చిన్నప్పుడు గుడిలో ఈ పాట తోనే నిద్ర లేచి కూర్చుని వినేవాళ్లం ❤❤❤
@kondurimuninder985110 ай бұрын
Jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram jai shree ram Sri Rama naaku chaala samasyalu onnavi annitini parishkarinchu thandri Jai shree ram
Jai Shri ram Jai Shri ram Jai hunuman Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MalliRoyal-f6m6 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్ 🕉️🙏🌺🌷🌹🥀🙏🕉️
@KallaPaparao-ib6jb7 ай бұрын
స్వామి నా శ్రావణి కష్టాలు తిరి నా దగ్గర కి తొందరగా వచ్చేటట్టు చూడు స్వామి
@pavanrepalle11543 жыл бұрын
Jai sree anjaneya❤️❤️❤️🙏🙏🌹
@srinunidamarru11972 жыл бұрын
By
@srinunidamarru11972 жыл бұрын
By
@naninaniamma16662 жыл бұрын
🙏🙏🌺🌺
@chanduomkaromkar9207 Жыл бұрын
@chanduomkaromkar9207 Жыл бұрын
@katamaseenu3 жыл бұрын
మన భారతదేశములో పల్లెలు, పట్టణాలు అని భేదము లేకుండా ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని శిలా విగ్రహరూపంతో కూడిన ఆలయమో లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత విశేషాలు ఏమిటో సమీక్షగా తెలుసుకుందాం! వీటిలోను అనేక విభిన్న గాధలు కానవసన్నాయి.🌹 ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షస మూకకు, దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఆ స్థితి ఆయన రామచంద్రుని కోరి పొందిన వరం. నిరంతరం రామనామ సంకీర్తనా తత్పరుడు మారుతి. అందుకే రామభక్తులలో ఆయనకొక్కనికే పూజార్హత లభించింది.🌹 ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము🌹 చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.🌹 ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.🌹 ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్ని గ్రోలుతూ స్వామిభక్తి పరాయణుడై నవ్యవ్యాకరణ పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో "సానపట్టిన వజ్రము" వలె వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.🌹 కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో చెప్పండి. అందువల్లనే! యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్. శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో🌹 అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని🌹 "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.ధన్యవాదములు జై శ్రీ రామ్
@srinivasgoud20143 жыл бұрын
Pp. ,
@katamaseenu10 ай бұрын
@@nandini3124 hu
@katamaseenu10 ай бұрын
@@nandini3124 thankyou so much for your supporting nice to meet you 😊
@Prakashnayak12Maloth21 күн бұрын
Superb Anna jai Hanuman 🚩🚩🙏🙏🙏
@amshalapavankumar33338 жыл бұрын
అ ధ్బుతమైన అంజన చరిత్ర ...
@gangaiahvenkagari48997 жыл бұрын
Krishna Vadala
@SubbaraoNakka-ul2bw7 жыл бұрын
subbarao kumari
@vmaheshkumar52397 жыл бұрын
Hi. Anna
@gaini.sunibabusunil75207 жыл бұрын
sunil king ss.
@ragipatisubhan24197 жыл бұрын
szad
@masspraveen53573 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏 జై శ్రీ రామ్🙏🙏🙏🙏🙏
@bondanageswararao9732 жыл бұрын
00
@venkyvenky42904 жыл бұрын
Super voice... Thanks to rama devi gaaru...
@kuwaitisinu76102 жыл бұрын
Jai shri ram
@P.Anji5794 жыл бұрын
Jai Ganesh 🙏🙏🙏 jai Sri anjaneya 🙏🙏🙏🙏🙏🙏
@chshiva50305 жыл бұрын
జై హన్ మాన్ జై శ్రీరాం శ్రీరామాజయరమాజయజయరామా చీకుర్తి దేవేందర్ యాదవ్ ఆజంనగర్
@manjudg90245 жыл бұрын
Jail sriram
@venkatpatel83015 жыл бұрын
aspfgbe
@venkatpatel83015 жыл бұрын
ASHTYHFIu
@venkatpatel83015 жыл бұрын
k.vilas patil
@haribabunagabhushana53505 жыл бұрын
Jai Hanuman
@satyadevaprasadkhandavalli8661 Жыл бұрын
అనిర్వచనీయం, అద్భుతం మీ పాట. మీ బృందానికి ఆంజనేయస్వామి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది.
@jagadhishmamindlamamindla10416 жыл бұрын
Jai rama Jai rama Jai sri rama Jai hanuma Jai hanuma Jai seetha rama Jai seetha rama
@chandrasekharReddyeguduru Жыл бұрын
❤❤❤🪔🪔🪔🌼🌼🌼🌸🌸🌸🌺🌺జై శ్రీ రామ్ జై హనుమాన్ 🪔🪔🪔🌸🌸🌸🌺🌺❤❤❤🌼🌼🌼
@DJTILLU1102 жыл бұрын
10years back dvd player daily vinevadini malli today vintunna antha kante ekkuva feel anipistundi song,. Jai Hanuman
@Vijay_bujja4 жыл бұрын
Jai sri Ram jai Bajarang Bali jai chiranjeeva 💓💓💓💓🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@SailuB-nm9ce8 ай бұрын
Jai,sari,ram, angana
@djmsofficial30413 жыл бұрын
Jai Shree Ram ❤️❤️❤️❤️🤗🙏😘 Jai Shree Hanuman 💪
@naveendil50132 жыл бұрын
Th
@jhansirani99737 жыл бұрын
roma roma manduna ramunni nimpina bhakthudamma mana anjanna. ...what a song..👌
@thaidhalaashokyadav69315 жыл бұрын
Jhansi Rani
@lakeshminekkanti89485 жыл бұрын
Jhansi Rani
@RachanaJupakarachanaАй бұрын
Jai shree Ram naku manchimarkulu ravali devuda 6sem lalla naku job ravali ma maa vallu andaru bagundali manchiga chadhuvukovali devuda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GugulothuPavan-q3pАй бұрын
Hi
@lifebeginingvideos97144 жыл бұрын
Om Namahshivaya, Parameswara, Jai hanuman, veeranjaneya, hara hara Mahadeva, Om vasudhevayanamaha jai Sriram Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏 sathakoti vandhanalu parameswarulara
@parvathaluparvathalu47484 жыл бұрын
🙏🙏🙏
@shrinivasg172 жыл бұрын
అక్క పాట మన కళ్ళకి కట్టినట్లు ఉంటుంది, రామాయణం చూసిన వాళ్ళకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻