తెలిసి చేసిన, తెలియక చేసిన, తప్పు తప్పే..VIJAY PRASAD REDDY

  Рет қаралды 1,588,676

VIJAY ANNA SHORT MESSAGES

VIJAY ANNA SHORT MESSAGES

Күн бұрын

#IFORGOD_SHORT_MESSAGES

Пікірлер: 309
@rockanil8055
@rockanil8055 24 күн бұрын
Amen praise the lord God bless you 🙏⛪✝️🙇🙏
@sivakosana2686
@sivakosana2686 Жыл бұрын
2తిమోతికి 4: 4 సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
@shivapallem715
@shivapallem715 Жыл бұрын
ఎక్సంపుల్ bro
@question5327
@question5327 Жыл бұрын
కల్పనా కథ వేరు, కథ వేరు bro
@sivakosana2686
@sivakosana2686 Жыл бұрын
@@shivapallem715 ప్రకటన గ్రంథం 22: 18 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ప్రకటన గ్రంథం 22: 19 ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.
@udaybejjam
@udaybejjam Ай бұрын
Yesu cheppinavi kuda upamaanaalu. Ante.. examples eh.
@udaybejjam
@udaybejjam Ай бұрын
Yesu cheppinavi kuda upamaanaalu. Ante.. examples eh.
@appalarajupathivada3975
@appalarajupathivada3975 Жыл бұрын
అలాంటి వారిని మీరు టక్కున కలిపేసుకుంటారు కదా అన్నా.....
@swapna4307
@swapna4307 Жыл бұрын
😅😅🤣
@aadyavirat316
@aadyavirat316 Жыл бұрын
😀😃😄
@uppalaaarone4948
@uppalaaarone4948 Жыл бұрын
appalaraju gariki మీరైతే వీడు హంతకుడు అని ఊరి బయట వెలేస్తారు మేమైతే వాడు ఇంకా చెడ్డవాడు కాకుండా కలుపుకుంటాం అంతె
@vusalapavankumar832
@vusalapavankumar832 Жыл бұрын
అన్నా నువ్వు ఎగతాళి చేస్తున్నావా దేవుడు ఉన్నాడు జాగ్రత్త
@srinivasg9893
@srinivasg9893 Жыл бұрын
​@@vusalapavankumar832 తండ్రికి, కుమార్తెకును, తల్లికిని, అత్తకును విరోధము పెట్టుటకు వచ్చితిని
@chinnakhasim7681
@chinnakhasim7681 22 күн бұрын
Praise the Lord... Amen Amen Amen
@jpgaming7889
@jpgaming7889 Жыл бұрын
Praise the Lord Jesus
@Anyonmous907
@Anyonmous907 Жыл бұрын
ప్రపంచం లో వింత వ్యక్తులు అందరూ నీకే తగులుతార అన్న...రోజుకి ఒకటి చెప్తావు 😂😂
@TheROCK7sp
@TheROCK7sp 10 күн бұрын
మనోడికి మనుషుల గురించి తప్ప దేవుని వాక్యం చెప్పడం చేతకాదు కదా
@vbsbhsbhs
@vbsbhsbhs Күн бұрын
తగలరు వేతుకుంటాడు😂😂😂 యితనే
@manohar6776
@manohar6776 Ай бұрын
Amen 🙌🙌🙏🙌🙏🙏🙏🙏🙏
@srinivasp6710
@srinivasp6710 Жыл бұрын
Sir మీరు వలసకులీలు కోసం పాడిన పాట నిజంగా కన్నీళ్లు వచ్చాయి. Sir.God bless you sir..
@RaviTeja-rh7tb
@RaviTeja-rh7tb Ай бұрын
Praise the lord
@monicareddipogu4929
@monicareddipogu4929 22 күн бұрын
మనస్ఫూర్తిగానో, నటించో అన్యదేవతలకి జైకొట్టినా కూడా అలాగే శిక్ష పడుతుందేమో. చూద్దాం.
@Lakshman_1991
@Lakshman_1991 29 күн бұрын
Vandanalu sir❤
@durgak4317
@durgak4317 3 ай бұрын
Amen praise the lord hallelujah devunike mahima kalugunu gaaaka amen hallelujah tandri prabhuva meeke stotramaya samasta mahima ghanatha yesayyake chendunu gaaka amen hallelujah tandri prabhuva meeke stotram prabhuva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️♥️❤️♥️♥️❤️❤️❤️❤️
@kotinarapogunarapogu1255
@kotinarapogunarapogu1255 Ай бұрын
Praise the lord Anna 🙏
@vamsikrishnathokala4050
@vamsikrishnathokala4050 Жыл бұрын
హ హ మీరు మాట్లాడుతుంటే వచ్చేస్తూ ఉంది మర్డర్ చేసిన ఖైదీలతో ఎక్కడైనా మాట్లాడనిస్తారా మీరు భలేగా రాసుకుంటారు అయ్యా ఈ స్టోరీ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది
@rajayalla3776
@rajayalla3776 Жыл бұрын
oy.matladavacchu rajamahedravaramlo bayata bunk pettaru valley felling chystaru ok prathi daniki devunni kulalu matalu tiyykandhi bayya manam manusulam ok
@yobukondenti
@yobukondenti Жыл бұрын
నిలాంటి తింగరి గాళ్ళు అందరు ఆ హిందూ అనే రొచ్చులోనే ఎందుకుంటారురా బాబు..
@vamsikrishnathokala4050
@vamsikrishnathokala4050 Жыл бұрын
@@yobukondenti nakuledhu nilanti vallanu chusi chusi virakthi kaligi vachindhi
@Raj_the_vloger_007
@Raj_the_vloger_007 Ай бұрын
First telusuko swamy neeku teliyapithe thapou avvadhu ....vallatho matladochu bunk pettaru
@anilkumarch9604
@anilkumarch9604 Жыл бұрын
Devuni naamanaku stotram Kallugunu gaka amen hallelujah 🙏🙏🙏🙏🙏
@srinivasaraoadari434
@srinivasaraoadari434 Жыл бұрын
అలాంటి ఉద్రేఖపరులను త్వరగా మీరు కలుపుకుంటారుగా
@vgdevotional
@vgdevotional Жыл бұрын
Avunu brother. Reality correct
@krishnaa5411
@krishnaa5411 Жыл бұрын
Praise the lord sir
@VENKATARAOKOPPARA
@VENKATARAOKOPPARA Ай бұрын
Nijam sir.. andaru alage tayyarayya
@sirllidamodaararao8526
@sirllidamodaararao8526 Күн бұрын
Praise the lord anna.naku konchem ardam ayyela cheppandi thandri ayina devudu okkadena Leda trieka duvuda
@myideasms6451
@myideasms6451 Жыл бұрын
అలాంటి వాళ్లకోసమే వెతుకుటుంటారు
@srinivasarao3637
@srinivasarao3637 Жыл бұрын
exactly bro, jai sri ram
@sunillingabathina5160
@sunillingabathina5160 Жыл бұрын
చచ్చిపోయింది అని నవ్వకంది...పాస్టర్ గారు... ఆమె పిల్లలు చాలా బాధపడతారు....
@jpgaming7889
@jpgaming7889 Жыл бұрын
Praise the Lord Jesusssss
@ashokmahidhara7990
@ashokmahidhara7990 Жыл бұрын
100%correct atthagarulu chala mandi alage unnaru
@swapnaswapna9040
@swapnaswapna9040 Жыл бұрын
Praise the Lord🙏
@shaikrasool3976
@shaikrasool3976 Жыл бұрын
అవును మీరు చెప్పింది నిజం అన్న
@dareboy2481
@dareboy2481 3 ай бұрын
Sir vandhanalu
@d.nagendrad.nagendra1006
@d.nagendrad.nagendra1006 Жыл бұрын
పాస్టర్లు ఇట్లనే ఎగ్జాంపుల్ చెప్పుకునే బతకాలి
@srikanthmulli4252
@srikanthmulli4252 Жыл бұрын
నిజం చెప్పాలి అంటే మనం అంత మాట్లాడే టైం అక్కడ పెట్రోల్ బంక్ లో ఉండదు,,ముందు ఎప్పుడు రిలీస్ అవుతావు అంటే తెలీదు అన్నాడు కానీ లాష్ట లో ఇంకో వన్ ఇయర్ లో రిలీస్ అవత అన్నాడు అని చెప్పాడు,,జనాలు విల్లు చెప్పే సొల్లు వింటే మనకి ఎమ్ ఉండదు,,హిందువులు తనకి నచ్చిన దేవ్వులు ను పూజించుకోవచ్చు,,ముస్లిమ్స్ వాళ్ళకి నచ్చిన దేవుడిని,క్రిస్టియన్ వాళ్ళకి నచ్చిన దేవుడు ని,,అలానే అసలు దేవులన్ని నమ్మని వాళ్ళని కూడా ఎమ్ అనకూడదు ,,విల్లు మనకి మాటలు చెప్తారు అక్కడ ఎమ్ ఉండదు,కావాలి అంటే మీరు వెళ్ళండి ఆ పెట్రోల్ బంక్ కి
@kodigantiprasanna472
@kodigantiprasanna472 Ай бұрын
Super sir , corect chepparu
@gundusurya1020
@gundusurya1020 Жыл бұрын
JAI SRI RAM
@vijaykrish5327
@vijaykrish5327 Жыл бұрын
jai pan park jai thus
@dareboy2481
@dareboy2481 3 ай бұрын
How to contact you.Because of in my village we are conducting prayer meetings for three days
@dhadalakameswararao3718
@dhadalakameswararao3718 Ай бұрын
Sir you super
@danugurisuri1232
@danugurisuri1232 Жыл бұрын
Praise the lord brother ma husband ki rendu kallu sachu vachai janitick prablam valla plzz preyar for my family and my husband brother
@calvary173
@calvary173 Жыл бұрын
Amma viswasam tho prayer chey devudu chusukuntadu
@intellectualindian2486
@intellectualindian2486 Жыл бұрын
try Ayurveda sister. it may work.
@SumaS-du3cy
@SumaS-du3cy 29 күн бұрын
Jesus loves us❤
@rajukadimi9259
@rajukadimi9259 Жыл бұрын
లూకా 14:26 ప్రకారం కుటుంబాలనే విడగొడుతున్నారుగా మీకు శిక్షలేదా
@Ashish14john
@Ashish14john Жыл бұрын
మత్తయి 25:33 ప్రకారం దేవుడు ప్రపంచాన్నే రెండుగా విడదీయబోతున్నాడు బ్రదర్ . సత్యం ఒక వైపు అసత్యం ఒక వైపు.
@jairajujamala3540
@jairajujamala3540 Жыл бұрын
Sir!mee voice &mesage Exllent sir.Jayaraj N.peta
@manupudiveerababu7459
@manupudiveerababu7459 Жыл бұрын
Super great sir 👌👍👌👌👏👏👏
@nagarjunavenugopalkottara369
@nagarjunavenugopalkottara369 Жыл бұрын
కానీ యేసుని నమ్ముకుంటే స్వర్గం ఇచేస్తాడు వాళ్ళకి కూడా....🤦‍♂️🤷‍♂️🤦‍♂️🤷‍♂️🤦‍♂️🤷‍♂️🙆‍♂️🙆‍♂️🙆‍♂️
@srisri11982
@srisri11982 Жыл бұрын
Nubby murder chesi jail ki vellu Akkad’s Niki swargam Narayan tendu kanapada Tati
@intellectualindian2486
@intellectualindian2486 Жыл бұрын
​@@srisri11982 yesu jail endhuku untadu, uncle? swargam, narakam ikkadey choosthey judgement day Christ vacchi goli lu aadukovala, uncle?
@nanisarat3514
@nanisarat3514 Жыл бұрын
Nammukunte , kudaradu bro Anthamu varaku sahinchina vadevado , vaadike paralokam dorukutundi ante once baptism tarwata papam cheyyakumda bratakali , cheste narakam e , malli skaminchadalu, papam povadalu undavu
@intellectualindian2486
@intellectualindian2486 Жыл бұрын
@@nanisarat3514 mari nenu 100 rapes and 100 murders chesa anuko. Last day Christ ni full ga namma, baptism teesukunna ah rojey sacchipoya apudu paristiti enti? Poni nenu by birth christian, naaku telinappudu baptism teesukunna madhyalo pakka inti vaadi wife ni denga apudu naa position enti? Ilanti 10000 scenarios cheppagalanu.
@bobbararajkishorenicerajki7663
@bobbararajkishorenicerajki7663 18 күн бұрын
Anna most powerful mag
@rajusmart99
@rajusmart99 Жыл бұрын
Me matalu chakaga untay annayya
@k.venkatswami3621
@k.venkatswami3621 2 ай бұрын
Amen❤❤❤❤❤
@pradeepjustpradeep8511
@pradeepjustpradeep8511 Жыл бұрын
Jai sri Ram
@shaikshamshoddinshaik3349
@shaikshamshoddinshaik3349 Жыл бұрын
Pls anna ilanti videos koncham length ga cheyandi anna pls chala inspiring me videos
@balupendra857
@balupendra857 Жыл бұрын
10th class pass avalani prayar cheiyandi naperu p nani please paster garu
@youngtiger8589
@youngtiger8589 Жыл бұрын
So finally true will win . The true is సనాతన ధర్మం 🚩🚩🚩
@aadyavirat316
@aadyavirat316 Жыл бұрын
జై శ్రీ రాం
@yobukondenti
@yobukondenti Жыл бұрын
ఏంటో ఆ ధర్మం...
@santhivardhanB
@santhivardhanB 2 ай бұрын
Amen
@veerapavan1956
@veerapavan1956 Жыл бұрын
100% corret
@KeertanaKeerti-xp9lc
@KeertanaKeerti-xp9lc 2 ай бұрын
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ జహీరాబాద్ ఒక్కసారి జహీరాబాద్లో పెట్టండి అన్నా మీ పరిచర్య అన్నయ్య రిక్వెస్ట్ అన్నయ్య ఇది
@prakashkotamraju9443
@prakashkotamraju9443 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatyadav4062
@venkatyadav4062 Жыл бұрын
Wonderful person will meet u only ah acha because u r lord from shy kada
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
అన్న మీరు స్టోరీ లు భాగ చెపుతారు 👍సినిమాలో ట్రాయ్ చేయండి
@ravit9595
@ravit9595 Жыл бұрын
Okay
@అహంబ్రహ్మష్మి
@అహంబ్రహ్మష్మి Жыл бұрын
🤣🤣🤣🤣🤣
@pandrankiprasadvarmareddy9739
@pandrankiprasadvarmareddy9739 Жыл бұрын
Neeku attha garu vunaara cheppu nenu champesta appudu theylustundhi story na nijama ani
@paparaoarrowwaterproofing8502
@paparaoarrowwaterproofing8502 Ай бұрын
💯💯💯
@EnthusiasticIslandParadi-fs6ve
@EnthusiasticIslandParadi-fs6ve 10 күн бұрын
Vijay pls cool we dont have time ls cool vijay
@saitejareddy9043
@saitejareddy9043 Жыл бұрын
I like your speech bro
@pothulalaxmikant3581
@pothulalaxmikant3581 Жыл бұрын
maa Athaguda aalantide Anna
@ramaraokashapogu7073
@ramaraokashapogu7073 Ай бұрын
Yes
@raviteja2972
@raviteja2972 Жыл бұрын
Amen Anna I wish you praise the lord 🙏 Thanks for your giving this message
@sivakrishnavayala4720
@sivakrishnavayala4720 Жыл бұрын
సర్, మీరే నా స్పూర్తి🙏🙏🙏🙏
@jagadeeshbabu5050
@jagadeeshbabu5050 Жыл бұрын
ఇలాంటివి చెప్తూ వుండాలి. సార్ మీలాంటి. వారు సమాజంలో ఆవేశాన్ని తగ్గించు కొని శాంతి జీవనం. కొనసాగిస్తారు
@swapnaerigula1354
@swapnaerigula1354 12 күн бұрын
Anna first meeting wife tho kalasi undu wife tho kalasi undanivadu devuni parichariyaku paniki raaru meeku adi telusa
@KonapiMahima
@KonapiMahima Ай бұрын
🙏🙏🙏🙏🙏🎉🎉🎉💚💚💚
@a.naveenkumar9906
@a.naveenkumar9906 Ай бұрын
Super 😍 you 💯
@sainath6298
@sainath6298 Жыл бұрын
evariki dorakani story lu anni bale dorukutaay neeku
@vemularavi8696
@vemularavi8696 Жыл бұрын
Spr anna god bless you anna ashhuyM
@vemularavi8696
@vemularavi8696 Жыл бұрын
ASHUparbhuM spr ashu god bless you anna ashhuyM
@sushmithaguntuku1093
@sushmithaguntuku1093 3 ай бұрын
🙏🙏
@harikrishnagajulapalle9955
@harikrishnagajulapalle9955 Жыл бұрын
mee devudu nammite shiksha vundadugaa mari mee devudu kaapadaleka poyada kaapadite shiksha lekunda vuntundigaa
@srinupalleti6690
@srinupalleti6690 Жыл бұрын
Praise the lord sir amen 🙏🙏🙏
@pvkproductions3604
@pvkproductions3604 Жыл бұрын
Adhe.... Ammani champunte
@gudisebugganna4073
@gudisebugganna4073 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@praviteja9820
@praviteja9820 Жыл бұрын
Kadhalu bale cheptaru Abba Nijame annattu
@rajeshporeddy708
@rajeshporeddy708 23 күн бұрын
I am rajesh . please pray for me
@chittimariyamma1988
@chittimariyamma1988 Ай бұрын
ఒక జైలర్ ఒక ఖైదీ కోసమే ఇంత ఇదిగా చెప్తున్నారు కదా అన్న మరి విగ్రహారాధన కార్డు తింటే మరి మరి దేవుడు క్షమిస్తాడు
@AliAli-jt7xq
@AliAli-jt7xq Ай бұрын
ప్రభు ఐ తే క్షమించు నీ లా 😂😂😂
@pamidipamularatnasiromani3606
@pamidipamularatnasiromani3606 Жыл бұрын
priase the Lord brother
@vanapallisrinivasarao8795
@vanapallisrinivasarao8795 Жыл бұрын
Kanukavesam lo ae nirnayam theesukunna pramadhame.
@jangalasekhar6068
@jangalasekhar6068 4 ай бұрын
ఆమెన్
@gadabanturajubabu4295
@gadabanturajubabu4295 Жыл бұрын
Praise the Lord Anna garu 🙏🙏
@prasaddhaeva8033
@prasaddhaeva8033 Жыл бұрын
Vakyam vuntadhi vunnaru chappandhi kalpana kadhalu dani ki
@donepudiramu
@donepudiramu Жыл бұрын
Sollu appu bro
@sreesaiadwitha4733
@sreesaiadwitha4733 Жыл бұрын
Ayyo VP Garu…Prabhu ni nammukunte manchi vaadu aipoye vaadu kadaa…Shikha undakapoyedi kadaa…. Thanu chesina Kharma anubhavinchalsinde…deenne Kharma siddantam antaaru…
@bademraju4280
@bademraju4280 Жыл бұрын
Nijamaina Jesus ni nammukunnavadu ,chanipothadu thappa champadu evarini...that is Jesus's follower
@abhijoy1501
@abhijoy1501 Жыл бұрын
PRAISE THE LORD ANNAYA 🙏🤍
@ravit9595
@ravit9595 Жыл бұрын
సనాతన ధర్మం కూడా ఇదే చెబుతుంది. కానీ మూడు మెకులు మతం ఎలా చెబుతుందీ!నన్ను నమ్ముకొ పాపం పోతుంది. ఏది నిజం వి. పి. గారి మాటల్లో.
@ysjaganfansap9291
@ysjaganfansap9291 Жыл бұрын
అవునా సనాతన కుక్క 😄😄
@ravit9595
@ravit9595 Жыл бұрын
@@ysjaganfansap9291 కుక్క చాలా విస్వాసము కలిగిన జంతువు. కానీ Christianity భారత దేశానికి చాలా ప్రమాదకరం అది తెలుసుకో!.జై హిం ద్ జై భీమ్.
@ysjaganfansap9291
@ysjaganfansap9291 Жыл бұрын
@@ravit9595 మాకు ప్రమాదం కాదు, తాగుబోతు లు, వ్యభిచార్లు మారి మంచిగ బ్రతుకుతున్నారు. మీ రాముడు, కళ్ళు, మద్యం తాగి తే , కృష్ణుడు వ్యభిచారం చేసారుగా అదే మీరు ఫాలో అవ్వండి
@nanisarat3514
@nanisarat3514 Жыл бұрын
Ni Alochana akkditho aagipotundi, Papam poyina tarwata malli papam cheyyakunda bratuka mantondi. Adi neeku anavasaram Meeru ala buradalone undadni , ade ma karma siddantham ani cheppandi
@Thesurvivor25297
@Thesurvivor25297 Жыл бұрын
Ne sanathana dharmam adhi kadhu cheppedhi velaki velu pellillu cheskomani oka linganni cut chesthey dhaniki poojalu cheyamani😆😆😆😆😆
@KeertanaKeerti-xp9lc
@KeertanaKeerti-xp9lc 2 ай бұрын
President Anna zaheerabad road metro station
@nagendrarao1543
@nagendrarao1543 Ай бұрын
Sir please help me
@naapaatalunaanistam9188
@naapaatalunaanistam9188 Жыл бұрын
Kaidhilu ala bayatiki vachhi matladuthaara antha sepu...vaallu jail lopala kadha untaaru..ala bayatiki vachhi petrol bunk dhaggara anthasepu matladuthaara..naaku teliyaka aduguthunna
@jeetenderjeksani1747
@jeetenderjeksani1747 Жыл бұрын
Bro etlati storys create chesthara nijangane face chenava meke thagulthai bhaya storys ani
@kotibabuyeddla1430
@kotibabuyeddla1430 Жыл бұрын
ఒరే బాబు నీకు కార్ ఉండొచ్చు కారు ఉంది బంకులో ఆయిల్ కొట్టించాను ఎందుకురా
@lakshmimaddiki6605
@lakshmimaddiki6605 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rockravi4762
@rockravi4762 Жыл бұрын
Script chala baga rasav anna cinimalu ki kuda rayu anna
@sanjurayapati2310
@sanjurayapati2310 Жыл бұрын
AMEN ❤
@suramraju8115
@suramraju8115 Жыл бұрын
praise the lord amen
@skshamshad5594
@skshamshad5594 Жыл бұрын
bro memu ala cheppam
@laxsmankota7732
@laxsmankota7732 Жыл бұрын
నిజం మాట్లాడిన మీకు అనేక ధన్య వాదాలు
@manjuthippiripati9092
@manjuthippiripati9092 2 ай бұрын
𝑃𝑟𝑎𝑖𝑠𝑒 𝑡ℎ𝑒 𝑙𝑜𝑟𝑑 𝑏𝑟𝑜𝑡ℎ𝑒𝑟 🙏🙏
@phoitdapvp9195
@phoitdapvp9195 3 ай бұрын
ఏదైనా మీరు బాగా చెబుతారు
@dasadisangeeta2559
@dasadisangeeta2559 Жыл бұрын
My sister experience is that a well educated person is more dangerous so what she suggested me it so simple to get marry with normal person
@ramanagiduthuri9859
@ramanagiduthuri9859 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@t.indira958
@t.indira958 Жыл бұрын
Praise the Lord 🙏 AMEN 🙏.
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 13 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 32 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 28 МЛН