్ళికాని పురుష సంయోగం ఎరిగిన ఆడపిల్లను మీకోసం అట్టే పెట్టుకోండి అన్న స్పందన ఆలోచించే వారి కొందరు అమ్మానాన్న సంసారం చేస్తే పుట్టిన తండ్రి ఎవరో తెలియక పుట్టినవాడు పరిశుద్ధుడు అని భావించే కొందరు సోదరులు ప్రకృతి ప్రకృతి ద్వారా వచ్చే పచ్చని చెట్టు అందరికీ ఆఖియ నిచ్చే ఆరోగ్య నిత్య తులసి చెట్టు పూజించడం పాపం చెట్టుకి లైట్లు పెట్టుకొని పూజించటం గొప్ప అని భావించే కొందరు వ్యక్తులు అందరికీ వెలుగునికి ఆరోగ్య నిత్య సూర్యుని పూజించడం తప్పు ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రాన్ని పూజించడం కరెక్ట్ అన్న భావనలు గల మనసులు ఉండటం కూడా కొంత కలుషిత మనసుతో జీవించే క్రైస్తవ మనుసులు ఉండటం కూడా వర్గీకరణకు వ్యతిరేకించని కారణం అనుకుంటున్నాను
@SaiBaba-gm1mh3 күн бұрын
సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటం ఇది
@janardhanraokurapati37363 күн бұрын
Congratulations Vital garu
@boyaganesh24702 күн бұрын
సూపర్ వితల్ అన్న
@naveenbabusl18422 күн бұрын
2004 లో కూడా ఇదే సుప్రీం కోర్టు వర్గీకరణ వద్దు అన్నది కదా..మళ్ళీ పోరాటం ఎందుకు చేశారు...ఇప్పుడు మోడీ సహాయం తో చేయించుకున్నారు.
@gajendharmakuri56593 күн бұрын
Super sir✊
@RVADOORI-tt4itКүн бұрын
👍🏾👍🏾👍🏾👍🏾✌🏾✌🏾💪🏾💪🏾🙏🏾🙏🏾🙏🏾
@shankarmukku3623 күн бұрын
Sc లకు అంటరాని వాళ్లు కు ఇచారు విఠల్ 😭😭
@rajusuluguri363 күн бұрын
Excellent vital sir
@narsingtelanganawriter78773 күн бұрын
✊🏻జై మంద కృష్ణ మాదిగ నేడు ఈ తెలంగాణ సామాజం అన్నీ వర్గాల ప్రజలు SC.. లలో ABCD. వర్గీకరణ జరుగలని మాదిగ జాతితో సమానంగా కోరుకుంటున్నారు దయచేసి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి మాదిగ జాతికీ ఈ ఉపకులాలకు మద్దతుగా ఈ తెలుగు నిలవలని MRPS కోరుకుంటున్నాది జై మాదిగ జై జై మాదిగ మెంట నర్సిగరావు మాదిగ జనగామ ధర్మకంచ 30వ వ్వార్డ్ 🙏🏼🙏🏼🙏🏼
@pamulamahesh14183 күн бұрын
బ్రదర్ వర్గీకరణ మీద మందకృష్ణ కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మోడీని ఒప్పించి బిల్లును పాస్ చేసుకోండి అప్పుడే వర్గీకరణ జరుగుతది. ఇటువంటి ఎన్ని చిల్లర వేషాలు వేసిన వర్గీకరణ జరగదు జరిగిన వర్గీకరణ నిలబడదు. వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాలి. దానికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి
@KrishnaK-fz5vv3 күн бұрын
సూపర్ అన్న ❤
@suresht50043 күн бұрын
Super anna❤❤❤
@rameshnama1080Күн бұрын
❤❤❤❤ vital ji ❤❤❤❤
@raviprasad95113 күн бұрын
Thank you so much anna
@RajamouliSathuri2 күн бұрын
జైభీమ్
@venkataiahjangalla249Күн бұрын
జై మంద కృష్ణ మాదిగ మహారాజ్
@sivarajurevu88143 күн бұрын
నాయన ఎవరు ఎతిరేకిస్తున్నారు రాజ్యాంగ బలంగా చెయమంటున్నారు
@pattabhigodithi19363 күн бұрын
Super vittal sir
@AnilKumar-wk6leКүн бұрын
మాల, మాదిగ అనే ఇద్దరు వ్యక్తులు కు కూడా సమానం గా ఏ బేధం లేకుండా రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. మాల సోదరుడు వున్న అవకాశం వాడుకున్నప్పుడు మాదిగ సోదరుడు ఎందుకు వాడుకోలేదు. ఇప్పుడు ఇలా అడగడం దారుణం
@laxmankammampati8405Күн бұрын
💐🙏🙏🙏🙏🌹🌹🌹🌷🌷
@rajuchirra55993 күн бұрын
Jai bhim Anna correct chepparu
@Cloud9-333 күн бұрын
విట్టల్ అన్నా బీసీ మెజారిటీ ఉన్నారు కదా అన్నా బీసీ ల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాండన్నా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల అయినా ఇంకా బీసీ లు రాజ్యాధికారం సాధించ లేదంటే కారణం ఏంటన్న?
మాదిగలు కలిసి ఉండి చేసేది ఏమి లేదు. విడిపోయి చేసేది కూడా ఏమిలేదు. ఇపుడు ఉన్న రేజర్వేషన్లు సమానంగా ఉంటాయి.
@anandhanokcomred24179 сағат бұрын
అన్న మేము అదే అంటున్నాము అన్న వర్గీకరణ జనాభా దమాషా ప్రకారం చేయాలి అంటున్నాము. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని మాలలు కోరుకుంటూన్నారు అంతే గానీ వర్గీకరణకు మాలలు వ్యతిరేకం కాదు అన్న
@MalleshBotta-k2q3 күн бұрын
Jai madiga✊✊✊
@AK_FARMS_192 күн бұрын
జై మందకృష్ణ మాదిగ అన్న
@yadellivenkat2 күн бұрын
Yes Sir 🎉
@rajendrakaithwar3 күн бұрын
341గురించి తెల్కొని మళ్ళీ మాట్లాడు జై భీమ్
@VijayaKumar-eu2lg3 күн бұрын
మీకు తెలువదేమో, ,,,,,,, బుక్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి సరిగ్గా చదువుకో . Article 341tells should not enter new castes into SC groups as well as should not remove any casts from SCs group.In this group 59 castes are there. 341article is not against classification of SCs. Jai MRPS.jai mandha krishna😂
@KommuChiranjivi3 күн бұрын
ఓరేయ్ వెస్ట్ fello నువ్వు ముందు వ్రాయడం నేర్చుకో .రాజేంద్ర. ఓరేయ్ నరుకుతా ని...కల్ఫ్ ర నువ్వు
@prashanthgayala3 күн бұрын
First telugu nerchuko bro😂
@KommuChiranjivi3 күн бұрын
ఓరేయ్ బట్ట గుండు ని నంబర్ పెట్టరా... రాజేంద్ర నీకేరా
@shankarmukku3623 күн бұрын
@@VijayaKumar-eu2lgవర్గీకర్ణ 341 లో లేదు
@ravianna74753 күн бұрын
awesome speech brother
@SharonVlogTeetuСағат бұрын
ఎస్సీలకు ఉన్న 15% రేజర్వేషన్లని ఇంకో 25శాతం పెంచి మొత్తం 25% చేయాలనీ పోరాడాలిగాని 15% లో మా వాటా మాకు కావలనడం ఏంటి. ఎవరి వాటా ఎవరు తిన్నారో మీ దగ్గర లెక్కలు ఉన్నాయా
@anumulanagaraju3356Күн бұрын
Jaimadakrishna
@ashoke28243 күн бұрын
Super ❤❤❤
@kuntalaanish59403 күн бұрын
Great speech vittal anna
@Vijay-qe1jd2 күн бұрын
బాబు కోర్టు చెప్పా లేదు PM గారు చెప్పించినవాడు కోర్టు తో పార్లమెంటులో మాత్రమే వర్గీకరణ జరగాలి
@anandram9200Сағат бұрын
మరీ పార్లమెంట్ లో చట్టం చేయమని పోరాడుగదా విఠల్ గారు.
@dhannadaramesh3 күн бұрын
Super speech, sir
@vijaydarin42103 күн бұрын
BC,లకి రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో, SC లకి ఎందుకు ఇచ్చారో తెలుసా విఠల్ .అంటరాని తనము కీ ఇచ్చారు విఠల్.మీరు ఒకవైపు ఎందుకు మాట్లాడుతున్నారు.
@SammaiahBathula-fp7ks3 күн бұрын
అబేత్కర్ కు అవమానం జరితే మాట్లాడ్సనోళ్లు సమావేశాలు పెట్టఫము ఇదే
@shankarkarre2913 күн бұрын
Super vital sir.....
@pullaraodhomakonda14992 күн бұрын
mand Krishna madiga anna antey oka Shakti.......ekkada eppudu evaritho meeting pettali telusu
@dumalarichithadhyasri46653 күн бұрын
Hero mandha krishna madhiga garu❤
@kaleravinder505810 сағат бұрын
Matalu jagrthaga mataladu vittal Jai bheem
@vivekabinavgaming56173 күн бұрын
కోర్టుకు ఎదురు చెప్పుడు వర్గి కరణ ఉన్నప్పుడే విలువ
@anumulanagaraju3356Күн бұрын
Jaimadega
@Naveen.rider1432 күн бұрын
👌🏻👌🏻👌🏻
@venkateshwarlup25833 күн бұрын
విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉంటే సరికాదు. వర్గీకరణ వద్దు అనే హక్కు ఉంది
@rajeshkommu62293 күн бұрын
Eppudina telukovali samajam malalki ani ichi maname yedavalam avuthunam prathi cast telusu kondi ✊✊jai sri ram✊✊
@Naveen.rider1432 күн бұрын
💯✅
@venkateshwarlup25833 күн бұрын
ఎస్సీ వర్గీకరణకి మద్దతు తెలిపేవారికి ఉందా?అన్యాయపు అధర్మం అయిన డిమాండ్లకు మద్దతు ఇస్తున్నారు
@ramjiy98403 күн бұрын
Mr.vittal అసలు నీకు మినిమం knowledge లేదు అనిపిస్తుంది ని మాటలు ద్వారా. నీకు రాజ్యాంగం మీద కనీసం పరిజ్ఞానం లేదు .ఇందులో విలన్ మంద కృష్ణ అతన్ని support వాళ్లు. కథా స్క్రీన్ ప్లే CBN,RSS ద్వారా మోడి .హీరో రాజ్యాంగం వ్యతిరేక శక్తులు మీద పోరాడే ప్రతి ఒక్కరూ హీరో నే. అసలు నువ్వు journalist ఎట్లా అయ్యావు ra బై. రాజ్యాంగం వ్యతిరేక శక్తులు లకు కొమ్ము కాసే ప్రతీ ఒక్కడు సామాజిక స్మగ్లర్లు. సామాజిక ద్రోహులు. Manuwadulu.దళిత ద్రోహి దళిత జాతి నాశనం కి విచ్ఛిన్నం కి కృషి చేసే ఉన్మాది లు. మీ అందరిని దళిత ద్రోహులు గా,దళిత జాతి విద్వాంస karuluga గుర్తించ వలసి వస్తుంది. దళిత జాతి ikyatha విచ్ఛిన్న kara ద్రోహుల ra kaddhar.
@RVADOORI-tt4itКүн бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@anilkumar-hr2wl2 күн бұрын
సుప్రీం కోర్టు emcheppindo,చదవలేదు ఐతే
@NarasimhuluNarasimha-yg4di2 күн бұрын
విఠల్ sir, మీరు చెప్పిన పోలిక సైంటిఫిక్ గా లేదు. అసలైన సైంటిఫిక్ పోలిక : ఒక అమ్మ కు ముగ్గురు కొడుకులు వున్నారు . ఆమె కష్టపడి ముగ్గురిని బడిలో చేర్చి చదువుకోమని చెప్పింది. అయితే ఇద్దరు మాత్రమే కష్టపడి చదువుకోని పరీక్ష రాసి ప్రతిభ చూపి మంచి మార్కులు సాదించి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. కానీ మూడో వాడు కష్ట పడి చదవకుండా , డప్పులు , పాటలు, సర్కస్ ఫీట్లు నేర్చుకుంటూ ఎంటర్టెయిన్ గా, హాయిగా గడుపుతూ సరిగా చదవకుండా, పరీక్షలో మంచి మార్కులు సాధించలేక ఫెయిల్ అయి ఉద్యోగం సంపాదించలేక పోయినాడు. అమ్మ తన ముగ్గురు కొడుకులను ఒకే బడిలో చేర్చి చదివించింది. అమ్మ ఇచ్చిన అవకాశంలో ఇద్దరు కొడుకులు కష్టపడి చదివి ఉద్యోగం పొందినారు. అదే అవకాశం వుండి కూడా మూడో కొడుకు సోమరిపోతు గా నిలిచినాడు. సరిగ్గా ఇప్పుడు... ముగ్గురూ ఒకే తల్లి బిడ్డలు కాబట్టి, ప్రభుత్వము ముగ్గురికి ఉద్యోగాలిస్తదా! ప్రతిభ చూపిన ఇద్దరికి మాత్రమే ఇస్తదా?! సరిగ్గా ఇప్పుడు మూడో కొడుకు తన అమ్మ దగ్గరకు పోయి నీ ఇద్దరి కొడుకులుకు ఉద్యోగాలు వుండాయి నేను కూడా నీకే పుట్టాను కదా నాకు వాళ్ల ఉద్యోగంలో " వాటా" రావాలి అని అడిగినాడనుకో అప్పుడు ఆ..అమ్మ దేన్ని చేతికి తీసుకుంటాది. వీళ్ళతోపాటు నువ్వు ఎందుకు చదువుకోలేదురా " గాడిద " చదువుకోకుండా వాళ్లవుద్యోగంలో నీకు వాటా ఎట్టా వస్తదిరా "గాడిద" అని అంటుంది ఔనా! కాదా! మరి ఒకే అమ్మ కొడుకులు అని ఇద్దరు చదివి, ఒకరు చదవకుండానే" ప్రతిభను " ముగ్గురికి అంటగట్టి ముగ్గురికి ఉద్యోగాలు వాటాలు పెట్టీ ఇస్తారా! సరిగ్గా ఇప్పుడు తల్లి దగ్గరకు పోయి 30 ఎకరాలు భూమి ముగ్గురికి పంచమంటే తలా 10 ఎకరాలు సమానంగా పంచుతాది. అలాకాదు అన్నలిద్దరికి ఉద్యోగాలు వుండాయ్ కదా! కాబట్టి ఆస్తి మొత్తం 30 ఎకరాలు నా ఒక్కడికే ఇచ్చెయ్ అన్నాడనుకొ : ఆ ..అమ్మ మరియు ఇద్దరు అన్నలు చేతికి ఏమి తీసుకుంటారు? గాడిద ఉద్యోగాలకు ఆస్తికి ఏమి సంబందము! ఉద్యోగాలు వాళ్ళు కష్టపడి చదివి తెచ్చుకున్నవి. ఆస్తి నేను సంపాదించింది . నేను సంపాదించిన ఆస్తిలో ముగ్గురికి సమానంగా వాటాలు వస్తాయి. అన్నలకు ఉద్యోగాలు వుండాయని ఆస్తి అంతా 30 ఎకరాలు నీకు ఒక్కడికే ఎలా వస్తుంది రా గాడిద ! ఉద్యోగం చదువుకోని నువ్వుకూడా తెచ్చుకుంటే ఎవరు వద్దన్నారు రా గాడిద! అని అంటాది. కాబట్టి చాక్లెట్ , ఆస్తి వేరు. ప్రతిభ వేరు. చాక్లెట్లు కు , ప్రతిభకు పనికిమాలిన పోలిక పెట్టీ సమస్యను డైవర్షన్ చేయవద్దు. నేను మాల. BC అయివుండి మాల అని చెప్పుకొని ఉండను.మాల కాబట్టే మాల అని చెప్పు కుంటున్నాను.
@SharonVlogTeetuСағат бұрын
విట్టల్ అన్నగారు .. నీక్కూడా సోయి తప్పిందా.. న్యాయబద్దంగా చట్టబద్దంగా ఉంటె ఇంకా ఎందుకు యస్సీ వర్గీకరణ జరగలేదు. దానికి కారణం మాలలు అనడానికి నీకు తెలివి లేదా.. చంద్రబాబు ఉన్నపుడు చేసిన వర్గీకరణ తరువాత ఎందుకు ఆగిపోయిందో నీకు తెలియదా.. వివక్షలో వర్గీకరణ లేదనే సోయి లేదా నీకు., ఆర్థికపరమైన అంశాలలో రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు, మాలలకు వేరే మార్గాలలో న్యాయం చేయొచ్చు కదా.
@UppalaiahUppula3 күн бұрын
జై మాదిగ
@rr2025r3 күн бұрын
E vittal ki avedham ekkuva alochana thakkuva
@TelugumusicOfficial-q5p2 күн бұрын
Parlament lo bill pettindi amendment 😊sir
@krishnamohan36893 күн бұрын
Jai Krishna madhiga
@venkannaessampelli66932 күн бұрын
లెజెండ్ స్పీచ్ ఇది కధ అసలు అయిన మాటలు
@SRAVAN163 күн бұрын
సుప్రీంకోర్టు తీర్పుపై మోడీ ప్రభావం ఉన్నది
@srinivasgittha82982 күн бұрын
ఎక్కడైనా 👍సుప్రీం కోర్టు తీర్పు లో👍 కూడా రాజకీయం ఉంటుందా ⁉️🚮👎🚮
@neerudubalaraju52053 күн бұрын
15 నుండి 25 వరకు శతం వరకు పెంచిన తరువాత వర్గీకరన చేస్తే బాగుంటుంది అన్న
@rameshbandi80882 күн бұрын
విఠల్ అన్నా మీకు సబ్జెక్టు తెలుసా అసలు వర్గీకరణ ఎంటి అసలు రేపు వర్గీకరణ తో ఎవరి దేశం వారికి ఇమ్మంటే అది న్యాయపుతుందా మరి, వర్గీకరకు ఉన్న పోరాట శక్తి జ్ఞానంలో ఉపయోగించి ఉన్న 15 శాతం ఉద్యోగాలు సాధించు కోవచ్చు ఇలా ఎవరికి వారు జ్ఞానంలో పోటీ పడి అభివృద్ది సాధించాలి అప్పుడు దేశం కూడా అభివృద్ది చేందు తుంది,మాది మాకు కావాలి ఎంటి ఏదీ మనది కాదు తెలివి తో ముందు వరసలో నిలవాలి, సార్, ఐనా అణగారిన వర్గాలు కలసి రజ్యాధి కారం చేపట్టాలి, ఇలా కొట్టు కోవడం దుర దృష్ట కరం,
@prathapgosula321Күн бұрын
మాలలు స్టేట్ హోల్డర్స్ వర్గీకరణ జ్జరుగుతే నష్టపోయిదే మాలలు అలాంటిది మాలలతో మాట్లాడకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ముందు మాలలని కన్విన్స్ చేయండి
@nandrukondalarao87983 күн бұрын
అక్షరాల నిజాలు మాట్లాడినవ్ అన్నా నువ్వు మందకృష్ణ ఉద్యమం గురించి గుండె ఆరోగ్య శ్రీ పథకానికి ఎవరి ద్వారా వచ్చిందో మొత్తం అక్షరాల నిజం చెప్పు నువ్వు ఎట్లా అన్న నీకు థాంక్స్ అన్న విట్టల్ అన్న నీకు థాంక్స్ అన్న
@venkataiahjangalla249Күн бұрын
ABCD వర్గీకరణ జరుగుతుంది బ్రదర్స్ రెచ్చ గొట్టే మాటలు మాట్లాడొద్దు ప్లీజ్
@NarasimhuluNarasimha-yg4di2 күн бұрын
ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి మందా కృష్ణ గారు వార్నింగ్ ఇచ్చినాడా ! మైకు ఇచ్చి నారు కదా అని మతిలేకుండా మాట్లాడుతున్నావు. మందా కృష్ణకు డబ్బా కొట్టవలసిన అవసరం నాకు లేదు అంటూనే డబ్బా కొట్టి నావు. 75 పర్సెంట్ డబ్బానే కొట్టి ,మళ్ళీ డబ్బా కొట్టే అవసరం లేదు అంటావు. పాపం నీకేమి అవసరం పడి వుండాదో ఆయనతో అందుకే డబ్బాల ప్రయోగం. ఏమైనా వర్గీకరణకు వ్యతిరేకం తప్పదు. పార్లమెంటే శరణ్యం.
@sdvk77792 күн бұрын
రిజర్వేషన్లు అడుక్కొని తెలేదు రా బాబు.రిజర్వేషన్లు తెచ్చిన అతను ఒకే ఒక్కడు.75 సంవత్సరాల నుండి పెద్ద పెద్ద ఉద్యోగాలు MLA MP లు అయ్యారు.వీళ్ళు SC లకు గౌరవం తెచ్చింది లేదు.SC లకు మతస్వేచ్ఛ తెచ్చింది లేదు.ఇంకా ఎలా అడుక్కొని బ్రతకాలో నేర్చుకుంటున్నారు. 15 శాతం ఉన్న OC లకు 50 శాతం అవకాశాలు ఎందుకో అని అడిగితే కిందది తడిసిపోతాది. అందుకే SC లు ఒకడిది ఒకడు పీక్కోవటానికి ఈ పోరాటం. మంద గాడికి దమ్ము ఉంటె మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ సాధించాలి.
@neelamads11492 күн бұрын
అరే హౌలే విటల్, పృథ్వి గా సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకో మన్నది వాస్తవమే. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది ఎందుకు. అభిప్రాయాలు సేకరిస్తుంది కదా.. మరి నువ్వు ఏందిరా మధ్యలో ,నువ్వు ఎవరివి మాలలను కించపరచడానికి, ఒళ్ళు జాగ్రత్త నీ వీపు పలుగుతది చూసుకో...jaibheem jaimala
@shinekranthi7773 күн бұрын
Thank you❤ for your support💪 Sir...
@arunachalamp59493 күн бұрын
దేని ఆధారంగా వర్గీకరణ అని మాట్లాడుతున్నావ్ విఠల్ తెలంగాణ లో మాలలు వెనుకబడి ఉన్నారు
@enjapraveen19492 күн бұрын
జనాభా పరంగా
@kadingunagarjun31063 күн бұрын
Bochhu kadu
@NarasimhuluNarasimha-yg4di2 күн бұрын
విఠల్ sir, మీరు కుళ్లాం, కుళ్ళాం మాట్లాడితే మేము కూడా కుల్లాం కుళ్ళం సమాధానం చెప్పుతాము. ఒక అమ్మకు ముగ్గురు కొడుకులు వుంటే ఒక చాక్లెట్ కోసం కొట్లాడుకుండేది వేరు , ప్రతిభ వేరు. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు వుంటే ఇద్దరికీ 3, 3, ఎకరాలు ఇచ్చి పెదనాన్న 30 ఎకరాలు తీసుకుంటే వూరుకుంటామా అన్నావు. తాతల ఆస్తి తో, అమ్మ చాక్లెట్ తో పనికిమాలిన పోలిక పెట్టీ దానికి మళ్ళీ సైంటిఫిక్ అని పేరు పెడుతున్నావు. ఆస్తులు , చాక్లెట్లు వేరు. ప్రతిభతో సాధించటం వేరు. మీరు చెప్పుతా వుంటే అక్కడ మందా ఏలీయా గారు తల బాగా వూపుతున్నాడు. కింద next కామెంట్లో నేను సరిఅయిన పోలిక చెప్పుతాను చూడు. మెచ్చుకుంటారని లైన్ గీయాల్సిందే అంటున్నావు. లైన్ మన కుటుంబ ఆస్తి దగ్గర గియ్యి. ప్రతిభ దగ్గర గీస్తే ధర్మదాత పార్లమెంట్ ఆ లైన్ ను సుతమెత్త్తగా తుడిచేస్తుంది.
@ramedla45072 күн бұрын
అరె విఠల్ గా.. ఆ మిగతా 57 కులాలు చెప్పురా.. తెలంగాణ లో ఎంత మంది ఉపకులాలు ఉన్నారు. చెప్పు రా