సమంత వాయిస్ లో ఉంది గా....ఎంత calm గా మాట్లాడుకుంటున్నారు🎉
@satyakala250229 күн бұрын
మీరు డబ్బింగ్ చెప్పొచ్చు కదా అమ్మ... మీ వాయిస్ చాలా బావుంది... 🙏🏼అ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి 🙏🏼
@vimmu149Ай бұрын
ఏంట్రా బాబోయ్ ఆ వాయిస్ సూపరెహే ❤❤❤❤
@Akki-c8i26 күн бұрын
Avunu
@jayapola7720Ай бұрын
Chaalaa decent ga genuine ga matladindi Hatsoff👍
@devimusunuri1163Ай бұрын
Really.. Her Voice Superb ( matalu)
@shaikbabji1124Ай бұрын
Hii.
@bosedk4Ай бұрын
అచ్చ తెలుగు ఆడపిల్ల అండీ మీరు...transwoman అని ఎవరు అన్నారు ? ఎంత చక్కగా మాట్లాడుతున్నారో... మీకంతా శుభం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉
@navyareddy3622Ай бұрын
Yes.. Me thiking.. Well educated la ga undi... Govt jobs ivvali
@shakuuppari611Ай бұрын
😊
@lavanyadarapureddi296129 күн бұрын
Superb
@jaibheem3905Ай бұрын
Amma yentha baga maatladuthunnav thalli super meeru .....voice is good.nenu first time chusthunna cute ga sweetga answer isthunnav.....and anchor also good.....inka aani muthyalu untaru translo ...... Super .....❤
@sharth461Ай бұрын
Idi interview చేసే విధానం అంటే....సూపర్ యాంకరింగ్ 😊
@nidadavolumadhavilatha5385Ай бұрын
ఎంత బాగుంది మీ వాయిస్👌👌
@B.shashidhar308927 күн бұрын
Super super cute baby
@jayapola7720Ай бұрын
Best anchoring Respectable interviewing😊
@jaibheem3905Ай бұрын
Elanti video motivation ga untai ...veellidharu yentha paddhathiga unnaru meeru and maatalu..... good ....
@nithyabangaram9453Ай бұрын
కొంతమంది హిజ్రాలు రోడ్డు ప్రక్కన వాళ్ళు చేసే చూసినప్పుడు వాళ్లు పైన గౌరవం పోతుంది ఈరోజు మీ మాటలు విన్నాక చాలా గౌరవం పెరుగుతుంది 21 నిమిషం మీ వీడియో చూస్తే టైం ఎలా అయింది అర్థం కాలేదు అందరూ నీలా ఉండాలని కోరుకుంటున్నాను థాంక్యూ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@mpcreations-275Ай бұрын
Nenu videos choodanu alane likes kuda cheyanu alantidhi mi video full ga choosanu i don't know but her voice is very sweet and loyal😊 the way of talking was very nice❤
@prameelaprami306821 күн бұрын
మీరు చాలా చక్కగా మాట్లాడారు మీ వాయిస్ చాలా బాగుంది సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఎంత డిగ్నిటీ గా అదిగారో అంతే ఓపికగా సమాధానం అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు..
@josephseelam848Ай бұрын
I appreciate you andi
@nirmalasalihundam9075Ай бұрын
Sss ownu
@charithravada7241Ай бұрын
Mi voice chalabagundhi
@charithravada7241Ай бұрын
Andhuke Amma transgendars yedhaina oka lopam vunnavaadini pellichesukomantunna
@krithikalocalАй бұрын
Same sam voice la vundi interview chala Baga icharu opikaga clarity ga😍🫶
@BommeraBaby22 күн бұрын
అసలు అక్క మీ వాయిస్ సూపర్ చాలా క్యూట్ రిప్లై ఇవ్వండి అక్కా నేను మీతో మాట్లాడాలి ఐ లవ్ యు అక్క లవ్ యు సో మచ్ అంకిత వదిన అంటే నాకు చాలా ఇష్టం అక్క రిప్లై ప్లీజ్ ❤❤❤❤❤
@gowtamichowdary5379Ай бұрын
E interview ni viral cheste thanaki definitely manchi life vastundi
So great interview Nana keep it up and God bless you darling ❤
@BanishettyAksharaАй бұрын
Mam me voice super undi....
@swethakiran499Ай бұрын
Voice lo manchi feel undhi and way of talking kuda bagundhi
@sowjanyasingampalli7650Ай бұрын
Me voice chala super 👌👌 Meeru dubbing ki try cheyandi Thappakunda manchi future vuntundhi meeku I think it helps your future😊 Me Sitaramam picture dialogue really it's like Sam😘
@Archana_archu5Ай бұрын
Thanu already dubbing artist
@Kutti896Ай бұрын
Same neenu adhe anukunna
@shaikbabji1124Ай бұрын
Hii
@priyapriyankapriyapriyanka6272Ай бұрын
Correct ga chepparu 💯
@AmuluKanipakam27 күн бұрын
మీ వాయిస్ చాలా చాలా బాగుంది అండి ❤❤
@bhavaniedits6617Ай бұрын
6:10 to 6:30 super point akka❤❤❤❤
@lkcreativethings1681Ай бұрын
మీరు చాలా చక్కగా మాట్లాడారు మీ వాయిస్ చాలా బావుంది నాదో డౌట్ సిస్టర్ మీరు మీ ఫ్యామిలీ తో కలిసి ఉండొచ్చు కదా ఎందుకు బయటకొస్తారు
@sirikalpana965Ай бұрын
Mundhu Family vallu accept chesi undanivvali kadhandi
@sriramanjanidevi2251Ай бұрын
Paruvu kosam valla family vallu undanivarru andi.mana daridrapu samajam kakulanu podichinqtlu podustharu andi
@Ammu03057Ай бұрын
Superr mrunal thakur ki kuda Baga set avutundi me voice
@spicyandtastefood7320Ай бұрын
Voice chla క్యూట్ గా ఉంది
@PailaVeenaАй бұрын
Chala professional interview
@shaikbabji1124Ай бұрын
Hii
@prasananaidu573328 күн бұрын
అబ్బా,ఎంతో బాగుంది,మీవాయిస్❤
@RamprasadDivyaАй бұрын
Super voice baboyee ❤
@rathnarao796Ай бұрын
Nanna good voice god gift mee andari manasulu goppavi