Yes, your right Raghu Anna, widely publicity should be given...more debates required sir...so many people don't know reality...
@ravigoud9295 сағат бұрын
లాగచర్ల గ్రామస్తులు ఇలాంటి న్యూస్ చూడాలి 😢 కానీ చూడరు😢
@saideepthota5 сағат бұрын
మీరంతా తప్పు చేసిన్రు అని మీకు కుడా తెలుసు.. రేవంత్ రెడ్డి మాయలో పడి, కెసిఆర్ మీద వ్యక్తిగత ద్వేషంతో, విచక్షణ లేకుండా నానా మాటలు అన్నారు, ప్రజల్లో వ్యతిరేఖత సృష్టించిన్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజ స్వరూపం బయట పడింది... మీరంతా పిచ్చొల్లు అయినారు... ఒకసారి ఊళ్ళల్లో తిరగండి రైతులు, సామాన్య ప్రజలు అనవసరంగా కాంగ్రెస్ కు ఓట్లు వేసినం అని బూతులు తిడుతున్నారు... మీరంతా వచ్చే ఎన్నికలకు బీజేపీ పాట పాడుతారు... ఎవనికి తెల్వదు... మీరందరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి... వాళ్ళని తప్పు దోవ పట్టించి చంద్ర బాబు రాజ్యం తెచ్చినందుకు...
@nishanthpatelaka17498 сағат бұрын
Anna super analysis
@SakkerlaShivashiva6 сағат бұрын
అందెశ్రీ ఎక్కడికి పోయిండు ఈ ఇష్యూ మీద అందెశ్రీ స్పందించాలి కాంగ్రెస్ గెలిచాక మొదటి రోజు ఇంటర్వ్యూలో ఎన్నో మాట్లాడాడు కాబట్టి ఆయన స్పందించాలి ప్రజల తరపున
@KomaramJeevan20 минут бұрын
Super news channel... super vittal brother..........jai kcr ...........❤❤❤❤❤❤❤❤❤❤❤
@TakoorTimes007Сағат бұрын
నేను చూసిన మొదటి గొప్ప చర్చ.. మంచి చర్చ.. గ్రేట్ ఎనాలిసిస్. చక్కని వివరణ
@maharajkrishnachary95024 сағат бұрын
మీరంటే చాలా అభిమానం కానీ ఇప్పుడున్న గౌర్నమెంటు రావడానికి కారణం మీరే ఇప్పుడు జరిగే వాటి మీద మాట్లాడకపోవడం మీరు ఇది న్యాయమేనా తెలంగాణ పద్ధతేనా నిజంగా నువ్వు సమాధానం చెప్పాలి