Telavaru Jamullo Venkat Ramana Thandri Song | Sri venkateswara Song | Devotional songs

  Рет қаралды 1,992,202

Nanumasa Mahesh

Nanumasa Mahesh

Күн бұрын

Пікірлер: 704
@praveenmobiles
@praveenmobiles 2 жыл бұрын
Superb Song Excellent Song Namo Venkata ramana చరణం! వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా....వెంకటరమణ తండ్రి(1) పల్లవి! 1) తెల్లవారు జాము ల్లో వెంకటరమణ తండ్రి , సుప్రభాతము చేసెను సిరులే రమణ - పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే ననిత్యము రమణ - వజ్రమ్మ కుటుంబముతో నువ్వే వెంకటరమణ తండ్రి, శంకు చక్ర దారుడువే తిరుమల రమణ - మూడు నామాల తోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏలిది మూర్తి వి రమణ పల్లవి! 2) నీలాల కన్నుల్లో తో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ - అందాల అదరముపై వెంకటరమణ తండ్రి, పాల పట్టి నవ్వుల యా తిరుమల రమణ - నల్లని వాడవయ్యా వెంకటరమణ తండ్రి, సుందరాకార ఉడకవే తిరుమల రమణ - ఓంకార రూపుడవే వెంకటరమణ తండ్రి, ఉగ్ర నరసింహుడవే వెంకటరమణ పల్లవి! 3) నిలువైన హృదయము పై వెంకటరమణ తండ్రి, పద్మావతి మంగళ నిలయము రమణ - వేద వేదాంగములే వెంకటరమణ తండ్రి, సామవేదానికి సరి సారధి రమణ - వెన్నముద్దల దొంగ వెంకటరమణ తండ్రి, ముల్లోకముల మోహన మురళివి రమణ - వైకుంఠ వాసుడవే వెంకటరమణ తండ్రి, వాసు దేవుడవయ్యా వెంకటరమణ పల్లవి! 4) ఏకాంత సేవ లతో వెంకటరమణ తండ్రి, శ్రీకాంత సేవలతో తిరుమల రమణ - వరాలు వర్షం పగ వెంకటరమణ తండ్రి, వరాహ మూర్తి వయా వెంకటరమణ - ప్రత్యక్ష దైవము రా వెంకటరమణ తండ్రి, ఆది నారాయణుడే తిరుమల రమణ - అలివేలు మంగా పతి వెంకటరమణ తండ్రి, అనురాగ మూర్తి వయ్య తిరుమల రమణ పల్లవి! 5) ప్రసిద్ధ వందిత శ్రీ వెంకటరమణ తండ్రి, వైకుంఠ వాసుడవే తిరుమల రమణ - మోక్షసాధన నీవే వెంకటరమణ తండ్రి, మోక్షద్వారము నీవే తిరుమల రమణ - కారుణ్య మూర్తి వయా వెంకటరమణ తండ్రి, కటాక్ష వీక్షణ లే తిరుమల రమణ - గోవింద గోవిందా వెంకటరమణ తండ్రి, గోవింద రాజువయ్యా గోకుల రమణ పల్లవి! 6) సహస్ర మూర్తి అడుగో వెంకటరమణ తండ్రి, ఆనందనిలయముపై వెంకటరమణ - భక్తజనులను రాగపు వెంకటరమణ తండ్రి, గోశాల లాలించెడి తిరుమల రమణ - అనంతపద్మనాభ వెంకటరమణ తండ్రి, అఖండ తేజముతో తిరుమల రమణ - అశేష భక్తులతో వెంకటరమణ తండ్రి, విశేష పూజలతో వెంకటరమణ పల్లవి! 7) సిద్ది బుద్ధులను ఇచ్చెడి వెంకటరమణ తండ్రి, శేషాద్రి శేఖరు డే తిరుమల రమణ - అనాధి నాధుడే వెంకటరమణ తండ్రి, పుండరీకాక్షుడవే తిరుమల రమణ - వర వెంకటాద్రి షా వెంకటరమణ తండ్రి, వామనావతారముతో తిరుమల రమణ - కోటి దివ్వెల నిచ్చెడి స్వామివిరా శ్రీ రమణ, కోదండపాణి వయా వెంకట రమణ
@ksivajianji4788
@ksivajianji4788 2 жыл бұрын
Thank you
@bingivijaya7530
@bingivijaya7530 2 жыл бұрын
Matalu ravatledu thandri venkataramana
@jajivardhankotha9941
@jajivardhankotha9941 2 жыл бұрын
Thanks so much for your lyrics
@maheshballa5491
@maheshballa5491 2 жыл бұрын
Thank you for Lyrics
@bojjahanumantharao8889
@bojjahanumantharao8889 2 жыл бұрын
Thak you so much for your lircs
@konetivenkateswerlu7340
@konetivenkateswerlu7340 2 жыл бұрын
మా ఇంటిల్లి పాదిని చల్లగా చూడాలని ఆ ఏడుకొండల వెంకటరమనా తండ్రి మేము వేడుకుంటూ,, 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ManneJagadishwar
@ManneJagadishwar 9 ай бұрын
Rh😮😂😅
@ManneJagadishwar
@ManneJagadishwar 9 ай бұрын
😅😅
@muthyalamahesh5647
@muthyalamahesh5647 Жыл бұрын
Thelavarujamullo venkataramana Swami
@కామ్రేడ్S
@కామ్రేడ్S 2 жыл бұрын
నిజంగా నాకు మాత్రం ఏదో లోకానికి పోయిన్నంత సంతోషంగా ఉంది.....🙏🙏🙏
@videosyoutube9296
@videosyoutube9296 Жыл бұрын
😳😲
@govardhanreddy2629
@govardhanreddy2629 5 ай бұрын
@@videosyoutube9296😅😅😅
@simhachalamchanchali3114
@simhachalamchanchali3114 2 жыл бұрын
సూర్యోదయం ముందు ఉదయాన్నే ఇలాంటి పాటలు వింటే... మనసకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది... ఇలాంటి పాటలు తయారు చేసినందుకు ధన్యవాదములు...
@peruguraju7119
@peruguraju7119 2 жыл бұрын
Om namo venkateshaya namaha 🙏
@dharmapurirakesh25
@dharmapurirakesh25 Жыл бұрын
​@@peruguraju7119😅😅😅🎉,
@shaileshwarn6875
@shaileshwarn6875 8 ай бұрын
😊
@dabbakutiakhila9537
@dabbakutiakhila9537 2 жыл бұрын
ఈ సాంగ్ రోజు వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది తెల్లవారుజాముల్లో వెంకటరమణ స్వామి సంకటహరణ గోవిందా గోవిందా
@manjulaseethala250
@manjulaseethala250 2 жыл бұрын
E song anni times vinna malli malli vinalaniposthundhi 🙏🙏
@padapudiprabhakar3413
@padapudiprabhakar3413 5 ай бұрын
పాట వింటున్నంత సేపు వైకుంఠంలో ఉన్నట్టుంది స్వామి గోవిందా గోవిందా
@pechetiKumar
@pechetiKumar 3 күн бұрын
వెంకటేశ్వర స్వామి వారి పాట చాలు ప్రశాంతంగా ఉంటుంది🙏🙏🙏🙏🙏🙏
@madharirameshrams1380
@madharirameshrams1380 Жыл бұрын
అని సర్లు విన్న తనివితరణి గోప పాట👌🙌
@jajivardhankotha9941
@jajivardhankotha9941 2 жыл бұрын
Adbhutham, amogham song. Intha Manchi song ni swaraparachina mee Andhariki aa venkatesuni aasisulu undaalani Naa manasupoorthi gaa korukuntunnaanu 🙏🙏🙏🙏🙏
@mutulurukamakshi3867
@mutulurukamakshi3867 Жыл бұрын
a devudu andarini challaga choodali
@manohareduraboina7292
@manohareduraboina7292 3 жыл бұрын
తెల్లవారు జాము లో వెంకటరమణ తండ్రి సూపర్ సాంగ్ ఓం వెంకటేశాయ నమః,,,,👏👏👏👏👏👏👏👏👏👏
@venkeyvenkat3759
@venkeyvenkat3759 3 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాట వింటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది.. 🙏
@saidonkana8003
@saidonkana8003 2 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
@banisidhu5158
@banisidhu5158 2 жыл бұрын
@@saidonkana8003 🙏 pop pollo I will lo an kkklllkkkkkkllKkkkkmf science 🔭 lkkmmmmk 🙏🙏oloooooooo the oooooooo in a new 🆕 kkjkkkkkkkklll
@banisidhu5158
@banisidhu5158 2 жыл бұрын
@@saidonkana8003 😭
@banisidhu5158
@banisidhu5158 2 жыл бұрын
@@saidonkana8003 in
@venubabu6059
@venubabu6059 Жыл бұрын
F
@padmamandarapu6057
@padmamandarapu6057 2 жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయనమః ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏
@mahathalli6255
@mahathalli6255 Жыл бұрын
3
@raghusreechelmati2378
@raghusreechelmati2378 Жыл бұрын
@@mahathalli6255 p
@gopiyadav3150
@gopiyadav3150 Жыл бұрын
@@raghusreechelmati2378 q
@sobhaavalakunta7763
@sobhaavalakunta7763 Жыл бұрын
🕉శ్రీ నమో వెంకటేశ్వర 🌺🌼🌺🍇🥥🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍊🍎🌺🌼🌺మీ ముక్కోటి దేవతల పాదాలకి శతకోటి వందనాలు తండ్రి మీ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో నన్ను నా భర్తని ఒకటి చేసి నా కడుపున పండంటి మగబిడ్డ పుట్టేలా దీవించి నా భర్తని బిడ్డలను నిండు నూరేండ్లు ఆయుః ఆరోగ్యాలతో పది కాలాలు చల్లగా కాపాడు తండ్రి 🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺
@edulaivinodedulaivinod5465
@edulaivinodedulaivinod5465 7 ай бұрын
🙏🙏
@katepallipraveen355
@katepallipraveen355 Жыл бұрын
ఓం శ్రీ నమో వేంకటేశాయనమః 🙏🌺 ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది😩 ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది👌 నమో నారాయణ🥀🌺🌊⛰️ (తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి.....🙇🎶🥺) మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ వెంకటరమణ😩❤️‍🔥🙏🙇🥺🫀
@m.ramapparamu7505
@m.ramapparamu7505 Жыл бұрын
Govindha.... Govindha...
@venubabu6059
@venubabu6059 Жыл бұрын
Fw
@venubabu6059
@venubabu6059 Жыл бұрын
Fw
@kumargoudpudari6397
@kumargoudpudari6397 Жыл бұрын
@Sirivenkateswaraofficialvideos
@Sirivenkateswaraofficialvideos 2 жыл бұрын
ఓం నమో వేంకటేశ్వర గోపల బలుడ గోవర్దన గిరి వస కలియుగ వైకుంఠ వస తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నికొండకు వచ్చే భాగ్యని ఇయ్యవయ సత్యమైన సత్యనారాయణ..🙏🙏🙏🙏🙏
@k.pradyumna5324
@k.pradyumna5324 Жыл бұрын
నీ కొండకు వచ్చే భాగ్యమును కలిగించు వెంకట రమణ తండ్రి.
@edulaivinodedulaivinod5465
@edulaivinodedulaivinod5465 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@HKSKB2023
@HKSKB2023 Ай бұрын
I liked very much this song, main singer voice and lyrics. Om namo venkateshaya namaha 🙏🙏🙏
@shakakavitha8500
@shakakavitha8500 3 жыл бұрын
Prati Saturday kachitanga vinta super song om namo venkateshaya 🙏🙏🙏
@KANCHAMVENKATARAMIREDDY
@KANCHAMVENKATARAMIREDDY 24 күн бұрын
ఈ పాట వుంటుంటే లోకం కూడా తెలియడం లేదు, అంత బాగా పాడారు voice super
@syaam2903
@syaam2903 2 жыл бұрын
ఓమ్ నమో వెంకటేశాయ,🙏అద్భుతంగా ఉంది
@ravichander7034
@ravichander7034 2 жыл бұрын
Swamy paata vintunte manasu santhosham tho nindi pothundi.
@sureshgoud9948
@sureshgoud9948 2 жыл бұрын
స్వామి వారి పాటలు వింటుంటే ఆ తృప్తి ఇంకెక్కడా దొరకదు
@SriFAMILY2822
@SriFAMILY2822 Жыл бұрын
L😊😂❤❤😊 .p.
@sidonoju4652
@sidonoju4652 3 жыл бұрын
తెలవారు జాముల్లో వెంకటరమణ తండ్రి..🙏🙏🙏
@talarinithin7597
@talarinithin7597 3 жыл бұрын
Hiii
@manohareduraboina7292
@manohareduraboina7292 3 жыл бұрын
Hi
@manohareduraboina7292
@manohareduraboina7292 3 жыл бұрын
Holl
@manohareduraboina7292
@manohareduraboina7292 3 жыл бұрын
👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
@sandeepnani929
@sandeepnani929 2 жыл бұрын
సూపర్ సాంగ్ ఎన్ని సర్లు విన్న వినాలి అనిపించే సాంగ్ 🎧🎧
@GallaVenkateshwarreddy
@GallaVenkateshwarreddy Ай бұрын
🎉😂❤
@sureshw80
@sureshw80 Жыл бұрын
sri venkateshaya namaha paata chala bagundi ennisarlu vinna vinali anipisthundi. Govinda Govinda Govinda Govinda Govinda
@ganeshjaidev3996
@ganeshjaidev3996 3 жыл бұрын
Wt a Awesome 🙏🐚 song 🎶 Govindhaaaa,,, Govindhaaaa. 🙏🙏
@vijayakumari1391
@vijayakumari1391 2 ай бұрын
ఈ పాట వింటూ ఉంటే స్వాగ్రం లో ఉన్నట్టు ఊంటుంది 🙏🙏🙏
@ramakrishnayvns7458
@ramakrishnayvns7458 3 жыл бұрын
మనసుకు ఎంత ప్రశాంతం గా ఉందొ 👌🏻👌🏻👌🏻👌🏻 వెంకటరమణ 🙏🏻🙏🏻🙏🏻
@surendrraperuru8382
@surendrraperuru8382 11 ай бұрын
మీ గొంతులో మాధుర్యం మాటల్లో వర్ణించలేము 🙏🙏🙏 Renatus Surendrra
@arjunramtenki96
@arjunramtenki96 3 жыл бұрын
🙏🙏🙏💐alivelu manga pathi venkataramana tandri anuraaga murthivayya thirumalaramana🙏🙏🙏🙏💐
@haribabupesalabanda3165
@haribabupesalabanda3165 7 ай бұрын
My Saturday won't start without this song really to lyricisttale a bow..Every line like chanting really aweful..
@madhavaraovana9936
@madhavaraovana9936 2 жыл бұрын
I feel like listening to this song no matter how many times really great ...wonderfull song ome namo venkateshaya ...govinda govinda ....
@chillukrishna1007
@chillukrishna1007 2 жыл бұрын
Fantastic song, nd superb I like it very very much
@amareshbaluka219
@amareshbaluka219 2 жыл бұрын
I also liked it🙏🙏🙏
@venkateshnayakuni8591
@venkateshnayakuni8591 2 жыл бұрын
Pentastic
@venkateshnayakuni8591
@venkateshnayakuni8591 2 жыл бұрын
Chalabagundi
@munilakshmi6408
@munilakshmi6408 Жыл бұрын
​@Amaresh Baluka మిm
@GarakanatiAnjaneya
@GarakanatiAnjaneya Ай бұрын
ఓం నమో నారాయణాయ❤
@KiranKumar-tp7ze
@KiranKumar-tp7ze 2 жыл бұрын
ఓం శ్రీ వేంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా
@venkateswararaodommeti423
@venkateswararaodommeti423 2 жыл бұрын
Indu gala dandu లేడని సందేహం వలదు endu endu వెదికిన అందు అందే కలడు తిరుపతి లో కలడు
@raghavendarraghavendar3023
@raghavendarraghavendar3023 3 жыл бұрын
చాల మంచిగా పాడరు పాట ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏
@choppadandiprabhakar1328
@choppadandiprabhakar1328 9 ай бұрын
నమో వెంకటేశాయ జీవన ప్రయాణం నీవే మాకు మార్గ ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
@sravankumarpidugu2840
@sravankumarpidugu2840 Жыл бұрын
వైకుంఠ వసుడవే వేకటరమణ తండ్రి వసు దేవుడా వయ్య శ్రీ వెంకటరమణ.🎉
@ramanakarsalla7384
@ramanakarsalla7384 2 жыл бұрын
సూపర్ సాంగ్ ప్రతిరోజు వినాలనిపిస్తుంది
@chmalleswari4632
@chmalleswari4632 3 жыл бұрын
గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా శ్రీ వేంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా శ్రీ హరి గోవిందా వెంకట రమణ గోవిందా
@ganeshpalli1237
@ganeshpalli1237 Жыл бұрын
😅😅😅😊😅
@bojjahanumantharao8889
@bojjahanumantharao8889 Жыл бұрын
ఓం నమో వేంకేశాయ
@voletitriandh307
@voletitriandh307 Жыл бұрын
మనసు ప్రశాంతంగా వుంది వెంకట రమణ పాట అద్భుతం గా వుంది గోవిందా గోవిందా 🙏🙏🙏
@prabhakarammanabrolu8225
@prabhakarammanabrolu8225 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గోవిందా 🙏🙏🙏🙏గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@Viswam-Chandra-888
@Viswam-Chandra-888 3 жыл бұрын
Brahmanda nayakuni pata... Chala brahmandam ga.. Vinsompuga... Ahladam ga undi🙏🙏
@sidhusidhu3263
@sidhusidhu3263 3 жыл бұрын
సూపర్ సాంగ్స్ ,రోజు వినాలి అనిపిస్తుంది
@localnews9959
@localnews9959 Жыл бұрын
❤❤❤❤
@shivagarikina1065
@shivagarikina1065 2 ай бұрын
ఎన్ని సార్లు విన్న తనువు తీరని పాట జై వెంకట రమణ
@gyajanginagaraju8096
@gyajanginagaraju8096 3 жыл бұрын
🕉Om namo narayanaya 🕉Om namo Venkataramana🕉Om namo venkateshaya 🕉
@devinagadevi8277
@devinagadevi8277 3 жыл бұрын
ఏడు కొండల వాడ వేంకట రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@rajeshjadav8370
@rajeshjadav8370 3 жыл бұрын
गोविंद गोविंद वेंकटरमण गोविंद
@srikanth9574
@srikanth9574 Жыл бұрын
Wake up early morning daily listening of this lyric I like it. 👍👌🎶 Om namo Venkata Ramana 🌹🌹💐💐🙏🙏🙏🐾🚩
@srikanth9574
@srikanth9574 Жыл бұрын
Awesome lyric 👌👍🎶🙏
@vanganururajasekhar1697
@vanganururajasekhar1697 2 жыл бұрын
హిందువు గా పుట్టడం నా అదృష్టం
@SatishPilla-t8n
@SatishPilla-t8n Жыл бұрын
E song apudu vinna manasu chala prashanthamga untundi. Govinda Govinda🙏🙏🙏
@manikanta.6638
@manikanta.6638 2 жыл бұрын
Chala bagundhi
@swapnareddy6916
@swapnareddy6916 Жыл бұрын
Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏daily vintanu eni sarllu vina maliy maliy vinalanipisthundhi i song idhi vintuntey manasu ki prashantham ga untundhi excellent song 👌👌👌👌👌👍
@lalithprasad3532
@lalithprasad3532 3 жыл бұрын
OM SRI VENKATESWARA SWAMY DEVUDU 🙏
@kalledasure3894
@kalledasure3894 2 жыл бұрын
ఇ పాట వింటే దర్శనం కలిగింది నిజంగా 🙏🏻🙂
@bseena4810
@bseena4810 9 ай бұрын
Govinda గోవిందా
@divyas6892
@divyas6892 3 жыл бұрын
Padhivela sheshulapayi venkataraman thandri pavalinchuvadave thirumala ramana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pavankumar-lz2ov
@pavankumar-lz2ov Жыл бұрын
నామ సంకీర్తన మధురము రమణ - సప్త వాహనములపై వెంకటరమణ తండ్రి, దీవించు హస్తముతో తిరుమల రమణ - అండపిండ బ్రహ్మాండం వెంకటరమణ తండ్రి, విధాత యే కడిగిన పాదము రమణ - పరిమళ గంధముతో వెంకటరమణ తండ్రి, చందనోత్సవములయ వెంకటరమణ పల్లవి! 11) సాగర మధనము లో వెంకటరమణ తండ్రి, కూర్మావతారుడవే తిరుమల రమణ - ఏలేటి వాడ వయ్యా వెంకటరమణ తండ్రి, క్షీరాబ్ధి కన్యకక తో తిరుమల రమణ - స్మరించినంతనే శ్రీ వెంకటరమణ తండ్రి, వరించు వరములతో వెంకటరమణ - వడ్డీ కాసుల వాడే వెంకటరమణ తండ్రి, వజ్రాల కవచ ముతో తిరుమల రమణ పల్లవి! 12) భరతఖండము నందున వెంకటరమణ తండ్రి, భాగ్యాల పంట వయా తిరుమల రమణ - ప్రకృతి వికృతి శ్రీ వెంకటరమణ తండ్రి, కాల గమనము నీవే తిరుమల రమణ - సమస్త శాస్త్రాలను వెంకటరమణ తండ్రి, రచించు వాడవు లే తిరుమల రమణ - భోగ భాగ్యాలతో శ్రీ వెంకటరమణ తండ్రి, బాల బాలాజీ శ్రీ తిరుమల రమణ పల్లవి! 13) నిత్య సత్యము వాడే వెంకటరమణ తండ్రి, సత్యనారాయణ నుడే తిరుమల రమణ - నారద తుంబురు లే వెంకటరమణ తండ్రి, నీ నామ సంకీర్తన చేతురు రమణ - నీ పాదపద్మాలకు వెంకటరమణ తండ్రి, పారిజాతమ్ము లతో అర్చన రమణ - గోవింద గోపాల వెంకటరమణ తండ్రి, మయూర పించము తో వెంకటరమణ పల్లవి! 14) శృంగార మూర్తి వయా వెంకటరమణ తండ్రి, శ్రీరంగనాథుడువే వెంకటరమణ - ఊగేటి ఊయలపై వెంకటరమణ తండ్రి, తులతూగు వాడవులే వెంకట రమణ - కస్తూరితిలక ముతో వెంకటరమణ తండ్రి, కారుణ్య మూర్తి వయా తిరుమల రమణ - పదివేల శేషుల పై వెంకటరమణ తండ్రి, పవళించు వాడవయ్య వెంకటరమణ పల్లవి! 15) ముల్లోకములను మేలేడీ వెంకటరమణ తండ్రి, మత్స్యావతారుడవే తిరుమల రమణ - పవానాకారము తో వెంకటరమణ తండ్రి, పరశురాముండు ఇతడే తిరుమల రమణ - ఏడుకొండలవాడా వెంకటరమణ తండ్రి, బౌద్ధ కల్కివి నీవే తిరుమల రమణ - నీదావ తారమూలే వెంకటరమణ తండ్రి , కీర్తింప మా తరమా తిరుమల రమణ పల్లవి! 16) అఖండ జ్యోతులతో వెంకటరమణ తండ్రి, అష్టలక్ష్ముల కొలువే తిరుమల రమణ - గోపాల పోషకుడే వెంకటరమణ తండ్రి, శోక నాశకుడు ఇతడే తిరుమల రమణ - వేదాల ఘోషలతో వెంకటరమణ తండ్రి, మోసేటి పల్లకిపై తిరుమల రమణ - సర్వాంగ సుందరుడే వెంకటరమణ తండ్రి, సౌఖ్య ద్వారము నీవే తిరుమల రమణ పల్లవి! 17) అభీష్ట వరదాయ క వెంకటరమణ తండ్రి, కలియుగ దైవమురా తిరుమల రమణ - అన్నమయ్య కీర్తన లే వెంకటరమణ తండ్రి, ముద్దుగుమ్మ వేరు లయ తిరుమల రమణ - అట్టి సామ్రాజ్యమునే వెంకటరమణ తండ్రి, పాలించు వాడవయ్యా తిరుమల రమణ - ముత్యాల నవ్వులతో వెంకటరమణ తండ్రి, జీవకోటికి పోషణ చేస్తవి రమణ పల్లవి! 18) పచ్చని తోరణము వెంకటరమణ తండ్రి, నిత్య కళ్యాణము లే నిత్యము రమణ - శ్రీదేవి భూదేవితో వెంకటరమణ తండ్రి, కళ్యాణ మూర్తి వయా తిరుమల రమణ - భక్తి సాగర మందున్న వెంకటరమణ తండ్రి, ముక్తి కెరటము నీవే తిరుమల రమణ - నిను చూడ వచ్చేటి భక్తులు రమణ తండ్రి, గోవింద గోశలతో ముగ్దులు రమణ.... గోవింద... వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకట హరణ చరణ భక్తులను బ్రోచే టి తిరుమల రమణ
@shekaryadavofficial5334
@shekaryadavofficial5334 3 жыл бұрын
🕉️ ఏడు కొండల వాడ వెంకటరమణ ........🙏🙏🙏🌺🌺🚩🚩
@SiddhaReddyG
@SiddhaReddyG 3 жыл бұрын
Govinda....Govindaa.....
@padmareddy9608
@padmareddy9608 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది నమో నారాయణ
@sampathreddy3255
@sampathreddy3255 8 ай бұрын
Om Namo Venkatesaya
@lordsiva414
@lordsiva414 3 жыл бұрын
Lyrics 🥰🙏👌👌👌👌 no.of times e song vintuna..... something adho okka trill 🙏🚩
@govindalaxmi7146
@govindalaxmi7146 2 жыл бұрын
Chala chala bagundi song👌👌👌om namo venkateshaya 🌹🙏🌹
@satyadevi6241
@satyadevi6241 2 жыл бұрын
What a Beautiful and awesome song. Never heard such a sweet voice. Really appreciate your voice.👌👌👌
@mentularupesh9
@mentularupesh9 3 жыл бұрын
Super, your a great singer
@RameshG-jl8eg
@RameshG-jl8eg 3 жыл бұрын
Mee gonthu lo ki swamy vaaru vacharu..anthaa 7 kondala vaani mahima 🙏🙏
@madharirameshrams1380
@madharirameshrams1380 Жыл бұрын
ఎన్ని సర్లు విన్న తనివితరణి పాట
@satyaprasad9213
@satyaprasad9213 2 жыл бұрын
Very good song. GOVINDUa GOVINDA 🙏🙏🙏🙏
@AlakuntaPraneethkumar
@AlakuntaPraneethkumar Жыл бұрын
😅
@haribabupesalabanda3165
@haribabupesalabanda3165 7 ай бұрын
One who gave the vocals also wonderful ..God bless you..
@dhanalaxmi4128
@dhanalaxmi4128 4 жыл бұрын
om namo venkateshaya i love this song
@ratalratal8958
@ratalratal8958 3 жыл бұрын
God is great
@sureshkemburi1723
@sureshkemburi1723 6 ай бұрын
Om namo venkatesaya Govinda Govinda Jai sriram Om namashivaya Jai Hanuman Jai Mata Di Jai Ganesh Jai muruga
@veeraveera3360
@veeraveera3360 3 жыл бұрын
ఓం నమో వెంకటరమణ 🙏🙏🙏🙏
@akshayyg65
@akshayyg65 2 жыл бұрын
Singer SARVARI, Sri China jeeyar's follower. Dhavaleswaram,East Godavari .
@gurumurthykrishnappa5895
@gurumurthykrishnappa5895 3 жыл бұрын
Superb voice...keep it up
@rajireddyk4410
@rajireddyk4410 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@thagiliyadagiri
@thagiliyadagiri Жыл бұрын
Jai sriman Narayana 🙏🙏🙏 Om namashivaya
@samasumalatha7411
@samasumalatha7411 3 жыл бұрын
Ome namaha venkateshaya 🙏
@kumargattugattu6399
@kumargattugattu6399 3 жыл бұрын
I love singer if don't mind I will meet you please I love Jai sriman Narayana 🙏🙏🙏🙏
@supri.kondrakondra9400
@supri.kondrakondra9400 3 жыл бұрын
Adbuthamaina song 🙏🙏🙏🙏🙏
@venkatasrikanthdasari3308
@venkatasrikanthdasari3308 3 жыл бұрын
Venkataramana thandri... 🥰🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 Govinda Govinda Govinda....🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@dasaridamodar841
@dasaridamodar841 3 жыл бұрын
కరుణించు ఏడూ కొండల వాడా వెంకట్రమనా గోవింద
@ksuryanarayana3199
@ksuryanarayana3199 4 жыл бұрын
Wonderful song Om namo venkatesaya
@reddykoteswarao9951
@reddykoteswarao9951 3 жыл бұрын
,💗💖🔥🙏💐
@muniram1136
@muniram1136 3 жыл бұрын
Super 👌 superb voice
@shankararaomakina8177
@shankararaomakina8177 2 жыл бұрын
exlent song namo venkatesa ya namba🙏🙏🙏
@saipradeepkomuravelli2062
@saipradeepkomuravelli2062 Жыл бұрын
నమో వేంకటేశాయ ❤
@ravikanth4246
@ravikanth4246 2 жыл бұрын
Alaaaa vintuuuu undiiipovali anipisthundhii Govindaaaa 🙏🙏🙏
@priyanka.kpriyanka.k8735
@priyanka.kpriyanka.k8735 4 жыл бұрын
Om Namo venkateshaya 🙏🙏🙏
@b.harinagendrababuherohari3178
@b.harinagendrababuherohari3178 3 жыл бұрын
Nice song 🙏🙏
@kotikotireddy5216
@kotikotireddy5216 3 жыл бұрын
Ur voice mind blowing
@shivkumarkumar2219
@shivkumarkumar2219 2 жыл бұрын
Pppp00
@shivkumarkumar2219
@shivkumarkumar2219 2 жыл бұрын
I have registered for the oooo
@shivkumarkumar2219
@shivkumarkumar2219 2 жыл бұрын
U
@chandbasha3718
@chandbasha3718 3 жыл бұрын
I'm Muslim but I like this song very very much.
@buddavenkatesham5212
@buddavenkatesham5212 2 жыл бұрын
God bless you brother
@venkatrahul1631
@venkatrahul1631 Жыл бұрын
chand basha bhai ....txs iam chary hindu my friends from childhood muslims i will go for namaz with friends ....dear we are all temporarily humanbeings .....bhasha bhai 🙏
@katepallipraveen355
@katepallipraveen355 Жыл бұрын
I'm hindu 🙂 you take my respect brother Inshallah
@sambasivajampani7930
@sambasivajampani7930 Жыл бұрын
@@venkatrahul1631 u
@lakshmananrajjk1989
@lakshmananrajjk1989 Жыл бұрын
GOD BLESS you chandbasha
@vaddibodasankarrao3279
@vaddibodasankarrao3279 3 жыл бұрын
Super 👌🙏🙏🏼🙏🏼
@kalyaniganta8719
@kalyaniganta8719 Ай бұрын
Song ante eastam🙏🙏🙏🙏
@deadlyx3681
@deadlyx3681 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@bsrinivas9323
@bsrinivas9323 Жыл бұрын
Om namo vekateshaya namaha 🚩🚩🙏🙏🙏🙏🙏 super sangs
@chmalleswari4632
@chmalleswari4632 3 жыл бұрын
వెంకట రమణ తండ్రి వెంకట రమణ తండ్రిగోవిందా గోవిందా శ్రీ హరి గోవిందా గోవిందా
@sanjana4708
@sanjana4708 2 жыл бұрын
Chala baga padaru malli malli vinalanipistundi
@malleshamgoud9069
@malleshamgoud9069 3 жыл бұрын
Nice song 🙏🙏💐💐
@boyaanjineyuluAnjineyulu-w9x
@boyaanjineyuluAnjineyulu-w9x 3 ай бұрын
5yers daily vituunna nice song Mind lunchi povvdam ledhu
Venkata Ramana Thandri Venkata Ramana Lyrics in TELUGU song
22:03
A1Telugu melody lyrics
Рет қаралды 208 М.
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 178 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 1,9 МЛН
November 12, 2024
18:35
Badavath Ravindhar
Рет қаралды 20 М.
Sri Venkateswara Suprabhatam #Tirumala #Music
20:38
Entertainment 247
Рет қаралды 405 М.
Sri Venkatesam [Full Song] - Sri Venkatesham Manasa Smarami
15:17
T-Series Bhakti Sagar
Рет қаралды 23 МЛН
Sri Srinivasam sritapaarijaatam sri venkatesam manasa smarami
15:17
Jayendra Reddy Bokka
Рет қаралды 1,4 МЛН